అయినా! బాబు మారలేదు

చంద్రబాబు ఎప్పుడూ మ్యానిఫెస్టోని అమలు చేయలేదు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న చరిత్ర ఆయనది కానేకాదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఓక్ స్టేట్మెంట్ ఇచ్చారు- “పథకాలకి డబ్బుల్లేవు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధిని పథకాలకి ఖర్చుపెట్టలేం. డబ్బొచ్చాక పథకాల గురించి ఆలోచిస్తాం”. స్థూలంగా ఇది ఆయన చెప్పింది.

చంద్రబాబు తీరు తెలియంది కాదు. ఆయన ఎప్పుడూ మ్యానిఫెస్టోని అమలు చేయలేదు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న చరిత్ర ఆయనది కానేకాదు. ఆయనది అభివృద్ధి మంత్రం తప్ప సంక్షేమ తంత్రం కాదు. అయినప్పటికీ పథకాలు ఆశించి, మేనిఫేస్టొని నమ్మి కూటమికి ఓట్లేసిన జనాన్ని ఏమనాలి? పవన్ కళ్యాణ్ కూడా “నాదీ భరోసా” అన్నాడు కనుక మరింత గట్టిగా నమ్మి ఓట్లు గుద్దిన జనం ఎటు చూడాలి? అన్నీ తెలిసి, ఓట్లేసి గెలిపించి ఇప్పుడు ఏడవడం దేనికి? ఈ ఒక్కసారన్నా మేనిఫెస్టో అమలుపరుస్తాడేమో అనుకుంటే “బాబు మారలేదు..” అన్నట్టే ఉంది.

“చెప్పాడంటే చేస్తాడంతే” టైటిలుతో గత టర్మ్ లో ముఖ్యమంత్రి హొదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేరుతో బటన్ నొక్కుకుంటూ పోయాడు. వాళ్లకి ఇంత పంచాను, వీళ్ళకి ఇంత ఇచ్చాను అని ప్రచారం కూడా చేసుకున్నాడు. పథకాలు తీసుకున్న జనాభా 86% మంది అని జగన్ వద్ద లెక్కలున్నాయి. అయినా జనం గెలిపించలేదు. అంటే లోపం ఎక్కడుంది? జనానికి పథకాలిచ్చేస్తే పనైపోదు. వాళ్లు ఆశించేవి చాలా ఉంటాయి. ఆ బ్రహ్మపదార్ధాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.

ఊరికే ఇచ్చిన డబ్బు ఎంతిచ్చినా సంతృప్తి ఉండదు. అలాగని వద్దని అనరు. ఇచ్చినంత ఇవ్వాలి, పుచ్చుకున్నంత పుచ్చుకోవాలి అని అనుకుంటారు జనం..ఇవ్వడమంటూ మొదలుపెడితే. అలా వచ్చే దానిని సంపాదన అని మాత్రం వాళ్లు అనుకోరు. తాము చేసిన పని ద్వారా ఎంత సంపాదిస్తున్నాము అనేదే చూసుకుంటారు. అందరికీ ఒకే రకంగా పంచుతుంటే ఎవ్వరూ ప్రత్యేకంగా ఫీల్ కావడానికి ఉండదు. ఫలానా పక్క వీధి వాడి కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అనే ఫీలింగ్, సంపాదించాలనే కోరిక..ఇవే సమాజాన్ని నడిపిస్తాయి. కనుక అందరికీ పనులు దొరికే వాతావరణం కల్పించాలి. జగన్ హయాములో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఊపు లేక మేస్త్రీలు, పైంటర్లు, ఇంటీరియర్ వర్క్స్ వాళ్లకి సరైన పని దొరకలేదు. రోడ్ల నిర్మాణాలు లేవు కనుక కూలీలకీ పనులు లేవు. బందరు పోర్టు పనుల్లాంటివి, మెడికల్ కాలేజీల నిర్మాణాలు వంటివి, స్కూళ్లకి రంగులేయడం లాంటివి అశేష ఆంధ్ర జనాభాని బిజీగా మార్చేంత పనులు కాలేకపోయాయి.

జగన్ అభివృద్ధి అస్సలు చేయలేదని కాదు. మెడికల్ కాలేజీలు కట్టించడం, స్కూళ్లని బాగుచేయడం..ఇవే అభివృద్ధి అనుకున్నాడు.

