ఒకవైపు ఇండియా పురోగమిస్తోందని, అమెరికా కన్నా ఇండియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇతర దేశాల్లో కన్నా ఇండియాలో జీవితం సాఫీగా సాగేలా భవిష్యత్తు ఉంటుందని ఒక వర్గం ఆర్థిక వేత్తలు ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదేమంటే.. చైనాతో పోలిస్తే, అమెరికాతో పోలిస్తే.. ఇండియాలో ఈ ఏడాదికి వృద్ధి రేటు ఎక్కువ అని వాదిస్తారు!
అయితే ఏ ఒకటో అర శాతమో ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేసినప్పటికీ, అయితే అమెరికా, చైనాతో సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థే చాలా చిన్నది! ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇంకో రెండేళ్లకు ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.. జపాన్ ను దాటేశాం.. అనే విశ్లేషణలూ వినిపిస్తూ ఉంటాయి! అయితే జపాన్ జనాభా పన్నెండు కోట్లు, మన దేశ జనాభా 140 కోట్లు! పది రెట్లు పన్నెండు రెట్లు అధిక జనాభా కలిగి ఉన్న ఒక దేశం ఆ దేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుని మనం గొప్ప అని జబ్బలు చరుచుకోవడం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు!
సౌత్ కొరియా, చైనా వంటి దేశాలు.. ఒకప్పుడు ఇక్కట్ల విషయంలో ఒకప్పుడు ఇండియాతో సమానమైన స్థాయిలో ఉండేవి. అయితే అవి ఇండియాను ఎప్పుడో దాటేసి వెళ్లాయి, ఇప్పుడు వాటిని అందుకోవడం కూడా ఇండియాకు తేలిక కాదు! ఇండియాలో ఇప్పుడు ట్రెండింగ్ ఏదంటే కాషాయం గట్టామా, రాజకీయం చేశామా, ఏవైనా మసీదులు తవ్వుదామా, మత వివాదాలు రేపుదామా, సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేసి రచ్చలు రాజేసుకుని చలి కాచుకుందామా.. అనేది ఇప్పుడు ట్రెండింగ్. ఇది రానురానూ మరింత ముదురుతూ ఉంది. ఎన్నికలు వస్తే.. ముస్లింలను బూచిగా చూపిద్దామా, ఔరంజేబు పేరు చెబుదామా.. ఇదే రాజకీయం! వర్సిటీల్లో కూడా ఆవుపేడే విద్యాంశం అవుతున్నప్పుడు ఇక వాదించేది కూడా ఏముంది!
మరి ఈ విషయాలను గ్రహించేనేమో కానీ.. ఇండియాలో ఇప్పటికీ ప్రజలు ఎక్కడికైనా వలస వెళ్దామా అనే ప్రయత్నాల్లో ఉండేలా చేస్తూ ఉంది. అమెరికా వాడు వద్దు వద్దంటున్నా.. ఏదో ఒక పేరుతో అమెరికాకు వెళ్లే వాళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అయితే విదేశాలకు భారతీయులు వెళ్లి బాగా సంపాదించుకుని ఇండియాకు పంపుతున్నారు.. అనేది కూడా వాస్తవమే. అయితే ఆ దేశాల్లో తమను శాశ్వతంగా ఉండనివ్వరు అనే భావన ఉన్న వారు లేదా.. అక్కడ మరీ చిన్న స్థాయి పనుల్లో ఉన్న వారు ఇక్కడ పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ అప్పులు చేసి అక్కడకు వెళ్లి తీర్చడం లేదా కుటుంబ సభ్యుల పోషణకు అవసరమైన డబ్బులను పంపేవారూ ఎక్కువమందే ఉంటారు. అయితే ఒక స్థాయి ఆర్థిక శక్తి సమకూరిన వారిలో మాత్రం ఎక్కువ మంది శాశ్వత వలసలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి.
కనీసం 25 కోట్ల రూపాయల సంపద కలిగిన ప్రతి ఐదు మందిలో ఒకరు ఇప్పుడు ఇండియాను వదిలి వెళ్లడం లేదా, వదిలి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారని ఒక ప్రముఖ ఆర్థిక అంశాల పరిశోధన సంస్థ అధ్యయనం ద్వారా తెలుస్తూ ఉంది!
