ఎవ‌రి పాలైందిరో జ‌గ‌న్ ప్ర‌భుత్వం!

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం మీడియా ముందుకు వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ల‌క్ష‌ల కోట్లు ల‌బ్ధి క‌లిగించాన‌ని చెప్పుకొచ్చారు. వాళ్ల, వీళ్ల ఓట్లు ఏమై పోయాయ‌ని ఆయ‌న ఆవేద‌న‌తో…

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం మీడియా ముందుకు వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ల‌క్ష‌ల కోట్లు ల‌బ్ధి క‌లిగించాన‌ని చెప్పుకొచ్చారు. వాళ్ల, వీళ్ల ఓట్లు ఏమై పోయాయ‌ని ఆయ‌న ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు. ఇంత మందికి మంచి జ‌రిగేలా పాల‌న సాగించాన‌ని, అయినా ఎందుకు ఓడిపోయానో అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఐదేళ్ల పాటు తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యానికే ప‌రిమిత‌మై అధికారాన్ని అనుభ‌వించిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వాస్త‌వాలు తెలిసే అవ‌కాశం లేదు. తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న కూడా ఆయ‌న‌కు లేక‌పోయింది. చుట్టూ భ‌జ‌న బృందాల‌ను ప‌ట్టుకున్న పాల‌కుడికి ఇంత‌కంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆశించొద్దేమో!

ఐదేళ్ల త‌న‌ ప్ర‌భుత్వం ఎవ‌రి పాలైందో …ఆయ‌న కోర్ టీమ్‌లో కీల‌క నాయ‌కుడు ఇప్పుడు మీడియాతో చెబుతున్న వివ‌రాలు వింటే తెలుస్తుంది. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌ను బొమ్మ‌ను చేసి, ఎవ‌రెవ‌రో పాలించార‌న్న‌ది ప‌చ్చి నిజం. పేరుకే జ‌గ‌న్ సీఎం, పాల‌నంతా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి… మ‌రో ఇద్ద‌రు ముగ్గురు నాయ‌కులు, వారి వార‌సులే అధికారాన్ని చెలాయించారు.

వీరంతా క‌లిసి ప్ర‌భుత్వాన్ని వ్యాపార సంస్థ‌గా భావించారు. దీన్ని అడ్డం పెట్టుకుని సంపాద‌న‌లో మునిగిపోయారు. ఐదేళ్ల‌కు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి వుంటుంద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయారు. ముఖ్య‌మంత్రిగా త‌న పాల‌న‌పై జ‌గ‌న్ ఏనాడూ స‌మీక్షించుకున్న పాపాన పోలేదు.

నిజంగా మ‌ళ్లీ త‌న పార్టీ అధికారంలోకి రావాలనే ధ్యాస జ‌గ‌న్‌లో వుంటే, ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలుసుకుని వుండేవారు. మంత్రుల శాఖ‌ల‌పై అజ‌మాయిషీ వుండేది. వైసీపీ ప్ర‌భుత్వ ప‌నితీరు గ‌మ‌నిస్తే… పాల‌న లేకుండా పోయింది. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా విరాజిల్లింది. ఐదేళ్ల పాటు సంపాద‌న చూసుకుంటూ మురిసిపోయారు. వైసీపీ అధికారంలోకి రావ‌డానికి కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కులు ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌ను భ‌రించార‌నే క‌నీస స్పృహ కూడా లేకుండా పోయింది.

నిజంగా జ‌గ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణే వుండి వుంటే, ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌ను కుటుంబ‌, అనుచ‌ర వ‌ర్గంతో నింపి వుండేవారా? అలాగే చెవిరెడ్డి చెబుతున్న‌ట్టుగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి టీడీపీ నేత‌ల‌కు మైన్స్ కేటాయించేవారా? న‌గ‌రిలో రోజాను ఎవ‌రైతే తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారో వాళ్లంద‌రికీ నామినేటెడ్ ప‌ద‌వులు, మైన్స్‌, ఇత‌ర వ్యాపార ప్ర‌యోజ‌నాల్ని క‌లిగించేవారా? అలాగే రోజా కుటుంబానికి చెందిన మైన్స్ లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేసే సాహసానికి ఒడిగ‌ట్టేవారా?

