జ‌గ‌న్‌ తొంద‌ర‌ప‌డుతున్నారా?

పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం. ప్ర‌భుత్వంపై పోరాటానికి ఇంకా స‌మ‌యం వుంది.

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సూప‌ర్ సిక్స్‌తో స‌హా హామీల ఎగ‌వేత‌, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ల‌క్ష్య వైఖ‌రిపై చ‌ర్చించి, ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డ‌మే ప్ర‌ధాన ఎజెండా. ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటాలు చేయాల్సిన బాధ్య‌త వైసీపీపై వుంది, వుంటుంది. అయితే దానికో స‌మ‌యం, సంద‌ర్భం వుంటాయ‌ని కూడా గుర్తించుకోవాలి.

వైఎస్ జ‌గ‌న్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంది. తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది అనే చందంగా జ‌గ‌న్ వైఖ‌రి వుందేమో అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడు నెల‌ల‌కు స‌మీపిస్తోంది. స‌ర్దుకోడానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని గ‌తంలో ఇదే జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న వాళ్ల‌తో చెప్పారు. క‌నీసం ఏడాది స‌మ‌యం ఇద్దామ‌ని జ‌గ‌న్ త‌న పార్టీ నాయ‌కుల‌తో అన్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

ఇంకా జ‌గ‌న్ చెప్పిన గ‌డువు ముగియ‌క‌నే, పోరాటాల‌కు కార్యాచ‌ర‌ణ రూపొందించేందుకు కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని అనుకోవ‌డం వెనుక వ్యూహం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త క‌నిపిస్తే, అప్పుడు దాన్ని రాజ‌కీయంగా క్యాష్ చేసుకోడానికి ప్ర‌తిప‌క్షంగా ముందుకు రావాల్సి వుంటుంది. ఇంకా ఆ ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నిపించ‌డం లేదు.

ప్ర‌భుత్వం స‌ర్దుకోడానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది క‌దా! హామీలు అమ‌లు చేస్తార్లే అనే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో వుంది. 98 శాతం హామీలు అమ‌లు చేసిన త‌న‌ను ఎన్నిక‌ల్లో జ‌నం ఏ మేర‌కు ఆద‌రించారో జ‌గ‌న్‌కు బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల పేరుతో త‌న తొంద‌ర పాటు అభిప్రాయాన్ని పార్టీపై రుద్ద‌డం స‌రైందేనా? అని జ‌గ‌న్ ఆలోచించాల్సి వుంటుంది.

కూట‌మి స‌ర్కార్‌పై కొన్ని విష‌యాల్లో అసంతృప్తి ఉన్న మాట నిజం. ఇంకా అది వ్య‌తిరేక‌త‌గా మార‌లేదు. అలా మార‌డానికి ఇంకా స‌మ‌యం వుంది. అంత వ‌ర‌కూ జ‌గ‌న్ ఓపిక ప‌ట్టాలి. ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌భుత్వంతో మ‌రిన్ని త‌ప్పులు చేయించాల‌ని కోరుకోవాలి. కానీ జ‌గ‌న్ మాత్రం కూట‌మిని అప్ర‌మ‌త్తం చేయ‌డానికి అన్న‌ట్టు ప్ర‌జ‌ల్లోకి పోతాన‌ని అంటున్నారు.

పోరాటాల‌ని ఇప్ప‌టి నుంచే మొద‌లు పెడితే న‌ష్ట‌పోయేది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇంత త్వ‌ర‌గా రోడ్డెక్కితే, వైసీపీ శ్రేణుల్ని ప్ర‌భుత్వం ఊరికే విడిచి పెడుతుందా? జ‌గ‌న్ ఆ కోణంలో ఎందుకు ఆలోచించ‌డం లేదో మ‌రి! జ‌గ‌న్ త‌క్ష‌ణం చేయాల్సింది పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం. ప్ర‌భుత్వంపై పోరాటానికి ఇంకా స‌మ‌యం వుంది.

56 Replies to “జ‌గ‌న్‌ తొంద‌ర‌ప‌డుతున్నారా?”

  1. ఓడిపోవడానికి EVM’ లే కారణం అని స్వయంగా నువ్వే చెప్పినా, మన కార్యకర్తలు నమ్మడం లేదా?? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు అధికారం మనదే అని చెప్పి, నువ్వు తొందరెందుకు పడుతున్నావ్ లెవెన్?? హాయిగా ప్యాలెస్ లో పెళ్ళాం తో పడుకో.. ఈ పరదా అవస్థలు, లేకి నా’కొడుకులతో మీటింగ్స్ అవసరమా చెప్పు??

  2. మొన్న కోడికత్తి నాటకం ..

    నిన్న గులకరాయి ప్రహసనం..

    రేపు.. ఏ ఆయుధం తో వస్తాడో అని ఆంధ్ర ప్రజలు ఎక్ససైటింగ్ గా ఎదురు చూస్తున్నారు..

        1. అవును బ్రో..నెక్స్ట్ గునపంతో వస్తాడని సైకోగాళ్ళు చెప్పేస్తున్నారు

  3. జగన్ ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు ఓడిపోyadaని కనీసం వీడి పెళ్లామైనా చెప్పాలి కదా..

