అర్థం అయిందా జ‌గ‌న్‌!

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతను ఏపీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం గుర్తుకు తెస్తోంది. చంద్ర‌బాబు పాల‌న మాత్రం ఆహాఓహో, జ‌గ‌న్ పాల‌న ఛీఛీ అనేలా గ‌వ‌ర్నర్…

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతను ఏపీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం గుర్తుకు తెస్తోంది. చంద్ర‌బాబు పాల‌న మాత్రం ఆహాఓహో, జ‌గ‌న్ పాల‌న ఛీఛీ అనేలా గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం సాగింది. అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు మ్యానిఫెస్టోను భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబిల్‌గా భావించి, దాని అమ‌లు కోసం వైఎస్ జ‌గ‌న్ త‌పించారు. ఏనాడూ త‌న ముందున్న పాల‌కులు రాష్ట్ర ఖ‌జానాలో కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే మిగిల్చి వెళ్లార‌ని బీద ఏడ్పులు ఏడ్వ‌లేదు.

అలాగే రెండేళ్ల క‌రోనా మ‌హమ్మారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను విధ్వంసం చేసినా, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగారు. సంక్షేమ ప‌థ‌కాల్ని క‌రోనా స‌మ‌యంలో కూడా నిల‌ప‌కుండా అమ‌లు చేసిన ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని వ‌ర్గాల‌కు ఆయ‌న చెడ్డ‌య్యారు.

తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వింటే… జ‌గ‌న్ ఎంత పిచ్చోడో అనే జాలి క‌లుగుతుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ద్వారా ఇచ్చిన సంకేతం, సారాంశం ఏంటంటే… “అయ్య‌ల్లారా, అమ్మ‌ల్లారా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అత్యంత అధ్వానంగా వుంది. తామిచ్చిన హామీల్ని ఇప్ప‌ట్లో అమ‌లు చేయ‌లేం. కావున త‌మ ప్ర‌భుత్వం నుంచి ఏమీ ఆశించ‌కుండా స‌హ‌క‌రించాల‌ని”

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగాలేద‌ని ఇప్పుడే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త‌గా క‌నుక్కున్న‌ట్టుగా, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వుంది. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల‌పాలైంద‌ని ఒక వైపు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నార‌ని, మ‌రి ఏ విధంగా వైసీపీ కంటే రెండింత‌లు సంక్షేమ ప‌థ‌కాల్ని అందిస్తామ‌ని చెబుతున్నార‌ని ప్ర‌శ్నిస్తే, సంప‌ద సృష్టిస్తాన‌ని చంద్ర‌బాబు ద‌బాయించిన సంగ‌తి వాస్త‌వం కాదా? మీరేమంటార‌ని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే, ఔను, బాబు ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న విజ‌న‌రీ నాయ‌కుడ‌ని, ఆయ‌న చెప్పింది చేస్తార‌ని, మ్యానిఫెస్టో అమ‌లు బాధ్య‌త‌ను తామిద్దం తీసుకుంటామ‌ని ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోత‌లు కోశారు.

సీన్ క‌ట్ చేస్తే, కూట‌మికి అధికారం ద‌క్కింది. ఇప్పుడేమో హామీలేవీ ఇప్ప‌ట్లో అమ‌లు చేయ‌లేమ‌ని, కావున ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని బుకాయింపు మాట‌లు. ఈ ప‌రిణామాల్ని చూస్తే జ‌గ‌న్‌ని పిచ్చోడ‌నుకోవాలా? అమాయ‌కుడు అనుకోవాలో అర్థం కాని ప‌రిస్థితి. మాట ఇస్తే, క‌ట్టుబ‌డి వుండాల‌నే తాప‌త్ర‌యంలో అలివికాని హామీలు ఇవ్వ‌లేనంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర బ‌డ్జెట్ గురించి లెక్క‌లేసి మ‌రీ తాను ఈ మేర‌కు మాత్ర‌మే చేయ‌గ‌ల‌న‌ని వాస్త‌వాలు చెప్పారు.