కానీ అందరికీ, అన్ని వర్గాల జనానికి, అన్ని స్థాయిల వాళ్లకి అభివృద్ధి అనేది ముందుగా కనపడేది రోడ్లల్లోనే. ఇంట్లోంచి బయటికి వచ్చాక సైకిలో, స్కూటరో, కారో వేసుకుని బయలుదేరే వాళ్లకి నున్నని రోడ్లు కనిపించాలి. అవి ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటాడు సగటు మనిషి. లేకపోతే ప్రభుత్వాన్ని తప్పకుండా తిట్టుకుంటాడు.

ఆ తర్వాత అంశం పారిశుద్ధ్యం. లీకౌతున్న డ్రైనేజీలు, ఎత్తని చెత్త, ఓపెన్ మురికి కాల్వలు..ఇవన్నీ పెద్ద మైనస్సులు. ఎంత అభివృద్ధి చేసామని చెప్పినా పారిశుధ్యం సక్రమంగా లేకపోతే అభివృద్ధి లేనట్టే అనుకుంటాడు సగటు మనిషి. ఈ కనీసమైన ఆలోచన జగన్ కి రాకపోవడం, ఆయన వద్దనున్న సలహాదార్లు ఆయనకు చేరవేయకపోవడం, చేరవేసినా వినకపోవడం వంటివన్నీ జరిగుండాలి. ఎందుకంటే జగన్ పాలనలో కంటికి కనిపించిన దరిద్రాలు రోడ్లు బాగోకపోవడం, పారిశుధ్యం లేకపోవడం. అందుకే పోర్టులు, కాలేజీలు, స్కూళ్లు అని ఆయన చెప్పుకున్న అభివృద్ధి అడవికాచిన వెన్నెలయ్యింది.

చంద్రబాబు పదవిలోకి రాగానే రోడ్ల నిర్మాణం మీద దృష్టి సారించడం జరిగింది. పారిశుధ్యం మీద ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ రెండూ నభూతో నభవిష్యతి రేంజులో చేయగలిగితే చాలు- జనం దృష్టిలో అభివృద్ధి జరిగినట్టే.

ఈ పనులంటూ మొదలుపెడితే నిర్మాణ కార్మికులకి, అనుసంధాన వ్యాపారాలకి గిరాకీ పెరుగుతుంది. అమరావతి నిర్మాణం నిమిత్తం ఫండ్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా నిర్మాణ పనుల నిమిత్తం ఎందరికో పని దొరికే అవకాశముంటుంది. కనుక ఊరికే దబ్బులు పంచే పని పెట్టుకోనక్కర్లేదు అనేది చంద్రబాబు ఆలోచన. నిజానికి ఈ ఆలోచన సరైనదే అనిపిస్తుంది జగన్ ని ఓడించిన జనం నాడి గమనిస్తే. అందుకే ఆయన మొహమాటం లేకుండా “పథకాలకి డబ్బుల్లేవ్” అని చెప్పేయగలిగాడు.

ఈ నేపథ్యంలో ఎవర్నీ తప్పు పట్టాల్సిన పనిలేదు. జగన్ పథకాలు పంచడం తప్పు కాదు. పుచ్చుకున్న జనానిదీ తప్పు కాదు. పథకాలిస్తామన్నారు ఎక్కడ అని జనం చంద్రబాబుని అడగడం తప్పు కాదు. చంద్రబాబు పథకాలకి డబ్బుల్లేవ్ అనడం తప్పుకాదు. ఎవరి లెక్క వాళ్లది, ఎవరి ఆలోచన వాళ్లది, ఎవరి విధానం వాళ్లది. చివరికి ఏ ఆలోచన నెగ్గుతుంది, ఎవరి ఆలోచన సరైనది అనేది తేలాలంటే 2029 ఎన్నికల వరకూ అగాలి. అప్పటి వరకు చంద్రబాబు ఇదే పద్ధతిలో ఉండి, జనం మళ్లీ ఆయన్నే గెలిపిస్తే ఇక చంద్రబాబు ఫార్ములానే ఫైనల్ అని తీర్మానించేయొచ్చు.

ఒక వేళ అప్పుడు జగన్ ని గెలిపిస్తే మాత్రం కథ ముందుకొస్తుంది. పథకాల పేరుతో డబ్బు పంచాలా, లేక అభివృద్ధి చెయ్యాలా అనే డౌటొస్తుంది. మునుపటిలా బటన్ నొక్కి పథకాలు ఇవ్వాలా ఊరుకోవాలా అనే అనుమానం జగన్ కే కలుగుతుంది. అప్పుడేం జరిగుతుందనేది ఆ పరిస్థితి వస్తే కానీ తెలీదు.

