కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర అవుతోంది. ఇంతలోపే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టడం చర్చనీయాంశమైంది. వైసీపీ ధర్నాను కూటమి పార్టీలు లైట్‌గా తీసుకోవచ్చు. కానీ దీని వల్ల నష్టం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. ఇటీవల కాలంలో చంద్రబాబు పదేపదే ఏపీకి పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అంటున్నారు.
తాజా పరిణామాలతో పారిశ్రామికవేత్తలు మరింత భయపడుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని వేదికగా జగన్ ధర్నా చేపట్టడం, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కక్షపూరితంగా సాగుతున్నాయనే సందేశం బలంగా వెళితే, దాని ప్రభావం పెట్టుబడులపై తీవ్రంగా పడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంకేతాల్ని తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ ధర్నాతో ఏపీకి జరిగే నష్టం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించడానికి తిప్పలు పడాల్సింది చంద్రబాబే. అసలే ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక సంస్థలు అంతంత మాత్రమే వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చంద్రబాబు పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చేందుకు తన తిప్పలేవో పడుతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయనే వార్తలు సహజంగానే పారిశ్రామికవేత్తల్ని ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు శ్రుతిమించాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందుకు ఢిల్లీలో జగన్ ధర్నా బలాన్ని కలిగిస్తోంది. పారిశ్రామికవేత్తలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. చివరికి కార్మికుల ఉద్యమాల్ని కూడా ఉండకూడదని వారు ఆశిస్తారు. ఈ నేపథ్యంలో జగన్ ధర్నా తప్పకుండా పరిశ్రమల స్థాపనపై నెగెటివ్ ప్రభావం చూపుతుందనే ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటాడుతోంది.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. 2024-25లో రైల్వే ప్రాజెక్టులకు గాను 9,151 కోట్లు మంజూరు అయ్యాయి.
జగ్గడికి కడుపుమంట.. అందుకే ఈ ఫేక్ ధర్నాలు.. రౌండ్ టేబుల్ ధర్నాలు.. కొండెర్రిపప్ప అయిపోయాడు..
కొత్తగా అయ్యేది ఏంది బ్రో… అన్న దానికి బ్రాండ్ అంబాసడర్
orey verri vengalappa…aapara babu nee comedy…
orey…erri maalokam….iddaru edavalu raasukunte…boodidha raaluthundhi anthe…
Peddi reddy tagalapettina docs gurinchi kuda oka article rayi ra GA
It is true.. no development in AP. It is only demolitions.. attacks…kutami utter failure.
Yes true that was in last 5 years
do not worry fail or pass there time till 2029 for elections, till then what ever you think nothing changes. .
నువ్వు హ్యాపీయేగా
రాష్ట్ర పరువు డిల్లీలో తీసేసి అభివృద్ధికి అద్దంపాడటానికి చాలా కష్టపడ్డాడు అంటావు antena?
రెండు నెలలు తిరక్కుండానే ఒక గ్రూపు కొట్లటను శాంతి భద్రత సమస్యగా ఢిల్లీకి రచకెక్కటం వలన జగన్ తన స్థాయి తనే తగ్గించుకొన్నాడు. బహుశా ఈ హడావుడి చేసి తనపైన ముందు ముందు కేసులు పెట్టకుండా చేయాలని ఆడే నాటకం అనుకుంటా.
కానీ, తరువాత ప్రజా ప్రయోజనలపైన పోరాడటానికి ఉన్న బాణాలు వాడేస్తే ప్రతీ సారి అమ్మోపులి కథలో కుర్రాడిలా అవుతుంది పరిస్థితి
Mari TDP 5 years lo chesindemiti? Court cases and managing systems to create hurdles for every action. Do you know how much damage it did to Jagan Government? Check all the cases you will understand why we weee unable to get more industries. They signed MOUs , allocated lands but could not start due to the cases from TDP guys . Amaravathi and three capital cases are acceptable but the same TDP created a lot of hurdles by spreading false propaganda and lies saying that Jagan is doing something bad to industries. Check eenadu how much damage it did to the state by spreading lies and false propaganda.
ఈ నెల రోజుల పైన జరుగుతూ ఉన్నది గ్రూపు కొట్లాటనా? ప్రజలు తమ స్వంత ఊళ్ళే వదలి పోయేటట్లు ఘోరాతి ఘోరంగా టిడిపి గుండాలు బయబ్రాంతులని చేసి తన్ని తరిమేస్తే -గ్రూపు కొట్లాటా?
రాష్ట్రము బాగుండాలి అని కోరుకునే ప్రతి పౌరుడు భయము కూడా అదే ..
దేని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక వెదవ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి కూడా వెనుకాడడు !!
చేసేసాడుగా, రాష్ట్ర విభజనతో ఆంధ్రకి జరిగినా అన్యాయం కంటే ఈ ఐదేళ్లలో ఈ సైకో గాడు చేసిన డ్యామేజ్ కి ఒక తరం నష్టపోయింది.
చేసేసాదుగా, విభజనతో నష్టపోయినడానికంటే ఈ వెధవ చేసిన డ్యామేజ్ నుంచి కోలుకోటానికి ఒక తరం చాలదు
Manushulne champutunte abhivruddi entra pacha hamas
nuvvu manishivaa pasuvuvaa…vaadu paarisramika vetthalu raakundaa chedagoduthunnadani neeku thelisinappudu idhem pani chethha sannasi aadini thittali kaani ee sadijam rathalenti reddi kula pichhi naranaraana pattina dharidhrudaa.
mee buddhi choopinchukunnaru…andhra rastra naasanam korukuntunna sarva naasanam avuthaaru.
సొల్లు కాకపోతే .
2014 to 2019 వరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు మన బాబోరు?
చేతకాని మొగుడు మంగళవారం అన్నదంట
అన్న బాబోరు ఎదో చేస్తారు అని వోట్ వేయలేదు ..మన అన్న వొద్దు అని వేశారు … . నూటఏబైయిఒకటి ఇచ్చినోళ్ళు ఎందుకు పదకొండు ఇచ్చారో ఆలోచించండి అన్న ..
ఇప్పటికి రాంగ్ ట్రాక్ లోనే పోతున్నారు ..
kuttamusukoraa kubalaa
ఎన్ని పోటీ చేసారు …. ఎన్ని గెలిచారు .. పట్టుమని … మొహం ఎడపెట్టుకోవాలో తెలుసా …. మన పెద్దాయన డైలాగ్ గుర్తు ఉందా అన్న ..
మన అన్న నువ్వు చెపింది ముసు కునే ఢిల్లీ పారిపోయాడు .. అసెంబ్లీ కి రాకుండా ..
జగన్ ఏమిచేసినా తప్పు
బాబోరు ఏమిచేని నా ఒప్పు.
600 అబద్దాలు తో సీఎం, ఐన బాబు ఒప్పు, జగన్ తప్పు
అన్న బాబోరు ఎదో చేస్తారు అని వోట్ వేయలేదు ..మన అన్న వొద్దు అని వేశారు … . నూటఏబైయిఒకటి ఇచ్చినోళ్ళు ఎందుకు పదకొండు ఇచ్చారో ఆలోచించండి అన్న ..
ఇప్పటికి రాంగ్ ట్రాక్ లోనే పోతున్నారు ..
kuttamusukoraa kubalaa
ఎన్ని పోటీ చేసారు …. ఎన్ని గెలిచారు .. పట్టుమని … మొహం ఎడపెట్టుకోవాలో తెలుసా …. మన పెద్దాయన డైలాగ్ గుర్తు ఉందా అన్న ..
వాళ్ళు గాని, వాళ్ళ నాయకులు గాని, అధినేత గాని ఆ రాంగ్ ట్రాక్ నుండి బయటకు రాలేరు
ఉన్న కంపెనీ వాళ్ళను కమీషన్ యిస్తేనే లారీలు తిరగనిస్తామని టిడిపి మూకలు డిమాండ్ చేస్తున్నారు గదా! ఉన్న కంపెనీలే వీరి లంచాల బాధ తట్టుకో లేక సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమౌతున్నాయి! క్రొత్తగా వచ్చేది కష్టమే!
మనకి బాగు చేయటం రాదు చేసే వారిని చేయనివ్వం.ఏమి బతుకులు నాయనా
రాజకీం గా సమాది అయిన మీరూ అందరినీ నాశనం చెయ్యడానికి పూనుకున్న మీ శాడిస్ట్ మెంటాలిటీ ని ఆ పరమ శివుడే చూసుకోవాలి ..ఓం నమః శివా
14 years lo ami baaga jarigindo cheppu. Avado chesindi meme chesamani sontha dappu kottukovadam thappa .. oka 10 points cheppu…
Hiteck city – foundation laid by NJR of congress
ORR Hyd – YSR completed
Airport flyover on hyd – congress govt.
Software development hyd lone kaadu, prapancham motham develop ayindi.chivariki english raani China lo kooda…
Sri city – congress party -YSR
Inka amanna unte cheppu…
ఓహో.. ఆంధ్రా అభివృద్ది అడ్డుకోవడానికా ఈడు ధర్నా చేసింది?? నేను party karkarthala కోసం అనుకున్నా
‘ఒరేయ్ leven చెడ్డి.. నువ్వు INDIA కూటమి మిత్రులతో కలిసి మోడీని IN-డైరెక్ట్ గా బెదిరి0చాలనే చచ్చు వ్యూహం తో ఢిల్లీ డ్రామాలా?? మోడీ అనుకుంటే నువ్వు thattukogalavaa errii నా todaka??
జగన్ ఎందుకు భయపడుతున్నాడో జగమెరిగిన సత్యాలు రాయాలి
Mr reddy ఎలా రాస్తావు ఇలా జగన్ ను తిట్టాలా….. ఇలా రాసిందుకు నిన్ను తిట్టాలా…?
ఆంధ్రా నాశనం కోరుకునే ఈ భూతాన్ని అంతం చేస్తే కాని ఆంధ్ర బాగుపడదా??
అధికారం లో ఉన్నప్పుడు, అభివృద్ధి చేస్తే ఈడు విసిరే చిల్లర కోసం ప్రజలు ఆశ పడరని అభివృద్ధి చేయలేదు.
ఇప్పుడు బాబు అభివృద్ది చేస్తుంటే, ఇలా అయితే వాణ్ణి మర్చిపోతారని భయం తో ఉచ్చలు పోసుకుని ఢిల్లీ లో డర్నా డ్రామా
Jagan rashtra nirmanam ki vyatirekam ani rasi anandam vyaktam chestunnav. Idena nee value viluva GA
Rashtra nirmanam ki jagan vyatiireki
అసెంబ్లీ కి రాకుండా, ఢిల్లీ వీధుల్లో ఏందిరా ఐటం గా0డు??
నిజాలు చెప్పి, ఆధారాల తో అసెంబ్లీ లో తెlచ్చుకో రా గా0డు.. అంతేకాని అసెంబ్లీ లో పవన్రే రే పు చేస్తాడni
భయపడి ఢిల్లీ లో అపద్దాలు కూసి బెదిరించడం కాదు
నిజాలు చెప్పి, ఆధారాల తో అసెంబ్లీ లో తేల్చుకో రా గా0డు.. అంతేకాని అసెంబ్లీ లో పవన్ రేపు చేస్తాడని
భయపడి ఢిల్లీ లో INDIA కూటమి లో చేరి అపద్దాలు కూసి మోడీ ని బెదిరించడం కాదు.. మోడీ తలచుకుంటే త ట్టు కో గలవా??
