కడుపు నిండితే ఖర్జాయం కూడా చేదే అనిపిస్తుందనేది ఒక సామెత! బీజేపీ ఎంత మత వచనాలు పలికినా.. ఉత్తరాది హిందువులకు కూడా ఆ పార్టీ అంటే మొహం మొత్తం మొదలైంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిఖార్సైన ఉదాహరణ. 370తో కౌంట్ మెదలు పెట్టుకోండి.. 400 క్రాస్ అవుతుంది అంటూ బీజేపీ నేతలు ప్రచారం తీవ్ర స్థాయిలో హోరెత్తిస్తే, ఔను అదే నిజం అంటూ ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లు, అధ్యయనాలు, మూడ్ ఆఫ్ ద నేషన్లు మొత్తుకుంటే.. చివరకు అలాంటివి ఏమీ నిజం కాలేదు!
వరసగా రెండు సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మెజారిటీ సొంతంగా తెచ్చుకున్న బీజేపీ ఈ సారి మిత్రుల మీద అందునా.. ఎప్పుడు ఎటు గెంతుతారో తెలియని నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. పాట 370తో మొదలుపెట్టారు కాబట్టి.. కనీసం భక్తుల్లో అయినా ఆ నమ్మకాలు ఏర్పడి కొంత సీట్ల సంఖ్య పెరిగి ఉండవచ్చు. మీడియా మొత్తం కాపు కాసింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఈ మాత్రం సీట్లు అయినా బీజేపీకి దక్కేవా అనేది ప్రశ్నార్థకమే!
అధికారం తిరుగులేని స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలూ పైకి బయట పడని రీతిలో బీజేపీ పరిస్థితి కనిపించింది. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలల్లోపే యూపీ బీజేపీలో రచ్చలు రేగాయి. అక్కడ బీజేపీలో ముసలం ఏదో మొదలైనట్టుగా ఉంది. మోడీకి తిరుగులేదన్నట్టుగా జరిగిన ప్రచారమే ఇన్నాళ్లూ యోగి విషయంలో కూడా జరిగింది. ఇక యోగి తదుపరి టార్గెట్ ప్రధాని పీఠమే అని భక్తులే మురిసిపోయారు. అయితే ఇప్పుడు యూపీలోనే రాజకీయ వేడి రేగింది. మరి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని యూపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. సమాజ్ వాదీకి పట్టం గట్టారు. కాంగ్రెస్ కు కొన ఊపిరిని పోశారు.
లోక్ సభ ఎన్నికల విషయంలో మోడీ, ప్లస్ యోగి ఇమేజే బీజేపీని అక్కడ 33 సీట్లకు పరిమితం చేసింది. మరి అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం భక్తులకు కలవరపాటుగా మారిన వేళ ఇప్పుడు అక్కడే బీజేపీలో ముసలం ఏదో బయల్దేరిందంటే ఇది మరింత ఇబ్బందులను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఎటు తిరిగి యూపీలో అధికారం తమదే అనే విశ్వాసంతో ఎస్పీ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగుతామని ఎస్పీ ప్రకటిస్తోంది. యూపీ ఎన్నికల్లో గనుక బీజేపీ కి ఎదురుదెబ్బ తగిలిందంటే.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ మళ్లీ 2014 నాటి మునుపు పరిస్థితులు ఎదురవ్వడం లో వింత లేదు!
యూపీ ఎన్నికలకు అయినా ఇంకా కాస్త టైమ్ ఉంది. ఇంతలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ బీజేపీ చేసిన వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడా లోక్ సభ ఎన్నికల్లో గట్టి ఝలక్కే తిగలింది. దేశానికి వాణిజ్య రాజధాని అనదగ్గ ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్రలో రాజకీయ పట్టును నిలుపుకోవడానికి బీజేపీ తగని చేష్టలన్నీ చేసింది. శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారందరినీ చేర్చుకుని రాత్రికి రాత్రి వారికి రాజ్యసభ సభ్యత్వాలను ఇచ్చింది.
వారెవరయ్యా అంటే.. 2014కు ముందు ఎవరైతే తీవ్ర అవినీతి పరులు, సైనికుల స్థలాలు కొట్టేశారు, దేశానికి వీరు చీడలాంటి వారు అంటూ ప్రచారం చేసి బీజేపీ జాతీయ స్థాయిలో ప్రయోజనం పొందిందో అలాంటి వారిని కూడా బీజేపీ చేర్చుకుందంటే ఎంతటి తెగింపో అర్థం చేసుకోవచ్చు! మహారాష్ట్రలో కూటమి కట్టి అయినా బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి వైరి పక్షాల్లో కనిపిస్తూ ఉంది. పాలనపై వ్యతిరేకతకు తోడు.. చేసిన రాజకీయాలే బీజేపీని మరింత ఎక్కువగా దెబ్బతీస్తూ ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతానికి అయితే మహారాష్ట్ర, యూపీల్లో బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పరిస్థితులు అంతా కంట్రోల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలను బీజేపీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి డైరెక్టుగా పాలిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్లను చెప్పాలన్నా.. గూగుల్ లో సెర్చ్ చేసుకోవాలి. గతంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వతహా గా నాయకులనే పేరుండేది. అలాంటి వారిని పక్కన పెట్టి.. అధిష్టాన నియామకాల మేరకే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లున్నాయి.
ఏ పార్టీ అయినా సుదీర్ఘ కాలం పాలనలో కొనసాగాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం అయ్యే పని కాదు! దీనికి మోడీ కూడా మినహాయింపు కాదని 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు సూఛాయగా చెప్పాయి. మరి ఇంకో ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో అప్పుడు 15 సంవత్సరాల పాలనా వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజలు మరేం చూడకుండా ప్రత్యామ్నాయం వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేస్తోంది అనే దాని కన్నా..బీజేపీ చేస్తున్నదాన్ని బట్టి.. ప్రజలు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ తో కాంగ్రెస్ కు ఇంకో ఐదేళ్లకు అయినా జాతీయ స్థాయిలో పట్టం గట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి! 15 యేళ్లంటే 80 యేళ్లలోపు ప్రజాస్వామ్య దేశంలో చాలా ఎక్కువ సమయం మరి!
