రాజకీయం అంటే ప్రజా సేవ కాదు అని అందరికీ తెలుసు. తాను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని ఎవరైనా అంటే అంతకన్నా పెద్ద జోక్ మరోటి వుండదని కూడా తెలుసు. అధికారం. దాని వలన వచ్చే వైభోగం వెరసి రాజకీయం. ఎవరి అవసరాలకు అనుగుణంగా వాళ్లు రాజకీయాల్లోకి వస్తారు. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారాలు చేసుకునే వాళ్లు ఇలా ప్రతి ఒక్కరు వాళ్ల వాళ్ల అవసరాల కోసమే రాజకీయాల్లోకి అడగుపెడతారు. ఆ ఖర్చు కూడా ఓ పెట్టుబడి కింద భావిస్తారు. అంతకు అంతా లాభం వచ్చేలా చూసుకుంటారు.
రాజకీయాల్లో అవినీతి అన్నది సర్వ సాధారణం. ఎక్కడో ఒకరో ఇద్దరో మినహాయింపు వుంటారని వెదుక్కోవాలేమో? ఒక కొడుకు వున్న రాజకీయ నాయకులే ఎక్కువ. ఆ కొడుకు కే వారసత్వ పగ్గాలు. సంపాదించిన ఆస్తి మొత్తం ఆ కొడుకుకే. అయినా కూడా అవినీతి ఆగదు. అనంతంగా సాగుతూనే వుంటుంది. అది సర్పంచ్ అయినా, వార్డ్ మెంబర్ అయినా, ఎంపీ, ఎమ్మెల్యే అయినా. మరి అలాంటిది ఇద్దరు పిల్లలు వుంటే. అధికారం పంచి ఇవ్వడం మాట అలా వుంచితే మరింత సంపాదించాలి. మరింత అవినీతి చేయాలి.
ఏ లక్ష్యం కోసం లేదా ఏ ఉద్దేశంతో ఏపీ సీఎం ప్రకటించారో తెలియదు కానీ ఒకరికి మించిన సంతానం వుంటేనే స్ధానిక ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని ప్రకటించారు. స్థానిక ఎన్నికలు అంటే పంచాయతీ, మున్సిపాల్టీ, మండల ఎన్నికలు అన్నమాట. ఇక్కడ పోటీ చేసేవారిలో సగానికి పైగా పెద్దగా డబ్బున్న వారు వుండరు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఎదగాలని చూసేవారే వుంటారు. వీళ్లు ఒక పిల్లాడికి సరిపడా ఆస్తి ఇవ్వడమే గొప్ప. ఇక ఇద్దరు పిల్లలు అంటే.. అంతకు అంతా అవినీతి చేయాలా?
అధిక జనాభా అవసరమా?
అసలు జనాభాను పెంచాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు? దీని వెనుక ఆయన విజన్ ఏమిటి? ఏదో వుంది. కేవలం జనాభా ప్రాతిపదికగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం మాత్రమే కాదు. ఇప్పటికే నిరుద్యోగం ఎక్కువగా వుంది. పల్లెల్లో పనికి మనుషులు దొరకడం లేదు. ప్రతి ఇంటికీ ఇంజనీర్లు వున్నారు వున్నారు. కానీ ఉద్యోగాలు లేవు. డిజిటల్ యాప్ డెలివరీ సంస్థలు అయిన జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇలాంటివే జనాలను ఆదుకుంటున్నాయి. దుకాణాలు, షాపులు, డిపార్ట్ మెంటల్ స్టోర్ లకు ఉద్యోగులు దొరకడం లేదు.
ఇలా అన్ స్కిల్డ్ వర్కర్లు అనే వాళ్లు దొరకడం లేదు. కానీ ఇంజనీర్లు దొరకుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో జనాభాను పెంచాలని చంద్రబాబు ఆలోచన సరైనదేనా అన్నది అనుమానం.
పెంచే ఖర్చు ఎంత?
ఎందుకు జనాభా- చైతన్య-నారాయణలు నడవాలి. తెలుగు భాషనే పెంచాలి. మన వాళ్ల పత్రికలు కలకాలం మనగలగాలి. వాళ్లు రాసిందే నిజం అనుకోవాలి. మన ఫార్మ్ హవుస్ లకు వాచ్ మన్ లు కావాలి. మన వ్యాపారాలకు పని వాళ్లు కావాలి. ఇందుకోసమేనా? జనాభా పెంచడం. ఎందుకు వాటికే పనికి వస్తుందీ జనాభా అని? ఎందుకంటే.. ఈ రోజుల్లో ఒక పిల్లాడిని పెంచాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? సగటున నెలకు పాతక వేల నుంచి యాభై వేల ఖర్చు తప్పదు. సామాన్యుడు ఎంత వరకు భరించగలరు? చాలా మంది అరకొర చదువులతో ఆపేసే వాళ్లే వుంటారు. వీళ్లంతా అన్ స్కిల్డ్ లేబర్ కింద మారాల్సిందే.
