గుణ‌పాఠాలు అక్క‌ర్లేదంటున్న లోకేశ్‌!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపుల‌కు సంబంధించి అస‌లు క‌థ ఇంకా మొద‌లే కాలేద‌ని, అప్పుడు భ‌యంతో ఢిల్లీ వెళ్లి గ‌గ్గోలు పెడితే ఎలా…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపుల‌కు సంబంధించి అస‌లు క‌థ ఇంకా మొద‌లే కాలేద‌ని, అప్పుడు భ‌యంతో ఢిల్లీ వెళ్లి గ‌గ్గోలు పెడితే ఎలా అని లోకేశ్ ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని, రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని, ఇందుకు నిర‌స‌న‌గా ఢిల్లీలో జ‌గ‌న్ నేతృత్వంలో ధ‌ర్నా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

దీంతో వైసీపీని భ‌య‌పెడుతున్న దాడులు త‌గ్గుతాయ‌ని అంతా భావించారు. అబ్బే, ఢిల్లీ ధ‌ర్నాలాంటివి త‌మ‌ను ఏమీ చేయ‌లేవ‌ని లోకేశ్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. రెడ్‌బుక్‌పై లోకేశ్ ఏమ‌న్నారంటే…

“యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో దాదాపు 90 స‌భ‌ల్లో రెడ్‌బుక్ గురించి చెప్పాను. టీడీపీ నేత‌ల్ని, కార్య‌క‌ర్త‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేసిన వైసీపీ నాయ‌కులు, అధికారులంద‌రి పేర్లు రెడ్‌బుక్‌లో రాసుకున్నా. చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌నే నా ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నా. ఇంకా రెడ్‌బుక్ తెర‌వ‌కనే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి గ‌గ్గోలు పెడుతున్నారు” అని కామెంట్స్ చేశారు.

జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని ఎంత‌గా గ‌గ్గోలు పెట్టినా, తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించేలా చేస్తామ‌ని లోకేశ్ చెబుతున్న‌ప్ప‌టికీ, మ‌న వ్య‌వ‌స్థ‌లో అవి ఎవ‌రి చేతుల్లో ఉన్నాయో అంద‌రికీ తెలుసు. చ‌ట్టాల‌న్నీ అధికార పార్టీ చుట్టాల‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ నేప‌థ్యంలో రెడ్‌బుక్ రాజ్యాంగం రానున్న రోజుల్లో బ‌లంగా అమ‌ల‌వుతుంద‌ని లోకేశ్ నేరుగానే చెప్పారు. ఇలా వేధిస్తూ పోతే అంతం ఎక్క‌డ‌? ఇలా అధికారంలోకి వ‌చ్చినప్పుడ‌ల్లా ప్ర‌త్య‌ర్థుల్ని, గ‌త పాల‌న‌లో ప‌ని చేసిన అధికారుల్ని వేధిస్తే, అదే సంప్ర‌దాయంగా మారితే భ‌విష్య‌త్‌లో తాము కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌ని లోకేశ్ ఎందుకు గ్ర‌హించ‌లేక‌పోతున్నారో మ‌రి! రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌లు అంద‌రు క‌లిసి త‌న‌ను ఇబ్బంది పెట్టార‌నే అక్క‌సుతోనే జ‌గ‌న్ విప‌రీత పోక‌డ‌ల‌కు వెళ్లారు. దాని ఫ‌లితాన్ని ఎన్నిక‌ల్లో అనుభ‌వించారు. ఇప్పుడు లోకేశ్ అదే పంథాలో న‌డుస్తాన‌ని చెబుతున్నారు.