-హిమ
rastram lo kastam, kendram lo guarantee , but bashmasura hastam baboru cheyi padaka pothe..
పగబట్టిన కమలం కన్నా, పశ్చాత్తాపము తో ఉన్న కాంగ్రెస్ కేంద్రం లో రావడం ఏపీ కి మంచిది.
AP lo ki kuda
ఇలాగే వదిలేస్తే కష్టం.. ఏదో విప్లవం రావాలి…
2024 లో ఇప్పటి వరకు ..
వాలంటీర్లకు వెన్నుపోటు
పిం ఛన్లకోతకు వెన్నుపోటు
ఉచితం ఇసుక వెన్నుపోటు
మెగా డీఎస్సీ వెన్నుపోటు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు
ఉద్యోగుల కు వెన్నుపోటు
అదిరిందయ్యా చంద్రం
erri pulu nayala ila cheppi kada ra jagan anna maddakudiparu
తగ్గదు అన్న ..నువ్వు అసలు తగ్గదు ….
మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం
మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్ నుంచే వర్తింపు)
మోసం – ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను
మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
ఒక్కకి మాత్రం నిజం – ఆంధ్ర బడ్జెట్ మొత్తం కే-బ్యాచ్ వాళ్ళ కి మాత్రమే
మొదటి సంతకం కె విలువలేకుండా చేసాడు మన బాబు
ప్రతి టౌన్ లో TDP ఆఫీస్.
200 పైగా టీడీపీ ఆఫీస్ లు. ప్రతి ఆఫీస్ కి ఒక్క ఎకరం ఫ్రీ గా స్థలం.
200+ టీడీపీ ఆఫీసుల నికర విలువ 10,000 కోట్లు.
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ విలువ 2500 కోట్లకు పైగా. ఇది అంత ప్రజల సొమ్ము లాస్ట్ 40 ఇయర్స్ దోచుకున్నది
విజనరీ బాబు
ప్రతి మంగళవారం అప్పు
అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు
(జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు
జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం
జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
జులై 9 (మంగళవారం )
7 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
జులై 16 (మంగళవారం )
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
అంటే 45 రోజుల్లో 20 వేల కోట్ల అప్పు
ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )
..విజనరీ బాబు
ప్రతి మంగళవారం అప్పు
అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు
(జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు
జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం
జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
జులై 9 (మంగళవారం )
7 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
జులై 16 (మంగళవారం )
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
అంటే 45 రోజుల్లో 20 వేల కోట్ల అప్పు
ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )
aythe emi cheyyalli ra puka
Don’t use bad words
niyamani adugu emi chesthundo danitho
మోడీ గెలిచింది రెండు టర్మ్ ల పాలన తర్వాత. అది కూడా ప్రపంచంలోని భారతవ్యతిరేక శక్తులు ఇక్కడి తమ తొత్తుల ద్వారా చేయాల్సినంతా దుష్ప్రచారం తట్టుకుని కూడా 3 వసారి గెలవటం నీకు తేడాగా కనిపించింది.
దాదాపు మీడియా మొత్తం మోడీకి వ్యతిరేకం. న్యాయవ్యవస్థలో మోడీ వ్యతిరేకశక్తులతో నిండిపోయింది. ఎడారిమతాలవాళ్ళు ఏకపట్టుగా మోడీకి గంపగుత్తగా ఒక్క ఓటు బీరుపోకుండా వేసినా,, కులపార్టీల ఓటర్లు తమకులనాయకులకే ఓటేసినా మోడీ 3 వ సారి గెలిచినా, నీకు తేడాగా కనిపించింది.
దేశంలోని నానాజాతి నాయకులు ఒక తడికల టెంటు ఫ్రంటూ కట్టినా, ప్రపంచదేశాలలోని ఉగ్రవాదశక్తులూ మతమార్పిడి మాఫియా మద్దత్తూ, భారతవ్యతిరేకశక్తులూ ఏకమైనా మొత్తం కలిపి ఒక్క బీజేపీకి వచ్చిన వాటికన్నా తక్కువ తెచ్చుకున్నా, నీకు తేడాగా కనిపించింది.
10 ఏళ్ళు అవినీతిమరక లేకుండా పాలించినా, దేశాన్ని 5 వ ఆర్ధికస్థాయికి చేర్చినా, ఉగ్రవాదాన్ని అణచివేసినా, పారిశ్రామికప్రగతి, ఇన్ఫాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పాదనలో స్వయంసమృద్ధి సాధించినా, రైల్వేలూ నౌకాశ్రయాలూ అభివృద్ది చేసినా, నీలాంటి దౌర్భాగ్యులు మోడీ ఓటమి కోరుకుంటూ, పచ్చిఅవినీతి మురుగులో దొర్లే నాయకులు గెలవాలని కోరుకుంటుంటే నాకు ఒక వేమన పద్యం గుర్తుకు వస్తున్నది.
చెప్పు తినే కుక్కకు చెరుకు రుచి ఏల తెలుసురా విశ్వధాభిరామ వినురవేమా !
Wonderful.
ఎనభై, తొంభై ఏళ్ల వయసు ఉన్న జార్జ్ సోరోస్ ఎద్దు నో గుర్రాన్నో తోలినట్లు రాహుల్ గాంధీ ని తోలుతున్నాడు, డబ్బు ఇచ్చాడు కనుక ఇక్కడ రాహుల్ యాక్టీవ్ గా ఉండాల్సి వస్తుంది, అతడు కొన్ని అసత్యాలు మాట్లాడితే వాళ్ళకి ఉన్న పవర్ఫుల్ eco సిస్టం ప్రచారం లో పెడుతుంది. ఎప్పుడైతే జార్జ్ సోరోస్ పోతాడో అప్పుడు ఇక బీజేపీ వ్యతిరేక పక్షాల కి ఫ్యూచర్ ఉండదు.
