2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజు

విశాఖ నగరంలో కీలకమైన ఏరియాలో లూలూ గ్రూప్‌కు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా చౌకగా 2000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని అప్పగించిందని అంటున్నారు.

“అస్మదీయులు” అంటే ఇలాగే బంగారు పళ్లేలలో వడ్డిస్తారా? అన్నది లూలూ గ్రూప్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. విశాఖ నగరంలో కీలకమైన ఏరియాలో లూలూ గ్రూప్‌కు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా చౌకగా 2000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని అప్పగించిందని అంటున్నారు.

కేవలం భూమిని ఇచ్చి ఊరుకోలేదని, 170 కోట్ల రూపాయలు రాయితీల పేరిట కూడా అదనంగా ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సొమ్ముతో ప్రభుత్వమే లూలూ కట్టాల్సిన నిర్మాణాలు కట్టవచ్చు కదా అన్న సూచనలు ఉన్నా, లూలూ మీద మమకారంతో ఇదంతా చేశారు అని విమర్శలు వస్తున్నాయి.

విశాఖ సాగర తీరం వద్ద లూలూ గ్రూప్‌కు విలువైన భూములను ఏకపక్షంగా ఇచ్చేయడమేంటని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పారదర్శకంగా విధానాలు ఉండవద్దా అని కూటమి ప్రభుత్వాన్ని ఆయన అడుగుతున్నారు. ఎక్కడైనా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే సందర్భంలో పాటించాల్సిన నిబంధనలు కొన్ని ఉంటాయని ఆయన గుర్తు చేశారు.

అయితే లూలూ విషయంలో వాటిని పూర్తిగా పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఏళ్లు, ఇరవై ఏళ్లు కాదు.. ఏకంగా 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధపడటం వెనుక మతలబు ఏమిటని బొత్స ప్రశ్నించారు. విశాఖ సాగర తీరం వద్ద ఉన్నది అత్యంత విలువైన పదమూడు ఎకరాల భూమి అని ఆయన అన్నారు. ఇంతటి విలువైన భూమిని లీజుకి ఇచ్చినందుకు గానూ, ఆ సంస్థ ఏడాదికి ఎకరానికి రూ. 50 లక్షలు మాత్రమే లీజు సొమ్ముగా చెల్లిస్తుందని ఆయన చెప్పారు.

విశాఖలో లూలూ గ్రూప్‌కు ఇచ్చిన భూమి ఉన్న ప్రాంతంలో మిగిలిన భూములు ఎకరా వందల కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయని ఆయన తెలిపారు. అలాంటి వేల కోట్ల విలువైన ఆస్తిని ఒక ప్రైవేటు సంస్థకు ఎలా దారాదత్తం చేస్తారో చెప్పాలని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీజు వల్ల ప్రభుత్వానికి వచ్చేది కేవలం నామమాత్ర ఆదాయం, కానీ లూలూ గ్రూప్ భారీగా లాభపడుతోందని అన్నారు.

“ఇదేనా చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి?” అని బొత్స ఎద్దేవా చేశారు.

30 Replies to “2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజు”

  1. పిచ్చి చంద్రబాబు, మా అన్న లాగా ఊరికి ఒక బిల్డింగ్ కట్టుకోకుండా ఏందో ఎదవ ఆరాటం

    1. ఏంటా బిల్డింగ్ లు?? సందుకో సచివాలయమా?? కట్టిన కాంట్రాక్టర్స్ కి బిల్లు ఇవ్వకుండా కొట్టేసాడు ఈడు..

      టౌన్స్ లో ఇరుకు సందుల్లో ఇళ్లు అద్దెకు తీస్కుని వాటికి అద్దెలు ఇవ్వకుండా నెలకో సందుకి మారుస్తున్నారు.. అదేనా ఈడి ఘనత??

      1. First answer one question: ok. They did corruption.. So we have to do.. Are you supporting this attitude?? 20 lakhs per 2 crores worth space is current rent. You own the space . Your friend wants to rent the space . You gave him 100 years lease and paying him back instead of charging him at market rate. This is acceptable .. Great .

  2. అమూల్ కోసం ఏపి స్థానిక డయిరీ ఆస్తులు 99 ఏళ్ళ లీజు…అప్పుడు అడగాల్సింది

    1. all co operative societies were vanished for one milk company of leaders .. family business. No one bothered and voted again. It’s not the point. Here, they gave it for free . Do you support when state is not in a good financial position?