Jagan adhikaram lo vunnappudu kuda adhe agenda tho panichesevaadu gaa…
Excellent GA….అసలు మన అన్నయ్యను ఒక anti social element గా project చెయ్యడంలో నిన్ను కొట్టేవాళ్ళు లేరు GA….😂😂😂
అసలే ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక సంస్థలు అంతంత మాత్రమే వచ్చాయి. GA గారు, దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? కొత్త ప్రభత్వం వచ్చి రెండు నెలలే గా అయ్యింది. మరి వైజాగ్ లో ఇన్వెస్టర్స్ మీట్….
గు డ్లు పొదుగుతున్నారు కంగారు పడకండి
వైస్సార్ గారి చరిత్ర మొత్తం నిత్య అసమ్మతి వాదీ ఎప్పుడు అల్లర్లు సృష్టించడం అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం సీఎం లను మార్చాలనడం అదే హైదరాబాద్ లో చెన్నారెడ్డి గారిని దింపడానికి సృష్టించిన మారణకాండ వీళ్లకు స్నేహితులు ఒవైసి మారీచ సుబాహులకు తీసిపోడు ముద్రగడ గారిని అడ్డం పెట్టుకొని తునిలో అల్లరి ఎలాగా సృష్టించేడో చూసేము వీళ్లకు తెలిసిన విద్య అల్లర్లు సృష్టించి ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను అస్థిరపరచడం దీన్ని దృష్టిలో పెట్టుకొని retd పోలీస్ అధికార్లతో అల్లర్లు జరిగే ప్రాంతాలను గుర్తించి అల్లర్లు చెయ్యటానికి రౌడీ లు ఎక్కడనుంచి వస్తున్నారో గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు గూండాలను కఠినాతి కఠినం గ అణచకపోతే ప్రభుత్వం ను అప్రతిష్ట పాలు చెయ్యటం ఖాయం
ఆల్రెడీ మొదలు పెట్టారు .. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్లన్స్ …
ఆంధ్రా నాశనం కోరుకునే ఈ భూతాన్ని అంతం చేస్తే కాని ఆంధ్ర బాగుపడదా??
అధికారం లో ఉన్నప్పుడు, అభివృద్ధి చేస్తే ఈడు విసిరే చిల్లర కోసం ప్రజలు ఆశ పడరని అభివృద్ధి చేయలేదు.
ఇప్పుడు బాబు అభివృద్ది చేస్తుంటే, ఇలా అయితే వాణ్ణి మర్చిపోతారని భయం తో ఉచ్చలు పోసుకుని ఢిల్లీ లో డర్నా డ్రామా
సొంత చిన్నాన్నని నరికి, నరికి0చి చంపిన వాడు శాంతి భద్రతల గురించి మాట్లాడడం ఏంట్రా.. ఐటం Jeggul
మాస్క్ అడిగిన దళిత డా. సుధాకర్ ని చంపి0చిన వాడు శాంతి భద్రతల గురించి మాట్లాడడం ఏంట్రా.. ఐటం Jeggul
మాస్క్ అడిగిన దళిత driver ని చంపి0చి door delivwry చేసిన వాడు, శాంతి భద్రతల గురించి మాట్లాడడం ఏంట్రా.. ఐటం Jeggul
Vadu poyyaadani veedu, veedu Poyyaadani vadu , elaaa evedu emanukunna AP aarachakapu AP ne. Pettubadulu rav. Vastai vaadi vaadi meediyallo matram.
నీ మాటల్లోనే తెలుస్తోంది వాడు ఎంత నీచపు ముండాకొడుకో.
వాడి అవసరం కోసం రాష్ట్రాన్నంతా కంపు చెయ్యడానికి కూడా వెనుకాడదు కాబట్టి చంద్రబాబు భయ భక్తులతో ఉండాలి అంటావు .