బీజేపీ కి ప్రచార యంత్రాంగం లేదా అని అడగొచ్చు, ఇక్కడ మీలాంటి వాళ్ళు మా బీజేపీ వ్యాఖ్యలు అడ్డుకున్నట్లు యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి కూడా అడ్డుకుంటున్నాయి.
Whenever I respond to any anti India or anti Hindu posts, my replies are deleted by Facebook. My account was blocked several times just for retorting anti India and anti Hindu comments.
The same is with Youtube. Whatever the video that may maybe in support of BJP or Modi, immediately it will be removed by YouTube in the name of communal harmony.
Verribagulollu George Soros Antaru ikkada. Athabu oka Jew, Democratic Party donor. Indialo ‘em peekutunnadu? Apandayya sollu!
మరి రాహుల్ గాంధీ విదేశ యాత్రలు రహస్యం గా ఉంచడం ఎందుకు? మీ మెయిల్ id ఇవ్వండి, జార్జ్ సోరోస్ తో లెఫ్ట్, టీఎంసీ నాయకుల ఫోటో లు ఇస్తాను.
నరేంద్ర మోడీ
Vs
పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి జాగ్రత్త, మంచిగా ఉందాము అన్న ఒక మాజీ ముఖ్యమంత్రి
పాకిస్తాన్ కు అనుకూలంగా ఎలుగెత్తిన ఒక మాజీ ముఖ్యమంత్రి
ఖలిస్తానీల మద్దత్తుతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి
ఖలిస్తానీల ఇంట్లో బసచేసి, ఖలిస్తానీల దగ్గర ఫండ్స్ పుచ్చుకుని, నీతినిజాయితీలకు ప్రతీకగా డబాయిస్తూ జైలు ఊచలు లెక్కలు పెడుతున్న ముఖ్యమంత్రి
జీహాదీలకు అనుకూలంగా, డాన్ లకు అండగా నిలబడ్డ ఒక మాజీముఖ్యమంత్రి
రాక్షసపాలన అందించి జైలు ఆతిధ్యంలో ఉన్న మాజీముఖ్యమంత్రి గారి సంతానం
అవినీతి కేసుల్లో జైల్లో ఆతిధ్యం పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి
విదేశీ అక్రమవలసదారుల కొంగుబంగారం, చొరబాటుదార్లకు పెద్ద అండ , రకరకాల అవినీతి కేసుల్లో మంత్రులనూ ఎంఎల్‍ఏ లను జైళ్ళకు ఆతిధులుగా పంపి, ఇంకా పంపటానికి సిద్దంగా ఉన్న ముఖ్యమంత్రి
వందలమందిని చంపిన ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్, అనేక ఘోరాలకు కారకుడైన స్మగ్లింగ్ కింగ్ ను క్షేమంగా దాటించిన, స్మగ్లర్లకూ దేశద్రోహులకూ ప్రియతముడూ అత్యంత సీనియర్ మాజీ ముఖ్యమంత్రి
ఒక నరరూపరాక్షసుడినీ, హిందువులను ఘోరాతిఘోరంగా హింసించి చంపిన నరరూపరాక్షసుడిని ఓట్ల కక్కుర్తితో మహావీరుడిగా పొగుడుతున్న ముఖ్యమంత్రి
హిందూ మతాన్ని నాశనం చేస్తానంటూ బీరాలు పలుకుతూ దేశాన్ని ముక్కలు చేయటానికి ఎడతెరిపిగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి
బంగారం స్మగ్లింగ్ కుంభకోణంలో నీలినీడలు కమ్ముకున్న, సాక్షాత్తు కుమార్తె మీదే అవినీతి ఆరోపణలు ఉన్న, హిందూమతాన్ని అడుగడుగునా అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి
వీళ్ళే కాక జార్జి సోరోస్ సొమ్ము తింటూ ఈ దేశాన్ని చెదపురుగుల్లా తినేస్తున్న మేధావులూ మీడియావర్గాలు, మతమార్పిడి మాఫియా. జిహాదీశక్తులూ, విప్లవం పేరుతో విదేశీశక్తులకు అండగా నిలబడుతున్న శక్తులూ.
శత్రుదేశాల తొత్తులూ మిత్రులూ మేధావులుగా విప్లవవీరులుగా చలామణీ అవుతున్న హీనులూ జాతిద్రోహులూ
మానవహక్కుల పేరున టెర్రరిస్టులకూ దేశద్రోహులకు సైతం అండగా నిలబడే న్యాయవ్యవస్థా, న్యాయమూర్తులూ
వీదేశాల సొమ్ముతో దేశవిచ్చిన్నానికి జాతి విచ్చిన్నానికీ పాల్పడుతున్న NGO లకూ, మతమార్పిడి మాఫియాకూ జిహాదీ శక్తులకూ సాయంగా నిలబడుతున్న దిక్కుమాలిన వ్యవస్థా
——————-
*ఎవరికోసం పోరాడుతున్నాడో ఆ హిందువుల మద్దత్తే కరువైన నరేంద్ర మోడీ ఈ పోరాటంలో ఎన్నాళ్ళు నిలదొక్కుకుంటాడో కాలమే చెప్పాలి.*
——————-
అవినీతిరహిత పాలన కావాలి, సమర్ధవంతమైన నాయకుడూ కావాలి, దేశాన్ని విపరీతంగా అభివృద్ది చేసేసేయాలీ — కానీ ఓటేసేప్పుడు అవినీతిపరుడైనా సరే మా కులపోడు మాత్రమే గెలవాలి, ఎంత దోచుకున్నా మా కులం పార్టీ మాత్రమే కావాలి అనుకునే జాతి ఇంకా ఎన్నాళ్ళు బ్రతికిబట్టకడుతుందో కాలమే నిర్ణయించాలి.