ప్రజా ప్రతినిధులతో ప్రారంభిస్తే ఆ ప్రభావం జనాల మీద పడుతుంది. కామన్ మాన్ కు చేరాలి ఈ సందేశం. నిజంగా చంద్రబాబు ఆలోచన ఇది కాకుండా వుంటే, ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ల దగ్గర మొదలుపెట్టాలి. ఇద్దరు పిల్లలు లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వము అని చెప్పాలి. కానీ అలా చెప్పడం లేదు. ఎందుకని. ఎంపీ, ఎమ్మెల్యే లెవెల్ జనాలు ఇద్దరు పిల్లలను కన్నా సమస్య లేదు. ఈ సమస్య వుండేది చిన్న తరహా రాజకీయ నాయకులకు, వార్డ్ మెంబర్, సర్పంచ్ పదవులు ఆశించే కిందిస్థాయి జనాలకే.
చంద్రబాబు ఆలోచన చూస్తుంటే జనాభా పెంచడం అంటే అన్ స్కిల్డ్ లేబర్ ను, లేదా కిందిస్థాయి కార్మికులను పెంచడం తప్ప మరో ఉద్దేశం అయితే కనిపించడం లేదు.
kodigudduki tella rangesi yedo sadhinchina GA.. hatsoff tikkaloda
ఇందుకే కదా మా నాయకుడిని … విజనరీ అంటారు..
మీ నాయకుడిని… కొండెర్రిపప్ప అంటారు..
..
ఈ ప్రతిపాదన.. జనాభా పెరుగుదల కోసం కాదు..
ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని కనడం, పెంచడం అనేది ఒక భారం గా చూస్తున్నారు.. దాని వల్ల ఇప్పుడు యువత శాతం భారీగా పడిపోతోంది..యువత 40% ఉంటే.. 50 పైబడిన వారు 60% ఉన్నారు..
..
ఏ సమాజానికైనా సమతుల్యత ఉండాలి..
ఇప్పుడు పిల్లలను కనకపోతే భవిష్యత్తు లో యువత శాతం భారీగా తగ్గిపోతుంది..
యువత లోనే తెగింపు, పోరాటం, కష్టించే తత్వం, కొత్తగా ఆలోచన తీరు ఉంటాయి..
..
మన దేశం ప్రపంచం లో అన్ని దేశాలకన్నా అభివృద్ధి లో పోటీ పడుతోందంటే.. దానికి కారణం 20 వ శతాబ్దపు యువతే కారణం..
భవిష్యత్తు లో యువత అవసరం ఉంటుంది కాబట్టి.. జనాభా పెరుగుదల అనే భయాన్ని పక్కన పెట్టి.. దేశ అభివృద్ధి కోసం .. భవిష్యత్తు లో యువత అవసరం కోసం.. ఇప్పుడే పిల్లలను కనాల్సిన ఆవశ్యకత ని చెపుతున్నారు..
..
మన పార్టీ కి ఎంత సేపు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామా.. సంక్షేమం పేరుతో పప్పుబెల్లాలు పంచామా.. గంజాయి కి బానిసల్ని చేసి భూతులు తిట్టించామా.. అనుకునేవాడు మీ జగన్ రెడ్డి..
మా నాయకుడు.. చంద్రబాబు.. విజన్ 2047 లో దేశం కోసం ఇప్పుడే ప్లానింగ్ ఉండాలి అనుకొనే విజనరీ ..
ఉన్న యువత కి పని లేకుండా కొత్త యువత దేనికి రా? సొంత తెలివితేటలు ఉండవా మీ పచ్చమంద కి? లోకేష్ చేత ఇంకొక నలుగురు ని కనిపించమను.
ఇందుకేగా మిమ్మల్ని కొండెర్రిపప్పలు అని ముద్దుగా పిలుచుకొంటారు ఆంధ్ర జనాలు..
గంజాయి కి బానిస అయిపోయిన మీ బతుకులకు .. ఇంతకన్నా ఆలోచనాశక్తి ఉంటుందని అనుకోవడం పొరపాటే..
