అదృష్టం అన్ని వేళలా పనికి రాదు. ఎవరి. కష్టం వారు చేయాలి. కష్టపడను. ఇంట్లో కూర్చుంటాను.. జనాలు ఓట్లేస్తే మళ్లీ అధికారంలోకి వస్తా. లేదంటే లేదు అనే మిట్ట వేదాంతం వల్లిస్తే, జగన్ ఎప్పటికీ మరోసారి సిఎమ్ కాలేరు.
మొదటి సారి జగన్ సిఎమ్ అయ్యింది నవరత్నాల హామీ ఇచ్చి. జనాల్లోకి నేరుగా వెళ్లి జనాలను పలకరించి. కానీ జనాలకు అర్థం అయింది జగన్ పాలన బాలేదని, లేదా జగన్ కు పాలన రాదని. జనాలకు అలాగే అర్ధం అయిందా..లేక జనాలకు అలా చేరవేసారా.. అన్నది వేరే సంగతి. జనాల్ని మళ్లీ తన దారికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే జగన్ కు వుంది. రాజకీయాలు చేస్తాను. అధికారం కావాలి అనుకుంటే. అబ్బే.. అదేం అవసరం లేదు. ఒకసారి సిఎమ్ అయ్యాను. అది చాలు అనుకుంటే అది వేరే సంగతి. అదేదో క్లారిటీగా చెప్పేస్తే పార్టీని నమ్ముకున్నవారంతా ఎవరి దారి వారు చూసుకుంటారు.
అంతే తప్ప చంద్రబాబు ఫెయిల్ అవుతారు. అప్పుడు జనం మళ్లీ తన దగ్గరకే వస్తారు. అంతవరకు సైలంట్ గా వుందాం అనుకుంటే రాజకీయం చేయడం చాతకాదు అనుకోవాలి. అయిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు. తన మనసులో మాట చెప్పింది లేదు.. అధికారంలోకి వున్నపుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు అధికారం లేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ పాలనను వదిలిపెట్టడం లేదు. నిత్యం బట్టలు విప్పదీస్తున్నారు. ఆర్థిక అవినీతి, పోలవరంలో అసమర్ధత ఇలా ఒక్కొటీ బయటకు తీస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా దుకాణం కట్టేసింది. కానీ జనసేన, తేదేపా సోషల్ మీడియా జనాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. పొరపాటున ఎవరైనా వైకాపా సానుభూతి పరుడు ఓ పోస్ట్ పెడితే అందరూ విరుచుకుపడి పోతున్నారు. మద్దతు ఇచ్చే వారే లేరు.
చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆర్ధిక పరిస్థితి మీద మాట్లాడినపుడు కానీ, పోలవరం గురించి చెప్పినపుడు కానీ సాక్షి లో కౌంటర్లు వేసుకోవడం కాదు. జగన్ ముందుకు రావాలి. మీడియా దగ్గర కూర్చుని చంద్రబాబు చెప్పింది నిజమా కాదా అన్నది నిగ్గు తేల్చాలి. అవసరం అయితే నిప్పులు చెరగాలి.
అలా చేయకుండా బెంగుళూరు వెళ్లిపోతే ఏమనుకుంటారు. అయిదేళ్ల పాటు చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని రాజకీయం చేయలేదా? తాను బెంగళూరు నుంచి చేయలేనా? అని అనుకుంటున్నారేమో? అలా ఎన్నిటికీ సాధ్యం కాదు. చంద్రబాబు వెనుక ఓ బలమైన వర్గం వుంది. బలమైన మీడియా వుంది. బలమైన వివిధ పార్టీలు వున్నాయి.
