ఎన్నికల్లో పని చేయించుకోడానికి ఎన్నెన్నో చెప్తారని, అవన్నీ అమలుకు నోచుకుంటాయని ఆశించడం వృథా అని టీడీపీ ఆశావహులు వాపోతున్నారు.
View More సూపర్‌సిక్స్ స్కీమ్స్ మల్లే.. ఎమ్మెల్సీ పదవుల హామీలు!Tag: MLC Election
ఓడిపోతామని ఎన్నికల్లో అక్రమాలు
గ్రాడ్యుయేట్ల మద్దతు లేకపోవడం వల్లే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
View More ఓడిపోతామని ఎన్నికల్లో అక్రమాలుస్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక…
View More స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?వర్కౌట్ కాకపోవడం వల్లే టీడీపీ వెనక్కి తగ్గిందా?
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై టీడీపీ వెనక్కి తగ్గింది. బరిలో నిలిస్తే గెలిస్తే ఓకే, లేదంటే పరువు పోతుందని టీడీపీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారని సమాచారం. టీడీపీ అధికారంలో…
View More వర్కౌట్ కాకపోవడం వల్లే టీడీపీ వెనక్కి తగ్గిందా?బాబులో భయం: తమ్ముళ్లు టార్గెట్ రీచ్ అవుతారో లేదో?
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థిని బరిలో నిలబెడితే తెలుగు తమ్ముళ్లు దానిని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలరా లేదా అనే సందేహాలు అధినేత చంద్రబాబు నాయుడులో కలుగుతున్నాయి. Advertisement ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ…
View More బాబులో భయం: తమ్ముళ్లు టార్గెట్ రీచ్ అవుతారో లేదో?వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే…
View More వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి