స‌జ్జ‌ల ఆత్మ ప‌రిశీల‌న‌కు ఇదే స‌మ‌యం!

అధికారం పోగానే కుమారుడిని దూరంగా పెట్టిన స‌జ్జ‌ల‌, తాను మాత్రం గ‌బ్బిలంలా పార్టీని అంటిపెట్టుకున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హిస్తున్నాయి

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అత్యంత కీల‌క పాత్ర పోషించారు. అన‌ధికార సీఎం హోదాను ఆయ‌న అనుభ‌వించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుగా ఐదేళ్ల పాటు సంపూర్ణంగా అధికారాన్ని అనుభ‌వించారు. జ‌గ‌న్‌ను సీఎంగా ఎన్నుకుంటే, ఇదేంటి ప్ర‌తిదానికి టింగురంగా అంటూ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారే అనే వ్య‌తిరేక భావ‌న అన్ని వ‌ర్గాల్లో క‌లిగింది. స‌క‌ల‌శాఖ మంత్రిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అప్ప‌టికైనా రాజ‌కీయంగా జ‌రుగుతున్న‌, జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గ్ర‌హించి, కాస్త వెన‌క్కి త‌గ్గి వుండాల్సింది.

అబ్బే, ఎవ‌ర‌న్నా ఎట్ల‌న్నా పోనీ. అధికారాన్ని ఒక్క క్ష‌ణ‌మైనా చేజార‌కుండా స‌జ్జ‌ల జాగ్ర‌త్త తీసుకున్నారు. అంతేకాదు, త‌న కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డికి సోష‌ల్ మీడియా అనే అత్యంత శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌స్థ వైఎస్ జ‌గ‌న్ అప్ప‌గించేలా చ‌క్రం తిప్పారు. అధికారానికి ఆయుష్షు త‌క్కువ‌ని స‌జ్జ‌ల గ్ర‌హించ‌లేక‌పోయారు.

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది. వైసీపీ దారుణ ఓట‌మికి ప్ర‌ధాన కార‌కుడిగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిగా చూస్తున్నారు. అందుకే స‌జ్జ‌ల‌తో పాటు జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీ విజ‌య‌సాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నీడ కూడా త‌మ నాయ‌కుడిపై ప‌డ‌కూడ‌ద‌ని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అప్పుడే జ‌గ‌న్‌కు, వైసీపీకి మంచి రోజులు వ‌స్తాయ‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు న‌మ్ముతున్నారు.

అయితే స‌జ్జ‌ల విష‌యంలో కొంద‌రు వైసీపీ నాయ‌కులు వినిపిస్తున్న వాద‌న మ‌రోలా వుంది. “స‌జ్జ‌ల‌ది ఏముంది? జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు, మాట్లాడ్తారు. స‌జ్జ‌ల తెర‌పై క‌నిపించ‌డం త‌న కోరిక కాదు” అని చెబుతున్నారు. అయితే గ‌తంలో వైఎస్సార్‌కు ప్ర‌ధాన స‌ల‌హాదారుగా కేవీపీ రామ‌చంద్ర‌రావు వ్య‌వ‌హ‌రించిన విధానాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌జ్జ‌ల మీడియా ముందుకొచ్చాడ‌ని అనుకున్నా, పార్టీకి, ప్ర‌భుత్వానికి న‌ష్టం వ‌స్తుంద‌ని తెలిసిన త‌ర్వాతైనా, ప‌ద్ధ‌తి మార్చుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌ని హిత‌వు చెబుతున్నారు. అధికారం పోయిన త‌ర్వాత కూడా ప‌దేప‌దే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌నిపిస్తుండ‌డం వైసీపీ శ్రేణుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఇటీవ‌ల ఢిల్లీ ధ‌ర్నాలో స‌జ్జ‌ల అన్నీ తానై న‌డిపిస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వ‌డం వైసీపీ శ్రేణుల‌కు న‌చ్చ‌డం లేదు. ఓట‌మి త‌ర్వాత జ‌గ‌న్‌లో మార్పు రావాల‌ని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే వైసీపీలో ఇంకా స‌జ్జ‌లే పెత్త‌నం చేస్తుండ‌డంతో , త‌మ నాయ‌కుడిలో మార్పు రాలేద‌నే ఆవేద‌న వారిలో క‌నిపిస్తోంది. అందుకే జ‌గ‌న్ వ‌ద్ద‌కు నాయ‌కులు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

వైసీపీ సోష‌ల్ మీడియా అధిప‌తిగా స‌జ్జ‌ల భార్గ‌వ్ దేశ‌విదేశాల్లో ప‌ర్య‌టించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించి హ‌వా న‌డిపించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేల‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం, సోష‌ల్ మీడియాలో ఏదో చేయిస్తాన‌ని ఆర్థికంగా ల‌బ్ధి పొందార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. అధికారం పోగానే కుమారుడిని దూరంగా పెట్టిన స‌జ్జ‌ల‌, తాను మాత్రం గ‌బ్బిలంలా పార్టీని అంటిపెట్టుకున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హిస్తున్నాయి. త‌న ప‌ట్ల వైసీపీలో ఎలాంటి అభిప్రాయం వుందో స‌జ్జ‌ల ఇప్ప‌టికైనా గుర్తించాలి. ఆత్మ ప‌రిశీల‌న చేసుకుని, వైసీపీకి వెనుక వైపు వుండి ప‌ని చేయాలి.