ఈ రోజుల్లో 25 కోట్ల రూపాయల సంపద అంటే.. మరీ బ్రహ్మాండం బద్ధలయ్యే అంశం ఏమీ కాదు. ఎక్కడ చూసినా.. ఎకరం భూమి 20 లక్షల రూపాయల కనిష్ట ధర ఉందిప్పుడు. ఓ మోస్తరు పల్లెటూళ్లు, మండల కేంద్రాలకు సమీపంలో అయితే.. ఎకరం భూమి 40 లక్షల రూపాయల పైనే, అది కోటి రూపాయలు, అంతకు మించి కూడా ఉండవచ్చు. మండల కేంద్రాల్లో అయితే.. ఇప్పుడు ఏరియాలను బట్టి సెంటు భూమి పది లక్షలతో మొదలుపెడితే.. పాతిక లక్షల రూపాయలు కూడా చెబుతూ ఉన్నారు. అక్కడ ఐదు సెంట్ల భూమి ఉన్నా.. కోటి రూపాయలు పైనే! పాతిక కోట్ల రూపాయల ఆస్తి అనేది మరీ బ్రహ్మాండం బద్ధలయ్యే అంశం అయితే కాదు స్థూలంగా!
మరి ఈ కేటగిరిని ప్రామాణికంగా తీసుకున్నా కూడా.. ఇలాంటి వారిలో ఐదు మందిలో ఒకరు ఇండియా దాటేస్తున్నారని కోటక్ బ్యాంక్ చేసిన అధ్యయనంలో అర్థమయ్యిందట! ప్రధానంగా సిటీ సెంట్రిక్ గా ఆస్తులను పోగేసుకున్న వాళ్లు ఇలాంటి వలస మార్గాల్లో ఉండవచ్చు! అయినా ఇదేం చిన్న అంశం కాదు. డబ్బున్న వాడు పోతే పోయాడని అనడం తేలికే కానీ.. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అభద్రతకు ఇది ఒక తార్కాణంగా నిలుస్తూ ఉంది. కేవలం ఆర్థికంగానే కాదు, సామాజికంగా కూడా ఇది గొప్ప సందేశం ఏమీ కాదు!
పాతిక కోట్ల ఆస్తి ఉంటే చాలు.. విదేశాలకు వెళ్లి సెటిలవుదామనే వారి సంఖ్య గణనీయంగా ఉంది ఇండియాలో అనేది నిష్టూరమైన నిజం. అసలు పాతిక కోట్లు కాదు, ఓ పది కోట్ల రూపాయల ఆస్తులున్నా.. వాటిని అమ్ముకుని ఏదో దేశం వెళ్లిపోయి సెటిలయ్యే ప్రయత్నాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి డ్రీమ్ ఎంతమందికి ఉంది అని సగటు భారతీయులను అడిగితే.. కొన్ని కోట్ల మంది ఎగబడతారనడంలో కూడా సందేహం లేదు. డ్రీమ్స్ సంగతలా ఉంటే.. ప్రాక్టికల్ గా ఆలోచించి దేశం దాటేస్తున్న శ్రీమంతులు అయితే చాలా మంది తేలుతున్నారు ఇండియాలో. ఒకప్పుడు ఇండియా నుంచి బ్రెయిన్ డ్రెయిన్ అనే వాళ్లు, అయితే వెల్త్ డ్రెయిన్ కూడా గట్టిగానే కొనసాగుతూ ఉంది.
2023 సంవత్సరంలో ఇండియా నుంచి 6,500 మంది మిలియనీర్లు దేశం దాటి వెళ్లిపోయారట, ఇది ఆ తర్వాతి సంవత్సరానికి ఎనిమిదే వేల సంఖ్యకు చేరిందని అంచనా! ఇలా ఇండియా నుంచి దాటి వెళ్లిపోవడానికి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది ఆర్థిక శక్తి ఉన్న వాళ్లలో! వీరంతా తాతలు సంపాదించిపెట్టింది కలిగిన వారు, లేదా సొంతంగా వ్యాపారమో చేసి, లేదా ఎలాగోలా ఆ మేరకు ఆస్తులను సంపాదించుకుని.. ఇక ఇండియా తమకు తగిన వేదిక కాదు అని వెళ్లిపోతున్న వాళ్లు! అయితే వీరే కాదు, ఏ ఉద్యోగమో విదేశాల్లో సంపాదించుకుని, లేదా ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిపోయి, అక్కడ వేరే మార్గాలను అన్వేషించి, అక్కడ శాశ్వతంగా తాము సెటిల్ కావడానికి మార్గాలను పట్టుకుంటున్న వారి శాతం కూడా ఉంటుంది.
ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లి అక్కడ ఉపాధి మార్గాలను పట్టుకుంటున్న వారు ఈ కేటగిరి. ఇంకో కేటగిరి ఉంది.. ఇండియాలో డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసి.. ఏ పీహెచ్డీ ల కోసమో విదేశీ వర్సిటీల ఎంట్రన్స్ లు రాసి.. అక్కడ స్పాన్సర్ షిప్ సంపాదించి చదువులు, ఇక మిగిలిన జీవితం అక్కడే అన్నట్టుగా సెటిలవుతున్న వారూ ఉన్నారు. వీరిని బ్రెయిన్ డ్రెయిన్ కేటగిరిలో కలపొచ్చు. అది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, ఏ పీహెచ్ డీ అవకాశాలనో విదేశీ వర్సిటీల్లో సంపాదించి అక్కడకు వెళ్లిపోతున్న వారి సంఖ్య కూడా ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది!
అంటే.. పాతిక కోట్ల రూపాయల ఆస్తులు చేతుల్లో ఉన్నా ఇండియాలో ఉండటం అనేది ఆప్షనల్! ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీలోనో ఐటీ ఉద్యోగం సంపాదించుకుని ఆన్ సైట్ కంటూ వెళ్లి అక్కడ అన్ని మార్గాలనూ అన్వేషించుకుంటూ అక్కడే సెటిలయ్యే అవకాశం ఏ మాత్రం ఉన్నా అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు, ఇక బాగా చదవగలిగితే పరిశోధనలో, పీహెచ్డీనో అని విదేశీ వర్సిటీల్లో అవకాశాలను పట్టగలిగిన వారికీ ఇండియా అస్సలు అక్కర్లేదు! ఈ కేటగిరి వాళ్లైతే.. అక్కడ అడుగుపెట్టిన తర్వాత తిరిగి ఇండియాలో జీవితం అనేదాన్ని ఊహించుకోవడం లేదసలు!
ఇక తల్లిదండ్రుల చేత అప్పులు చేయించో లేదా ఎడ్యుకేషన్ లోన్లను చేసో.. అమెరికాకు వెళ్లిపోయి అక్కడ క్యాబ్ తోలుకుని అయినా ఇక్కడ చేసిన అప్పులు తీర్చేసి.. అక్రమమార్గాలో, సక్రమ మార్గాల ద్వారానో అమెరికాలోనే ఉండిపోవాలనే కేటగిరి సరేసరి! ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ఈ తరహా ఇండియన్స్ పై దృష్టి పెట్టారట. ప్రత్యేకించి ఉత్తరభారతీయులు కొందరు చదువుల పేరుతో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇంకా ఇతర పనులు చేసుకుంటూ ఉన్నారట! వీరి అటెండెన్స్ గురించి ఆ విద్యాసంస్థల్లో వెళ్లి చూస్తే.. పది పన్నెండు శాతం అటెండెన్స్ కూడా లేదట! దీంతో కొన్ని రాష్ట్రాల నుంచి తమ దేశంలోకి విద్య పేరుతో వచ్చే వారిపై నిషేధాన్ని ప్రకటించేశారు అక్కడ!
మరి ఇండియా నుంచి దాటిపోవడానికి ఇండియన్స్ లో చాలా మంది సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టం అవుతూ ఉంది, ఆర్థికంగా ఉన్న వారు, లేనివారు, బతకకలిగిన వారు, బతకలేని వారు.. అందరిలోనూ కనిపించే ఉమ్మడి లక్ష్యం.. అవకాశం వస్తే దేశం దాటేయడం!
Mari chaina janalu kuda Enduku America vellipothunnaru
There is no social security for life in India. No security, extreme reservations on false reasons. Extreme competition where child have no life still no guarantee of better future, Cruel laws of marriage that break your will. It’s all your luck if you have happy life in India. India is under forced development stage now, soon it will collapse due to Islamic invasion!
Keep writing these bullishit articles, should have added a note all terrorisam have no religion! India is a safe country and all issues are Hindu propaganda!! Every one knows that all terrorists have only one religion! You don’t need to follow BJP. Just watch around you and see how demographics changed since your childhood! Just imagine what will your grand children face!
