వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఇటీవల కాలంలో మీడియా ముందుకు రావడం లేదు.
వైసీపీ అధినేత వైఎస్ ఎస్ జగన్ ఇటీవల విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసారా బాధితులను పరామర్శించడానికి వచ్చినపుడు సొంత జిల్లాకు చెందిన ఈ కీలక నేత గైర్ హాజరు కావడం మీద కూడా అంతా తర్కించుకున్నారు.
ఇటీవల వైసీపీ మీద పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు కురిపిస్తూంటే దానిని ఖండిస్తూ కౌంటర్ ఇవ్వడానికి ఎంతో మంది నేతలు పోటీ పడ్డారు. మీడియా ముందుకు వచ్చారు. కానీ బొత్స మౌన ముద్రలోనే ఉండిపోయారు అని గుర్తు చేస్తున్నారు.
ఆయన ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు వైసీపీ తరఫున రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని పార్టీ నియామకం చేసింది. ఈ పరిణామం పట్ల ఆయన కొంత కినుక వహించారు అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఆనాటి నుంచే బొత్స పెద్దగా అలికిడి చేయడం లేదు అని అంటున్నారు.
గతంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నపుడు కూడా బొత్సతో గ్యాప్ ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఆయనను నియమించడం పట్ల బొత్స ఎందుకో అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు అయితే వచ్చాయి.
నిజానిజాలు తెలియవు కానీ బొత్స మౌనం మాత్రం ఒకింత ఆందోళనగానే పార్టీలో ఉందని అంటున్నారు. ఆయన ఆ మధ్య దాకా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. బొత్స మళ్లీ పార్టీలో రీ యాక్టివ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. బొత్స వర్గం అయితే వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోందని అంటున్నారు.
vc estanu 9380537747
Jump
అంతా మన మంచి కే
తూ జగన్ గాడి బతుకు, ఎంత సేపు మగవాళ్ళని వాడు కుంటాడు ఆడవారి ని ఎటాక్ చెయ్యటానికి ప్రత్యర్థుల పెళ్లలు అవని, తల్లి అవని, చెల్లి అవని. సిగ్గు లేదు జీఏ ఇలా అడగటానికి. తలకాయ సిగ్గు మాలినోడైతే నువ్వు మటుకు ఏం తక్కువ లే. రోజా ను ఎందుకు అడిగావు?
Call boy jobs available 9989793850
వైఎస్ఆ*ర్ టైమ్ లో మంత్రిగా చేసారు.
వైఎస్ఆ*ర్ మరణం వెనుక కోడి*కత్తి ప్యా*లస్ పు*లకేశి హస్తం వుండ వచ్చు అని అను*మానం విం*ది అని దమ్ము*తో అ*ప్పట్లో బయటకి చె*ప్పిన ఒకే ఒక వైఎస్ఆ*ర్ అనుచరుడు ఇతను.
తర్వాత ప*దవిల కోసం అదే కొడు*కత్తి దగ్గర చేరా*డు.
తల్లీ మీదనే కేసు పెట్టిన వాడి ద్దగ్గర వుండటం సిగ్గు అనిపించి వుంది ఏమో!
వైఎస్ఆ*ర్ భా*ర్య మీద నే కే*సు పెడ*తావా అని ప్యా*లస్ పు*లకేశి నీ బట్టలు వి*డదీసి నే*ల మీద ప*డేసి బె*ల్టు తో కొ*ట్టాడు అంట కదా నిజమేనా.
లాంగ్ “జంప్ ” రేస్ పెడితే… బొత్స ది రికార్డు బ్రేక్ అవ్వొచ్చు
Long jump 2 JSP ?
ఇందులో వుండేకన్నా అయన కాంగ్రెస్ లోనికి కానీ జనసేన లోనికి కానీ వెళ్ళటం బెటర్