అవ‌స‌రం వుంటే త‌ప్ప క‌ల‌వ‌వా జ‌గ‌న్‌?

ముఖ్య‌మంత్రి సీట్లో ఉన్నంత వ‌ర‌కూ చాలా మంది ఎమ్మెల్యేల‌కు కూడా వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. ఇప్పుడా ప‌ద‌వి కూడా పోయింది. అయినప్ప‌టికీ జ‌గ‌న్ కోసం ఇంకా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తాడేప‌ల్లికి వెళుతున్నారంటే గొప్ప…

ముఖ్య‌మంత్రి సీట్లో ఉన్నంత వ‌ర‌కూ చాలా మంది ఎమ్మెల్యేల‌కు కూడా వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. ఇప్పుడా ప‌ద‌వి కూడా పోయింది. అయినప్ప‌టికీ జ‌గ‌న్ కోసం ఇంకా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తాడేప‌ల్లికి వెళుతున్నారంటే గొప్ప విష‌య‌మే. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక నేప‌థ్యంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల‌తో జ‌గ‌న్ వ‌రుసగా స‌మావేశాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌న‌దైన రీతిలో దిశానిర్దేశం చేశారు. చివ‌రికి సిటింగ్ స్థానాన్ని వైసీపీ నిల‌బెట్టుకోగ‌లిగింది. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. త‌న‌కు అత్య‌వ‌స‌ర‌మైతే జ‌గ‌న్ ఎవ‌రినైనా క‌లుస్తారు. లేదంటే తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌టికి తొంగి చూడ‌ర‌ని సొంత పార్టీ శ్రేణుల నుంచి ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో గెలిచేందుకు ఎలాగైతే ప‌ట్టుద‌ల‌తో జ‌గ‌న్ అంద‌ర్నీ క‌లుసుకున్నారో, సాధార‌ణ రోజుల్లో కూడా ఎందుకు ఇదే రీతిలో చేయ‌కూడాద‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. వారంలో క‌నీసం మూడు నాలుగు రోజులైనా స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు, గ్రామ‌స్థాయి వైసీపీ నాయ‌కులతో క‌లిసేందుకు జ‌గ‌న్ స‌మ‌యం ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో ప‌ని కూడా లేదు క‌దా! ఒక‌వేళ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నాయ‌కులెవ‌రైనా పార్టీని వీడి వెళ్లినా, కేడ‌ర్ జ‌గ‌న్‌తో పాటు వుంటుంది.

పార్టీని కాపాడుకోవాలంటే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో మ‌మేకం కావ‌డం ఒక్క‌టే మార్గం. వాళ్లు కోరుకునేది కూడా ఇదే. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ కేడ‌ర్ కోసం స‌మ‌యం కేటాయిస్తే, వైసీపీకి మంచి రోజులు ప్రారంభ‌మైన‌ట్టే.

36 Replies to “అవ‌స‌రం వుంటే త‌ప్ప క‌ల‌వ‌వా జ‌గ‌న్‌?”

      1. velli jogi intlo payakanalu clean cheyi asale vachi poye valatho busy ga vundi anta . Neeku estamaina pani kadha. elagu nee shekka payment evvatledu anta kada .

        Neeli lk lu andaru jump .

        evadoo nijalu kavali ane lk aithe 2.0 annadu asalu atta patta ledu.

        saani ganti , sb rao mohan krishna ane lk emi ayyaru

        1. meeru meeru matladukondi…thittukondi…thannukonid…adavarini eduku theesuku vastharu…neeku akka chelli , amma lera? mee nayakula intlo adavallu lera? vallani inthakante bayankarmga kuda thittagalaru…siggundali adavallani thittadaniki….

      1. neeli lk ki andari ku tta kinda noru terchukoni korchavatam alavatu .

        avunu ra neeli lk jun 4th tarvata edo peekutam anna lk lu yeri ??

        nuvvu okkadive copy paste tho taglada tunnavu.

        oho janala sommu aithe ne neeku payment aa .. lekapothe mee shekka penta ye gati anna maata

  1. “సాక్షాత్తు మహిళ ఐన Jeggulu ఆ0టీ” పవన్ అంకుల్ తో h*neymoon కోసం లండన్ కి ప్రపోజల్ పెట్టి PASSPORT ready చేసుకుంది.

    Waiting..

  2. After last elections he thought he is God and thought people voted for him because of his charisma. Picchodu couldnt realize that they were attracted to Navaratnalu and voted for him. Now, Kootami gave a better deal with Super six and they swung there. Also, Janasena competed separately last time and that vote split gave advantage to him. But this joker thought it was all his greatness. Looks like he hasn’t realized this yet.

  3. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు…

    జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు…

    నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే….

    1. అధికార మదం తో తలకెక్కిన అహం …సరిగ్గా ఆలోచించనివ్వదు.

      తీరా పుట్టి మునిగిపోయాక తట్ట ఎత్తుకొని తిరగాల్సివస్తుంది….

      జగన్ అయినా

      పవన్ అయినా….

  4. ఏంది కత మొన్నటి దాకా ఇంద్రుడు చంద్రుడు అని అనవసరమైన సొద చెప్పేవాడివి సడన్ గా నిజాలు పలుకుతున్నావు.మార్పు ఏంది పేటీఎం ఎమౌంట్ పడటం లేదా ఏమి…

  5. ఛీ! ఛీ! అలగా జనాన్నంతా కలవడానికి మా అన్నేంటి? తన లెవెల్ ఏంటి?! ఇంకెప్పుడూ ఇలాంటి చచ్చు సలహాలు చెప్పబోకు!!

  6. amma chelline avasaranki kalsi Sontha padivi koraku babai , nanu eppatiki kalvakunda chesukone personality manadi. Why are u creating unneseccary expectations . Wait if he has to come to power he will not only meet he will come and stay with us , clean toilets as he did in Indigo flight other day . Dont be eager . Its matter of time

Comments are closed.