రూ.430 కోట్లు వృథా అయితే, మరి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి?
View More జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!Analysis
‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?
వెండి తెరమీద నుంచి నాయకులు దిగి రావటం తమిళ, తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. దిగాక ఎదిగిన వారు కొందరే. మునిగినవారు ఎందరో.
View More ‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?సక్సెస్ సీక్రెట్.. సింపతీ
ఆవేదన అనేది మాత్రం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గా జాలిని సమీకరిస్తుంది. విజయాన్ని అందిస్తుంది
View More సక్సెస్ సీక్రెట్.. సింపతీఅమెరికా ఎన్నికలు: భయాలు, అనుమానాలు
అభిమానులు సివిల్ వార్ ని తలపించే వాతావరణాన్ని సృష్టించేంత వేడిగా ఉన్నారని కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
View More అమెరికా ఎన్నికలు: భయాలు, అనుమానాలుఅన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!
దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయండి అన్న చందంగా వుంటుంది ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల వైఖరి.. ప్రభుత్వ నిర్ణయం.
View More అన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!
ఒకవేళ శివసేన, ఎన్సీపీ చీలిక క్యాంపులతో కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జనాలు ఆమోదించే పరిస్థితి
View More సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు, పవన్ లకు దిక్కా!
తన మీడియాకు, సోషల్ మీడియాకు పని కల్పించి.. అసలు వ్యవహారాల నుంచి డైవర్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇదెన్నాళ్లు సాధ్యమవుతుందనేది అసలు ప్రశ్న!
View More డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు, పవన్ లకు దిక్కా!భారత జాతీయులు కూడా కమలకి ఓటేయరా?
అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న. ఇది అందరి నమ్మకం. అమెరికా కూడా ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఏ దేశంలో ఏ యుద్ధమొచ్చినా కలగచేసుకోవడం, అశాంతి ఎక్కడున్నా అక్కడ మరఫిరంగులతో దిగిపోవడం వంటివి చేస్తుంటుంది.…
View More భారత జాతీయులు కూడా కమలకి ఓటేయరా?వైసీపీ మీడియా నిద్రపోతోంది.. భంగం కలిగించొద్దు ప్లీజ్!
సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టకుండా, నిద్రపోతున్నారా?
View More వైసీపీ మీడియా నిద్రపోతోంది.. భంగం కలిగించొద్దు ప్లీజ్!వైసీపీలో నంబర్ 2
చెవిరెడ్డి వైసీపీలో నంబర్ -2 స్థాయికి ఎదిగారంటే, దానికి కారణం ఆయనకు తీసుకోవడం, ఇవ్వడం అనే విద్యను ఔపోసన పట్టడమే.
View More వైసీపీలో నంబర్ 2షర్మిలది దొంగ యుద్ధం
అన్నాచెల్లెళ్లు ఒకటై ఇపుడు చంద్రబాబుతో యుద్ధం చేస్తారా?
View More షర్మిలది దొంగ యుద్ధంఅమెరికాలో ఎంత సంపాదిస్తే ధనవంతులు?
మీరు అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నారా? లేదా మీకు తెలిసినవారు అమెరికాలో ఉన్నారా? 2024 లెక్కల ప్రకారం అక్కడ ఎంత సంపాదిస్తే ధనవంతులైనట్టో తెలుసుకోవాలనుకుంటున్నారా? Advertisement ప్రపంచం మొత్తానికి అమెరికన్ డాలర్ అంటే ఒక క్రేజ్.…
View More అమెరికాలో ఎంత సంపాదిస్తే ధనవంతులు?టీడీపీకి తలనొప్పిగా మారిన ముగ్గురు రెడ్డెమ్మలు
మహిళలకు పెద్దపీట వేయాలనే మంచి ఆశయంతో చంద్రబాబు, లోకేశ్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే, ప్రజలకు భారంగా మారారనే అభిప్రాయం
View More టీడీపీకి తలనొప్పిగా మారిన ముగ్గురు రెడ్డెమ్మలుకార్యకర్తల్లో హుషార్.. దోచుకున్నోడికి దోచుకున్నంత!
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, ఇసుక ఇప్పటికే తమ్ముళ్ల జేబులు నింపుతోంది. ఇప్పుడు మద్యం ప్రవాహంతో వారు తడిసిముద్దవుతున్నారు.
