2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్ అంత వేస్ట్ ఫెలో ప్రపంచంలో లేడు. అలాంటి వాడిని ఏం చేసి అయినా సరే మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదు. ఎప్పటికీ, ఎన్ని దశాబ్దాలు దాటినా తెలుగుదేశం పార్టీనే అధికారంలో వుండాలి. ఇదీ ఎల్లో మీడియా గోల. దానికి కంటెంట్ ఇచ్చేలా తెలుగుదేశం పార్టీ శ్వేత పత్రాలు. సాక్షికి ఇన్ని వందల కోట్ల ప్రకటనలు ఇచ్చారు. వైకాపా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది. ఇన్ని లక్షల కోట్ల బకాయిలు పెట్టి పోయింది అంటూ లెక్కల మీద లెక్కలు.
సంతోషం. ఇలా అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా బయట పెట్డడం మంచి పద్దతి. కానీ ఇలా చేసే ముందు తెలుగుదేశం పార్టీ అధినేత, సిఎమ్ చంద్రబాబు తన చిత్తశుద్దిని కూడా ప్రదర్శించాలి కదా. 2019 నాటికి ఇన్ని లక్షల కోట్ల అప్పులు వున్నాయి, ఖజానాలో వంద కోట్లు మాత్రం మిగిల్చారు. ప్రభుత్వ బిల్లులు కోట్ల కొద్దీ పెండింగ్ లో వుంచారు అంటూంది వైకాపా. అలాగే అప్పట్లో సర్క్యులేషన్ రీత్యా థర్డ్ ప్లేస్ లో వున్న ఆంధ్రజ్యోతికి కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి సాక్షిని పక్కన పెట్టారనే విమర్శ వుంది.
అందువల్ల ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఏమిటంటే
2014 నుంచి 2019 వరకు ఎన్ని అప్పులు తెచ్చారు
అదే టైమ్ లో ఎన్ని బిల్లులు పెండింగ్ లో వుంచారు
బాబు దిగిపోయేటప్పటికి ఖజానాలో ఎంత మొత్తం మిగిలింది
2014-19 మధ్యలో ఈనాడు.జ్యోతి, సాక్షి లకు ఏ మేరకు ప్రకటనల కోసం ఇచ్చారు
ఉద్యోగులకు ఏ మేరకు బకాయిలు పెట్టారు.
ఇలా ప్రతి ఒక్కటీ ఇప్పుడు ఎలా వివరంగా తెలియచేసారో అప్పటి పరిస్థితిని కూడా వివరించాలి.
2014 నాటికి అప్పులు.. 2019 నాటికి అప్పులు.. 2024 నాటికి అప్పులు ఎంతెంత అన్నది తెలిస్తే జనాలకు మరింత క్లారిటీ వస్తుంది. చంద్రబాబు గొప్పతనం తెలిసి వస్తుంది. అప్పుడు జగన్ ను మరింత ద్వేషిస్తారు.
అంతే తప్ప, ఎంతసేపూ, జగన్ దారుణం చేసారు. విధ్వంసం చేసారు. ఆంధ్ర అధ్వాన్నం అయిపోయింది అనే పడికట్టు పదాలే మాట్లాడి, అవే ప్రచురిస్తే ఎలా?
avunu ra lk eppudu cbn appu petti velladu ani morgutavu kada . ippudu cheppu ra lk 2019 lo 3.74 lk crores vunna appu nee shekka lk jagan digesariki 9.74 lk crores ela ayyayi ?? adi abbadam aithe nee shekka lk ni prove cheyamanu .
ante shekka lk jagan 5 years lo 6 lk crores emi chesadu ? enka emiti ra lk vadu chesindi . nee lanti
lk malli baka voodatamy,. malli kumar ane lk gadu neetulu chebutadu ?
Bavundi bolli nijam chepte tala veyyi mukkalavvuddi ani muni saapam vundi kada
Jalaga vedhava ki koodaa
Jalaga vedhava palana raani daddamma
2014-2019 లెక్కలు మీరెందుకు బయట పెట్టలేదు?
by 2019 the total debts are at 2.5 lakh crores . by 2014 1.25 lakh crores is the total debt .babu bought around 1.25 lakh cr in 5 years .pending bills were around 10 thousand cr . corporation loans another 10 thousnad cr . not exceeding 3 lakh cr
వ్యాసం లో ఆవేశం, కసి, ఇతండ వాదం కనిపిస్తోంది. జగన్ పై భక్తి, చంద్ర బాబు పై ద్వేషం పక్కన పెట్టి, ఎంత వరకు వాస్తవం ఉన్నది అన్నది తవ్వి బయటికి తియ్యటమె జర్నలిజం మంచి లక్షణాలు. బూతులు, హింస/హత్య భేదిరింపులు, కులాంతర విద్వేషాలు ప్రోత్సహించటం జర్నలిజం కాదు, జగన్కు ఇంకో రెండు ఓట్లు పడేటట్లు ఏ విధము గానూ ఉపపడక పోగా, ఇంకా నష్టమే జరుగుతుంది.
వ్యాసం లో_ఆవేశం,_కసి, ఇతండ_వాదం కనిపిస్తోంది. జగన్ పై_భక్తి, చంద్ర బాబు పై_ద్వేషం పక్కన పెట్టి, ఎంత వరకు వాస్తవం ఉన్నది అన్నది తవ్వి_బయటికి తియ్యటమె జర్నలిజం మంచి లక్షణాలు._ బూతులు,_హింస/హత్య_భేదిరింపులు,_కులాంతర_విద్వేషాలు_ప్రోత్సహించటం జర్నలిజం కాదు, జగన్కు ఇంకో రెండు ఓట్లు పడేటట్లు ఏ విధము గానూ ఉపపడక పోగా, ఇంకా నష్టమే_జరుగుతుంది.
వ్యాసం_లో_ఆవేశం,_కసి,_ఇతండ_వాదం కనిపిస్తోంది. జగన్ పై_భక్తి, చంద్రబాబు పై_ద్వేషం పక్కన_పెట్టి, ఎంత వరకు వాస్తవం_ఉన్నది అన్నది తవ్వి_బయటికి తియ్యటమె_జర్నలిజం మంచి_లక్షణాలు._ బూతులు,_హింస/హత్య_భేదిరింపులు,_కులాంతర_విద్వేషాలు_ప్రోత్సహించటం జర్నలిజం_కాదు, జగన్కు_ఇంకో రెండు_ఓట్లు పడేటట్లు_ఏ_విధము గానూ_ఉపాయాగపడక_పోగా, ఇంకా_నష్టమే_జరుగుతుంది.
వాళ్ళు ఎందుకు చెబుతారు? లెక్కలు ఉంటే ఎగ్గడి
పార్టీ బైట పెట్టాలి.
true
Ora lanja greater andhra AP spoiled with ycp batch. Kallu teravandi kojjalu.
Idi lanja paper, ap spolied with ycp gang.
Lanja kidaka paper
Ycp is waste batch