మహానియంత నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పటానికి, ప్రజాస్వామికభావనలతో నైతికవిలువలే ఊపిరిగా నీతినిజాయితీలే పునాదిగా పనిచేస్తూ అవినీతి పొడగిట్టని ప్రతిపక్షాలన్నీ I.N.D.I కూటమిగా ఏకమైతే,
ప్రజాస్వామ్యవిలువలు కాలరాస్తూ మోడీ సాగిస్తున్న దమనకాండ తెలుసుకున్న ప్రతిభారతీయుడూ అసహ్యించుకుంటున్నాడు అంటే ఆశ్చర్యం లేదు.
మోడీ తన ఆధీనంలో ఉన్న ED CBI ను ఉసిగొలిపి ప్రతిపక్ష్జాలను హింసిస్తున్నాడు.
ఏమీలేని కేసుల్లో ప్రతిపక్షనాయకులను ఇరికించి తన నియంతృత్వాన్ని చాటుకుంటున్నాడు.
ఏమీ లేని నేషనల్ హెరాల్డ్ కేసులో, ఏమీలేని హర్యానా భూకుంభకోణం లాంటి కేసుల్లో సోనియాగాంధీ, రాహుల్‍గాంధీ, ప్రియాంకాగాంధి మొగుడు రాబర్ట్ వాద్రా గాంధీ లను అరెస్టు చేయబోతే కోర్టులు ఆదుకుని బెయిల్ మంజూరు చేస్తే తప్ప న్యాయం దక్కలేదు.
ఏమీలేనీ గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ ను అన్యాయంగా జైలు పాలు చేసి కారాగారశిక్ష విధిస్తే, అనారోగ్యకారణాల కారణం చూపి కోర్టులు బెయిల్ మంజూరు చేయకపోతే ప్రజాస్వామ్యవాది లాలూ ప్రసాద్ జైల్లో మగ్గిపోవాల్సిందేగా !
అలాగే ఏమీలేని వేర్వేరు కేసుల్లో లాలూ ప్రసాద్ కుమారుడు బీహార్ వెనకబడిన తరగతుల ఆశాజ్యోతి తేజశ్వీ యాదవ్ నూ కుమార్తె మీసా భారతినీ ED వేధించి అరెస్ట్ కు సిద్ధం కావటం అన్యాయం కాదా ?
అలాగే ఏమీలేని లిక్కర్ కుంభకోణంలో డిల్లీ ఉపముఖ్యమంత్రి శిశోడియాను, మంత్రులు సత్యేంద్రజైన్ నూ, ఎంపీ సంజయ్ సింగ్ నూ ఎంఎల్ఏ లనూ అరెస్టు చేసి జైల్లో వేయటమే కాకుండా, నీతినిజాయితీలకు పట్టుగొమ్మ అవినీతి అంటే యాక్ యాక్ అని డోక్కునే కేజ్రీవాల్ ను మళ్ళీ ఏమీలేని లిక్కర్ కుంభకోణం కేసులోనూ, ఏమీలేని మొహల్లా క్లినిక్ మందుల కుంభకోణంతో పాటు అనేక కేసుల్లో ED విచారణకు పిలిచి వేధించటము న్యాయమా ?
అలాగే ఏమీలేని అనేక కేసుల్లో DMK మంత్రులను అరెస్టు చేయటమూ, బెయిల్ ఇవ్వకుండా బాధించటమూ తప్పు కాదా ?
అలాగే ఏమీలేని బంగారం స్మగ్లింగ్ కుంభకోణంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వేధించటము ఏ రకంగా న్యాయం ?
ఏమీలేని కేసుల్లో శరద్ పవార్ నూ తనయ సుప్రియా సూలేనూ ఇంకా అనేక నిజాయితీకీ నీతికీ పట్టుగొమ్మలయిన ప్రతిపక్ష నాయకులనూ వేధించటము కడు దుర్మార్గం.
ఇవాళ ఇంకో ఘోరం. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని ఏమీలేని కేసుల్లో, అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో తోయటం మోడీ నియంతృత్వానికి పరాకాష్ట.
సత్యం గెలిచితీరుతుంది. నిజం నిలకడ మీద తేలుతుంది.
న్యాయానికే అంతిమ విజయం.
2024 లో మోడీని ఓడిద్దాం, నైతికవిలువల స్రష్టలూ ద్రష్టలూ, నిజాయితీపరులైన మన I.N.D.I కూటమి నాయకులను ఏమీలేని కేసుల నుండి రక్షించుకుందాము. ఏమీలేని కేసుల్లో మన ప్రియతమనాయకులను అరెస్ట్ కాకుండా కాపాడుకుందాము.
ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాము. సెక్యులర్ విలువలు కాపాడుకుందాము, హిందూ మతోన్మాదాన్ని తుదముట్టిద్దాము.
రిజర్వేషన్స్ రద్దు లాంటి అసత్య ప్రచారాలు, ఫేక్ గారంటీ కార్డు లు పంచినా బీజేపీ మూడో గొప్ప విజయాన్ని అడ్డుకోలేక పోయారు, అయినా మీకు అది గొప్పగా కనిపిస్తుంది.
కాంగ్రెస్ కి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తెలంగాణా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సంపాదించలేక పోయినా మీకు ఏదేదో గోచరిస్తుంది!
ఇంతకీ మోడీ గెలిచినట్లా ఓడినట్లా ?
370 రావాలని లక్ష్యం పెట్టుకుని చివరకు 240 కు పరిమితం అయిన మోడీ ఓడినట్లేనా ?
సాధారణ మెజారిటీ సాధించలేక 240 దగ్గరే కూలబడిన మోడీ, పదవి నిలుపుకోవటం కోసం చిన్నచిన్న అవకాశవాద ప్రాంతీయపార్టీల మీద ఆధారపడాల్సి రావటం ఓడినట్లేనా ?
గతంలో లాగా బలంగా తాను అనుకున్న లక్ష్యాలు సాధించే పరిస్థితి లేక ప్రాంతీయపార్టీల దయతో పదవి నెరపటం ఓడినట్లేనా ?