ఇప్పుడు చంధ్రబాబు మారారు. కాపులను బిసి లను చెరో వైపు పద్దతిగా వుంచకుంటున్నారు. ప్రతి ఒక్క నిర్ణయం ఆచి తూచి తీసుకుంటున్నారు. అందువల్ల బెంగళూరులో కూర్చుని చంద్రబాబు తప్పులు చేస్తారేమో అని చూస్తూ వుండడం సరి కాదు. ఆయన తప్పులు చేయడం అలా వుంచితే జగన్ తప్పులు అన్నీ లాగుతున్నారు.
అందువల్ల జగన్ ను నమ్ముకుని ఇంకా రాజకీయాలు చేయాలనుకున్న వారు ఆలోచించుకోవాల్సిందే.
ఒక్క ఛాన్స్ అని ‘YSR’కొడుకు అడుక్కుతింటే
రాజన్న రాజ్యం తెస్తడని
ఎంతో expect చేసి అధికారం ఇస్తే, కానీ అది ఒక failure experiment అని నిరూపిస్థూ “పాపాల పెంట పాలన” తో
ప్రజల కోసం ఒక్క ప్రభుత్వ ఆఫీస్ అయినా నిర్మించలేదు కానీ, ఈడి జల్సాలకి మాత్రం, అన్ని జిల్లాల్లో వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కొట్టేసి, ప్రజల టాక్స్ డబ్బుతో ఊరూరా ప్యాలెస్ లు కట్టుకుంటున్నాడు luchha
జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. చంద్ర బాబు కు 4 సార్లు ఛాన్స్ ఇచ్చారు ఇదే చివరిది. వెయిట్ చేయండి 1 ఇయర్ తరువాత సూపర్ సిక్స్ లేదు బొక్క లేదు అంటాడు. అప్పుడు తెలుస్తుంది పవన్ సారూ ఏమి చెబుతారో.. ఖజానా లో డబ్బులు లేవు పాపం చంద్రబాబు గారు కష్టపడుతున్నారు నన్ను సీఎం చేయండి మీకు తప్పకుండ 2029 లో తప్పకుండా ఇస్తాను అంటాడు.
Appudu matladukundam le .. june 9 pemana swekaram menu la untadi ippudu matladuthe
986 మంది సెక్యూరిటీ ఉన్న పరదా వీరుడు రాష్ట్రం వదిలి పరార్
ఈడికి పరిపాలన చేయమని అధికారం ఇస్తే, చేతకాక పెంటపాలన తో వ్యవస్థలని నాశనం చేస్తూ “పగాకారం” చలాయించాడు.
అందుకే చేసిన తప్పును “ఓటు తో వేటు” వేశారు.
986 మంది సెక్యూరిటీ ఉన్న పరదా వీరుడు రాష్ట్రం వదిలి పరార్. after 1 year SPG కమాండోస్ వీరుడు పరార్ అవుతాడు. ఓటు తో వేటు” వేశారు అంటున్నారు EVM టాంపరింగ్ సీఎం అని మరికొందరు అంటున్నారు. వెయిట్ చేయండి అన్నివిషయాలు బయట పడుతాయి.
6k per sqyd at shadnager kondurg
Below details 6303134248
986 మంది సెక్యూరిటీ ఉన్న పరదా వీరుడు రాష్ట్రం వదిలి పరార్. after 1 year SPG కమాండోస్ వీరుడు పరార్ అవుతాడు. ఓటు తో వేటు” వేశారు అంటున్నారు EVM టాంపరింగ్ సీఎం అని మరికొందరు అంటున్నారు. వెయిట్ చేయండి అన్నివిషయాలు బయట పడుతాయి.