అత్యంత శ‌క్తిమంత‌మైన సోష‌ల్ మీడియాను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు భార్గ‌వ్‌రెడ్డికి అప్ప‌గించేవారా? జ‌గ‌న్ వ‌ద్ద త‌న ప‌లుకుబ‌డిని సాకుగా చూపి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు నిజం కాదా? అలాగే ఉత్త‌రాంధ్ర‌లో వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ఇష్టానుసారం మైనింగ్‌కు పాల్ప‌డ‌డం నిజం కాదా?

అలాగే ఉత్త‌రాంధ్ర‌లో విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో గ్రూపుల‌ను పెంచి పోషించి, పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డం నిజం కాదా? ఇక నామినేటెడ్ పోస్టుల విష‌యానికి వ‌స్తే… కోట‌రీ నాయ‌కులు త‌మ వెంట వుండే వారికి ఇష్టానుసారం క‌ట్ట‌బెట్ట‌డం నిజం కాదా? గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డికి అట‌వీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం ఏంటి? అలాగే మ‌హిళా క‌మిష‌న్‌లో వాసిరెడ్డి ప‌ద్మ‌, జ‌య‌శ్రీ లాంటి ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే, మిగిలిన నియామ‌కాల మాటేంటి?

వ్య‌వసాయ సంబంధ రాష్ట్ర‌స్థాయి నామినేటెడ్ ప‌ద‌వుల్ని ఎవ‌రికిచ్చారో జ‌గ‌న్ ఒక్క‌రోజైనా చూసుకున్నారా? వైసీపీ అధికారంలోకి రావాల‌ని త‌ప‌న ప‌డిన వాళ్లను విస్మ‌రించార‌న్న‌ది వాస్త‌వం. విజ‌య‌వాడ‌లో లాబీయింగ్ చేసే నాయ‌కుల‌కు మాత్రం వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌యోజ‌నాలు క‌లిగాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎవ‌రైతే శ్ర‌మించారో, వాళ్లంద‌రూ అధికారం వ‌చ్చిన త‌ర్వాత ఏమై పోయారో తెలియ‌దు. వైసీపీ ప్ర‌భుత్వ అధికారాల్ని సొమ్ము చేసుకోడానికి ఎవ‌రెవ‌రో తెర‌పైకి వ‌చ్చారు.

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు… సుమ‌తీ శ‌త‌కంలో చెప్పిన‌ట్టుగా, వైసీపీ అధికారంలోకి రావ‌డానికి చీమ‌ల్లా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేస్తే, అధికారం వ‌చ్చిన త‌ర్వాత‌, అది పాముల‌పాలైంది. ఇప్పుడు గ‌మ్యం, గ‌మ‌నం తెలియ‌క వైఎస్ జ‌గ‌న్ ఏకాకిగా మిగిలారు.

65 Replies to “ఎవ‌రి పాలైందిరో జ‌గ‌న్ ప్ర‌భుత్వం!”

  1. ఏరీ ఇక్కడ కామెంట్స్ రాసే మన నీలి కుక్కలు..

    చదవండిరా.. నీలి లంజల్లారా.. ఇదీ మీ నాయకుడి బతుకు.. మీ పరిపాలన దరిద్రం..

    నిజాన్ని మింగేసి.. ఈవీఎంల మీద పడి ఏడిస్తే.. 2029 లో కూడా ప్రతిపక్ష హోదా దక్కదు ..

    అయినా మీ బతుకులకు మంచి చెపితే .. వినపడదు.. కనపడదు..

    ఆ దరిద్రుడు ఒక మీటింగ్ పెడితే.. జనాలొచ్చేశారు.. మళ్ళీ 175 కి 175 కొట్టేస్తాం అంటూ ఊగిపోతారు..

    కేఏ పాల్ కి షర్మిల కి కూడా వస్తారు జనాలు.. జగన్ రెడ్డి కి బీజేపీ కి వచ్చిన సీట్లు ఒకటే..

    మీ అసలు బతుకులివి.. రాతలు కోటలు దాటతాయి.. విషయం మాత్రం నిల్..

    1. షిద్ధమాాాాాాాాాాాాాాాాాాా అని గుద్దలకెళ్లిగూతతీసికుక్కలాగమొరిగితేచాలకున్నాడుపాస్టర్’మామయ్య…

  2. ఇన్ని తెలిసిన వారు ఈ రైటింగ్ కూడా ఎవరో చదివి చెప్పాలి అన్నకు అని తెలియదా? చెవిటి వాడి ముందు శంఖారావం ఇది. మరొక మంచి నేతలు చేసుకొండి

  3. ఇన్ని తెలిసిన మీరు ఈ రాత కూడా ఎవరో చదివి విని pinchali అన్న కు అని తెలియదా? చెవిటి వాడి ముందు శంఖారావం!. మరొక మంచి నేత ను చూసుకో.

  4. కేవలం సంక్షేమ పథకాలు పెట్టి డబ్బు పంచితే చాలు, గెలుస్తాం అన్న మైండ్ సెట్ వల్ల ఓడిపోయారు, కిందటి ఆదివారం కొత్త పలుకు లో రాసారు, ధనుంజయ రెడ్డి ఎవరో కాని విద్యా శాఖ మీద సమావేశం అంటే దాని వల్ల ఓట్లు లేదా నోట్లు వస్తాయా అని అడిగారు అట, జగనన్న!

    1. అదే చెత్త పలుకులో మీ మోడీని ఎన్నోసార్లు బం*డ*బూ*తు*లు తిట్టాడు…. అవన్నీ కూడా నిజమే అంటారా లేక మీకు నచ్చినంత వరకే నిజం అంటారా?

    1. మామయ్యదృష్టిలోముఖ్యమంత్రివిధులు… బటన్లునొక్కవలెను…

      బాధ్యతలు… షిద్ధమాాాాాాాాాాాాాఅనిదీర్ఘాలుతీయవలెను…

  5. సంక్షేమ పథకాల పేరిట పంచి పెట్టడం, నామినేటెడ్ పదవుల ద్వారా దోచిపెట్టడం తప్ప వైసీపీ పాలన లో జరిగింది ఏముంది?

    1. 2019-24 మధ్యలో ఆంధ్రా లో వచ్చిన మార్పులు..

      చాలా వరకు రూపు రేఖలు మార్చబడిన ప్రభుత్వ స్కూల్స్,హాస్పిటల్స్..

      ఇంగ్లీష్ మీడియం తో ప్రపంచం తో పోటీ పడే స్థాయికి పిల్లలు ఎదిగే విధంగా సంస్కరణలు .

      పరిపాలన ఇంటికే తెచ్చిన సచివాలాయాలు..

      సంక్షేమ పథకాలు ఇంటికి తెచ్చే వాలంటీర్లు..

      విలేజ్ క్లినిక్ లు..

      రోజూ వూరికి వచ్చే పోలీస్.

      అవినీతి లేని పాలన

      ఏరులై పారిన మద్యానికి అడ్డు కట్ట వేయడం..

      కరోనా టైం లో దేశం లో ఏ ప్రభుత్వం అందించని విధంగా సేవలు అందించడం..

      ఇవన్నీ ప్రతి ఒక్కరికీ కనిపించే విప్లవాత్మక మార్పులు..

      4 పోర్ట్లు నిర్మాణం మెదలు అయ్యాయి

      17 మెడికల్ కాలేజీ లు నిర్మాణం పనులు జరుగుతున్నాయి

      ఉద్ధానం డ్రింకింగ్ ప్రాజెక్టు పూర్తి అయ్యింది

      ఉద్దానం మెడికల్ హాస్పిటల్ పూర్తి అయ్యింది

      4 ఫిషింగ్ హార్బర్ లు నిర్మాణం పనులు జరుగుతున్నాయి

      ఇదంతా 2 ఏళ్ల కరోనా కాలం మినహాయించి..

  6. మిగితా వన్ని పక్కన పెట్టీ ఆలోచిస్తే,

    అసలు మగాడు అనేవాడు వూళ్ళో బయట తిరగాలి అనేవాళ్ళు పెద్దవాళ్ళు.

    మరి ఇతను ముసలమ్మ లాగ వొక రోజు కాదు 5 ఏళ్లు పాటు, గుడ్లు పొదిగే కోడి లాగ, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర లాగ ఇంట్లో నుండి

    బయటకి రాలేదు

    అసలు ఏమి చేసి వుండేవాడు, రోజు ఇంట్లో న్ కూర్చుని 24 గంటలు పాటు.