ఆర్టికల్ మొత్తం ఇండియాని దిగజారుస్తూ రాసారు.. ఇండియా ఇంత నెమ్మదిగా అభివృద్ధి చెందడానికి కారణం మీలాంటి వాళ్ళు కాదా.. కొన్ని రాష్ట్రాల్లో క్రిమినల్ మైండెడ్ రాజకీయ నాయకులకు దన్ను కాస్తూ, వాళ్ళు చేస్తున్న నేరాలను, తప్పులను కవర్ చేస్తూ వాళ్ళని వెనకేసుకొస్తున్న మీలాంటి మీడియా ది కాదా.. మీలాంటి మీడియా అలాంటి క్రిమినల్ మైండెడ్ నాయకులను సపోర్ట్ చేస్తున్నంత వరకు ఇండియా అభివృద్ధి ఇలానే ఉంటది.. మీకు ఆర్టికల్ రాసే అర్హత ఒక్క శతాం కూడా లేదు
piga, Gurava Reddy Atlanata ani ado degree laga rasukuntaru
Gurava Reddy Atlanta ki puttada?
ఇండియా లో జరిగిన అతి క్రూరమైన ఉగ్రదాడి గురించి ఒక్క ఆర్టికల్ కూడా రాయలేని మీకు.. ఇండియా అభివృద్ధి గురించి, ఇక్కడ పరిపాలన గురించి ఆర్టికల్ రాసేంత టైమ్ దొరికిందా
రాస్తే కోసి కారం పెడతారు అని భయం కాబోలు
Orey la..kodaka..neeve converted biyyam gaadi ani telusu.. neevu re ddla ku outta ledhu.. Thu nee dhi oka bathukena.. India meeda enduku raa antha kopam ..British ma..DDA denguthe puttinatlunnavu
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
Thu nee. Dhi oka bathukena kena.. la…..kodaka.. nee converted paithyam baaga kana paduthundi..ee koduku ni nadi road mee. DHA uri thee yaaaaali
Paatakulaara.. I tha neecham gaa raa sthuna article ki manam answer ichhi theerali….ee website ni visit cheyatM maaneyali. Idhi matha kula prathi padikam gaa vidadeesthundi janalanu.. veedu anthe veedi devudi jeggulu anthe.. veellu rice baaga mutaa gaallu..
Hinduvu la perlu pettukunna ee rice baaga web site gaadi web site ni visit chey Adam maanandi. Hinduvula power ento chuyinchandi ee rice baag gaa diki
Goddali potu rajakeeyalu marchipoyavu ra GA3
This is not right time for this article, they are many NRIs who came back to India after working 5 or 10 years in USA , some returned after getting citizenship including your owner , their percentage might be less but don’t write only one side of the story
aa lekkalu teeyarugaa.. yentasepu yentamnadi velleru ane yedupe.. yenta mandi vachheru ani kooda choodaali gaa
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
nee yabba…GA kukka….desam antha kashmir lo jarigina dhaaniki mandipothunte…gajji kukka laaga idhe nuvvu raastunna dikkumalina vaarthalu..
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
మందికి పుట్టిన చెత్త కొడుకు తప్పితే ఇంత దిగజారుడు ఆర్టికల్ ఒక అమ్మ కి అబ్బ కి పుట్టిన వాడు రాయలేడు.
Kashmir attack gurinchi okka article kuda rayaledhu..Nelanti matham marina kukkalu vallana desham Ela ayindhi.
Then ask Anna to settle in London
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
మీరు రాసిన ఆర్టికల్ చదివితేనే అర్థం అవుతుంది…. దేశ భవిష్యత్ కు మీరు మీలాంటి వాలు ఏ మేర దోహదపడుతున్నారు అనేది…. ఇలాంటి చెత్త ఆర్టికల్ రాసి ఎంతమంది మైండ్సెట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు… ఎవడికి నొప్పి వచ్చిన కాషాయ పార్టీ, హిందూ మతం… ఇవ్వి రెండు మాత్రమే అద్దం వేస్తే… సిగ్గుండాలి రాసేముందు
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
సిగ్గుండాలి. ముందు కాశ్మీర్ ఘటన గురించి ఆర్టికల్ రాయండి.
Orey converted rice bag ga..jji ku..kka.. chadava ra entha mandhi aakrosham tho comments raasaro.. nee sam skaramento telusthundi.. ma..tham Marina ku..kka. tellodi ma..DDA ku puttina ku..kka. nee janma ki choticchina kanna bhoomi ki patina da ridram raa neevu..nee kutu..mbam..
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
Rice bag la..kodaka.. neeven.. entra raasedi..neevu sa..r a..nashanam..kavaaali.. kannabhoomi raa.. rice bag ..la..kodaka.. poyi tellodi..ma .DDA cheek..ura.. idhena nee .. samskaram
Or..ey vedava la..kodaka.. nenu kuda NRI..me raa.. naaku USA entho.. India kuda anthe.. India kannabhoomi.. USA karma bhoomi.. rendintini eppatiki gowravista….chetha articles rayoddu raa cro..ss breed..rice bag la..kodaka
As per your article students from China should not go to USA . Since China is developed country .
2014 నుంచే కాషాయం అంతమందు ఏమి జరిగింధి .
2014 ముందు మసీదులు ఏమి తొవ్వలేకదా . 1947 నుంచి 2004 ఎక్కువ వున్నది ఎవ్వరు ..వారు ఎందుకు చైనా కొరియా తో పోటీపడలేక పోయారు .
మీకు తెలుసా అమెరికా లో ఇండియా తరువాత H1b కానీ స్టూడెంట్ వీసా కానీ వచ్చే వాళ్ళు చైనా నే .
మసీదులు కాషాయం పెట్టుకుంటూనే , మనం ఎంతో కొత్త ముందుకు వెళుతున్నాం . మళ్ళి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇక అంతే
India’s defense exports have surged to a record high of Rs 23,622 crore in the FY 2024-౨౫.
In the FY 2022 H-1B visa program, China received approximately 12.5% of approved applications. This made China the second-highest source country for H-1B visas after India. India received nearly 73% of approved petitions in the same fiscal year.
మీరు బెంగాల్ / కేరళ / కాశ్మీరు / మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ గురించి కూడా చెపితే బాగుంటాది. లేదా చెప్పండి ఓన్లీ ముస్లిమ్స్ మీకు కావలి అని. డెమోక్రటిక్ అని డిక్లేర్ చేయకుంటే, మనం ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం.
ఎక్కడ benefit దొరుకుతుంది అంతే అక్కడ ఎవరుఉంటారో చుడండి. ఊరికే ఆర్టికల్ రాయడం కాదు. నాలుగు చానెల్స్ చూసి మీరు రాసింది ఎవ్వడైనా రాస్తాడు. గ్రౌండ్ realty తెలుసుకొని రాసిన వాడే రియల్ జర్నలిస్ట్.
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
ఇది రాసిన మనోడి ప్రకారం
గొర్రె పిల్లలు, ఒంటె బిడ్డలు తమ మత విస్తరణ , ఇండియా లో చేయడం లేదు.
కేవలం హిందువులు మాత్రం మే మతం గురించి మాట్లాడుతున్నారు.
అంతేనా గొర్రె బిడ్డ?
బుర్రలో పెంట తప్ప, గుజ్జు ఉన్న వాడెవడూ ఇలాంటివి రాయడు, సమయం సందర్భం లేకుండా.
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
Yes, correct
మతం పేరు అడిగి మరీ హిందువులు నీ చంపుతున్నా కూడా, హిందువులే తప్పు చేస్తున్నట్లు, మన వాటికన్ దశమ భాగాల గొర్రె బిడ్డ గ్రేట్ ఆంద్ర ప్రకారం.
ప్రతి రోజు, హిందువుల నీ టార్గెట్ చేస్తూ
వాటికన్ గొర్రె బిడ్డలు, మక్కా ఒంటె బిడ్డలు అనేక దాడులు చేస్తున్న కూడా, తమకి వీలయిన అంత లో తమ మతాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న హిందువుల నీ చూసి,
గ్రేట్ ఆంద్ర గాడికి కోపం
ఎందుక అంటే, వాటికన్ మత మార్పిడి కి హిందువులు అనుకూలంగా లేరు, గతం లో లాగ లేకుండా తమ మతాన్ని కాపాడు కొడవడం కోసం ట్రై చేస్తున్నారు అని.