జ‌నానికి రాష్ట్ర బ‌డ్జెట్‌తోనూ, వాస్త‌వాల‌తోనూ ప‌ని లేద‌ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. జ‌నానికి ఏమిస్తావ‌నేదే ముఖ్యం అని ఆయ‌న గుర్తించ‌లేక‌, చేజేతులా అధికారాన్ని పోగొట్టుకున్నార‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు. రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ ప్ర‌క‌టించాల‌ని, అలాగే పెన్ష‌న‌ర్ల‌కు రూ.4 వేలు ఇస్తామ‌ని మ్యానిఫెస్టోలో చెప్పాల‌ని సొంత పార్టీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా జ‌గ‌న్ వినిపించుకోకుండా, తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్ల‌ని భీష్మించుకుని కూచున్నారు.

రాజ‌కీయాల్లో నిజాయితీ వుండ‌ద‌ని, ప్ర‌జ‌లు దాన్ని కోరుకోర‌ని సంగ‌తి జ‌గ‌న్‌కు తెలియ‌క‌, అమాయ‌కంగా ఏవేవో మాట్లాడుతున్నార‌ని చంద్ర‌బాబు న‌వ్వుకున్నారు. ఏం చెబుతావ‌న్న‌ది కాదు, ప్ర‌జ‌ల్ని న‌మ్మించేవారే విజేత‌లుగా నిలుస్తార‌ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, చివ‌రికి అదే పంథాను అనుస‌రించి అధికారాన్ని ద‌క్కించుకున్నారు.

జ‌గ‌న్ మాత్రం పిచ్చి మాట‌ల‌తో ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ద‌క్కించుకోనంత ద‌య‌నీయ స్థితిలో ప‌డిపోయారు. కూట‌మిని ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు అర్థం చేసుకోవ‌డం మినహా, చివ‌రికి మిగిలింది గుడ్డు సున్నా. రాజ‌కీయంలో ఎప్పుడైనా ఓట‌రు బోడి మ‌ల్ల‌న్నే అని నిరూపించిన చంద్ర‌బాబును త‌ప్ప‌క అభినందించాలి. ఎందుకంటే నిజాయితీ, మాట ఇస్తే నిల‌బ‌డాల‌న్న మూర్ఖ‌పు చేష్ట‌ల‌తో ప‌రాజితుడిగా మిగ‌ల‌డం కంటే, మోసగించైనా విజేత‌గా నిలిచిన వాడే గొప్ప‌. చ‌రిత్ర ఎప్పుడూ విజేత రాసిందే అవుతుంది.

83 Replies to “అర్థం అయిందా జ‌గ‌న్‌!”

      1. సర్ మొదతడి ..ఎవరు సొంత డబ్బు ఇవ్వరు, అది బాబు కానీ, వైస్సార్ కానీ, జగన్ కానీ .. సంక్షేమ పథకాలు ఎప్పటినుంచో, కేంద్ర ప్రభుత్వము కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేస్తున్నావే కదా ? పథకాలు ఒకటేనా పాలనా ? పధకాలు తీసుకుంటున్న ప్రజలు ఎంత మంది, అది దక్కని వారు, రాష్ట్రము లో ఎంత మంది, మరి మిగిలిన వారికీ చేసింది ఏమిటి ? పోర్ట్స్ కాడుతున్నాము, మెడికల్ కాలేజెస్ కడుతున్నాము అంటారు .. చాల మంచిది , అవి దీర్ఘకాలిక అభివృద్ధి .. కానీ ఒకటి ఆలోచించండి.. ఇంట్లో నంచి బయటకి వొస్తే రోడ్స్ అద్వానంగా ఉంటె ..ఎక్కడో పోర్ట్ కడుతున్నాము అంటే సరిపోతుందా ? పథకాలు, హామీలు ఇవి తప్పించి ఎందుకు అండి మిగిలినవి ఆలోచించారు .. ??