..
ఉద్యోగం అంటే వాలంటీర్ జాబ్ అనుకుని సంకలు గుద్దుకొనే బతుకులు మీవి..
మీకు కష్టించే తత్వం, కొత్తగా ఆలోచించే గుణం ఎందుకుంటాయిలే.. మీ జగన్ రెడ్డి కి అధికారం కోసం బతుకుతున్నారు మీ జన్మంతా..
..
లోకేష్ 10 మందిని కనాలో వద్దో వాళ్ళు నిర్ణయించుకొంటారు..
చంద్రబాబు ఒక సలహా మాత్రమే ఇస్తాడు.. దాన్ని పాటించాలో వద్దో అది ప్రతి ఒక్కరి పర్సనల్ డెసిషన్..
మరి జనాలకి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎందుకు తీసి వేస్తాను అన్నాడు? అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసే హక్కు తీసి వెయ్యొచ్చు గా?
మళ్ళీ మళ్ళీ నువ్వు కొండెర్రిపప్ప వని నిరూపించుకొంటున్నావు.. మందాళం..
అసెంబ్లీ లో ఈ నిబంధన తీసుకొచ్చే అధికారం ఒక రాష్ట్రానికో, ఒక నాయకుడికో ఉండదు.. అది రాజ్యాంగం లో చేయాల్సిన చట్టం.. అందుకు అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు అనుమతించాలి.. ఉభయ సభల్లో ఆ చట్టం సమ్మతించాలి..
..
పంచాయితీ ఎన్నికల వరకు రాష్ట్రం చట్టం చేసుకోవచ్చు.. అది ఈ రాష్ట్ర పరిధి లో ఉంటుంది కాబట్టి..
పంచాయితీ ఎన్నికలకు పోటీ చేద్దాం అనుకొనే వాళ్ళు ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని.. పిల్లలను కనడమో, మానడమో నిర్ణయించుకోవాలి..
పంచాయితీ ఎన్నికలు అనేవి ఊర్లో అందరూ పోటీ చేయరు కదా..
కానీ.. భవిష్యత్తు లో యువత ఆవశ్యకత ని.. తరిగిపోతున్న యువత సంపదని.. పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని.. ఒక అడుగు ముందుకు ఈ ప్రయత్నం .. అంతే..
..
కాస్త.. జగన్ రెడ్డి బానిసత్వం నుండి బయటకు రండి.. ప్రపంచం ఎంతో అందం గా ఉంటుంది..
కేంద్రంలో లో ఉంది మీ ప్రభుత్వమే కదా రా ఎడ్డి.. మర్చిపోయారా? జనాలు నిర్ణయించుకునే దానికి పిల్లల సంఖ్య ని బట్టి జనాల హక్కుల్ని నిర్ణయించడం దేనికి? లోకేష్ ని, బ్రాహ్మణిని స్టార్ట్ చెయ్యమనకపోయావా..పిల్లలు కనే పని..
Janabha perugudala valana, inka pratiyatatvam, nirudyogam, banistavam, accidents lu mariyu crime rates perugutayi. Anni panulo automation chesukovali.
ఇప్పుడు ఉన్న జనాభనె పెరగకుండా, తగ్గకుండా అలానె ఉండాలి అంటె ఫెర్టిలిటీ రెట్ 2.1 గా ఉండాలి. అయితె అది AP లొ ప్రస్తుతం 1.6 గా ఉంది. పట్టనాలలొ చూస్తె 1.43 మాత్రమె ఉంది. భవిషత్తులొ ఇది మరి ఇంత పడిపొయె ప్రమాదం ఉంది.
.
జ.-.నా.-.బా తగ్గటం వరకూ బానె ఉంది! అయితె అది sudden గా drop అవ్వకూడదు! అలా జరిగితె, ముసలి వారు ఎక్కువ అయ్యి పని చెసె యువకులు తగ్గిపొతారు. ఒక అసమతుల్యం ఎర్పడుతుంది. జ.-.నా.-.బా మెల్లగా తగ్గాలి. అయితె AP లొ జ.-.నా.-.బా కొంచం వెగం గా పడిపొతునట్టె లెక్క!
.
sudden ga padipotunda mari cisonary leader lokesh ni okadine enduku kannadu. maro lokesh ,brahmani okkarine enduku kannadru
ఎవరొ ఎందుకు కన్నారొ, లెదొ కాదు! ఉన్న ఇప్పుడు ఉన్న విషయం అది!