లేకపోతే
మూడవసారి కూడా పాజిటివ్ ఓటుతో తనకు 240 మిగిలిన మద్దత్తు దారులకు 53 స్థానాలలో గెలుపు సుసాధ్యం చేయటం గెలుపా ఓటమా ?
అరుణాచల్ ప్రదేశ్ లో మూడవసారి కూడా గెలిచి అధికారంలోకి రావటము గెలుపా ఓటమా ?
ఒరిస్సాలో 20 కు 19 ఎంపీ స్థానాలు గెలిచి, ఒరిస్సాలో తొలిసారిగా అధికారంలోకి వచ్చి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయగలగటం గెలుపా ఓటమా ?
కమ్యూనిస్టుల ఏలుబడిలో ముస్లిం క్రైస్తవ బలీయమైన కేరళలో తొలిసారి ఒక ఎంపీ స్థానం గెలవటం గెలుపా ఓటమా ?
AAP ఏలుబడిలో ఉన్న డిల్లిలో ఉన్నమొత్తం 7 స్థానాలూ, కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 4 స్థానాలూ కైవసం చేసుకోవటమూ గెలుపా ఓటమా ?
కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ కన్నా రెండు రెట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం గెలుపా ఓటమా ?
కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న తెలంగాణా లో కాంగ్రెస్ తో సమానంగా 8 స్థానాలు గెలిచుకుని BRS పార్టీని తుడిచి వేయటము గెలుపా ఓటమా ?
దేశంలో ఉన్న అమాంబాపతు కుడి ఎడమ నానాజాతిపార్టీల గత్తర గత్తర తడికల గుడారం లో ఉన్న పార్టీలు అన్నీ కలిసి సాధించిన స్థానాల (233) కన్నా బీజేపీ ఒక్కటే ఎక్కువస్థానాలు (240) సాధించటము గెలుపా ఓటమా ?
విదేశీ రాజమాత గారి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు మూడంకెల సంఖ్య రాకుండా 99 దగ్గరే మూడో సారి కూడా ఓడించటము గెలుపా ఓటమా ?
విదేశీ మీడియా దుష్ప్రచారాలను తట్టుకుని విదేశీ శత్రుదేశాల లోకల్ ఏజెంట్ల కుట్రలు తట్టుకుని, విదేశీ సోరోస్ లాంటి వాళ్ళకు తమ ఒళ్ళు అమ్ముకుని దేశద్రోహం చేసే కుహానా మేధావుల మీడియా వర్గం కుట్రలు తట్టుకుని మూడోసారి కూడా అధికారంలోకి రాగలగటం గెలుపా ఓటమా ?
దేశమంటే కులం మాత్రమే అనుకునే, కులం బాగుంటే చాలు మిగిలినవి పట్టించుకోని హిందువులు అత్యధికంగా ఉన్న దేశంలో కులాల కుంపట్లు రాజేయకుండా మూడోసారి కూడా గెలవగలగటం గెలుపా ఓటమా ?
గెలుపు అనుకుంటే గెలుపూ ఓటమి అనుకుంటే ఓటమి !
Gelichadu moodosari elagola. Naithikamga odipoyadu, adi Modi ki matrame sambandinchina vishayam. Congress + inka janalaki nammakam kaligenthaga pani cheyyaledu, charithra bhayapedutundi mari.
BJP next elections ki kontha mandi Manchi leaders ni Modi kante better anipinchevallani tayaru chesukovadam Chala manchidi. Jai Shah ani ananaakandi, thupukkuna ummoostaru!
కరెక్టే, మోడీ నైతికంగా ఓడిపోయాడు.
99 సీట్లు గెలుచుకున్న, అందులో 47 స్వంతంగానూ 52 మిత్రపక్షాల సాయంతో గెలిచిన రాహుల్ గాంధీ దే నిజమైన విజయం.
మోడీ హయాములో దేశం అన్ని రంగాలలో భ్రష్టుపోయింది. అందుకే మనకు కరెక్టుగా సూటయ్యే రాహుల్ గెలిస్తేనే దేశానికీ మనకీ ముక్తి.
nenanna! Mental ga matladaku!
nuvvu otese dekaayit gaadu kudaa modi kaalla daggare unnaadu. nuvvu otese vaadi laanti vaade Rahul kudaa.
Drcayit lake decayit
Mee ati bhakthi bjp medaa ok kaani regional parties vi avakaasavadam anakandi. Avi lekapothe jaatheeya parties manalevu
Bp kooda prathee raastram lo Edo oka regional party tho potthu pettukundi.
Papam
Modi gelichadu inkko 10 years vuntadu
ఎప్పుడూ పెట్టనమ్మ ఇవాళ కూడా పెట్టలేదు, రోజూ పెట్టే ముండకేమొచ్చిందని ఒక ముష్టోడు తిట్టిపోసాడు.
అలా, అవినితి లేని నీతివంతమైన సమర్ధ పాలన కోరుకునే నైతికవిలువల చాంపియన్ మన హిమక్కాయ (అక్కాయోడో) కు కోపం వచ్చింది.
ఎంత బీజేపీతో కలసి సమానసంఖ్యలో సీట్లు పోటీ చేసి, బీజేపీ తెచ్చుకున్న సీట్లలో సగం మాత్రమే తెచ్చుకుని ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీకి జెల్ల కొట్టి నిన్నటిదాకా వంశం మొత్తం తిట్టిపోసిన కాంగ్రెస్ శరద్ పవార్ తో కలసి లేచిపోయినంత మాత్రానా, శివసేనను నిట్టనిలువుగా చీల్చి, బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందా అని కోపించింది.
హౌసింగ్ స్కాముల్లో ఇరుక్కున్నవాళ్ళను బీజేపీ వాళ్ళు చేర్చుకుని వేంఠనే రాజ్యసభ సీ
టు ఇవ్వటమా అని క్రోధించింది.