  1. సంపద సృష్టి అంటే వోచిన్న 50 రోజులలో అయిపోవాలి, మేము మాత్రం రాష్ట్రం లో ఏదో అయిపోతోంది, రాష్ట్ర పతి పాలన పెట్టేయండి అని ధర్నాలు చేస్తాం, …పెట్టుబడి దారులు ఎలా వొస్తారు నయన ఎలా అయితె…

    1. Santosh garu, akkada jarugutunna daarunaalu party ni pakkana petti choodandi. Atlaage, pathakalu ivvalenu ani telisi abaddalu cheppadam correct antaara?. Babu gare cheppaaru kada nenu sampada srustistha ani. 2019 lo officialga treasury lo 100crores vunnai,inka appu kooda puttakunda chesam ani the then finance minister media lo cheppaaru. Kani jagan digetappatiki 14k crores plus 5k crores GST dabbulu vachai.Daniki thodu 9k crores appu chesaru babu garu 50 days lo. Avanni ivvochuga. CBN,Pavan rodla meedaki vasthe pettubadulu vasthai, ABN,TV5,Maha,ETV lo stateki idhi adhi aindi ante pettubadulu vasthai kani jarugutunna daarunaalu chepthe pettubadulu raavu.

      1. mundhugaa thama netha chesina nirvaakanni marachipokandi. 2014 lo assembleelo ikkadarajadhaanini nenu angeekaristhunnanu ani chepi a rajadhaanini naasanam chesaadu, 3 rajadhaanulu ani okkati koodaa lekundaa chesaadu. polavaranni paadubettadu..sampoorna madhya nishedham ani cheyyakapogaa naasirakam swantha brandlu thechhi nagadhuke ammakaalu ani dhochukunnadu. C P S raddhu gelichina varam rpjulalone chesthaanu ani cheppi tharuvaatha naaku dhaani gurinchi avgaahana leka hamee ichhanu ani cheppadu, mee anna vasthunnadu vachhina ventane perigina dharalannee thagginchesthaadu anicheppi current charjeelu modhalakuni annee penchesaadu….nannu gelipisthe kendhram medalu vanchi prathyeka hodhaa thesthaanu ani nammabalaki aanaka moham chatesaadu. auvanti pani chethakani verribaagulodi gurinchi meeru chebuthunnaru.

        1. Munduga meeru telusukovalsindi entante Maa netha Jagan or CBN kadu. Meeru meeru iru party workers kottuku chaavandi, maakochina abyantaram em ledu, kani state ni okayana appulatho munchadu ani adhikaram inkokayanaki isthe starting lo kevalam 1 month lo inni appulu techaru, end of the day common man meeda vestharu ivanni. State lo evaru matlaadaalanna either YSJ or CBN or PK side teesukovalsina paristhiti daapurinchindi, evado okadu vachi marusthaadu anukne votes vesindi, kaani ground lo chala daarunamga vundi. Nenemi CBN vythireki,YSJ supporter aithe kadu. Vaadu chesaadane veediki ruling ichindi. Inka vaaditho compare chesukunte mee istam.

      2. రాష్ట్రం లో టీడీపీ ప్రభుత్వము రావడం ఇదే మొదటి సారి కాదు ..99 లో ఇలాంటి పరిస్థితి లేదు, 2014 లో లేదు ఇప్పుడు ఎందుకు ఉంది? గత ప్రభుత్వం హయములో లో టీడీపీ వాళ్ళ మీద దాడులు జరగలేదా? అప్పుడు ఎవరో వాళ్ళకి బీపీ వొచ్చింది చేశారు అని డైలాగ్ చెప్పారు? నరాసుర రక్త చరిత్ర గుర్తు ఉందా , బాబు మీదకి తోసేశారు… ఎవరో రౌడీ షీటర్ హత్యలు చేసుకుంటే, అది టీడీపీ కి అంతగట్టేయడమే .. వాటిని పట్టుకుని ధర్నాలు ఏంటి అండి ఇవ్వని… మీకు కరెక్ట్ రాజకీయాలు అనిపిస్తున్నాయి అంటే ఎవరు ఏమి చేయలేము..

        1. 1999 lonu,2004 lonu,2014 lo ledu anukovadam mee brama. Political parties vaalla supporters baagane vuntaru vallu support chese party ruling lo vunte. Common man ki vorigindem vundadu. Chachina vallu party supporters rendu sides. Kaani Isuka, and land kabja lu mohamaatam lekunda chesthunnaru party ruling lo vundi ani. TDP ante just name plate borad kaadu kada, party ante manushulu, vaalla supporters ruling lo vundani chese araachakaalu YCP vaallani emanna chesukondi,common man mida daasteekaalu cheyoddani mee nayakudiki cheppandi. Meeru party vallu chachina champukunna maakochina nastam ledu, maalaantolla mida padoddani cheppandi chaalu. Meeko namaskaram,TDP/YCP/JSP/BJP/Congress inka emanna migili vunte vallandariki oka namaskaaram

  2. అంతేలే GA… సగం స్టేట్ ను తాకట్టు పెట్టినా, అన్ని DEPARTMENTS నిధులను ఖాళీ చేసినా, అడ్డగోలుగా అప్పులు చేసినా…అర్థం కాకుండానే చేసేసాడు….పాపం….