Increase vote bank with caste
వాళ్ళకి official గా 1…unofficial గా ఉంటారు bro పెక్కు భార్యా బిడ్డలు…
పని లేదు రా బాబు అంటుంటే.. పని చేసే యువకులు ఎందుకురా. ఎక్కడో ఎవరో చెప్పింది పట్టుకొచ్చి ఇక్కడ రుద్దుతారు పచ్చ మంద.
చైనా లొ one child పాలసి పెట్టారు!
చైనా లొ ఒక జంట (భార్య, భర్త), తామిద్దరిని (2) +
తన పిల్లవాడిని (1) +
భార్య, భర్త ల తల్లి తండ్రులని (4) +
భార్య, భర్త ల తాతా, అమ్మలని (8)
= మొత్తం15 మందిని చూసుకొవాలిసి వస్తుంది. ఇది సాద్యమెనా?
.
ఒక్క సారిగా జనాబా తగ్గిపొతె ఇలా అవుతుంది. నీకు తెలియని చాల విషయలు ఇందులొ ఉన్నయి!
1990-2010 మధ్యలో.. మన రాష్ట్రం లో ఉరకలెత్తే యువత ఉన్నారు కాబట్టి.. అప్పటి ఐటి బూమ్ ని సద్వినియోగం చేసుకుని.. ఇప్పుడు వివిధ దేశాల్లో సెటిల్ అయ్యారు.. ఇక్కడ కూడా మంచి పోసిషన్ లో ఉన్నారు..
..
భవిష్యత్తు లో కొత్త టెక్నాలజీస్ కి (అది ఏ రంగమైనా ).. అప్పటి యువతరం సిద్ధం గా ఉండాలి.. ఎప్పుడు ఏ జనరేషన్ ఏ టెక్నాలజీ కి అందిపుచ్చుకొంటారో.. మనం ఊహించలేం..
..
అప్పటికప్పుడు యువతరాన్ని సృష్టించలేం.. ఇదేమీ పొయ్యి మీద వండి వార్చే సాంబార్ కాదు..
..
కాస్త జగన్ రెడ్డి బానిసత్వం నుండి బయటకు వచ్చి చూడండి.. ఈ దేశం లో యువత ప్రపంచ దేశాలను శాసిస్తున్నారు..
మీకు వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే చాలు అనుకొనే స్థాయికి.. మీ బతుకులను నాశనం చేసేసాడు మీ జగన్ రెడ్డి..
థింక్ బిగ్.. యు అచీవ్ బిగ్..
అవసరమే పిలగా వెంకటి. ఎందుకంటె 2026 లో పార్లమెంట్ సీట్స్ పెంచిపోతున్నారు జనాభా సంఖ్య ఆధారంగా. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల దారుణంగా వుంది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే. కష్టం , సంపాదన దక్షిణాది రాష్ట్రాలది. దాన్ని అనుభవించేది ఉత్తరాది రాష్ట్రాలు.
1947 లో స్వతంత్రం వచ్చినప్పుడు దేశజనాభా 30 కోట్లు . 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 145 కోట్లు. మన దేశానికి మూడు రెట్లు ఉండి ఒకప్పుడు ప్రపంచంలోనే అధికజనాభా ఉన్న చైనాను భారతదేశం దాటిపోయింది.
2014 లో 125 కోట్లు జనాభా ఉంటే ప్రస్తుతం 145 కోట్లు కు పెరిగింది. మరి ఇలా తామరతంపరగా జనం పెరిగిపోతుంటే, చాలదు ఇంకా పెంచాలి అంటే అర్ధం ఏమిటి ?
145 కోట్ల మందిలో యువత శాతం కనీసం 60%. వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నదా ? దొరుకుతుంటే ఒక రాష్ట్రం నుండి మరొకరాష్ట్రానికి వలసలు దేనికి ?
పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆసుపత్రులూ విద్యావసతులూ ఉన్నాయా ?
ఒకప్పుడు పిల్లలను అపరిమితంగా కనేవారు. అత్తా కోడళ్ళు ఒకేసారి కడుపుతో ఉండేవారు. కన్న పిల్లలను పెంచేస్థోమత లేక గాలికి వదిలేసేవారు. కూలికీ ఇళ్ళల్లో పనులకూ పంపేవారు. మళ్ళీ అలాంటి దరిద్రం కావాలా ?
