జ‌గ‌న్‌.. జ‌నం!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి త‌న బ‌లం ఏంటో తెలియ‌కుండానే ఐదేళ్ల పాటు తాడేప‌ల్లిలో ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న్ను న‌మ్ముకున్న వారికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అయితే…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి త‌న బ‌లం ఏంటో తెలియ‌కుండానే ఐదేళ్ల పాటు తాడేప‌ల్లిలో ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న్ను న‌మ్ముకున్న వారికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అయితే త‌న బ‌లం జ‌న‌మే అని బ‌హుశా ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. జ‌గ‌న్ బ‌య‌టికొస్తే చాలు జ‌నాద‌ర‌ణ‌కు త‌క్కువేం వుండ‌దు.

ఇటీవ‌ల పులివెందుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు పెద్ద సంఖ్య‌లో జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి జ‌నం వెళ్లారు. పులివెందుల ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం వ‌ల్లే జ‌నం వెళ్లార‌ని అనుకోవ‌చ్చు. కానీ ప‌ల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా పులివెందుల‌కు మించి జ‌నాద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం. జ‌గ‌న్‌ను చూసేందుకు, ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు జ‌నం పోటీ ప‌డ‌డం స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థుల‌కు ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే.

వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త ర‌షీద్‌ను అంద‌రూ చూస్తుండానే అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. ఈ విష‌యం తెలిసి బెంగ‌ళూరు నుంచి జ‌గ‌న్ హుటాహుటిన తాడేప‌ల్లికి వ‌చ్చారు. ఆ మ‌రుస‌టి రోజు శుక్ర‌వారం వినుకొండ‌కు తాడేప‌ల్లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌య‌ల్దేరారు. 120 కిలోమీట‌ర్లు చేరుకోడానికి ఏడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టిందంటే… జ‌నం ఎంత‌గా వెల్లువెత్తారో అర్థం చేసుకోవ‌చ్చు.

వైసీపీ కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైన ప‌రిస్థితిలో తాజాగా జ‌గ‌న్‌కు ల‌భించిన జ‌నాదర‌ణ‌ను చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌కుండా వుండ‌దు. వీళ్లంతా స్వ‌చ్ఛందంగా జ‌గ‌న్‌ను చూడ‌డానికి వ‌చ్చిన వారే అని ప‌లువురు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌ను చూడ‌డానికి ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న సామాన్య ప్ర‌జానీకం, అలాగే లారీల్లో వెళుతున్న వారు ఉత్సాహం చూప‌డం గ‌మ‌నార్హం. ఐదేళ్ల‌పాటు జ‌నానికి జ‌గ‌న్ దూరం కావ‌డం వ‌ల్లే దారుణ ఫ‌లితాల్ని మూట‌క‌ట్టుకోవాల్సి వ‌చ్చింద‌నే విమ‌ర్శ వుంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ జ‌నంలోకి రావ‌డం, భారీ స్పంద‌న ల‌భించ‌డంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. ఒక‌వైపు అధికారంలో ఉన్న కూట‌మి నేత‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నా, త‌మ నాయ‌కుడిని చూసేందుకు వైసీపీ శ్రేణులు జెండాలు ప‌ట్టుక‌ని మ‌రీ రోడ్డుపైకి రావ‌డం వైసీపీకి శుభ‌ప‌రిణామంగా చెప్పొచ్చు.

త‌న బ‌ల‌మే జ‌న‌మ‌ని, చుట్టూ ఉన్న కోట‌రీ కాద‌ని ఇప్ప‌టికైనా జ‌గ‌న్ మేల్కోవాల్సిన అవ‌స‌రం వుంది. కోట‌రీతో పాటు కోట్లాది రూపాయ‌లు చెల్లించి పెట్టుకున్న ఐ-ప్యాక్ టీమ్‌, స‌ర్వే భ‌జ‌న బృందాల వ‌ల్ల న‌ష్ట‌మే అని జ‌గ‌న్‌కు అర్థ‌మై వుండాలి. త‌న చుట్టూ ఉండే ర‌క‌ర‌కాల కోట‌రీ నేత‌ల మాట‌లు న‌మ్మి మోస‌పోయాన‌ని జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం అయితే మంచిది.

జ‌నంతో ఉంటే, వాస్త‌వాల్ని వాళ్లే చెబుతారు. పులివెందుల‌, వినుకొండ ప‌ర్య‌ట‌న‌లు జ‌గన్‌కు భ‌విష్య‌త్‌పై త‌ప్ప‌కుండా భ‌రోసా ఇచ్చి వుంటాయి. త‌న అస‌లు బ‌లం జ‌న‌మే అని జ‌గ‌న్‌కు చాలా త్వ‌ర‌గానే తెలిసి రావ‌డం వైసీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది. రానున్న రోజుల్లో నిత్యం జ‌నంతో మ‌మేకం కావ‌డానికి ప్ర‌జాద‌ర‌ణ ప్రేర‌ణ‌గా నిలిచే అవ‌కాశం వుంది.

90 Replies to “జ‌గ‌న్‌.. జ‌నం!”

  1. ఇప్పటికయినా జనజీవ స్రవంతిలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్ కి కనీసం ప్రతిపక్ష హోదా రావచ్చు,

    లేదు రాష్ట్రాన్ని తన బ్రోకర్ సజ్జల గాడిచేయిలో పెట్టి నేను తాడేపల్లి పాలెస్ లో మూల్ కూర్చుంటాను అంటే మాత్రం జనం పెట్టిన నామం (11) సగం అవుతుంది

  2. Kutami will miserably fail.. They are bound to fail on three issues… 1) corruption and no good governance 2) can’t implement welfare schemes as promised 3) demolitions, attacks. This is sure… This time.. babu will earn very bad name than previous terms. No need to talk about pavan.

    1. This time, the old tactic of spreading falsehoods isn’t going to work. It may have succeeded before, but perceptions of CBN are very different from those of Jagan. Erasing that difference is difficult. Jagan needs a new approach, perhaps following YSR’s strategy of focusing on developmental issues. It’s only been a month, and no amount of provocation will sway the government. They will maintain law and order and stay focused on bigger challenges ahead. As the saying goes, “You can’t fool all the people all the time.”

      1. CBN has lot of pressure to develop amaravathi but if we invest in amaravathi state wise development works will be stopped because AP does not have that much money . schemes bhareegane vunnaei . avi ivvakapothe govinda . inka TDP cadre/MLA chala karchu pettaru . sampadinchukone maargalu sand /liquor and contracts .

        central entha help chessthundi ane dani meeda CBN succes adharapadi vundi anthe

    2. Everybody knew how this govt is formed. Hence so craze for jagan. But kutami is confident and not at all worried about jagan since they knew the techinique to win any election

  3. అలీ కి, రోజా కి ఇంతకంటే ఎక్కువ వచ్చేవారు.. ఇక శ్రీ రెడ్డి రోడ్డు మీదకి వస్తే అన్ని వర్గాల వాళ్ళ మద్దతు ఉంటుంది.. అలా అని అందరు సమానం కాదు కదా

    1. అలీ,రోజా తర్వాత కాదు… శ్రీ రెడ్డి తో పోటీ పడగల ఏకైక వ్యక్తి పావలా స్టార్

  4. శవ విజయ యాత్రకు ఎంత ఖర్చు పెట్టారు GA…. ఆ కుటుంబం కి ఏం సహాయం చేశారు GA …

    1. prathipakssham lo vunnnappudu political sabhalaku karchupedatharu kaani ilanti vaatiki karchupettaaru .

      Jagan Banglore intini pani chesina oka contracter Maa relatives apartment ki pani chesadu . athanu cheppevadu jagan chaala pisinari ani .

      1. Local leaders ఖచ్చితంగా తరలిస్తారు జనాల్ని. లేకపోతే వారి పరువు పోతుంది అని. అది ఎలాంటి సందర్భం అయినా… మా ఊళ్ళో ఎంఎల్ఏ గారు మా ఏరియా విజిట్ కి వచ్చినప్పుడు కౌన్సిలర్ ఇంటింటికీ తిరిగి చెప్పేవాడు రండి రా బాబూ.. అని.

        1. Adi adhikara Paksham lo vunna MLA Lu chestharu . Prathipaksham lo Vunnavallu election ki 1 year mundu chestharu .

          inka 5 years pettukoni ippati nunche dabbulu pettukoru

    1. శవాలు వద్దు లే,మేం అలా చేయం,చంబల్ నక్క 🦊 కి పిచ్చి వచ్చే సమయం ఆసన్నమైంది 🤦

  5. అయ్యా GA గారూ…. ఈ పనికిమాలిన elevations తోనే సాంతం నాకించేసారు. జనాలు ఎవరు పబ్లిక్ ఫిగర్ వచ్చినా కొంతమంది వస్తారు… మెజారిటీ జనాలు తలలించబడతారు. ఏమి చేయాలో అది చూడండి.