  3. “రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగాలేద‌ని ఇప్పుడే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త‌గా క‌నుక్కున్న‌ట్టుగా, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వుంది”

    మరి రాజకీయాలు లో ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన జగనన్న కి రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక పరిమితులు తెలియవా?

    1. ఏడాపేడ హామీలు ఇచ్చి అందరికీ పంచుకుంటూ పోయి, నామినేటెడ్ పదవులు కొత్తవి సృష్టించి మరీ ఎక్కడో విదేశాల్లో ఉండేవారికి కూడా ప్రభుత్వ జీతాలు ఇచ్చారు, రాష్ట్రానికి బాధ్యుడు అయిన వాడు చేసే పనేనా అది!

  4. ఎవరు సంక్షేమ పథకాలు కోసం ఓటు వేయలేదు..ఒక్క దుర్మూర్గ మైన పాలన్ పోవాలి అని ఓటు వేశారు….రాజదాని లేదు రోడ్డు లేవు అభివ్రుది లేదు..మంత్రులు అయితే బూతులు తప్ప ఇంకేమీ మాట్లాడారు…సిఎం హోదా లో ఉండ వెంట్రుక పీక్ లేరు ..ఇలాంటివి అని విని విసిగి చెందిన ప్రజలు ఇలాంటి ప్రభుత్వం వద్దు అని ఓటు వేశారు

  5. ఎవరు సంక్షేమ పథకాలు కోసం ఓటు వేయలేదు.

    ప్రజలు ఇలాంటి ప్రభుత్వం వద్దు అని ఓటు వేశారు

  6. చంద్ర బాబు గురించి జనాలకు అన్నీ తెలిసే వోట్ వేశారు, మరీ అవసరమైన పథకాలు తప్పితే మిగతావి అమలు చేయడం కష్టం.

    రాష్ట్ర ఖజానా లో డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వేరే పథకాలు అమలు చేస్తే మనకే నష్టం.

    అనవసర పథకాల తో డబ్బులు వేస్ట్ చేస్తే టిడిపి వాళ్ళే సపోర్ట్ చేయరు. 2019 లో పసుపు కుంకుమ పథకం ఒక ఎక్సాంపుల్.

  7. “అర్థం అయిందా జ‌గ‌న్‌!”

    GA intention was to write like

    ”అర్థం అయిందా జగ్గన్!!!”

    similar to “అర్థం అయిందా రాజ్జా?”

  8. సొల్లు కబుర్లు ఆపు.

    ప్యాలస్ పులకేశి గాడు అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్న ప్రజల డబ్బు చుకున్న లక్షల కోట్లు, కక్కించాలి.

    రోజు వారీ టార్గెట్లు ట్టి మరీ

    ఇసుక, మద్యం, మైనింగ్ , స్థలాలు , ఇవి చాలక ఇంకా గంజాయి అమ్మకం చేసి , రోజుకి వంద కోట్లు , వరసగా 5 ఏళ్లు పాటు సంపాదించాడు, ఈ కు*క్క.

  9. జ‌గ‌న్ పాల‌న ఛీఛీ అనేలా గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం సాగింది. mari 3 rajadhanulu , rushi konda , hatyalu , dopidilu, companies tarimeyatalu

    1. ఆ లా సంపాదించిన డబ్బుతో కొంత , గ్రేట్ ఆంద్ర కి బిచ్చం కింద పడేశాడు.

      అందుకే , ఇంకా గ్రేట్ ఆంధ్ర , ఆ కట్టు బానిస మెదడు. వదులు కో లేక పోతున్నది.

      1. ప్రజలు చీ కొట్టిన కూడా, ఇంకా ప్యాలస్ పులకేశి కే తముకు వేస్తున్నాడు.

