social media rss twitter facebook
Home > Analysis
 • Analysis

  రాజకీయ సమాధికి రాళ్లు పేర్చుకుంటున్న పవన్

  2014లో వ్యూహం అన్నారు, 2019లో అధికారంలోకి వస్తున్నామని ప్రగల్భాలు పలికారు. 2024లో జగన్ ని ఓడించి తీరతామంటున్నారు. ఈ రాజకీయ పరిణామ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్..

  హమ్మయ్య.. ఈ కోణం కూడా కవర్ చేశావా పవన్!

  చంద్రబాబు మౌత్ పీస్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం పవన్ కల్యాణ్. చంద్రబాబు ఒకటి అందుకుంటారు, దాన్ని పవన్ కల్యాణ్ కొనసాగిస్తారు. వైసీపీపై ఎలాంటి ఆరోపణలు చేయాలి,

  ఆర్కేతో ఆడేసుకున్న పాల్

  ‘ఏవో ఒకటి రెండు యూ ట్యూబ్ చానెళ్లు వుంటాయి. డబ్బుల కోసం ఏదో చూపిస్తారు…మీరు వాటి లెవెల్ కు దిగకండి…’

  ఇదీ కేఎ పాల్ డైలాగ్. ఆర్కే ఓపెన్

  షాకింగ్.. సర్వేలు ఇటువైపు, గంటా అటువైపు

  మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తరహా వ్యక్తి. ఏ పార్టీలో చేరితే ఫలితం ఉంటుందో, ఏ నియోజకవర్గంలో

  అడకత్తెరలో జర్నలిస్టులు.. ఇదేం ఖర్మరా బాబూ!

  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లకు వెళ్లిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవడం కామన్. అలాగే ఇటీవల టీడీపీ కూడా సాక్షిని బాగా

  ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా పవనూ!

  సమయం-సందర్భం లేకపోయినా.. తల-తోక దొరక్కపోయినా.. వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్. ఈ విషయంలో ఆయన సందర్భం ఏంటనేది చూడడం లేదు. సమయం ఏంటనేది ఆలోచించడం లేదు.

  కొండను తవ్వారు.. ఎలుకనైనా పట్టారా..?

  ఏపీలో పదో తరగతి పరీక్షలు తీవ్ర వివాదాల మధ్య ముగిశాయి. పేపర్ లీకేజీ అని కొంతసేపు, కాదు కాదు మాస్ కాపీయింగ్ అని మరికొంతసేపు, అసలు కాపీయింగ్

  కేఏ పాల్ వచ్చారంటే ఎన్నికల ఫీవర్ వచ్చేసినట్టే!

  సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యక్షం అవుతారు కేఏ పాల్. హడావుడి చేస్తారు, కామెడీ చేస్తారు, తనదైన విశ్లేషణలు చేస్తారు. ఎన్నికలు అయిన వెంటనే ఎంచక్కా తిరిగి వెళ్లిపోతారు.

  మెగాస్టార్ పుట్టి ముంచనున్న ఫ్యాన్స్!

  అవును ఇదొక పెద్ద ధర్మసందేహం. ఒక స్టార్ హీరోకు అనల్పమైన సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నప్పుడు.. ఆ ఫ్యాన్స్ మీద.. ఆ స్టార్ హీరో యొక్క మాటల ప్రభావం

  జగన్మోహనం: మాస్ విక్టరీకి మూడేళ్లు

  సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు.. ఆంధ్రప్రదేశ్ లో సునామీ వచ్చింది. అది అలాంటిలాంటి సునామీ కాదు. ఓట్ల ప్రవాహం. ఆ సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది.

  దీంతోనే నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ట‌.. ప‌వ‌న్ చెప్పారు!

  కేంద్ర ప్ర‌భుత్వం పెట్రో సుంకాల‌ను కాస్త త‌గ్గించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో లీట‌ర్ పెట్రోల్ పై ఏడెనిమిది

  ప‌చ్చ బ్యాచ్ ఇంత‌లా చంక‌లు గుద్దుకోవాలా!

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు జ‌నం మ‌ధ్య‌కు వెళ్తుంటే నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయ‌ని, ఎమ్మెల్యేలు, మంత్రులు గ‌డ‌ప గ‌డ‌ప ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తుంటే, స్థానికులు

  ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే... మధ్యలో డ్రైవర్...!

  అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. అలాంటిదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్టోరీ కూడా. అయితే ఇక్కడ

  మళ్ళీ గర్జించిన కేసీఆర్ ... మోడీ పట్ల సింహం అవుతాడా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ గర్జించాడు. ఎందుకు గర్జించాడు అంటే జాతీయ రాజకీయాల్లో తాను సింహం కావాలనుకుంటున్నాడు. పదిహేను రోజులు తన ఫామ్ హౌజ్ లో ఉండి

  కమ్మ సామాజికవర్గంలో బాబు పరువు పోతోందా..?

  ఇటీవల జగన్ ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని రావాలనుకుంటున్నారని, దత్తపుత్రుడు లేనిదే బాబు లేడని, 2024

  కిరణ్ కుమార్ రెడ్డిపై ఆశలు ... ఏమైనా చేయగలడా?

  కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఒక కల్చర్ డెవెలప్ అయింది. ఆ కల్చర్ ఇప్పటికీ పోలేదు. ఏమిటా కల్చర్? ముఖ్యమంత్రులను, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను

  పవన్ చెబితే.. వాళ్లు వేదంలా పాటిస్తారా?

  వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ చాలా గట్టిగానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఏం చెబితే అది ఒప్పుకోవడానికి

  తొందరపడిన పవన్... మాట తప్పితే పార్టీ గల్లంతే

  తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు పవన్. వచ్చే ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ అక్కడ పవన్ మాట తప్పితే, ఏపీలో కచ్చితంగా ఆ ఎఫెక్ట్

  తెలంగాణలో పవన్ కొత్త పొత్తులు

  జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాటలను ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో? తరువాత ఆయన చేతలు

  చంద్రబాబు అతి.. పార్టీని ముంచుతుందా?

  ఎన్నికల వేళ అత్యంత ఆలస్యంగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడంలో.. చంద్రబాబును మించిన వారు లేరు. కొన్ని నియోజకవర్గాల విషయంలో.. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు టికెట్లు ఆశిస్తోంటే..

  బస్సు యాత్రతో బాబు భయపడినట్టేనా..?

  వైసీపీ నేతల బస్సు యాత్ర, టీడీపీ మహానాడుని టార్గెట్ చేసినట్టేననే చర్చ ఆల్రడీ వచ్చేసింది. చంద్రబాబు కూడా నేరుగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కర్నూలు యాత్రలో కన్నెర్ర

  లోకేష్ కు శ‌త్రువెవ‌రో కాదు.. చంద్ర‌బాబే!

  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ క‌దిలారు. ఎన్నిక‌లు అయిపోయిన మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను చేప‌ట్టారు. ప‌దే ప‌దే ముంద‌స్తు ఎన్నిక‌లు

  మంత్రివర్గానికి జగన్ టాస్క్.. మహానాడుపై నజర్

  సీఎం జగన్ ఈనెల 22న దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపుగా 10 రోజుల పాటు ఆయన రాష్ట్రానికి దూరంగా ఉంటారు. ఇటీవల కాలంలో ఇన్నిరోజులపాటు ఆయన రాష్ట్రానికి

  151.. 156.. అసలు వైసీపీ బలం ఎంత?

  వైసీపీ గెలుచుకున్న స్థానాలు 151. ఆ తర్వాత అభిమానంతో దగ్గరైన ఇతర పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 5. మొత్తం కలిపితే 156. కానీ మూడేళ్ల తర్వాత కూడా

  కుప్పంలో దిక్కులేదు.. కడపలో జేజేలు పలికారంట

  మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి. కుప్పం వెళ్తే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటున్నారు. స్వయానా సొంత మండలంలో ఎంపీటీసీ సీటు ఓడించారు.

  కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టకూడదా?

  బలగం పొట్టి సీతయ్య గుర్తున్నాడు కదా…ఈ క్యారెక్టర్ భలేగా వుంటుంది. తమకు కిట్టని వాడు ఏం చేసినా తప్పే. ఇప్పుడు ‘సామాజిక మీడియా’ బాధ ఇలాగే వుంది.

  జ‌గన్ అలా డిసైడ్ అయ్యారన్నమాట

  రాజ‌కీయాలు అంటే కులం…కులాల సమతూకం. అది అనివార్యమైన ఈక్వేషన్. పార్టీ పదవులైనా, అధికార పదువులైనా కులాల తూకం చూడక తప్పదు.  

  ఓసీ కులాలు, బిసి కులాలు, కాపులు, ఇతర

  ఆర్. కృష్ణయ్య ఎంపిక వెనుక వ్యూహం ఎవరిది?

  తెలుగు రాష్ట్రాల్లో ఆర్. కృష్ణయ్య పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని రాజ్యసభ కోసం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా. ఒక

  ముంద‌స్తుకు బాబు స‌న్న‌ద్ధ‌మా!

  నారావారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అంటారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రో రెండేళ్ల గ‌డువు వుంది. అయితే ఇక పాలించ‌లేన‌ని గ్ర‌హించి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్

  చంద్రబాబులో ముందస్తు కలలు!

  చంద్రబాబునాయుడు రెండేళ్లు కూడా ఓపికగా వేచిచూసే పరిస్థితిలో లేరా? అర్జంటుగా ఆయనకు అధికారపీఠం కావాలని కోరుకుంటున్నట్టుంది. అందుకే.. నిమ్మళంగా పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం అర్జంటుగా ముందస్తు


Pages 1 of 673      Next