ఇది కూడా ఆలోచించాల్సిందే!
Mari Nadi road lo champina vaadini urgent gaa jail lo veyyali.
33000 missing women ni immediate gaa janukkovaali. Mee pavanaale kadaa cheppindi. Appudu AP paruvu teesaaru kadaa. Ippudu nilabettandi. Ledaa pmimmalni padukobedatharu
ప్యాలస్ పులకేశి కి మిగిలి వున్న కాస్తో కిస్తో ( తన బానిస లా మనసుల్లో ) పరువూ చం*క నాకిస్తున్నావు కదా,
ఎంత నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కంట్రాట్ ఇవ్వలేదు అని ఇంత కోపమా..
If Chandra babu naidu controls law and order and his foolish son lokesh, there won’t be needing for jagan to go to Delhi. Complete failure CM CBN
బాబు పేరు చెబితే అప్పు పుట్టే పరిస్థితి లేదు. అందుకే కేంద్రం రంగం లోకి దిగి తాము అండగా ఉండి అప్పు ఇప్పిస్తాము అని సీతమ్మ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.
అది కూడా ౩౦ ఏళ్ల తర్వాత తిరిగి కట్టేటట్టుగా…అంటే మీ పేరున చేసిన అప్పు మీ మనవడు కడతాడు.
పన్నుల వాటా కింద ఆంధ్రాకి 5000 కోట్లు, తెలంగాణకి ౩౦౦౦ కోట్లు వచ్చాయి.
చదువుకున్న మనుషులకి అర్థం అయ్యేది ఏమిటంటే ఆంధ్రాలో వ్యాపారాలు, ఉద్యోగాలు పెరిగాయి కాబట్టే మనకి పన్నులు, వాటా ఎక్కుగా వచ్చాయి.
అలాగే తెలంగాణాలో రేవంత్ నాకిస్తున్నాడు కాబట్టే వాటా సట్టమయ్యింది.
Babu peru kaadu AP peru.. aidellalo mana rastra parapati antala naakinchesaaru
Meeru enni comments pettina mimmalni name position lo leru janalu.
తాడేపల్లి ప్యాలె్‌సకు జనం సొమ్ముతో సోకులు
రాజభోగాలకు ఐదేళ్లలో450కోట్లు
ఏసీల కోసం రూ.25 కోట్లు..
ఆలయాల సెట్టింగ్‌లకు రూ.30 కోట్లు
టేబుళ్లు, ఇతర ఫర్నీచర్‌కు 60కోట్లు..
సోఫాలు, కుర్చీలు, ఇతరత్రా 29కోట్లు
వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లకు 22కోట్లు..
కిటికీలు, తలుపులకు 90లక్షలు
ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చి హంగామా
ఆర్అండ్‌బీ ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు
జీఓలు, ఇతర ఆదేశాలన్నీ రహస్యం
హెలిప్యాడ్, ఆలయాల సెట్టింగ్‌లు
ఫర్నీచర్ ఇవ్వలేదని గతంలో కోడెలకు వేధింపులు
ఇప్పుడు పదవి పోయినా వదలని వైనం
ఇంకా సొంత ఆస్తిలా అనుభవిస్తున్న జగన్
ప్యాలెస్ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా ?
యెల్లో మీడియా కి అమ్ముడు పోయావా జి.ఆ
INDIA alliance leaders జగన్ కి మద్దతు తెలిపి..మైండ్ గేమ్ ఆడారు జగన్ తో..ఆంధ్ర NDA alliance దాడులు చేస్తుంది అని చెప్పిన జగన్ – రేపు రాజ్యసభ ,లోక్సభ లో,జగన్ NDA bills కి మద్దతు తెలిపితే ఎర్రిపుష్పం అయిపోయేలా చేశారు -Clever Mind Game and Trap ! –
do you know math?
Here is a math test!!
151, 11, ?? what’s next?
5