    మనకి తెలియని మానసిక శారీరక జబ్బులు ఏమన్నా ఉన్నాయా?

    సొంత చెల్లి చెప్పినట్లు గాల్లో చూస్తూ ఆత్మ లతో మాట్లాడతాడు, దేముడు తనతో నేరుగా మాట్లాడతాడు అని ఫీల్ అవుతాడు అనేది నిజమేనా, అంటే తీవ్రమైన క్రానిక్ స్క్రిజోఫ్ఫెనియా ( పి*చ్చి) అనేది నిజమేనా?

    పిచ్చి వాడికి రాయి ఇచ్చినట్లు , అతనికి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి పోయాము.

    1. వినాశం డిఫాక్టో ప్యాలస్ ఎలుకునే రాజు అనేవారు,

      గజ్జల ఏమో వినాశం కి సామంత రాజు అనేవాళ్ళు నిజమేనా.

      పాలస్ పులకేశి కి రోజు సాయత్రం కల్లా ,

      ఆ రోజు కలెక్షన్ ఇండి వందల కోట్లు వచ్చాయి అని చెబితే చాలు, పాలస్ పులకేశి ఆ డబ్బు సంగతి విని పక పక నవ్వి హై అయ్యేవాడు నేవాళ్ళు. నిజమేనా!

      1. పాత సినిమాల్లో ముసలి అనారోగ్యం రాజుని కీలు బొమ్మని చేసి అంతఃపురం లో రాణి, రాజనాల లాంటి సేనాధిపతి చేసే కుతంత్రం లాగ వుంది .

        కాకపోతే ఇక్కడ రాజు అనేవాడు ముసలి వాడు కాదు. మరి తేడా ఏమిటి?

  7. LEADER ANEVADU THANATHATA THANU GA EVARINI DOORAM CHESUKOKUDADU.JAGAN KONTHAMANDI AVASARAM LEDANUKUNNADU. SAJJALA KI POLITICS LO EXPERIENCE LEDU.GROUND REALTY JAGAN KI CHERAVEYALEDO LEKAPOTHE THELISINA PATTINCHUKOLEDO VAALLAKE THELIYALI. INTLONUNCHI BAYATAKU RAKAPOVADAM PEDDA THAPPU. EVARANNA VIMARSA CHESTHE GAMMUNUNDADAM ANNIVISHAYALLO MANCHIDI KADU.IKKA KUDA OKA PEDDA THAPPU CHESADU. 5YRS LO OKKA PRESS CONFERENCE LO JAGAN MATLADALEDU. IDI INKO PEDDA THAPPU. JANALLO THAANU OKADIGA KALAVALEKAPOYADU. IDI INKO PEDDA THAPPU. IVANNI CHUSTHU UNTE JAGANKI PEDDA THELIVI THETALU LEVU ANIPISTHUNDI.POLITICS LO LOUKYAM CHALA IMPORTANT. PENTA MANA MEEDA PADAKUNDA ENTHA BAAGA CHUSUKUNNA ENTHO KONTHA MANAMEEDA PADUDDI. DANNI CHALA JAGRATHA GA KADIGESUKOVALI. KAANI JAGAN PENTANI KAAVALANI THANAMEEDA THANATHATA THANE VESUKUNTE ILAGE UNTADI. JAGAN POLITICS CHALA NERCHUKOVALI. POLITICS IGO MINDSET NADAVADU. IDI THELUSUKUNTE MANCHIDI. THELUSUKOLEKAPOTHE YSRCP ANEDI UNDADU. PAWAN KALYAN AND CONGRESS TDP KI DHEETUGA EDIGE ROJU DAGGARLONE UNTADI.

  8. ఇప్పుడు విష్ణువు నిలువు నామాలు 11 వచ్చాయి.

    ఈ సారి శివుడు అడ్డ నామాలు 3 మాత్రమే వస్తాయి

    లేదా సిలువ కర్రలు 2 మాత్రమే

    ప్యాలస్ పులకేశి కి.