      1. Get the facts correct. Amul was awarded against to the local diaries like Dodla, Tirumala, Sangam, Vishaka. Lulu allotment is not free…But in concession.

  3. పార్టీ ఆఫీస్ల కోసం అన్నీ జిల్లా హెడక్వార్టర్స్ లో మెయిన్ సెంటర్స్ లో ఉన్న వందల కోట్ల విలువైన స్థలాల్ని ఎకరాలకి ఎకరాలు 99 ఏళ్ళ లీజు పేరుతో కొట్టేసి, కనీసం అనుమతులు కూడా తీసుకోకుండా ప్యాలెస్ లు కట్టుకున్నప్పుడు లెయ్యని నోరు ఇప్పుడు ‘లేస్తుందేంట్రా నత్తి నా సత్తిగా??

  4. భారతి సిమెంట్స్ కి 5 లక్షల కోట్ల సున్నపు రాయి గనుల భూమి 99 ఏళ్ళకి అప్పనంగా రాయించుకున్నారు కదా ఆలా అయితే చేయలేదు కదా ఇక్కడ

    1. abaddalato bratike vaadiki Alane kanipistundhi. First Open eyes and realise it : lulu is a tenant getting 1.2 crores for leasing 13 acre land instead of they are paying rent 50 lakhs for 2000 crores land. 2 crores flat rent is around 10 lakhs per year at an average. Commercial rent is far higher @20 lakhs per 2 crores worth space in Hyderabad or any other areas. Open your eyes. They did so we are doing does not make you pure.. Where is PK ?? No questions.

    2. How many days you guys try to run false propaganda? Do you know how many tons equal to 5 lakh crores worth ? Do you know the lease terms?? Check out before running false propaganda and lies. Elections are over. Atleast now, be genuine

  5. మన విశాక సాములొరికి… విశాకలొ 15 ఎకరాలు దారాదత్తం చెస్తె కనీసం మొరిగావా GA???

    .

    లూలూ కి భూములు ఇస్తుంది లీజుకె! వారు అవి అమ్ముకొ లెరు! కాని అక్కడ వారు భారి పెట్టుబడులతొ వస్తున్నారు!

    మన జగన్ గవర్ణమెంట్లొ విశాకె కాపిటల్ అని.. ఈ లూలూ భూములని అమ్మకానికి పెట్టినా ఎవరూ కొనలెదు! ఆ విషయం నువ్వు రాయనెలెదు!

    ఇక లూలూ కి రాయతీలు అన్నవి డబ్బు రూపం లొ ఇవ్వరు రా అయ్యా! ఎమన్నా ఉన్నా పన్ను మినహాయింపులు మాత్రమె ఇస్తారు.

    1. Don’t support blindly . Niloufer in Hitec city rented it for 40lakhs per month. That is just a small 400-500 yards plot and building. Microsoft paid 32 crores per acre when that area was not prime. Lulu paid 100s of crores in Ahmedabad. Keep on supporting this way and make public blind. 50 lakhs lease per year for 13 acres is nothing but free. On top of it 170 crores free. Just calculate: Government is giving 1.7 crores and charging 50 lakhs lease. So government is paying 1.2 crores to lulu to lease 2000 crores land. It is like you rent your house and pay amount to tenants to stay in your house. No one questions this with fear .. Amaravathi and Lulu .. no comments. Public trust TDP due to their propaganda and media. Our attitude is very simple: let them

      eat. They are not eating mine and not controlling me to eat others food .. so it’s fine

  6. పార్లమెంట్ భవనం కడితే ఖర్చు 987 కోట్లు మరి విశాఖలో ఎందుకు పనికిరాని భవనం కడితే ఖర్చు 536 కోట్లు మళ్ళీ దానికి మైంటైనాన్స్ ఖర్చు సంవత్సరానికి 3కోట్లో 4 కోట్లో మరి అప్పుడు ఈ తెలివి ఏమైంది బొత్చా గారు జనాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు.

        1. Santosh Garu, free gaa 2000crores land ichi development ante .. ?? 530 crores building is Government property. It can easily fetch around 10-20 crores per year if it is utilised properly. What about LULU – 50 lakhs rent.. Government is paying 1.7 crores to lulu as subsidies etc. So lulu is getting 1.2 crores + land .. mee aastulu ni ilaa ivvochu gaa. Rent teesukunnavaadiki dabbulu pay chesi?? Ardham vundaali support cheyyadaaniki. Rishi kinda valla poyindhi emi ledu when compared to amaravathi temporary buildings. At least all of them are Government properties. What about this ??