స‌జ్జ‌ల‌తో పాటు కోట‌రీ అంతా నిజంగా జ‌గ‌న్, వైసీపీ శ్రేయ‌స్సు కోరుకుంటున్నట్టైతే, తాము తెర‌పై క‌నిపించ‌డం మానేయాలి. జ‌గ‌న్‌కు వెనుక ఉండి, వైసీపీ బాగు కోసం ప‌ని చేయాలి. వైసీపీకి కొత్త ముఖాల్ని ప‌రిచ‌యం చేయాలి. వారినే తెర‌ముందుకు తేవాలి. అప్పుడే వైసీపీకి భ‌విష్య‌త్ వుంటుంది. ముందు పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలంటే, తాము దూరం జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ కోట‌రీ గ్ర‌హించాలి. ఆ ప‌ని ఎప్పుడు చేస్తే, అప్పుడే వైసీపీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టు.

48 Replies to “స‌జ్జ‌ల ఆత్మ ప‌రిశీల‌న‌కు ఇదే స‌మ‌యం!”

  1. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలా… పోయినప్పుడు మరోలా ఉండాలంటారా GA గారూ.. ఇది నైతికత అనిపించుకోదు కదా? ఆయన వల్ల నిజంగా నష్టం జరిగింది అని అనిపించినపుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో…. నాయకులు, కార్యకర్తలు… అధినేతకు విషయం తెలియజెప్పి… సజ్జల గారిని దూరం పెట్టమని లేదా backend లో పనిచేసేలా పురమాయించమని చెప్పాలి.

    1. అంతర్గత సమావేశాలలో … అక్కడ అంత వన్ వే సర్ .. రేడియో టైపు ..అన్న చెప్పింది విని వోచేయడమే .. ఓడిపోయాక సమావేశాలు చూడండి ..

  2. ఫోటో చూస్తే already పాపం పండినప్పుడు వచ్చే కొద్ది బొల్లి వచ్చింది మీసం దగ్గర. బాబుకు చేరువ అవుతాడు తొందరగా. Let him.

    1. బాబుకి బొల్లి పుట్టినప్పటి నుంచి వుందనుకుందం అయిన ఇప్పటి దాక పోలేదే… మీ తెలివి తెల్లారినట్టే వుంది

        1. సర్.. మీరు న్యూట్రల్ అని చెప్పుకొంటారు కదా.. ఈ బాడీ షేమింగ్ కి రాజకీయాలకు సంబంధం ఏమిటో చెపుతారా..?

          మీ కామెంట్స్ కి క్లారిటీ ఇస్తే.. మీకు ఇచ్చే సమాధానం చెపుతాం..

          మీలో టీడీపీ పట్ల ఆక్రోశం కనిపిస్తోంది కానీ.. విమర్శ కనపడటం లేదు..

          ధైర్యం గా జగన్ రెడ్డి అభిమాని అని చెప్పుకోండి.. అప్పుడు మీ కామెంట్స్ కూడా ఇలానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు..

  3. Avunu ra shekka lk jagan ekkada ??

    “Varadalu vachinappudu velli oodarupu cheyali – adi opposition leader Pani” – sajjala

    Mari shekka lk jagan blr lo emi chestunadu

    Ee maata nadi kadu roi – lk Aina neeli party maata

  4. చేతకాని తనాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నావా కుళ్ళుబోతు GA….😂😂

  5. రౌతు మెత్తనైతే గుర్రం గాడిద అవుతుందట…….

    గాడిద కూడా చాలా నయం…… ఇక్కడ……. ఉప్చ్…

  6. Sajjala సకల శాఖలు తెర ముందు ఉండి నడపడం వల్లే “రెండు నామాలు” (11) ఐనా వచ్చాయి.. అదే విలేకర్ల ని చూస్తే ఉచ్చు పోసుకునే మన “పరదా గా0డు” గాడు తెర మీద ఉండుంటే

    Single సింహనికి

    “Single నామమే” ఉండేది.. ఆ single ఎవరా అని మాత్రం adagoddu..