కాలం నేర్పిన గుణ‌పాఠాల‌ను నేర్వ‌క‌పోతే చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు. బ‌హుశా త‌న‌కు ఎలాంటి గుణ‌పాఠాలు అక్క‌ర్లేద‌ని లోకేశ్ చెప్ప‌క‌నే చెబుతున్నారు. అధికారాన్ని ద‌క్కించుకున్న నేప‌థ్యంలో, ఏదో ప్ర‌త్య‌ర్థుల్ని ఏదో చేసేయాల‌నే అత్యుత్సాహం క‌నిపిస్తోంది. అందుకే రెడ్‌బుక్‌పై లోకేశ్ ఘాటు కామెంట్స్‌. ప‌ర్య‌వ‌సానాల్ని కాలానికి వ‌దిలేయ‌డం మిన‌హాయించి, లోకేశ్‌ను అడ్డుకునే శ‌క్తి లేద‌న్న‌ది వాస్త‌వం.

31 Replies to “గుణ‌పాఠాలు అక్క‌ర్లేదంటున్న లోకేశ్‌!”

  1. కొండా రెడ్డి అదృష్టవంతుడు. సప్పగా అదిమి అదిమి కొడుతుంటాడు

  2. కొండా రెడ్డి అదృష్టవంతుడు. సప్పగా అదిమి అదిమి కొడుతుంటాడు బ్రామిని

  3. చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అయితది అనే శాపం ఉంది అందుకే వాడు అన్ని అబద్ధాలు..మాట్లాడతాడు వాడి నమ్మి ఈ ap ప్రజలు సీఎం చేయడం ఇంకా నవ్వువొస్తుంది..ముందు వాడికి ఉన్న రోగాల మీద శ్వేత పత్రం వొదుల మనీ చెప్పండి

    1. అక్కరలేదు..

      36 రాజకీయ హత్యల వివరాలు ఇవ్వండి చాలు..

      అడిగితే బెంగుళూరు పారిపోయాడు..

  4. అబ్బా, అబ్బా, అబ్బా,ఏమీ, వుతుకుడు, ఏమీ,వుతుకుడు, ఈరోజు, జగనన్న, సూపర్, సూపర్, నాకు, 2014,జగనన్న, కనిపిచ్చుడు,, ఐలవ్, జగనన్న,,,, bolligaadu bathuku endagattau!

    1. 11 seats ..

      వీర ఉతుకుడు.. బండ కేసి బాదుడు…

      బెంగుళూరు జంప్ పిరికి సన్నాసి..

  5. ఇంకా RED BOOK open చేయకముందే.. లోకేష్ and పవన్ నన్ను రే’ప్ చేస్తున్నారు కాపాడ0డి, అంటూ ఢిల్లీ కి లగేట్టి అందరి కాళ్లు పట్టుకు0టున్న Single సింహం

  6. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, తమ పార్టీ కార్యకర్తలపై నర మేధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న Jeggulu ..నిజంగా అదే జరిగితే కార్యకర్తల కోసం రాష్ట్రంలోనే ఉండాలి. కార్యకర్తల కోసం నిలబడాలి. వారికి నేనున్నానని భరోసా ఇవ్వాలి. కానీ, వాడే గా0డు లెక్క అసెంబ్లీ లో పోరాడకుండా, రాష్ట్రం విడిచి పారిపోవడమ్ పట్ల వైసీపీలో, పార్టీ అధినేత వైఖరిపై అసహనం, అసహ్యం వ్యక్తం అవుతోంది.

  7. హత్యలు నిజమే అయితే ఆధారాలతో అసెంబ్లీ లో తేల్చుకోవచ్చు కదరా A1గా0డు??

    అసెంబ్లీ కి పోతే Pawan and TDP వాళ్లు ఎక్కడ gu’dda denguthaar0 అని భయపడి .. సాకు వెతుక్కుని ఆర్తనాదాలు చేస్తూ, ఢిల్లీ కి పారిపోయి అక్కడ పోరాటం ఏందిరా ఐటం గా0డు??