View More కార్యకర్తల్లో హుషార్.. దోచుకున్నోడికి దోచుకున్నంత!నిన్ను నమ్మేదెట్టా జగన్?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఆయన కోటరీ వ్యవహార తీరు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు… సొంత వాళ్లను ఇంకా వెంటాడుతూ వున్నాయి
View More నిన్ను నమ్మేదెట్టా జగన్?బాబు మాదిరి కాదు లోకేష్!
లోకేష్ కు కిరీటం అందించడం అన్నది చాలా స్మూత్ గా లాంచింగ్ జరిగే రోజు ఎంతో దూరంలో లేదనే అనుకోవాలి.
View More బాబు మాదిరి కాదు లోకేష్!టీడీపీ కూటమికి ఆ రెండింటితోనే చిక్కులు!
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది కానీ ఉక్కు లెక్క తేలలేదు, జోన్ కధ కూడా అలాగే ఉంది
View More టీడీపీ కూటమికి ఆ రెండింటితోనే చిక్కులు!ఐఏఎస్ లారా.. ఏంటీ గోల?
భారతదేశంతో అత్యున్నత పదవులతో అధికార యంత్రాంగ పదవుల్లో కీలకంగా ఉండే ఐఏఎస్ అధికారుల వ్యవహార సరళి ఆశ్చర్యకరంగాను, అనుమానాస్పదంగానూ ఉంది. ఒకసారి ప్రభుత్వ కొలువులోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం యొక్క అవసరాలు, వారి ఉద్యోగాల…
View More ఐఏఎస్ లారా.. ఏంటీ గోల?పబ్లిసిటీ సరే.. జనాలకు నిజం తెలీదా?
2019 ముందు ప్రభుత్వ విధానాలు నచ్చకే కదా జగన్ కు ఓటేసింది. ఇప్పుడు మళ్లీ అవే విధానాలు కదా అమలు చేస్తున్నది.
View More పబ్లిసిటీ సరే.. జనాలకు నిజం తెలీదా?ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?
ఇప్పుడు కాదు.. 2009 ఎన్నికల సమయంలోనే ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నాడు ఆ అనుమానాలను వ్యక్తం…
View More ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?అబ్దుల్ కలాం తర్వాత అంతటి స్పందన రతన్ కే!
దేశంలో అబ్దుల్ కలాం తర్వాత అన్ని వర్గాల నుంచి అమితమైన స్పందనను చూరగొన్నది రతన్ టాటానే.
View More అబ్దుల్ కలాం తర్వాత అంతటి స్పందన రతన్ కే!బాబు సర్కార్ కాళ్లపారాణి ఆరకముందే…!
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెడ్డపేరు కేవలం నాలుగు నెలల్లోనే తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
View More బాబు సర్కార్ కాళ్లపారాణి ఆరకముందే…!లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లు
రాజకీయ నాయకులు అందరూ కలిసి అదే తిరుపతి లడ్డూకి టోపీ పెట్టించడం చూస్తే మనసు చివుక్కు మంటోంది.
View More లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లురాజకీయ నేతలతో సాన్నిహిత్యం సినిమా వాళ్లకు ప్రమాదమే!
రాజకీయ నేతలతో సాన్నిహిత్యం సినిమా వాళ్లకు ప్రమాదకరమే. వారి చేతిలో అధికారం ఉన్నంత వరకూ వీరికి ఇబ్బంది లేదు.
View More రాజకీయ నేతలతో సాన్నిహిత్యం సినిమా వాళ్లకు ప్రమాదమే!ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!
ప్రజలకు సమస్యలు చాలా వుంటాయి. అన్నీ ఎన్నికల సమస్యలుగా మారలేవు. అవినీతి వుంది. కొన్ని సందర్భాలలో ఇది ఎన్నికల సమస్య అవుతుంది. కొన్ని సందర్భాలలో కాదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన మీద…
View More ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!నాలుగు నెలల్లో జగన్‌కు ఎన్ని మార్కులు?
జగన్ చుట్టూ ఉన్న కోటరీనే ఆయనకు నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా వుంది.
View More నాలుగు నెలల్లో జగన్‌కు ఎన్ని మార్కులు?పాలించమని పగ్గాలు ఇస్తే చంద్రబాబు, పవన్ చేసేది ఇదేనా!
తాము చెప్పిందే వేదం అనే పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ లు ఏదేదో చేసుకుంటూ పోతున్నట్టుగా ఉన్నారు.
View More పాలించమని పగ్గాలు ఇస్తే చంద్రబాబు, పవన్ చేసేది ఇదేనా!