సూపర్ గురు…ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది…యేసు piecu అని అల్లా జెల్ల అని శిరిడీ బురిడీ అని…145 కోట్ల మందిలో 5% ద్రోహులు పొయ్యినా…మేం 95% మా ధర్మం సంస్కృతి కాపాడుకుంటాం….భారత్ విశ్వ గురు…నా దేశానికి వేరే దేశంతో పోలికే లేదు…వాళ్ళకి multiple parents/spouses…మాలో ఆ నీచం అతి తక్కువ…
హిందువుల మతం పేరు అడిగి మరీ కేవలం హిందువుల మాత్రమే టార్గెట్ చేసుకుని చంపిన పంది ఉచ్చ తాగే పాకిస్తాన్ మరక బిడ్డలు కి గ్రేట్ ఆంద్ర బాగా సపోర్ట్ ఇస్తున్నారు. శభాష్ వెంకట్ రెడ్డి అలియాస్ సామ్యూల్ రెడ్డి.
అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి ఇక్కడ ఉన్న అభద్రత ఏమిటి? లండన్ లో చదువు లు చదివించే వాళ్ళు భవిష్యత్తు లో పిల్లల చేత చేయించేది ఏమిటి?
ఒరేయ్ వెదవ, సన్నాసి, చేతకాని వెదవ నిన్న ఇంత పెద్ద ఎటాక్ జరిగింది కనీసం దాని గురించి ఒక ఆర్టికల్ రాసి దేశంలో ఉన్న వాళ్ళని చైతన్య వంతులన్నీ చేయి….. నీవు నీ పనికి మాలిన ఆర్టికల్స్
ayyo neeli kj lk emi cheppavu , nava randralu volunteer jobs echina neeli kj lk goppa netha kada
mari ee sollu enduku rasavu
సినిమా హీరో లు కాని మీడియా వాళ్ళు కాని రాజకీయ నాయకులు కాని ఏపీ లో వ్యాపారాలు, ఆస్తుల గురించి ఆలోచించడం లేదు. ఎంతసేపు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలోనే పెడతారు. అంటే ఏపీ అంటే అభద్రతా?
నిజమే భయ్యా , జనాలు దారుణంగా తయారు అయిపోయారు . అసలు మానవత్వం , సమాజం , జాలి , దయ అనేవి మర్చిపోయారు .
పల్లెటూరులు లో కూడా అలానే ఉన్నారు . నాకేంటి అనే ఆలోచన తప్ప , అది తప్పు, ఒప్పు లాంటి వి వదిలేశారు .
ఎంత వీలైతే అంత నొక్కేద్దాం , లాగేద్దాం అంతే . నైతికంగా మనం దిగజారిపోయాం .
ఆ అడవులలో గిరిజనులు ఉన్నారేమో కొంచెం , ఎక్కడో ఒక మూల , ఫోన్ లు , ఇంటర్నెట్ వచ్చిన తరువాత , బుర్రలు ఎంత మారిపోయాయి అంటే , అసలు 80, 90 జనాలకి అస్సలు జీర్ణం అవ్వడం లేదు ఈ మార్పు , నేను కూడా ఒకడని .
ఇండియా లో ఉండాలని లేదు , పక్కవాడు తప్పు చేస్తే వాడికి చెప్పలేము , పోలీస్ లకి చెప్పినా వేస్ట్ , నాయకుడికి చెప్తే నాకేంటి అని అడుగుతాడు , లేకపోతే అందులో ఎంతో కొంత లాగేస్తాడు వాడిని బెదిరించి . వ్యవస్థ దిగజారిపోయింది.
నిజమే భయ్యా , జనాలు దారుణంగా తయారు అయిపోయారు . అసలు మానవత్వం , సమాజం , జాలి , దయ అనేవి మర్చిపోయారు .
పల్లెటూరులు లో కూడా అలానే ఉన్నారు . నాకేంటి అనే ఆలోచన తప్ప , అది తప్పు, ఒప్పు లాంటి వి వదిలేశారు .
ఎంత వీలైతే అంత నొక్కేద్దాం , లాగేద్దాం అంతే . నైతికంగా మనం దిగజారిపోయాం .
ఆ అడవులలో గిరిజనులు ఉన్నారేమో కొంచెం , ఎక్కడో ఒక మూల , ఫోన్ లు , ఇంటర్నెట్ వచ్చిన తరువాత , బుర్రలు ఎంత మారిపోయాయి అంటే , అసలు 80, 90 జనాలకి అస్సలు జీర్ణం అవ్వడం లేదు ఈ మార్పు , నేను కూడా ఒకడని .