ఇంటింటికీ మంచి జరిగితేనే ఓటు వేయండి అన్నాడు .. మెజారిటీ ఇళ్లకు మంచి జరగలేదు అని తీర్పు ఇచ్చారు. కానీ మనోడు అది ఒప్పుకోకుండా EVM ల మోసం అంటున్నాడు. ఇతర రాష్ట్రాలకు పోయి ప్యాలస్‌లో దాక్కుని కళ్లు మూసుకు0టే 5 యేళ్ళు కరిగిపోయి 2029 లో single digit తో అధికారం వస్తుంది అంటున్నడు
ఈ తరహా రాజకీయం చేస్తే ఎప్పటికీ అధికారం రాదు రా సన్నాసి vizzi lanjia kodakaaaa
ఇంటింటికీ మంచి జరిగితేనే ఓటు వేయండి అన్నాడు .. మెజారిటీ ఇళ్లకు మంచి జరగలేదు అని తీర్పు ఇచ్చారు. కానీ మనోడు అది ఒప్పుకోకుండా EVM ల మోసం అంటున్నాడు. ఇతర రాష్ట్రాలకు పోయి ప్యాలస్‌లో దాక్కుని కళ్లు మూసుకు0టే 5 యేళ్ళు కరిగిపోయి 2029 లో single digit తో అధికారం వస్తుంది అంటున్నడు
ఈ తరహా రాజకీయం చేస్తే ఎప్పటికీ అధికారం రాదు రా సన్నాసి vizzi lanjya k’odakaaaa..
ఇంటింటికీ మంచి జరిగితేనే ఓటు వేయండి అన్నాడు .. మెజారిటీ ఇళ్లకు మంచి జరగలేదు అని తీర్పు ఇచ్చారు. కానీ మనోడు అది ఒప్పుకోకుండా EVM ల మోసం అంటున్నాడు. ఇతర రాష్ట్రాలకు పోయి ప్యాలస్‌లో దాక్కుని కళ్లు మూసుకు0టే 5 యేళ్ళు కరిగిపోయి 2029 లో single digit తో అధికారం వస్తుంది అంటున్నడు
ఈ తరహా రాజకీయం చేస్తే ఎప్పటికీ అధికారం రాదు రా సన్నాసి lanjyaa
అన్నయ్య ఇంకా జయలలిత కరుణానిధి revenge politics యే follow అవుతున్నాడు GA….ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయా….ఎవరు చస్తారా ….ఎప్పుడు SYMPATHY యాత్ర START చేద్దామా అని డిసెంబర్ వరకు టైం పెట్టుకుని ఎదురుచూస్తుంటే…..మధ్యలో నీ గోలేంటి GA…..
aipaaye
ఏకడ దాక్కున్నావ్ సాక్షాత్తు మహిళా??
Pawan తన నాలుగో పెళ్లాం కనపడుట లేదని bengettu కున్నాడు.. ఎక్కడ unnaave నీ’యమ్మ??
నిన్ను denkaloyi శోభనం చెయ్యాలని ఊబలాట పడుతుంటే నువ్వు ఎక్కడ దుకాణం పెట్టా వ్??
ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని పార్టీ లూ అవి జగన్ ఒంటరిగా గెలిచే సత్తా ఉన్న లీడర్ GA కొన్ని రోజులు ఆగాలి అప్పుడే జనాలు జగన్ మేలు అంటున్నారు
jagan ni mare meeDiya kuuDa koTTalEni debba enakE unTu I GA koTTindi.. veeDi pratee pOsT Avadam pOsTulE.. mundu ilaanTi bhajana meeDiyaalani vadalaali..
exactly no way jagan would revive his political life, He simply stashed his luggage in yatic and sit at home and in one or two years there party would be oof the radar
G.A. mari aatram gaa vunde.. two years annani ala vundanivvaraade
జగన్ తో ఉన్నవాళ్లు పార్టీ మారిపోవడం బెస్ట్ అని చెప్తున్నావు కదా GA.. పోన్లే నీకు ఇప్పటికీ అర్దం అయ్యిందా రాజా
Jagan కు కావాల్సింది. ఇచ్చింది పుచ్చుకుని ఇంటికి పోయి పడుకునే జనాలు ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు.మెదపకుండా ఇంట్లో ఉంటే అప్పుడపుడు బటన్ నొక్కుతాడు అన్నియ అది ఆయనకు కావాల్సింది