  6. గ్రౌండ్ లెవెల్ లో దారుణంగా ప్రభుత్వం పరిస్థితి వుంది. ఇప్పుడేమి అర్ధం కాదు. వాపు మొత్తం దిగిపోయి నిజం తెలిసేపాటికి మొత్తం పీకల్లోతు కూరుకుపోయి కూర్చుంటుంది.నిన్నటికీ నిన్న ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కొత్తగా జాయిన్ అవబోయే పిల్లలు దగ్గర నలభై వేల రూపాయలు కట్టించుకుంటే అడిగే దిక్కులేరు. దానివల్ల ప్రభావం అయ్యే కుటుంబాలు ఓట్లు మొత్తం ఇరవై లక్షలు పైనే. నిన్నే ప్రభుత్వన్ని దుమ్ము ఎత్తిపోశారు చాలా మంది పేరెంట్స్ కాలేజీ దగ్గరే. గత ఐదేళ్లు లేనిదీ ఇప్పుడెందుకు కట్టించుకుంటున్నారు అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కట్టించుకుంటున్నాం అని చెప్తున్నారు కాలేజీ యాజమాన్యం.వినలేని తిట్లు తిట్టారు పేరెంట్స్,బాబు గారిని, ప్రభుత్వాన్ని వినలేక పోస్ట్ పెట్టా ఒక్కళ్ళు –

    1. ఈవెమ్ మేనేజ్ చేసినంత ఈజీ కాదు జనాలను కంట్రోల్ చెయ్యటం.

  7. హత్యల్లో బీహార్‌ని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్!

    కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న రౌడీలు

    ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని నడిరోడ్డుపై హత్య

    ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా Nara Chandrababu Naidu , Pawan Kalyan , హోం మంత్రి Anitha Vangalapudi?

    #SaveAPFromTDP

    1. బొల్లిగాడికి చాలా కోపంగా ఉండి.. పప్పు గాడి జన్మ రహస్యం బట్టబయలు అవటం వాళ్ల .. కాబోలు

  8. బుద్ది బుర్ర ఉన్న వాడు ఎవరు మళ్ళీ ఈయనని కోరుకోరు పేట్మ్ వాలు తప్ప

    1. బుద్ధి ఉన్నవాడు బొల్లి గాడి పాలన చోయ్ మళ్లీ వాడికి ఓటు వెయ్యరు. పప్పుగాడి బండ గుద్ద మీద తంతారు

    2. బుద్ధి బుర్రా ఉన్న prjalau కోరలేదు బొల్లిని- అందుకే ఏవీఎంలను మేనేజ్ చేశారు..

      1. నా మెసేజ్ లో చెప్పు ఎవరు కోరుకుంటారు అని అందులో నువు ఒక్కడివి..నీ కు బుర్ర లేదు అని నీ మెసేజ్ లో ఈ వి మ్ లో అని అన్నపుడే అర్దం అయింది

  9. షిద్దమ సభలకు జనాలు వొచ్చారు, trp రేటింగ్స్ వొచ్చాయి .. కానీ అసెంబ్లీ సీట్లు అధికారమే రాలేదు .. ఎలివేషన్ ఆపేయండి, 40 వోట్ పెర్సెంట్లోంచి మా ఓట్లు మేము తీసుకుంటాము అంటోంది షెల్లి ముందర అది చూసుకోండి.. కూటమి కి చాలా టైం ఉంది ..తప్పులు జరిగిన సరిద్ధిదుకోగలరు..

    1. మీరే కదర జనాలు రాలేదు అని వూడరగొట్టరు మీ పచ్చ చాన్నాళ్ల లో? ఇప్పుడే వచ్చారు కానీ ఓట్లు వెయ్యరు అంటన్నారు.ఏది నిజ్జం ఎర్రిపూకు సంతోషు?

      1. అన్న భూతులు వాడే పదకొండు తెచ్చుకున్నము.. ఇంకా మనలో మార్పు లేదు .. ఓట్లు వేయలేదు అని ఎవడు అన్నాడు.. 40 పర్సంట్ ఓట్లు పడ్డాయి .. నేను అన్నది సీట్లు రాలేదు అని ..కామెంట్ చదువు సర్రిగా .. అప్పుడు ఎవడు ఎర్రి పప్పా అర్థం అవుతుంది ..

      2. నువ్వు వాడిన పదాలే మీ పార్టీ ఓటమి కారణం .. నీ తప్పు లేదులే ..మీ నాయకుడు వల్లే మీరు .. నమస్కారం..

        1. సంతోష్ గారు హత్యలు మానభనగాలు మీ నాయకుడు నేర్పారు అన్న మాట? పబ్లిక్ లో ఆ బొల్లిలంజకొడుకు అమ్మనాడు- మీయమ్మ మొగుడా.. వాడో నాయకుడు.. ఎర్రిపూకు నాయాల సంతోడు గారు!

        2. -సంతోష్ గారు హ-త్య-లు మాన-భ0గాలు మీ నాయకుడు నేర్పారు అన్న మాట? పబ్లిక్ లో ఆ బొల్లి(లంజ$కొడు!కు ఏమి-అన్నాడు – మీయమ్మ మొగుడా.. అని వాడో నాయకుడు.. ఎర్రిపూకు నాయాలసంతోడు గారు మీరో తమ్ముడు.