హవటా, ఇలా నైతికవిలువలకు బీజేపీ గోరీ కట్టటం ఎంత నీతిబాహ్యం అని కుపితురాలై, బీజేపీ నాశనం కోరుతూ ఇప్పటికే బెయిల్ మీద ఉన్న రాహుల్ బాయ్య అఖిలేశ్ మియా, శరద్ పవార్ , మమతక్క బేగం, తేజశ్వీ డాకూ, కేజ్రీవాల్ ఖలిస్తానీ , ఫరూక్ పాకిస్థానీ, స్టాలిన్ ది హిందూ హేటర్ ఇత్యాది అవినీతికంపులో మునిగితేలే మహానాయకులే, మోడీ కన్నా గ్రేటు అని తాను నమ్మి మనకు అనుగ్రహభాష్యాన్ని ఒసంగారు.
ప్రతిపక్షాలకు ఎలాగూ అవినితి సహజం, ఎంతకైనా దిగజారటం సహజం , అలా అని మోడీ బీజేపీ కూడా దిగజారితే ఎలా అన్న అక్కాయి కోపం సమర్ధనీయమే సుమీ
ఎప్పుడూ పెట్టనమ్మ ఇవాళ కూడా పెట్టలేదు, రోజూ పెట్టే ముండకేమొచ్చిందని ఒక ముష్టోడు తిట్టిపోసాడు.
అలా, అవినితి లేని నీతివంతమైన సమర్ధ పాలన కోరుకునే నైతికవిలువల చాంపియన్ మన హిమక్కాయ (అక్కాయోడో) కు కోపం వచ్చింది.
ఎప్పుడూ పెట్టనమ్మ ఇవాళ కూడా పెట్టలేదు, రోజూ పెట్టే ముండకేమొచ్చిందని ఒక ముష్టోడు తిట్టిపోసాడు.
ఎంత బీజేపీతో కలసి సమానసంఖ్యలో సీట్లు పోటీ చేసి, బీజేపీ తెచ్చుకున్న సీట్లలో సగం మాత్రమే తెచ్చుకుని ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీకి జెల్ల కొట్టి నిన్నటిదాకా వంశం మొత్తం తిట్టిపోసిన కాంగ్రెస్ శరద్ పవార్ తో కలసి లేచిపోయినంత మాత్రానా, శివసేనను నిట్టనిలువుగా చీల్చి, బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందా అని కోపించింది.
హౌసింగ్ స్కాముల్లో ఇరుక్కున్నవాళ్ళను బీజేపీ వాళ్ళు చేర్చుకుని వేంఠనే రాజ్యసభ సీ
టు ఇవ్వటమా అని క్రోధించింది.
హవటా, ఇలా నైతికవిలువలకు బీజేపీ గోరీ కట్టటం ఎంత నీతిబాహ్యం అని కుపితురాలై, బీజేపీ నాశనం కోరుతూ ఇప్పటికే బెయిల్ మీద ఉన్న రాహుల్ బాయ్య అఖిలేశ్ మియా, శరద్ పవార్ , మమతక్క బేగం, తేజశ్వీ డాకూ, కేజ్రీవాల్ ఖలిస్తానీ , ఫరూక్ పాకిస్థానీ, స్టాలిన్ ది హిందూ హేటర్ ఇత్యాది అవినీతికంపులో మునిగితేలే మహానాయకులే, మోడీ కన్నా గ్రేటు అని తాను నమ్మి మనకు అనుగ్రహభాష్యాన్ని ఒసంగారు.
ప్రతిపక్షాలకు ఎలాగూ అవినితి సహజం, ఎంతకైనా దిగజారటం సహజం , అలా అని మోడీ బీజేపీ కూడా దిగజారితే ఎలా అన్న అక్కాయి కోపం సమర్ధనీయమే సుమీ
Adhirindi…
ఎప్పుడూ పెట్టనమ్మ ఇవాళ కూడా పెట్టలేదు, రోజూ పెట్టే ముండకేమొచ్చిందని ఒక ముష్టోడు తిట్టిపోసాడు.
ఎంత బీజేపీతో కలసి సమానసంఖ్యలో సీట్లు పోటీ చేసి, బీజేపీ తెచ్చుకున్న సీట్లలో సగం మాత్రమే తెచ్చుకుని ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీకి జెల్ల కొట్టి నిన్నటిదాకా వంశం మొత్తం తిట్టిపోసిన కాంగ్రెస్ శరద్ పవార్ తో కలసి లేచిపోయినంత మాత్రానా, శివసేనను నిట్టనిలువుగా చీల్చి, బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందా అని కోపించింది.
హౌసింగ్ స్కాముల్లో ఇరుక్కున్నవాళ్ళను బీజేపీ వాళ్ళు చేర్చుకుని వేంఠనే రాజ్యసభ సీ
టు ఇవ్వటమా అని క్రోధించింది.
హవటా, ఇలా నైతికవిలువలకు బీజేపీ గోరీ కట్టటం ఎంత నీతిబాహ్యం అని కుపితురాలై, బీజేపీ నాశనం కోరుతూ ఇప్పటికే బెయిల్ మీద ఉన్న రాహుల్ బాయ్య అఖిలేశ్ మియా, శరద్ పవార్ , మమతక్క బేగం, తేజశ్వీ డాకూ, కేజ్రీవాల్ ఖలిస్తానీ , ఫరూక్ పాకిస్థానీ, స్టాలిన్ ది హిందూ హేటర్ ఇత్యాది అవినీతికంపులో మునిగితేలే మహానాయకులే, మోడీ కన్నా గ్రేటు అని తాను నమ్మి మనకు అనుగ్రహభాష్యాన్ని ఒసంగారు.
ప్రతిపక్షాలకు ఎలాగూ అవినితి సహజం, ఎంతకైనా దిగజారటం సహజం , అలా అని మోడీ బీజేపీ కూడా దిగజారితే ఎలా అన్న అక్కాయి కోపం సమర్ధనీయమే సుమీ
బీజేపీ గురించి మాట్లాడితే భక్తులు అంటారు, మీ పార్టీ వాళ్ళ మాటేమిటి? బానిస లా?
