వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే…

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే ఎక్కువ ఉన్నారు అని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. కూటమి పోటీ చేయడం అన్యాయం అని ఆయన అంటున్నారు.

ఇది అధర్మ యుద్ధమని విశాఖ నుంచే గెలుపు అందుకోవాలని ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులకు పిలుపు ఇస్తున్నారు. పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులతో జగన్ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. గురువారం నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం జరిగింది.

ఇలా మీటింగుకు హాజరైన వారిని బెంగళూరు శిబిరానికి తరలిస్తారని అంటున్నారు. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. అప్పటి దాకా వారిని అక్కడే ఉంచుతారని అంటున్నారు. అయితే దీనికి తడిసి మోపెడు ఖర్చు అవుతుంది. అయినా సరే వైసీపీ ప్రతిష్టగా భావించి ఈ ఎన్నికలలో గెలవాలని చూస్తోంది అని అంటున్నారు.

టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను అమరావతికి తరలిస్తారు అని అంటున్నారు. అక్కడ అయితే సేఫ్ అని భావిస్తున్నారుట. వైసీపీ నుంచి ఎంత మంది వస్తే అంతమందినీ తమ వైపు తిప్పుకోవడానికి కూడా టీడీపీ కూటమి నుంచి ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతునాయి. దాంతో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి.

ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేంతవరకూ పొలిటికల్ హీట్ అలాగే ఉంటుంది. క్యాంప్ పాలిటిక్స్ అంటే ప్రలోభాలే అని వేరేగా చెప్పనక్కరలేదు. అది ఏ వైపు ఎక్కువగా ఉంటే అటే విజయం అని కూడా కొత్తగా చెప్పనక్కరలేదు.

15 Replies to “వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి”

    1. ఎవర్ని ఎక్కడ ఉంచిన, వోట్ వేయడానికి వైజాగ్ కదా తీసుకు వేలాల్సింది ..అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నచ్చిన వాడికే వోట్ వేస్తారు .. ఈలోపు రిసార్ట్ లో ఫ్రీ ఎంజోయ్మెంట్. .

        1. నీకు ఆ ఎర్రిపూకు EJAY – ఏమి పనిలేదు రా మీకు . పిచ్చి లంజకొడక రోజంత ఈ పెంట కామెంట్లు తప్ప.  సై!కోనా!కొడక.

      1. సంత వాసు నీకు ఆ ఎర్రిపూకు Ejay ఇంకేమీ పనులు లేవ? 24/7 గ్రేట్ ఆంధ్ర లో పెంట కామెంట్లు పెట్టడం కన్న? సై!కో నాకొద!కల్లారా . ఏమి బతుకు రా మీది థూ

  1. టీడీపీ అమరావతి లో ఉంది .. వైసీపీ బెంగళూరు లో ఉంది ..దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదేనేమో ..

    1. కాదురా ఎర్రిపూక.. ఇది గ్రేటాంధ్ర గాడి పిచ్చి స్క్రిప్ట్.. రోజూ నువ్వేగా అంటూంటావ్.. ఇప్పుడు వాడి ఉచ్చ తియ్యగా వుబ్దే?

    2. ఇది గ్రేట్ ఆంధ్ర గాడి స్క్రిప్ట్// రోజు వాణ్ణి బూతులు తిడతావు.. కానీ ఈర్రోజు వాడి మలం పంది ల ఆస్వాదియాతున్నవు

Comments are closed.