        3. మీ కంపు గుద్ద కడిగి అప్పుడు పక్కనోళ్ల చమట గురించి మాట్లాడాంటి.

        4. అంటే మీ నాయకుడు వెన్నుపోట్లు చిన్న పిల్లల మన భంగాలు, నడిరోడ్డులో హత్ర్యలు నెరిపాడ? కంఠీరి కుల గజ్జి కంపు కుక్క.

        5. ఫస్ట్ కంపు ముడ్డి కడిగి పక్కనోళ్ల చెమట వాసన గురించి మాట్లాడండి..

    2. Meeru magallu ayite single ga poti cheyandi. Gojja 40 years musali nakka CBN. CBN 420 pottu lekunda geliche mogade kaadu. Next election 80 plus years he will be done

    1. కరెక్టే !! లోకేష్ ఏ రిక్లైనర్ సీట్లో పడుకోబెట్టి పంపు పెట్టాడో, హోఉమంత్రి అయింది

    2. కిలో జీడిపప్పు,వంద క్యాడ్బరీ సిల్క్ పెట్టుకున్నాడంట.టేబుల్ మీద.ఎప్పుడు చూసినా,మేక 🐐 లా మేత నములుడే అంట

    3. కొడెర్రిపోకా.. బండ పిర్రలోడికి రిక్లినర్ లేక పోతే.. ప్తాద్దం వస్తుంది.. జగన్ కి ఆ అవడం లేదు లే పిప్పాల్ల బస్తా పుకేష్ బాబు!

      1. బ్లూ గాడిదలు చాలా మంది ఇంతకు లక్ష రేట్లు జుగుప్సాకరంగా రాస్తున్నారు వాళ్ళని ఏమి అనటం లేదు ఏంట్రా అడ్డ గాడిద !!

    1. సిగ్గు లేని,సిగ్గు రాని, సిగ్గు పడని బతుకులు రా మీవి థూ …మీ బతుకులు చెడా పచ్చ పెంట గా 😁

      1. ఇక్కడ ఆర్టికల్ మనదే అనుకుంటా… మొత్తం చదివిన ఇంకా మనకు అన్న బలం గురించి అర్థం కాలేదా

  10. //జ‌గ‌న్ బ‌య‌టికొస్తే చాలు జ‌నాద‌ర‌ణ‌కు త‌క్కువేం వుండ‌దు.

    ఇటీవ‌ల పులివెందుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు పెద్ద సంఖ్య‌లో జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి జ‌నం వెళ్లారు.//

    Abhomanamtho kalavadaniki Kadu. Bills gurinchi vellaru. Jagan vallani tappinchukuni, BLR ku velladu.

    Inkaa abaddalu manaledu ee GA

  11. biryani & 300rs = జనం, ఇది ఈ వెదవ గాడి equation!! ఈ ముం-డ అక్కడికి వెళ్లి బాధితులతో పధకాలు గురుంచి మాట్లాడుతున్న suntta !!

  12. bir-yani & 300rs = జనం, ఇదిఈవెదవగాడి equation!! ఈముం-డఅక్కడికి వెళ్లి బాధితులతో పధకాలు గురుంచి మాట్లాడుతున్నడు su-ntta !!

  13. అన్న ప్రభంజనాము గత ఆరు నెలలు చూసాములే సిద్ధం సభలతో అందుకే 11 సీట్లు వచ్చే మళ్లీ అవే గ్రాఫిక్స్ అవే ఎడిటింగ్ లు కొత్తగా ట్రై చేయండి రా మీకున్న సినిమానాలెడ్జితో జగన్ గారికి కొత్త కొత్త ప్లాన్లు ఇవ్వండి.

    1. 2029 లో సాధిస్తాడు టీడీపీ జనసే గాలికి పోటాయి మీరు ఒంటరి పోరు చేతగాడు పొత్తు పక్కోడి మీద ఆధారం కావాలి ఎప్పుడు కూడా ఇంకోరి మీద ఆధారం ఉండాలి

        1. అవునా.. ఏదో మీ ఎమ్మెల్యే ని చెప్పాడు గా.. mo^^ రెడ్డి పోలికలున్నాయి

    2. మీ అమ్మ నాన్న లను రెడీ కమ్మను #DNA test ki CCMB hyd ఏం కదా పది,వెంట ఉండి తీసికెళ్ళు

  14. ఒహొ…అయితే మొన్న అన్నకి ఎలక్షన్ మీటింగ్స్ లో వచ్చిన వాల్లంతా గ్రాఫిక్స్ ఏ అంటావా…నిజాలు భలే చెప్తార్రా…తెలివి తక్కువ సన్నాసులు

Comments are closed.