చంద్రబాబుగారు ఎప్పుడూ కొత్తకొత్త కొంగ్రొత్త అడియాలు వదులుతూ ఉంటారు. విజన్ 2020 అన్నారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఎంత గొప్పఫలితాలు సాధించారో మనందరికీ తెలిసినదే కదా !
మరి జనాభా పెంచమని ఉపదేశించే చంద్రబాబుగారు తాను ఒక్కడినే ఎందుకు కని ఆపేసారు. పోనీ అప్పటికి ఆయనకు ఇంత ఆలోచన రాలేదనుకుని ఒక్కడితోనే ఆపేసారు అనుకుందాము. మరి ఈ జనాభాపాట 2014 నుండీ పాడుతూనే ఉన్నారుగా. మరి తన పుత్రరత్నానికి సంతానాన్ని విపరీతంగా కనమని ఎందుకు సలహా ఇవ్వలేదో చెప్పాలి.
చంద్రబాబు గారు ఒకరినే కంటారు, ఆయన కుమారుడు కూడా ఒక్కరినే కంటారు. కానీ ఊరిజనం మాత్రం పందుల్లా కంటూ వచ్చే కాస్త ఆదాయంతో అర్ధాకలితో బ్రతకాలా ?
(2014 లో మోడీ ప్రమాణస్వీకారం తర్వాత ఈ దేశజనాభాయే ఈదేశ బలం, ఎందుకంటే ఈ జనాభాలో అత్యధికశాతం యువత అని అన్నారు. అప్పటినుండీ చంద్రబాబుగారు ఈ పల్లవి అందుకున్నారు. నేను చెబుతున్నాను జనాభాను పెంచండి అని గతంలో చంద్రబాబుగారు అన్న క్లిప్పింగ్ లు యూట్యూబ్ లో ఉన్నాయి)
Cbn cheppindi caste votes penchukovadam gurinchi anthegaa anthegaa
burraleni vedhavalaki alage ardham avutundi…
C religion not caste…pislims popu rised from 3 to 23% since independence…if it continues v shud do sulthee r leave our lives/assets
Thuraka lu danger
erripuvvulu avasarame kadaa
వీళ్లు మన నాయకులు. మన ఖర్మ. ఉన్న పిల్లలకి దిక్కు లేదు కానీ.. ఇంకా ఎక్కువ మందిని కనాలంట. వేల కోట్లు ఉన్న ఈయన కి మాత్రం ఒక్క మనవడు చాలు. వేల కోట్ల ఆస్తి ఒక్కడికే వెళ్తే, వాడే మళ్లీ సీఎం అవ్వొచ్చు. జనాలు మాత్రం అడక్కతింటూ వీళ్ళు వేసే భిక్షం తీసుకుని వీళ్ళ మనవడికి వోట్ వెయ్యాలి.
అప్పట్లొ చైనా లొ one child పాలసి పెట్టారు! తరతరాలు గా ఒక్కడినె కంటూ వచ్చారు
.
ఆ తరువాత చైనా లొ ఒక జంట (భార్య, భర్త), తామిద్దరిని (2) +
తన పిల్లవాడిని (1) +
భార్య, భర్త ల తల్లి తండ్రులని (4) +
భార్య, భర్త ల తాతా, అమ్మలని (8)
= మొత్తం15 మందిని చూసుకొవాలిసి వస్తుంది. ఇది సాద్యమెనా?
.
ఒక్క సారిగా జనాబా తగ్గిపొతె ఇలా అవుతుంది. నీకు తెలియని చాల విషయలు ఇందులొ ఉన్నయి!
ఇది చంద్రబాబు దొ జగన్ దొ సమస్య కాదు! జనాబా తాగినా ఒక్క సారిగా తగ్గ కూడదు!
Great analysis. Unless you have proper public services ( Quality government education, government healthcare, old age and vulnerable people welfare, low income people welfare, proper Government built infrastructure- Roads and facilities, Low cost electricity and gas), there is no need of population growth. China and other countries value these first. Not like CBN making everything private which is reachable to only rich. How many people sending their kids to Government schools and going to Government Hospitals for treatment. First improve them. Any way rich don’t need government services. Poor and middle class need them to get confidence on their living standards. CBN policies destroy the economy in long term and unsustainable.
కరెక్ట్ గా చెప్పారు
మరి ఇంత జనాభా ఉంటే ప్రకృతి వనరుల మీద విపరీతమైన భారం పడుతుంది మన దేశ విస్తీర్ణానికి 40 to 60 కోట్ల జనాభా సరిపోతుంది అది ఒకే సారి కాకుండా గ్రాడ్యుఅల్ గ తగ్గాలి