        బహుశా కులగజ్జి వల్లనే ఏమో.

  10. చూడమ్మా..మీరు కొత్త విషయాలె్మీ రాయడం లేదు. ఎవరు అధికారంలో వుంటే వారిచ్చిన పేపర్ చదవడమే ఏ అసెంబ్లీ లో అయినా,ఏ గవర్నర్ అయినా చేసే పని.మీరు పుట్టక ముందు నుంచి నడుస్తున్న చరిత్ర..అప్పుడప్పుడు పాత పేపర్లు తిరగేయ్యండి….

  11. మేనిఫెస్టో అమలు చేయాలని జగ్గులు ఎంత తపించిపోయాడో తెలియదు కానీ వా – డి ని ఇంటికి పంపాలని మాత్రం జనాలు తెగ తపించిపోయారు ఆ తపం ఫలితం ఏంటో తెలిసిందే

  12. రఘురామ కళ్ళ తోనే ప్యాలస్ పులకేశి కి కడుపు చేశాడు అంటున్నారు.

    ఎన్నో నెల ప్యాలస్ పులకేశి కి.

  13. RRR దెబ్బకి ప్యాలస్ పులకేశి కి ఇప్పటికే 2 నెలల్ల కడుపు వచ్చి వుంతది అని గైనకాలజిస్టు లా అభిప్రాయం.

  14. మదనపల్లి లో 1000 ఎకరాల అసైన్డ్ లాండ్ కొట్టేసేది మన పెద్ది రెడ్డి ఇప్పుడు ఆ రికార్డు లు రాకుండా బయటకు నిన్న కలెక్టర్ ఆఫీసు తగ్గల బెట్టేసారు. అట్లుంటాది మన నెట్వర్క్ .ప్రజలు అంత గొర్రెలు అయితే కాదు

  15. Super six programs implementation already started. Stop negative pracharam ra GA. They will slowly fulfill all promises in the next 2-3 years. Why are you crying so much?

  16. greatandhra got 3 months payment from jagan so started writing like this so nothing wrong . Dirty jagan spoiled entire brand image and he spoiled revenue income of A.P . Vizag place shows how he missed used his power ra dirty fellow.

  17. జగన్ ఇచ్చింది ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి, కేంద్రం నుండి అప్పులు తెచ్చి ఇచ్చారు. అంతే కానీ జగన్ఆ గారి ఆస్తులు తాకట్టుపెట్టి కాదు. అప్పులు కట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు. అంతే కానీ జగన్ కాదు. ఇంతకీ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రా జఫ్ఫా

    1. Avuna,mari jagan ala ichadu,nenu ivalenu ani cbn enduku chepaledu,eppudemo appulu antunaru,siggu saram unte jagan appulu chesi ichadu,memu ala iyamu, development matrame chesam ani elections lo vote adagalisindi, siggu saram eappudo vadilese anduke jagan kante eakuva isamu ani cheppi mosam chesaru

    2. గతం లో డ్రామారావు, బాబు ఎలా ఇచ్చారు??

      ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా, సొంత ఆస్తులు అమ్మేశారా!

      ప్రభుత్వ రంగ సంస్థల్ని 70 % అమ్మేసింది బాబు కదా!

      తప్పు చేసిన ప్రజలు ఇప్పుడు నెల రోజుల్లోనే 5 ఏళ్ల అభిరుద్ది చూసారు.

      పచ్చ గుల కమిటీల ఇసుక దోపిడీ చూస్తున్నారు.

      పచ్చ గుల గజ్జిగాళ్ళ హత్యలు చూస్తున్నారు.

      పచ్చ సాని పుత్రుల హత్యాచారాలు చూస్తున్నారు.

      ఏమి మాట్లాడలే!ని పవర్ లే!ని సన్నాసులని చూస్తున్నారు.

  18. హోం మంత్రి అనిత గారు వాగ్ధాటి చూసి నివ్వెర పోయిన ప్యాలస్ పులకేశి బాలు గారు.

    తమ పాలన లో అంట కూడా బూతులు మాత్రమే మాట్లాడే తమ ఫ్యాన్ పార్టీ మంత్రులు లని చూసిన ప్రజలకి నిజమైన హోం మంత్రి గారు ఎలా వుండాలో, అనిత గారు నిరూపించారు.