  7. గుద్దలో దమ్ముంటే కోర్టు కూ పోయి ఆపండి (విశాఖపట్నం కూ రాజధానిని రాకుండా కోర్టుల ద్వారా ఆపినట్లు) ఎందుకు ఈ సొళ్ళుకబుర్లు.

    1. Picha lanjakodaka,

      nobody stopping.. don’t make corruption under the disguise of development..

      adi wrong ani ante goto court.. let’s bring perplexed persons to justice for false accusations..

      anthegaani corruption unda ledaa ane daani meeda discussion ikkada..

  8. ప్రజాస్వామ్యం లో అధికారం అంటే అస్మదీయులకు అప్పనంగా ప్రభుత్వ ఆస్తులు ఇవ్వడం దాంతో వాళ్ళు సంపాయించుకుని అంతో ఇంతో పార్టీ ఫండ్ ఇవ్వడం. లీడర్ లకు అయితే % ఇవ్వడం . ఇదే ఎవ్వడు గెలిచినా ఇదే. కామెంట్ లు పెట్టేవాళ్లకు ఏమి చేసిన చెప్పిన వాళ్ళ వాళ్ళ నాయకుల్ని సమర్దిన్చుకునేదుకు దారులు వెతుక్కుంటారు కానీ. తప్పు అని ఒప్పుకోలేరు. అసలు జనాభా పెరిగి నీటి కొరత ఎక్కువ అయింది. అయింది. ఇంకా ఉద్యోగాలు లేక , పిల్లలకు మంచి విద్య వైద్య అందించలేక సామాన్యులు ఏడుస్తావున్నారు. ౨౦౪౭ విసనరీ పిల్లలను ఎక్కువ మంది ని కనండి అంటాడు. ఆయనకు మాత్రం ఒక మనవాడే కావాలి.

  9. ప్రజాస్వామ్యం లో అధికారం అంటే అస్మదీయులకు అప్పనంగా ప్రభుత్వ ఆస్తులు ఇవ్వడం దాంతో వాళ్ళు సంపాయించుకుని అంతో ఇంతో పార్టీ ఫండ్ ఇవ్వడం. లీడర్ లకు అయితే % ఇవ్వడం . ఇదే ఎవ్వడు గెలిచినా ఇదే. కామెంట్ లు పెట్టేవాళ్లకు ఏమి చేసిన చెప్పిన వాళ్ళ వాళ్ళ నాయకుల్ని సమర్దిన్చుకునేదుకు దారులు వెతుక్కుంటారు కానీ. తప్పు అని ఒప్పుకోలేరు. అసలు జనాభా పెరిగి నీటి కొరత ఎక్కువ అయింది. అయింది. ఇంకా ఉద్యోగాలు లేక , పిల్లలకు మంచి విద్య వైద్య అందించలేక సామాన్యులు ఏడుస్తావున్నారు. 2047 విసనరీ పిల్లలను ఎక్కువ మంది ని కనండి అంటాడు. ఆయనకు మాత్రం ఒక మనవాడే కావాలి.

  10. ప్రజాస్వామ్యం లో అధికారం అంటే అస్మదీయులకు అప్పనంగా ప్రభుత్వ ఆస్తులు ఇవ్వడం దాంతో వాళ్ళు సంపాయించుకుని అంతో ఇంతో పార్టీ ఫండ్ ఇవ్వడం. లీడర్ లకు అయితే % ఇవ్వడం . ఇదే ఎవ్వడు గెలిచినా ఇదే. కామెంట్ లు పెట్టేవాళ్లకు ఏమి చేసిన చెప్పిన వాళ్ళ వాళ్ళ నాయకుల్ని సమర్దిన్చుకునేదుకు దారులు వెతుక్కుంటారు కానీ. తప్పు అని ఒప్పుకోలేరు. అసలు జనాభా పెరిగి నీటి కొరత ఎక్కువ అయింది. అయింది. ఇంకా ఉద్యోగాలు లేక , పిల్లలకు మంచి విద్య వైద్య అందించలేక సామాన్యులు ఏడుస్తావున్నారు. ౨౦౪౭ విసనరీ పిల్లలను ఎక్కువ మంది ని కనండి అంటాడు. ఆయనకు మాత్రం ఒక మనవాడే కావాలి. Waste ga dentlo emundi moderation pettadaniki. Nuvvu nee

Comments are closed.