  4. ఆ కాకినాడ port ను ఎంత దారుణం గా బెదిరించి లాక్కున్నారో అందరికీ అర్ధం ఐపొయింది లే GA….ఆ బోయపాటి మూవీ లో విలన్ కన్నా దారుణమైన మన అన్నయ్య నీచపు పనులను డైవర్ట్ చెయ్యడానికి ఏదో ఒకటి చెయ్యలిగా….అందుకే ఈ డ్రామాలు…

  5. కోయిల తొందరపడి కూసినా, సమయానికి కూసినా.. అది గుడ్డు పెట్టదు GA . రిలాక్స్.

  6. కోయిల తొందరపడి కూసినా, సమయానికి కూసినా.. అది గు డ్డు పెట్టదు GA . రిలాక్స్.

    1. వాడికి తెలీదు.. చెప్పనా వినడు .. ఎదో తేరగా వచ్చిన డబ్బు ఉంది.. టైం పాస్ చేస్తున్నాడు

  7. అంత అవసరం ఏముంది లేరా?? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతే అధికారం తన్నుకుంటూ అదే వస్తది అన్నావ్ కదరా జిలగం..ఇప్పుడైనా పెళ్ళాం తో హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా??

    1. అంటే ఇన్నాళ్లు వాడు పెళ్ళాం తో కాపురం చేయలేదని గెజిట్ చేస్తావా ఏంది?

  8. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిన తర్వాతే ప్రతిపక్షాలు రోడ్డెక్కాలి.ముందే ఎక్కితే చేతి చమురు ఎక్కువ వదులుతుంది.

    ముఖ్యంగా తనను తిరస్కరించిన ప్రజల కై, super six కొరకు గానీ,తనకి వెన్నుపోటు పొడిచిన వాలంటీర్లు కొరకు గానీ వారు రోడ్డు ఎక్కకూడదు

    నిజంగా రోడ్డు ఎక్కాలి,cadre కాపాడుకోవడానికి అయితే ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు పొ పోరాడవచ్చు.

  9. తొందర పాడటానికి కానీ.. లేట్ చెయ్యడానికి కానీ అక్కడ ఎం మిగిలింది మట్టిగడ్డ

  10. Loknathrao గారి భాషలో చెప్పాలంటే ఇంక అక్కడ ఏం మిగల్లేదు

    నా బీసీ యస్సీ యస్టీ లు అని నెత్తిన పెట్టుకుంటే వాళ్ళ చేతిలో మట్టగిడస

    అగ్ర వర్ణాల వారిని విస్మరించి మట్ట గిడిసే

    టాక్స్ పేయర్స్ చేతిలో మట్ట గిడిసే

    ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో మట్ట గుడిసే

    కార్యకర్తలని కరివేపాకులా వాడినందుకు మ గు

    ప్రతి పక్షాల ఆరోపణలని తిప్పి కొట్టలేక మట్ట గు డిసే

  11. ఇవన్నీ మనకెందుకు పులికేశన్న , ఐదేళ్ళు కళ్ళు మూసుకుని పైన దేవుడి ఆశీస్సులు కింద పెజల చల్లని దీవెనలు ఉంటే చాలుగ , పరదాలు కట్టుకుని కలుగులో దాక్కో బిజ్జలగాడు పోసే పిరికి ఉగ్గు తాగుతూ రోజు

  12. వాలంటీర్స్ కి 10000 అని పచ్చి మోసం. Current charges తగ్గిస్తా అని బొంకారు బాబోరు. అనేక వాగ్దాన మోసల్లో మచ్చుకు కొన్ని.

  13. రా*జు గారి నీ బెదిరించి ఆయన కాకినాడ పోర్టు వ్యాపారం నీ ఆయనదగ్గర్ నుండి లాక్కున్న పం*ది పెం*ట తినే పెం*ట వె*ధవ ప్యా*లస్ పు*లకేశి గాడు.

    వా*డు అలా సంపా*దించి నా డ*బ్బు లో తి*నీ ప*డేసిన ఎంగిలి మెతుకులు కోసం గత్తర గా తిరిగే గ్రేట్ ఆంద్ర.

  14. కాకినాడ పో*ర్టు రా*జు గారి పెం*ట నీ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కింద జుర్రు*కుని తిం*టున్న పం*ది ప్యాలస్ పులకేశి.

      1. ఆ పం*ది గాడి*ద ప్యాలస్ పులకేశి గాడి ఎంగి*లి మెతు*కులు కోసం ఆశ పడుతూ ఊడి*గం చేసే గ్రేట్ వెబ్సైటు..

  15. Chandra Babu naidu schemes ivadu ani telisi kuda vote vesi galipicharu. ah vishayam jagan ki evadu chepthadoo?? asalu jagan ni enduku reject chesaro telusukovali , ah gnanam leedu vediki

  16. కూటమి పెన్షన్స్ ఆరోగ్యశ్రీ ఫీజు రేయింబర్సుమెంట్ కరెక్ట్ గ చేసి పోలవరం పూర్తి రోడ్స్ పారిశ్రామికాభివృద్ధి కి బాటలు వేస్తె తిరుగుండదు ఉద్యోగస్తుల అవినీతి కి కళ్లెం వెయ్యాలి ముఖ్యం గ రెవిన్యూ పోలీస్ వ్యవస్థలలో మోనిటరింగ్ చెయ్యాలి జగన్ గారు మోకాళ్ళ యాత్ర చేసిన చదువు బుద్దివున్న వాడు ఎవడు ఓటు వెయ్యడు కాకినాడ సెజ్ కాదంబరి జత్వని కేసు చూసేక ఎవడు వోట్ వెయ్యడు రోడ్ మీదకు వస్తే జనాలు కచ్చితంగా నిలేయ్యాలి

Comments are closed.