    భేష్ .. సెహబాష్..

    కుల గజ్జి వలన మాత్రమే పదవి తెచ్చుకున్న కసిరెడ్డి సిగ్గుతో తల బడుకోవాలి.

  19. ఇంకా ఎన్నాళ్ళు అన్న ఏదో సత్యహరిశ్చంద్రుడు, ఇచ్చిన మాట తప్పడు అంటూ బిల్డప్పులు ఇస్తారు?! మద్య నిషేధం చేస్తానన్నాడు, చేసాడా? పోలవరం పూర్తి చేస్తానన్నాడు, చేసాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? పెన్షన్ స్కీమ్ రద్దు అన్నాడు, చేసాడా? అమరావతి నాకు ఓకె అన్నాడు, మాట మీద నిలబడ్డాడా?

    1. పధకాలు ఇచ్చాను, ఇచ్చాను అంటాడు. వాటి వల్ల ఎంతమంది పేదరికం నుండి బయటపడి తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారో చెప్పగలడా? బీదసాదలకు నేనే దిక్కు అని చెప్పుకునే ఈ మహానుభావుడు రంగులకోసం ఎన్నికోట్లు తగలబెట్టాడు? సలహాదారుల మీద ఎన్నికోట్లు తగలబెట్టాడు? రిషికొండ ప్యాలెస్ మీద ఎన్నికోట్లు తగలబెట్టాడు? ఉ* పోసుకోవడానికి కూడా హెలీకాప్టర్, ప్రైవేట్ జెట్ అంటూ ఎన్నికోట్లు తగలబెట్టాడు? బటన్ నొక్కినప్పుడల్లా తన సొంత మీడియా లో అడ్వర్టైజ్మెంట్ల గురించి ఎన్నికోట్లు తగలబెట్టాడు? ఇలా ఎన్నో, ఎన్నెన్నో?!

      1. ఎన్ని కొత్త చర్చిలు కట్టించాడో లెక్కే లేదు, అది అభివృద్ధి కాదా అధ్యక్షా?

  20. ప్యాలస్ పులకేశి ఏదో సొంత శరీరం కోసి ప్రజలకి దానం చేసినట్లు వెధవ కట్టింగ్ ఇస్తాన్నావ్, గ్రేట్ ఆంధ్ర.

    వాడు రాష్ట్రం మొత్తం నాకేసాడు శుభ్రంగా 5 ఏళ్లు పాటు, జలగ లాగ.

    పైగా చిన్న పిల్ల*లకి గం*జాయి అలవాటు చేసి వెళ్ళాడు, పోరం*బోకు గాడు.

    తల్లి తండ్రులు ఇప్పుడు గం*జాయి కి అల*వాటు పడ్డ తమ పిల్లల నీ చూసి ప్యా*లస్ పుల*కేశి కి శాప*నార్థాలు పెడు*తున్నారు.

    1. బాబ్బాబు దయచేసి ప్రతిపక్ష హొదా ఇప్పించండయ్యా. కేసుల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిపక్ష హోదా ఉండలయ్యా

  21. RRR దెబ్బకి పులకేశి ప్యాంట్ తడిచినట్టుంది, హైకోర్టు ప్రతిపక్ష హొదా ఇవ్వదు, మేం తలదూర్చము అని తేల్చేస్తుంది. రాజు గారు పక్కనే ఉండి పొడుస్తుంటే ఆ టార్చర్ భరించగలడా?

  22. సి గ్గు / ల జ్జ లేకపోవడం మానం మర్యాద లేకపోవడం ఆత్మ అభిమానం లేకపోవడం మానసిక రోగం సై కోఇజం శా డిజం పై అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్న ఏకైక వ్యక్తి ఈ భూ ప్రపంచంలో వేరొకరు లేరు..aade jagan reddy

    1. నా చిన్నప్పుడు సినిమాలు చూసి శాడిస్టు అంటే కట్టుకున్న భార్యను రోజూ సిగరెట్లతో శరీరమంతా కాల్చేవాడు అనుకునే వాణ్ణి. ఈ తరం పిల్లలకి జగన్ నీ example గా చూపొచ్చు