ద్రోహులు…
By 2029 BJP will release next census and educate Indians how rampant population jihad is. Main discussion will be regarding population bill..
You’re another KA Paul, babu!
అలా చర్చిస్తూనే ఉంటారు.. అంతే…
అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.
ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , మన బాబు బె వినుకొండ మడర్‌ని ప్లాన్ చేసారుఅంట .
జగన్ ఓడిపోవడానికి నీ సైట్ కూడా ప్రధాన కారణం
😂😂😂😂😂😂
నాకు ఇలాంటి ఆర్టికల్స్ చుస్తే జగన్ ఓడిపోయినందుకు చాలా హ్యాపీ గా అనిపిస్తది
నిజానికి నాకు జగన్ అంటే ఎం ద్వేషం లేకున్నా
బీజేపీ దేశాన్ని కాపాడే పార్టీ.
Vatikan ల o జ కొడుకుల సపోర్ట్ చేసే పార్టీ కాదు
BJP lost in Ayodhya where Ram mandir was built by BJP and they elected the party that supports your so called Vatican supporters.
Religion does not feed poor, does not get job opportunities to youth, does not reduce inflation and every day prices. Wake up before it is too late.
But congress party will continue the same corruption and they don’t decrease petrol and other prices
Every government has corruption but now we are also in dictatorship where no media has guts to write about corruption and injustice that is happening.
why is ED after anyone that opposes the government? How is everyone that joins BJP getting a clean image? How much was Petrol when BJP got into power 10 years ago and what is it now?
I see more corruption now than I saw during UPA rule. Also, not just petrol all commodity prices have gone up during last 10 years.
Tell me the corruption you see
Please name a few so we will open our eyes…
1. NEET scam,
2. Misusing central agencies for political witch-hunting.
3. Scamming of banks.
4. Clean chits to leaders that join BJP.
5. ZUBIN IRANI LAND SCAM in Madhya Pradesh.
6. No action on using Polavaram as ATM (Andhra Pradesh)
7. BUILDING SCAM (GOA)
8. BITCOIN SCAM
9. BHAMASHAH HEALTH INSURANCE SCAM (RAJASTHAN)
10. Skill.scam (Andhra Pradesh)
11. BAJRI SCAM (RAJASTHAN)
12. BUDGET SCAM (CHHATTISGARH)
13. BUNDELKHAND PACKAGE SCAM (MADHYA PRADESH)
14. ADCB SCAM
15. ADANI LAND SCAM (GUJARAT)
16. ASSAM CIVIL SERVICE EXAM SCAM
17. ADVERTISEMENT SCAM (MADHYA PRADESH)
18. ADANI AIRPORT SCAM (KERALA)
19. Selling country to Adani and Ambani.
20. Helping white collar culprits escape country.
1. NEET scam
2. Misusing central agencies for political witch-hunting.
3. Scamming of banks.
4. Clean chits to leaders that join BJP.
5. ZUBIN IRANI LAND SCAM in Madhya Pradesh.
6. No action on using Polavaram as ATM (Andhra Pradesh)
7. BUILDING SCAM (GOA)
8. BITCOIN SCAM
9. BHAMASHAH HEALTH INSURANCE SCAM (RAJASTHAN)
10. Skill.scam (Andhra Pradesh)
11. BAJRI SCAM (RAJASTHAN)
12. BUDGET SCAM (CHHATTISGARH)
13. BUNDELKHAND PACKAGE SCAM (MADHYA PRADESH)
14. ADCB SCAM
15. ADANI LAND SCAM (GUJARAT)
16. ASSAM CIVIL SERVICE EXAM SCAM
17. ADVERTISEMENT SCAM (MADHYA PRADESH)
18. ADANI AIRPORT SCAM (KERALA)
19. Selling country to Adani and Ambani.
20. Helping white collar culprits escape country.
Yes but there is no solution
BJP has not lost in ayodya..
Ayodya is one of the places in the fizabad constituency.
8500 scam is the reason people voted your Khangress.
If religion does not feed the poor why are you in your religion??
Come out of your religion and say you dont believe in God or Allah or Jesus.
Hindus are tolerant and you guys made us like this
Fools like you twist the meaning of religion and such fools are in every religion bringing bad name to their religion. I believe in god but not in religion and they are two different things that fools like you can never understand.
nuvvu cheppavante….inka congress pani ayyipoinatte….ilaage cheppvu…jaggu gaadi pani ayyipoindhi…ippudu congress ki 2029 annavu…congress sankanaakipoinatte…
Yes, BJP is losing their influence by the day and Rahul Gandhi is gaining popularity by the day. Going by the trend BJP will lose in 2029 paving way for INDIA alliance to form government.
Modi has next 5 years to turn tables but so far nothing concrete has been done including approval of Special Category status to Andhra Pradesh.
Rahul khan jeevitham lo PM kaaledu rasi pettuko
But bjp government rules after 5 years continue because if bjp wins at votes seats in the border number then they can form government
2029 lo bjp government vasthundhi Central lo inkko 10 years adhikaramlo vuntundhi
Bodiji bhakthulu anthakannaa goppagaa elaa alochincha galaru ?
Nijam cheppanu
నువ్వు నిజాం బిడ్డవా లేక vatikan బిడ్డవా
Confused Hindu. Thinking should I convert now or leave it to my kids to make the decision when they are adults.
Better you convert now if you are unreserved person…. Anyways there is no benefit from government.
If you become a muslim you can get 4 wives and plenty of sympathy and amidst benefits from the government
If you become alaluya then ypu can become paster and visit countriea and make lot of money.
Then you can start converting others
Confused hindus converted by force already so u would be a vatican slave or Mohd slave for sire 😂😂😂😂
But why are you so afraid to show your identity…..
