జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేందుకు స్పీక‌ర్ నో!

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు స‌సేమిరా అంటున్నారు. సోమ‌వారం నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించారు. అయితే ఇంత…

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు స‌సేమిరా అంటున్నారు. సోమ‌వారం నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించారు. అయితే ఇంత వ‌ర‌కూ అసెంబ్లీలో సీట్ల అలాట్‌మెంట్‌కు స్పీక‌ర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలిసింది. దీంతో వైఎస్ జ‌గ‌న్ సాధార‌ణ ఎమ్మెల్యే మాదిరిగానే అసెంబ్లీలో కూచోవాల్సి వుంటుంది.

వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బ‌లం మాత్ర‌మే వుంది. దీంతో ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌ద‌ని టీడీపీ వాదిస్తోంది. అయితే సీట్ల‌ను బ‌ట్టి కాకుండా, ప్ర‌త్య‌ర్థి పార్టీ త‌మ‌దే కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల్సిందే అని జ‌గ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు. ఇన్ని సీట్లు వ‌స్తేనే ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌నే నిబంధ‌న ఎక్క‌డా లేద‌ని జ‌గ‌న్ ఉద‌హ‌రిస్తూ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి గ‌తంలో లేఖ కూడా రాశారు.

కానీ జ‌గ‌న్‌ను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా గుర్తించ‌డానికి టీడీపీ నిరాక‌రిస్తోంది. త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోతే మాట్లాడేందుకు అవ‌కాశం ద‌క్క‌ద‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ స‌మావేశాల మొద‌టి రోజు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించ‌నున్నారు.

ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాయుత ఘ‌ట‌న‌ల‌కు నిర‌స‌న‌గా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వైసీపీ అడ్డుకోనుంది. ఆ త‌ర్వాత అసెంబ్లీకి వెళ్లే అవ‌కాశం వుండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఢిల్లీలో వైసీపీ ధ‌ర్నాకు పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

27 Replies to “జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేందుకు స్పీక‌ర్ నో!”

  1. మధ్యలోబేధాప్రియాలోచ్చిచిజనసేనభాజపాప్రభుత్వంనుండిబయటికొస్తేమామయ్యప్రతిపక్షహోదాలాక్కోవాల్సివస్తుంుందిఅందుకేముందేఇవ్వకుంటేబెటర్… ప్రతిపక్షహోదాఇస్తేదేశంమొత్తంఆంధ్రాప్రతిపక్షలీడర్’అనిచెప్పుకునిబతికేద్దామనుకుంటున్నాడుమామయ్య… నీకుఅన్నిసీట్లురాలేదురాసుల్లివెందులపిల్లీఅంటేవినడు…

  2. జగన్కు ప్రతిపక్ష హోదా ప్రజలే నిరాకరించారు, అడుక్కోవటం లొ న్యాయం లేదు. ఫస్ట్, గతంలో CBN & Pawan ఫ్యామిలి లను, అసెంబ్లీలో దూషించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాల్సి వుంది. మైక్ లవర్ జగన్, మైక్ లేనిదే ఏ సమావేశానికి హాజరు కాడు, తప్పక అసెంబ్లీ ఎగొట్టడానికి ప్రయత్నిస్తాడు.   

  3. అసెంబ్లీ లో .. మాట్లాడడానికి బయ పడిన లొల్లి గాడు కంటే జగన్ సానా బెటర్

    1. Paradalu kattadam lo better.. Chetlu narakadam lo better.. Kalti mandu ammadam lo better.. aa mandu kooda Black money laga ammadam lo better. Nirudyogam abhivruddi cheyadam lo better.. Helicafter lo tirgadam lo better. Prajala dabbuto palace kattadam lo better.. Janalu Gandrinchi ummi te.. snananiki water free ga ochhayanukune kakkrti fellow

  4. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

    రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె

  5. ప్రతి టౌన్ లో TDP ఆఫీస్. 

    200 పైగా టీడీపీ ఆఫీస్ లు. ప్రతి ఆఫీస్ కి ఒక్క ఎకరం ఫ్రీ గా స్థలం. 

    200+ టీడీపీ ఆఫీసుల నికర విలువ 10,000 కోట్లు. 

    హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ విలువ 2500 కోట్లకు పైగా. ఇది అంత ప్రజల సొమ్ము లాస్ట్ 40 ఇయర్స్ దోచుకున్నది 

  6. విజనరీ బాబు

     ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    జులై 9 (మంగళవారం )  

    7 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    జులై 16 (మంగళవారం )  

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 45 రోజుల్లో 20 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

  7. ..విజనరీ బాబు

     ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    జులై 9 (మంగళవారం )  

    7 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    జులై 16 (మంగళవారం )  

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 45 రోజుల్లో 20 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

        1. మన వాళ్ళ ఆఫీసుల మీద, కార్ల మీద దాడులు చేయలేదా అన్న మరి . .అప్పుడు .. మనకి తెలియలేదు .. ఇప్పుడు తెలుస్తోంది ..

  8. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

  9. జనం ప్రతిపక్షహోదా ఇవ్వలేదు. అందుకే అన్న TDP ని ఆడుకుంటున్నాడు దేహి అని.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డావ్ అన్న..

Comments are closed.