వైసీపీలో ఎంతో గౌరవం మర్యాద దక్కుతోంది. పార్టీకి ఆశాజనకమైన వాతావరణం ఉందని సీనియర్ అయిన బొత్సకు తెలుసు
View More బొత్స క్లారిటీ ఇచ్చేశారా?Tag: bosta satyanarayana
2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజు
విశాఖ నగరంలో కీలకమైన ఏరియాలో లూలూ గ్రూప్‌కు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా చౌకగా 2000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని అప్పగించిందని అంటున్నారు.
View More 2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజురంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?
చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది.
View More రంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?ఆయన గురించి ఒకటే చర్చ
“బొత్స జనసేనలో చేరుతారు” అన్న టాక్ ఎంత బలంగా ఉందో, “వైసీపీలోనే ఉంటారు” అన్నది కూడా అంతే బలంగా ఉంది.
View More ఆయన గురించి ఒకటే చర్చకురసాలతో ఆయన కనిపించలేదేంటి?
బొత్సకు కురసాలకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని రానున్న రోజులలో ఇద్దరూ కలసి గ్రూప్ ఫోటోగా దర్శనం ఇస్తారని ఇందులో వేరే అర్ధాలు పెడార్ధాలకు తావు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
View More కురసాలతో ఆయన కనిపించలేదేంటి?సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!
రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స ఆ పార్టీ…
View More సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!వైసీపీలో మాజీ మంత్రి సైలెంట్ ఎందుకో?
వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఇటీవల కాలంలో మీడియా ముందుకు రావడం లేదు. Advertisement వైసీపీ అధినేత…
View More వైసీపీలో మాజీ మంత్రి సైలెంట్ ఎందుకో?రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలతో అపవిత్రం చేశారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శ చేసిన సంగతి తెలిసిందే. అందుకే పాప ప్రక్షాళన…
View More రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలుస్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక…
View More స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!
ఉత్తరాంధ్ర మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. 2014 నాటికి ఏపీ విభజన జరిగి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో…
View More ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా?
ఏపీలో ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలంటే ఉన్న అధికారులను తప్పించమంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షం మీద మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అయితే ఐఎఎస్, ఐపిఎస్‌లపైన ఈసీకి లెటర్లు రాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.…
View More హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా?