పవన్ కళ్యాణ్ ఆంధ్రలో మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒకటే హడావుడి. ఉప ముఖ్యమంత్రి అని. అంతే మంత్రి అని కాదు. జనసేన సోషల్ మీడియా, పార్టీ పదే పదే ఎక్కడ ఎలా…
View More కష్టాల్లో గ్రామాలు.. పవన్ కళ్యాణ్ రావాలిIn the News
దారుణం – పల్నాడు కేరాఫ్ హైదరాబాద్
ఆంధ్రలో అధికారం చేతులు మారింది. అరాచకం జడలు విప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత హత్యా రాజకీయాలు, దాడులు, దహనాలు అన్నది పల్నాడు, రాయలసీమ జనాలకు కొత్త కాదు. Advertisement గత అయిదేళ్ల హడావుడి చూసిన…
View More దారుణం – పల్నాడు కేరాఫ్ హైదరాబాద్బాబుపై రేవంత్ రుణమాఫీ ఒత్తిడి!
హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకుంటారా? అనే చర్చకు తెరలేచింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ…
View More బాబుపై రేవంత్ రుణమాఫీ ఒత్తిడి!మొండివాడి కన్నా దర్శకుడు బలవంతుడు
రాజు కన్నా మొండి వాడు బలవంతుడు అన్నది పెద్దల మాట. అలాంటి మొండివాడి కన్నా దర్శకుడు శంకర్ బలవంతుడు అనుకోవాలి. ఆ మాటకు వస్తే శంకర్ అనే కాదు, పెద్ద దర్శకులు అంతా ఇంతే.…
View More మొండివాడి కన్నా దర్శకుడు బలవంతుడుగో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నిరసన వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి వేధించారని…
View More గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!కల్కి 2 కి వచ్చేది అప్పుడే
కల్కి సినిమా చూసిన వాళ్లందరి క్వశ్చను..కల్కి 2 ఎప్పుడు వస్తుంది అన్నదే. ఎందుకంటే కల్కి వన్ లో జస్ట్ అసలు విషయం ఇలా టచ్ చేసి అలా వదిలారు. బోలెడు క్వశ్చన్లు అలాగే వున్నాయి.…
View More కల్కి 2 కి వచ్చేది అప్పుడేజగన్ మరి కష్టమే.. ఇలా అయితే!
అదృష్టం అన్ని వేళలా పనికి రాదు. ఎవరి. కష్టం వారు చేయాలి. కష్టపడను. ఇంట్లో కూర్చుంటాను.. జనాలు ఓట్లేస్తే మళ్లీ అధికారంలోకి వస్తా. లేదంటే లేదు అనే మిట్ట వేదాంతం వల్లిస్తే, జగన్ ఎప్పటికీ…
View More జగన్ మరి కష్టమే.. ఇలా అయితే!ఇదీ సమాజం!
కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజం… వీటిల్లో మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? ఒక చిన్న గేమ్. Advertisement అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలాంటివి ఉన్నా, లేక పోయినా మనతో నిలబడేది కుటుంబం. మన…
View More ఇదీ సమాజం!టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అవుతుందా?
ఏపీ విభజన తరువాత టాలీవుడ్ ని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో స్థిరపడిన పరిశ్రమ ఏపీ వైపు పెద్దగా చూసింది లేదు. తాము అక్కడే…
View More టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అవుతుందా?పాన్ ఇండియా- టికెట్ రేట్లు
టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ ఒకటే.. పెద్ద సినిమాలు. భారీ రేట్లు. హీరోల రెమ్యూనిరేషన్లు 70 నుంచి వంద కోట్లకు తీసుకెళ్లిపోయారు. సినిమా నిర్మాణ వ్యయం 200 కోట్ల నుంచి ఆరు వందల కోట్ల…
View More పాన్ ఇండియా- టికెట్ రేట్లునాగ్ అశ్విన్ ఒక క్రియేటివ్ జీనియస్
కల్కి సినిమా గురించి చెప్పడానికి ముందు మనిషి గురించి చెప్పాలి. మనిషి గొప్పతనం ఏమంటే ఏం కావాలో, ఎంత కావాలో తెలియకపోవడం. అన్నం దగ్గర తప్ప ఇంకెక్కడా అతను “ఇక చాలు” అనడు. పది…
View More నాగ్ అశ్విన్ ఒక క్రియేటివ్ జీనియస్ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమలలో సోదాలు!
తిరుమలలో ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు మూడు, నాలుగు రోజులుగా విస్తృత సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా? అనే చర్చకు తెరలేచింది. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద…
View More ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమలలో సోదాలు!Kalki 2898 AD Review: మూవీ రివ్యూ: కల్కి 2898 ఎ.డి
చిత్రం: కల్కి 2898 ఎ.డి రేటింగ్: 3/5 తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, శాశ్వత చటర్జీ, బ్రహ్మానందం, పశుపతి, అన్న బెన్,…
View More Kalki 2898 AD Review: మూవీ రివ్యూ: కల్కి 2898 ఎ.డి