Always backstabbed… You have that history amd genes in u
Khangress chamcha la nunchi intakanna em expect cheyyagalam😂
Bro modi best pm india ki
what a performance by bhaktha’s about adarsh society scam…100% natural performance…
Ento aa scam maku koddiga cheppava pls
illegal activities in distribution of plots to martyrs….flower followers performance is vere level…👌👌
Yes
Please file a case immediately.
You and your hand following people why not taking action??
Flower will blossom again in 2029
Just wait and see
. ఒకరకంగా పొగరు తగ్గినట్టే ఆ ఇద్దరకి (?).. ఈ 5 ఏల్లు సరైనా పద్దతులు లేకపోతె ఒకరు శాస్వతంగ సెలవు, ఇంకొకరు ప్రతి పక్షానికి..
2029 lo 350 plus seats rakapothe chudu
400+ 400+ ananaru jenalaku evala Balupu eppudu dinchalo telusu
Bjp 3 to 300 Ela ayindo Balupu chupedte 300 to 3 ki vellina acharyam ledu
Next elections ki pawankalyan ki cm chance yekkuva vundhi
8500 ప్రలోబలకు లోనైనా 240 సీట్స్ వచ్చాయి
వొచ్చే సారి 350 పక్క
మహారాష్ట్ర, UP ఎలక్షన్స్ ఉన్నాయ్ కదా చూద్దాం
మీ వైస్సార్సీపీ ఓడిపోయింది అని బీజేపీ ఓడిపోవాలి అని కోరుకొనే మీరు double games ఆడుతున్నారు అంత కన్నా ఏమి లేదు
ఖంగ్రెస్ పాలనా చాలా బాగుంది 😂😂😂😂60 ఏళ్లలో చూసాము
😂😂
ఎం అయినా జరగొచ్చు
ఖంగ్రెస్ వస్తే బాగుండు అనిపిస్తుందా సెంట్రల్ లొ??
మీకో దండం సామీ
షర్మిల లాంటోళ్లని ఇంకో నలుగురిని పెట్టుకుంటే ఇంకో 20 ఏళ్లలో కూడా అధికారం జోలికి వెళ్లకుండా సాగదీయొచ్చు.
bolli NTR pillalani okari meedaki okarni vusigolipi chesadu appatlo.. ippudu same YSR family meeda chestunnadu. veedo pedda sakuni.
ఏంటి GA ఈ మధ్య కాంగ్రెస్ భజన చేస్తున్నావ్? అన్నియ్య చూపు అటువైపు ఏమైనా పడిందా?
Hindu ante padadu veellaki.. Vatican slaves
ఎం పాపం…..బాబే అందరితో కలిసి వుండాలా
వాళ్ళు ఉండకూడదా…
గతం లో బాబు కాంగ్రెస్ ఎలా తిట్టాడు, ఎలా పొత్తు పెట్టుకున్నాడు, ఎలా మద్దతు ఇవ్వలేదని అబద్దం చెప్పాడో బోలెడు వీడియోలు వున్నాయి. దానికి మాత్రం పచ్చ సాని పుత్రులు నోట్లో ఐస్ క్రీం పెట్టుకుంటారు.
సింహం సింగల్ అని మన అన్నియ్య ని పెద్దమ్మ తిరునాళ్లలో పోతురాజు లాగా బిల్డ్ అప్ ఇచ్చింది ఎవరు?
Arey vachesava. Sare kani shekka lk jagan Sonia medalu vanchadu kada . Mari eppudu Ela vongi vuntadu Ani netizens talk
Cbn okkapudu congress party avinithi party annadu ippudu memanta okkate antunnaru bad politician bad culture
Bolli babu andhari sankalu nakadu. No armpits left for others
Andhra ki droham chesindhi congress party
Yes,but eppudu danikanna BJP 100 retlu mosam chestndi
Bro bjp government andhra vishayam lo double game aduthundhi
మోసం చేసి 370 పెట్టీ అయోధ్య కట్టే terrorists ni bomb blasts ni కట్టడి చేసింది…. దేశ ధర్మ దైవ ద్రోహి నువ్వు
Bolli gadi rendu kalla siddantham sangathenti mari
Appudu kcr ki bhayapadi evvaru matladaledhu andhra gurinchi
రేయ్ సుళ్ళ ఇటలీ గొఱ్ఱె కన్నా బొల్లి మిన్న
ఇటలీ గొఱ్ఱె కన్నా బొల్లి మిన్న
Avunu appudu cbn jagan iddaru andhra ni separate cheyachu anni letter iccharu Central government ki
పునర్వభైవం కాదు GA .. పునర్వైభవం.
in 2029, Khangress party form the governments in Central and many states, including AP, cause Indians are got bored with the development.
bonguraa.. andhra ki pappu..lokesh.. India ki pappu Rahul.. dondhu dondhe
Lokesh Pappu antnv ga mari ma party tho enduku potthu lo unnaru.
Mem memmulni election lo Poll mangement kosam matrame potthu pettukunnam
AP mottam lo me party ekkada single ga nilabadda deposit radhu…..AP lo meku TDP biksha petndi
Over ga ledhu. Sanka naakadaaniki Delhi velli pottu pettukunnanthavaraku vadallddhu. Reddy Garu meeke asahyam ga ledha. Single ga poti chese dammu Leni party AP lo edayina undhi ante Adhi TDP ne
Public lo yeee centiment vunte aa paarti adhikaramloki vastundhi
Rahul gandhi prime minister avadam manaa india prajalu votes veyadam medha adharapadindhi
Correct rahul gandhi okka pappu gadu
Bjp government adhikaramlo vunte India financial gaa develope avthundhi
why not ?
కాంగ్రెస్ కు పునర్వభైవం ఉన్నట్టే 2029 lo 100 vachestaye
Oho Jagan annanu melliga congress lo kalputthinava GA. Don’t worry after he goes to chachalguda peddireddy goes to BJP whole YSCP will merge into congress
In 2029 also it’s impossible and uphill task for congress and their allies to come into power.
Author Hima (poorthi peru rayaledu, teliyaka povachemo leka gurtu ledu emo), anyways, try to write an article with facts, not with hate and imagination