    1. అంటే మీరు ప్రభుత్వాల్లో వున్నారు కదా.. మరి వివేకా హత్యని ఛేదించి శిక్షించండి .. ఎందుకో ఎప్పు చూసిన బాబాయ్ గొడ్డలి అనే కామెంట్స్.. 2010 లో లక్ష కోట్లు జగన్ కాజేసాడు అన్నారు.. నానా ఉత్తుత్తి కేసులు పెట్టారు .. ఇన్నేళ్ళైనా 50 కోట్లు అని అంటున్నారు దాని కూడా ప్రూవ్ చెయ్యలేదు. ఢిల్లీ లో దేశ ప్రజలకు తెలియాలి కాబట్టి చేస్తున్నారు .. లేక పోతే మీలా నరికారు కదా అని వెళ్లి నరక లేరు కదా. ఎన్నికల్లో గెలిచింది రోడ్డులో హత్యలు చిన్నారులకి మానభంగాలు చెయ్యటానికి కాదు ప్రజలకు ఇచ్చిన హామీలకు ఆచారనో పెట్టటానికి.రోజు కో హామీని మాయం చేస్తున్నారు మరి పప్పు గాడి అమ్మ మోదిస్తాడా వాళ్ళమ్మమ్మ మోడిగిస్తాడా అందరికి డబ్బులు నీకు 15 నీకు 15 అన్నారు గా

  8. “Leven ‘చెడ్డి” అసెంబ్లీ కి పోతే Lokesh and Pawan Gud’da దెన్గుతారని భయపడి శవం సాకు చూపి ఆర్తనాదం చేసుకుంటూ Dick కోసం బెంగళూరు కి పరార్..

    ‘ఏరా నువ్వు single సింహామా??

    1. జగన్ కి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే .. అడిగే ప్రసంగాలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు అందుకే ఇలా .. 40% people are behind YS jagan. మరి ప్రతిపక్ష hodha ఇచ్చి చూడండి .. మీకు మొహం పగులుతుంది అసెంబ్లీ లో ..

  9. నాడు రెడ్ బుక్కుని అవహేళన చేసిన వెధవ ఈరోజు అదే రెడ్ బుక్ చూసి ఉచ్చ పోసుకుంటున్నాడు

  10. నాడు రెడ్ బుక్కుని అవహేళన చేసిన వె ధ వ ఈరోజు అదే రెడ్ బుక్ చూసి ఉ చ్చ పోసుకుంటున్నాడు

    1. సీమ వాలు- రెడ్ బుక్ నీ బండ గుడ్డ లో పీవీటీ కొడతారు.. ఎచ్చలకు పోకుండా గబండగుద్శ ముయ్యారా పూకేష్ గా..

  11. అంటే మీరు ప్రభుత్వాల్లో వున్నారు కదా.. మరి వివేకా హత్యని ఛేదించి శిక్షించండి .. ఎందుకో ఎప్పు చూసిన బాబాయ్ గొడ్డలి అనే కామెంట్స్.. 2010 లో లక్ష కోట్లు జగన్ కాజేసాడు అన్నారు.. నానా ఉత్తుత్తి కేసులు పెట్టారు .. ఇన్నేళ్ళైనా 50 కోట్లు అని అంటున్నారు దాని కూడా ప్రూవ్ చెయ్యలేదు. ఢిల్లీ లో దేశ ప్రజలకు తెలియాలి కాబట్టి చేస్తున్నారు .. లేక పోతే మీలా నరికారు కదా అని వెళ్లి నరక లేరు కదా. ఎన్నికల్లో గెలిచింది రోడ్డులో హత్యలు చిన్నారులకి మానభంగాలు చెయ్యటానికి కాదు ప్రజలకు ఇచ్చిన హామీలకు ఆచారనో పెట్టటానికి.రోజు కో హామీని మాయం చేస్తున్నారు మరి పప్పు గాడి అమ్మమొగుడు ళ్ళమ్మమ్మ మోడిగిస్తాడా అందరికి డబ్బులు నీకు 15000 నీకు 15000 అన్నారు గా

Comments are closed.