ఇండియా లో ఉండాలని లేదు , పక్కవాడు తప్పు చేస్తే వాడికి చెప్పలేము , పోలీస్ లకి చెప్పినా వేస్ట్ , నాయకుడికి చెప్తే నాకేంటి అని అడుగుతాడు , లేకపోతే అందులో ఎంతో కొంత లాగేస్తాడు వాడిని బెదిరించి . వ్యవస్థ దిగజారిపోయింది.
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
Button nokkadame development
మనకెప్పుడు దూరపు కొండలు నున్న గాన్నే కనిపిస్తాయి, ఆశలు పెరిగిపోయి, వున్నదేశంలో బతకడం చేతగాక, పరాయి దేశంలో పాకీ పనైనాచేస్తారు గాని సొంత దేశం లో నామోషీ గా తలచే వాళ్ళకిఏమి చెప్పలేము
piga, “Gurava Reddy Atlanata” ani ado degree laga rasukuntaru
Gurava Reddy ‘Atlanta’ ki puttada?
ఇది పేరు రాయని మన ఎ.ర్రి ప్రసాదం అలియాస్ mbs ప్రసాద్ నుంచి జాలువారిన ఆణిముత్యం లాగుంది,
chusthunte nijame anipisthundi. erri pra..sad gaa..du thana telugu baasha praavinyanni, GA gaa..rice baag ma..tha maudy..anni choppinchi raa..sina article
orey GA erri puvva g lo dammu vunte comments meedha filter thiyyu be
Why there’s nothing about the Kashmir incident? Tur@kh@ l@nj@ kodukus are killing our innocent people.Innocent Hindus are loosing their lives
Velli poniy.
sani vadili pothundhi
మన చుట్టుపక్కలే, మన లోనే ,
ఇండియా కి వ్యతిరేకంగా పని చేసే,
ఇండియా లో మెజారిటీ హిందువుల హక్కులు కి వ్యతిరేకంగా పని చేసే
వాటికన్ గొర్రె బిడ్డలు,
మక్కా ఒంటె బిడ్డలు,
చైనా ఎర్ర బిడ్డలు
చాలా మంది వున్నారు.
వీళ్ళు హిందూ పేర్లు తో నే ఉంటారు, బుద్ధుడి పేరుతో , క్రైస్తవాన్ని వ్యతిరేకించి న అబ్నేంద్కర్ ముసుగులో పని చేస్తూ వుంటారు. భారత చరిత్ర లో గొప్ప విషయాలు అంటే వీళ్ళకి నచ్చదు.
తమ మత మార్పిడి లకి వ్యతిరేఖంగా లేకుండా ఉండటానికి సెక్యులర్ , అన్ని దేముళ్ళ సమానం అనే అసలు ఆ దేము ల్లే సొంతగా వొప్పుకొని విషయాలన్నీ మన మీద కు రుద్దారు.
ఒక హిందువు మాత్రమే రాజ్యాంగం కి గీత కంటే విలువ ఇస్తాడు. అలా మైండ్ ను ట్యూన్ చేసారు.
కానీ క్రైస్తవులు, ముస్లిం లని మాత్రం వాళ్ళ bible, quran లు రాజ్యాంగం కంటే,దేశం కంటే గొప్పగా చెబుతారు.
పోప్ ఏమో ఇండియా నీ క్రైస్తవ దేశం గా మార్చాలి అంటాడు. ఐనా తప్పు లేదు.
ఎడారి అరబ్బు ముల్లా లు నేరుగానే ఇండియా కాఫిర్ లు అని అంటారు. అయినా తప్పు లేదు.
ఏంది, మన దేశం లో ఉండి ఇక్కడి గత చరిత్ర నీ కించ పరుస్తారు, మా నమ్మకాల నీ అగౌరవం చేస్తారు అని ప్రశ్నించే హిందువుల మాత్రము మతం పిచ్చి వాళ్ళు అని అంటారు.
ఇది ఎలా లాజిక్? రా కొందెర్రి గొర్రె బిడ్డ
నువ్వు రాసే ప్రతి అక్షరం ఈ దేశ ప్రజలకు మంచి జరగాలి…దేశం అంతా టెర్రర్ ఎటాక్ లో ఉన్న సమయంలో.. ఏంటి ఇది?