    1. … కాస్త తెలుగు స్క్రిప్ట్ లో రాయండి బ్రో…guddalu ని ఎలా చదవాలో తెలీడంలా…:)

  9. మామయ్యకొంచెంతొందరపడాల్సిందికదరాGAండుగా…అమ్మమ్మఅమెరికాదెంకొనిపోయేదాకాగొడ్డలికోసంపురమాయించలేదు…ఇప్పుడుచూడుఎంతనష్టమైపోయింది…

  10. మా అన్న నమ్ముకున్న ఫార్ములా వర్క్ ఔట్ అవ్వక పోయిన పరవాలేదు..మేము మడం తిప్పం .. మాట తప్పం…

  11. ప్యాలస్ లో ఒకటే సొద అంట, ప్యాలస్ పులకేశి కి మొట్టి కాయలు వేస్తూ,

    ఎన్నికల ముందే పెద్దావిడ నీ కూడా పెద్దాయన లాగ పైకి పంపితే నేను చెప్పినట్లు , మరల గెలిచే వాడివి కదా అని..

    ఆమె నీ ప్లాన్ తెలుసుకుని అమెరికా కి పారిపోయి మన ప్లాన్ చెడ కొట్టింది కదా అని.

  12. GA ki payment andaleda lekunte.. andari laga Thanki vata dorakaleda ? Em ayyuntundi . Inni nizalu cheppesthunnadu … bahusha blackmail chesi ika nunchi tana maata Vinela tune chesthunnademo

  13. వినుకొండ పార్టీ అతని కుటుంబానికి,

    పార్టీ పరంగా , జగన్ తన జేబులో నుండి ఎంత ఇచ్చారు ? కనీసం జగన్ కి వున్న వేల కోట్ల ఆస్తులు కి, కనీసం పార్టీ తరపు ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు అయిన ఇవ్వాల్సింది.

    గతంలో ఎవరైనా ప్రమాదం లో చనిపోతే, ప్రభుత్వ ఇచ్చే నష్ట పరిహారం లో కూడా ఫ్యాన్ పార్టీ నాయకులు వాటా తీసుకున్నారు అని అనేవాళ్ళు అప్పట్లో!

  14. వాడి మీద అంత జాలి వద్దు అమ్మ !! వాడి బాబు అధి-కారాన్ని అడ్డుపెట్టుకొని43-kకోట్లుకొట్టేస్తే , ఇంకా వీడి పరిపాలనలో ఎంత నొక్కి వుంటాడు, he in fact outsourced corruption to few gangs !! he’s not just a bas-tardbut bossofallbasta-rds !!

    1. జగన్ ఆలోచించిన .. మన పాలనా ఎలా ఆగోరించిందో చూసిన జనాలు ఓట్లు వేయాలి కదా అన్న ..

      1. మీ దగ్గర ఏమి ప్రూఫ్స్ ఉన్నాయని బాబాయి ని చంపేశాడు అంటున్నారు? ఏమి ప్రూఫ్స్ ఉన్నాయని ల*క్ష కో*ట్లు అవినీతి అనేవాళ్ళు? ఏమి ప్రూఫ్స్ ఉన్నాయని చెల్లికి ఆస్తి పంచాలేదని అనేవాళ్ళు? ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

  15. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

  16. కేవీపీ గారిని పక్కన పెట్టుకున్న వైఎస్ఆర్ గారు మహానేత అయ్యారు .. మా అన్నకు ఇల్లు ఎడ దొరికారు సామి…

  17. జగనన్న చీమ కాదు …. అనకొండ …. చీమల్ని, మనుషులని, రాష్ట్రాన్ని మింగే మెగా అనకొండ !!

  18. రాజధాని మార్చితే 4 జిల్లాల వోట్లు పోతాయ్ అని తెల్వాడా?
    వాళ్ళు ఎప్పటికి వొట్లు వెయ్యరని తెలియదా? మధం తో చేసిన ధానికి ఎవ్వరిని బలిచేస్తావ్ GA
    సీఎం దేవుడెరుగు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అబ్యర్దులు దొరకని పరిస్థితి వస్తుంది చూసుకో ..ఎందుకంటే పవన్ పార్టీ బిగిసిపోతుంది

  19. Jagan ఓడిపోయాడు కాబట్టి ప్రతీ వెదవ ఇష్టం వచ్చినట్లు వాగుతాడు, లేకపోతే జగన్ నీ దేవుడు, డైనమిక్ లీడర్ అనేవాళ్ళు. ఈ great Andhra ne జగన్ పక్కా గెలుస్తాడు అని డప్పు కొట్టింది…

Comments are closed.