  23. అరేయ్ great andhra… నువ్వు జగన్ గాడి party నె… ఇప్పుడు ఓడిపోయాక ఏంటిరా ఇది… భయపడ్డావా… 🤣

  24. ఒరే కుక్కముతి లంగా నా కొడకా……! రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఎవడురా….?మాట తప్పను…. మడ్ద తిప్పాను… మాట అంటే మాటే అనే దమ్ము వున్న లంగగడైతే బాబు అమరావతి రాజదాని అని శాసన సభ లో చెప్పినప్పుడు నీ లంగా జగన్ గాడు మడ్ద ఎక్కడ పెట్టుకొని ఆ రోజు ఆ సభలో చర్చ లో ఆహా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ మడ్ద కుడుస్తం అన్నాడుగా….! మర్రి రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేసి నప్పుడు…..మీ జగన్ గాడు చేసింది మాట తప్పటం… మోడ్డ తిప్పటం కాదురా…. అంతగా దమ్ము ధైర్యం ఉన్న వాడైతే ఎలక్షన్ ముందే ఎందుకు నేను అధికారంలోకి వాస్తే మూడు ముక్కలు ఆట ఆడతను….. అని… అప్పుడు మీ జగన్ గాడు మడ్ద ఎక్కడ పెట్టుకొని చీకుతున్నాడు……రా…. వెధవ…

  25. ఎందుకు పిచ్చి పిచ్చి రాతలు రాస్తావు వాళ్ళు చెప్పినది ఏమిటి నువ్వు రాసింది ఏమిటి

  26. వైజాగ్ భూములు మొత్తం కొట్టేసారు

    కొత్త పరిశ్రమలు ఎన్ని తెచ్చాడు? ఎంత మంది యువతకి ఉగ్యోగాలు వచ్చాయి??

    బటన్ నొక్కడమే పరిపాలనా?????

  27. Once in 5 years prajalani verri vallanu cheyyadamelga anede concept….. migathavi anavasaram …. so, wait for 5 years….. eelopu marchipokunda appudappudu jhantar manthar lantivi elagoo untai…..

  28. Otesina prajalaku chukkalu chupinchadam valla ,avineethi palana valla,prajalaka dabbulu vesthanam votestharu Ani migilina palana vadili veyadam valla chebithe jagan chesinta manchi oka chethi Vella meeda lekkagadithe prajalaku 5 years lo jarigina nastam hair tho lekkagattina saripov,prajalu kutamiki vote vesindi super six ki aashapadi kadu chekati palana nuchi bayata padataniki,CBN super six amalucheyaka poina CBN next cm jagan ni malli evaru kavani korukoru

  29. కార్యకర్త లేనిదే పార్టీ లేదు అలాంటిది ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు అలాగే ఆర్దికంగా చితికిపోయిన కార్యకర్త నీ నువ్వు కూడా అవమానిస్తే ఇలానే ఉంటుంది

  30. ఎన్ని జాకీలు పెట్టి లేపినా, ప్యాలెస్ పులకేశి ఎప్పటికీ ఉత్తముడు కాలేడు. ఎప్పుడో ఉత్త”ముండ” అయిన విషయం

  31. We know you are the paytm media for Jagaddu. If kitty is empty revealing it is a weeping to you. Jagaddu managed by taking huge loans. He has not brought from his ill gotten wealth. Paytm media can show Jaggadus misgoverance and rampant corruption and blatant lies also as his great achievement. Shameless and thick skin people. Why they are burning government documents at various places. Why won’t

    You report you paid media.

    Governor will read whatever present government direction and policies.

  32. ఇలాంటి రాతలతోనే కదా అన్నని పూర్తిగా ముంచేసావ్…ఇప్పటికైనా నువ్వు వాడి మంచి కోరుకుంటే వాడు అమలు చెయ్యని హామీలు చాలా ఉన్నాయి… వాడికి వాటి గురుంచి చెప్పు…వాడు చేసిన అరాచక పాలన గురుంచి చెప్పు… వాడు బాగుపడ్తాడు…ఇంక దూకుడు…చెడుగుడు…తోపు…తురుము..అంటే 2929 లో మిగిలేది శూన్యం

Comments are closed.