సంతాన‌మే సంప‌ద అని వాదిస్తే స‌రిపాయె!

అయినా త‌న‌కు అధికారం ఇస్తే సంప‌ద క‌దా సృష్టిస్తాన‌న్న‌ది, ఈయ‌నేంటి సంతానం అంటున్నాడు! సంతాన‌మే సంప‌ద అని వాదిస్తారు కాబోలు ఇక‌!

View More సంతాన‌మే సంప‌ద అని వాదిస్తే స‌రిపాయె!

జనాభా పెరుగుదల అవసరమా?

చంద్రబాబు ఆలోచన చూస్తుంటే జనాభా పెంచడం అంటే అన్ స్కిల్డ్ లేబర్ ను, లేదా కిందిస్థాయి కార్మికులను పెంచడం తప్ప మరో ఉద్దేశం అయితే కనిపించడం లేదు.

View More జనాభా పెరుగుదల అవసరమా?