  7. “ఐటం అధినేత” భయపడి BANGALORE పారిపోతే

    అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్న Sajjala.. Party, cadre కి ముందుండి భరోసా ఇస్తున్నాడు…

    మా leader Sajjale

  8. లాస్ట్ 5 ఇయర్స్ ga వెంకీ కి పదవి రావడానికి ఇతను అడ్డు పడ్డాడు. అందుకే సజ్జల అంటే వీడికి ద్వేషం. ఇప్పుడు ఫ్యూచర్ లొ ఇంకే పదవి రాదని ఫిక్స్ అయ్యి ఇలాంటి ఆర్టికల్స్ వదుల్తున్నాడు.

  9. sajjala ane vaadu eenadulo oka vilekari….sakshi raavatamtho velli sakshi lo cheraadu. mana Reddi Kadhaa ani vallu buero incharge chesaaru…..YCP adhikaaramlok raavatmtho salhadhaaru post ichhi prajala sommu vaadiki dhochi pettaru….pichhodi chethilo raayi pedithe yem jaruguthundho adhe jarigndhi.

  10.  //వైసీపీకి కొత్త ముఖాల్ని ప‌రిచ‌యం చేయాలి…//

    సజ్జల రెడ్డి ని వైసీపీ ప్రెసిడెంట్ చేసి.. జగన్ రెడ్డి ని సలహాదారుడిగా చేస్తే.. ప్రయోజనం ఉంటుందేమో..

    ముందు సచ్చిపోయిన పార్టీ ని బతికించుకోవాలి కదా..

    అయినా సచ్చినా పార్టీ ని మళ్ళీ ఎలా బతికించుకొంటారబ్బా..?

    ఏమోలే.. కొత్త సలహాదారుడు జగన్ రెడ్డి ఏదైనా చేయగలడు.. అసలే “సింగల్ సింహం”.. కాంగ్రెస్ తో పొత్తు.. బీజేపీ తో స్నేహం.. ములాయం తో డ్యూయెట్.. కేసీఆర్ తో సరసం.. వన్ అండ్ ఓన్లీ “సింగల్ సింహం”..

  11. జగ్గ డిని వాడి పార్టీని సమూలంగా భూస్దాపితం చేసినందుకు నైతిక భాధ్యత వహిస్తూ కొ జ్జ ల వాడి కొడుకు నడిరోడ్డులో తాడేపల్లి ప్యాలెస్ ముందు నిలువునా ఉరిపోసుకు చా వాలి , ఏమాత్రం ఆత్మ గౌరవం ఉన్నా

  12. జ గ్గ డిని వాడి పార్టీని సమూలంగా భూ స్దాపితం చేసినందుకు నైతిక భాధ్యత వహిస్తూ కొ జ్జ ల మరియు వాడి కొడుకు నడిరోడ్డులో తాడేపల్లి ప్యాలెస్ ముందు నిలువునా ఉ రిపోసుకు చా వాలి , ఏమాత్రం ఆత్మ గౌరవం ఉన్నా

  13. జ గ్గ డిని వా డి పార్టీని సమూలంగా భూస్దాపితం చేసినందుకు నైతిక భాధ్యత వహిస్తూ కొ జ్జ ల వాడి కొ డుకు నడిరోడ్డులో తాడేపల్లి ప్యాలెస్ ముందు నిలువునా ఉరిపోసుకు చా వాలి , ఏమాత్రం ఆత్మ గౌరవం ఉన్నా

  14. మన బంగారం మంచిది కానప్పుడుకంసాలని ఆడిపోసుకోవడం ఎందుకు. దీన్నే అనుభవ రాహిత్యమంటారు. ఆయన అనుభవ రహిత్యానికి ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్లు తోడవడంతో కొంప కొల్లేరయింది.

    ఇప్పుడు సజ్జలను ఉంచుకున్న తుంచేసుకున్న రెండు ఒకటే. దానికి తోడు మన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు మరి జబుక్సాకరం . ఎమ్మెల్యేలు మంత్రులు వాడిన భాష సామాన్య మానవులకు రోత పుట్టించింది. భువనేశ్వరి మీద అసెంబ్లీలో వాడిన భాష అత్యంత వివాదాస్పదమైనది. అందరి ఇళ్లల్లోనూ ఆడవారు ఉన్నారు ఒక పరాయి ఆడదాని గురించి నీ చాతి నీచంగా మాట్లాడడం వారికే చెల్లింది . ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు

    ప్రజల సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు

    వారు ప్రజల్లో పల్చలైపోయారు. నాయకుడనేవాడు వారిని కట్టడి చేయాలి. కానీ ఆ పని చేయలేదు నాయకుడు. రాక్షసానందం పొందాడు. ఫలితం పంగనామాలు

    1. అసలు నాయకుడు ఏమైనా సరైనోడా? వాడు చేసాడు కదా వ్యక్తిగత విమర్శలు. పవన్ ని పెళ్ళాలు, పెళ్లిళ్లు అని, చంద్రబాబు ని ముసలోడు అని. వైసీపీ లో అందరూ అంతే కదా?

  15. ఎక్కువ మట్లాడితే విజ్జి ఆంటీ తరువాత ఖాళీ ఆయున వైసీపీ గౌరవ అధ్యక్షుడు పోస్ట్ ఇస్తాం

  16. పాపం సజ్జల.

    పార్టీకి తానే నోరై వ్యవహరించారు.

    కానీ పార్టీ ఓటమి బరువు ఆయన మీద పడేశారు.

    నిజం ఏమిటంటే

    ఇన్నాళ్లు పార్టీ పరువును ఆయనే నిలబెట్టారు.

    జగన్ వాగ్దాటి నేతిబీరకాయలోని నెయ్యంత.

    అందుకే మీడియాతో మాట్లాడరు.

    పత్రికల వాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు.

    అందుకని ఆయనకు నోరున్న సజ్జల సహాయం చేసారు.

    రాసిన స్క్రిప్టులో తన స్వంత పేరు కూడా చదవాలంటే తడబడుతూ ఉండేంత వాగ్దాటి జగన్ ది.

  17. చిన్న సవరణ అధికారానికి కాదు.. దుర అహంకారానికి ఆయుష్షు తక్కువ

  18. ఆయనే బ్రతికుంటే తెల్ల చీర కట్టుకునే పనేముందని సామెత. పవన్ నాలుగో పెళ్ళాం మంచిది అయ్యుంటే వైసిపి కి ఈ గతి పట్టేదే కాదు….

  19. ఏంట్రా నీ బాధ ఇప్పుడు .. సోషల్ మీడియా వింగ్ నీకు ఇవ్వకుండా భార్గవ్ గాడికి ఇచ్చారు అనే ఆక్రోశం కనిపిస్తుంది నీలో .. ఇప్పటికి ఇప్పుడు భార్గవ్ ని తప్పించి ఆ పగ్గాలు నీకు ఇవ్వాలి అంతేనా ? ఆశకి హద్దు ఉండాలి నీ గు కి సి గ్గు ఉండాలి

  20. ఏంట్రా నీ బా ధ ఇప్పుడు .. సోషల్ మీడియా వింగ్ నీకు ఇవ్వకుండా భా ర్గ వ్ గాడికి ఇచ్చారు అనే ఆ క్రో శం కనిపిస్తుంది నీలో .. ఇప్పటికి ఇప్పుడు భా ర్గ వ్ ని తప్పించి ఆ పగ్గాలు నీకు ఇవ్వాలి అంతేనా ? ఆశకి హద్దు ఉండాలి నీ “గు” కి సి గ్గు ఉండాలి

  21. ఏంట్రా నీ బాధ ఇప్పుడు .. సోషల్ మీడియా వింగ్ నీకు ఇవ్వకుండా భార్గవ్ గాడికి ఇచ్చారు అనే ఆక్రోశం కనిపిస్తుంది నీలో .. ఇప్పటికి ఇప్పుడు భార్గవ్ ని తప్పించి ఆ పగ్గాలు నీకు ఇవ్వాలి అంతేనా ? ఆశకి హద్దు ఉండాలి నీ గు కి సిగ్గు ఉండాలి

  22. కాంగ్రెస్ పార్టీఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న

    జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హ త్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అ క్ర మ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?మ హా మే త వ్యతిరేకించిన మ త తత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా..రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?

    అడుగుతున్నా మా అత్త షరిమిలా

  23. ప్యాలస్ పులకేశి బినామీ నే గజ్జల.

    ఆ ముసుగులో, గట్టిగ ఒక 9,600 కోట్లు పైనే వెనక వేసుకున్నాడు అని పార్టీలో వాళ్ళే అనితున్నారు.

    అమెరికా లో ఒక 250 ఫ్లాట్ లు వున్న అపార్ట్మెంట్ కొనేసాడు అని, ఇంకా అతను రిటైర్ అయిన కూడా ఇంకా 3 తరాలు కూర్చుని తినవచ్చు.

    కాకపోతే, తనని కార్నర్ చేస్తే ప్యాలస్ పులకేశి లోగుట్టు బయట పెడతా, నువ్వు వేసుకునే పిచ్చి జబ్బుకు ట్యాబ్లెట్లు సంగతి చెబుతా అని ప్యాలస్ పులకేశి నీ నేరుగా అల్టిమేటం ఇచ్చాడు అని , ఆ దెబ్బకి వణికిపోయిన ప్యాలస్ పులకేశి మరల అతన్నే పెట్టుకున్నాడు అని అన్ని తెలిసిన పార్టీ లో వాళ్ళు అంటున్నారు

Comments are closed.