విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఈ ఎన్నికల్లో బొత్సతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీ ఉల్లా అనే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దాంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయితే కాదు. పోటీ ఉంది. పోలింగ్ కూడా ఈ నెల 30న జరగనుంది. మరో రెండు రోజులలో నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. అప్పటికి ఇండిపెండెంట్ అభ్యర్థి విత్ డ్రా చేసుకుంటేనే బొత్స ఎన్నిక ఎకగ్రీవం అవుతుంది.
అయితే ఈ షఫీ ఉల్లాకు కూటమి మద్దతుగా నిలుస్తుందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఆయన ఎవరు ఏమిటి అన్నది తెలియదు కానీ ఆయన పోటీలో ఉన్నారు. బొత్సను ఇరుకున పెట్టాలీ అనుకుంటే కూటమి ఓట్లు ఆయనకు వేయించవచ్చు. లేదా మరింతమందిని కూడగట్టి పోలింగ్ దాకా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేయవచ్చు.
కానీ అంతలా చేయాలనుకుంటే సొంత అభ్యర్థినే పెడతారు కదా అని కూడా అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి నుంచి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోవడానికి అన్ని విధాలుగా పూచీకత్తు తీసుకునే నేత కనిపించకపోవడం వల్ల కూడా ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకుందని అంటున్నారు. పై పెచ్చు క్యాంపులు నిర్వహించడం లోకల్ బాడీ నుంచి నెగ్గిన ప్రజా ప్రతినిధులను కాసుకోవడం అన్నీ కూడా చాలా కష్టమైన విషయాలు.
ఏది ఏమైనా చూస్తే కనుక బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయినట్లే. కానీ కూటమి వ్యూహాలు ఏమైనా తెర వెనక ఉంటే మాత్రం పోలింగ్ వరకూ ఒక రకమైన టెన్షన్ అయితే తప్పదు.
VC estanu 9380537747
what is VC….
what is VC
????
Call boy jobs available 8341510897
Tdp పోటీ పెట్టకపోతే MLC గా గెలిచి లంగా 11 కి m*dda చూపిస్తా అని ఇచ్చిన బొచ్చు
సిద్ధాంతాలు లేని జంపింగ్ రాజకీయాలు నడుస్తున్న వేళ నీ ఈ విజయం నీటి మీద బుడగ లాంటిది… జై షర్మిల
సిద్ధాంతాలు లేని జంపింగ్ రాజకీయాలు నడుస్తున్న వేళ నీ ఈ విజయం నీటి మీద బుడగ లాంటిది… జై ష ర్మి ల
అప్పట్లో జోకర్పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండేది శాసన మండలి రద్దు అని ఎగిరాడు అప్పట్లో ఇప్పుడదే శాసనమండలి సభ్యుడు కోసం బెంగళూరు to అమరావతి షటిల్ సర్వీస్ చేస్తున్నాడు సి గ్గు లేనోడు.