శ్రీనివాసమూర్తి

88 Replies to “అయినా! బాబు మారలేదు”

  1. జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో.. ఇంకా మీ మట్టి బుర్రలకు అర్థమై చావడం లేదు..

    మహామేతగాడిని చూసి జగన్ రెడ్డి కి ఒక అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ చేసిన అతి కూడా జగన్ రెడ్డి పైన సింపతీ పెరగడానికి కారణం..

    ప్రజలు ఒక అవకాశం అనే రిక్వెస్ట్ ని నమ్మారు.. దానికి తోడు ఇంట్లో ఆడంగుల ఏడుపులు పెడబొబ్బలు కలిసొచ్చాయి..

    ..

    అధికారం దక్కింది..

    జగన్ రెడ్డి లో దాక్కున్న శాడిస్ట్ నాకొడుకుఁ బయటకు తన్నుకుంటూ వచ్చాడు..

    ప్రాంతాల మధ్య చిచ్చు.. కులాల మధ్య చిచ్చు.. నాయకుల భూతులు .. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు.. శవాల డోర్ డెలివెరీలు.. ఎస్సీ,ఎస్టీ ల పైన దాడులు.. నాయకుల రాస లీలలు.. సజ్జల రెడ్డి ఓవర్ ఆక్షన్.. తల్లి చెల్లి పైన శత్రుత్వం..

    అమరావతి నాశనం..

    పోలవరం పైన కోపం..

    అప్పులు..

    తప్పులు..

    పరదాలు, బారికేడ్లు..

    కోడికత్తి, బాబాయ్ హత్య, గులకరాయి నాటకాలు..

    హబ్బో.. వస్తూనే ఉంటుంది లిస్ట్..

    ..

    ప్రజలు తనకి డైరెక్ట్ గా నష్టం జరగని అవినీతిని పట్టించుకోరు..

    పథకాల వల్ల ఒరిగేదేమీ ఉండదు..

    ..

    జగన్ రెడ్డి ప్రజలను బానిసల్లాగా చూస్తాడు.. డబ్బు పడేస్తే పడి ఉంటారు అనుకొనే రకం..

    బాబోయ్.. ఆ దరిద్రుడిని మర్చిపోండి.. జనాలు ఒక మంచి డెసిషన్ తీసుకొన్నారు..

    ఏడవకుండా.. ప్రభుత్వానికి సహకరించండి..

  2. జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో.. ఇంకా మీ మట్టి బుర్రలకు అర్థమై చావడం లేదు..

    మహామేతగాడిని చూసి జగన్ రెడ్డి కి ఒక అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ చేసిన అతి కూడా జగన్ రెడ్డి పైన సింపతీ పెరగడానికి కారణం..

    ప్రజలు ఒక అవకాశం అనే రిక్వెస్ట్ ని నమ్మారు.. దానికి తోడు ఇంట్లో ఆడంగుల ఏడుపులు పెడబొబ్బలు కలిసొచ్చాయి..

    ..

    అధికారం దక్కింది..

    జగన్ రెడ్డి లో దాక్కున్న శాడిస్ట్నాకొడుకుఁ బయటకు తన్నుకుంటూ వచ్చాడు..

    ప్రాంతాల మధ్య చిచ్చు.. కులాల మధ్య చిచ్చు.. నాయకుల భూతులు .. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు.. శవాల డోర్ డెలివెరీలు.. ఎస్సీ,ఎస్టీ ల పైన దాడులు.. నాయకుల రాస లీలలు.. సజ్జల రెడ్డి ఓవర్ ఆక్షన్.. తల్లి చెల్లి పైన శత్రుత్వం.. అమరావతి నాశనం..

    పోలవరం పైన కోపం..

    అప్పులు..

    తప్పులు..

    పరదాలు, బారికేడ్లు..

    కోడికత్తి, బాబాయ్ హత్య, గులకరాయి నాటకాలు..

    హబ్బో.. వస్తూనే ఉంటుంది లిస్ట్..

    ..

    ప్రజలు తనకి డైరెక్ట్ గా నష్టం జరగని అవినీతిని పట్టించుకోరు..

    పథకాల వల్ల ఒరిగేదేమీ ఉండదు..

    ..

    జగన్ రెడ్డి ప్రజలను బానిసల్లాగా చూస్తాడు.. డబ్బు పడేస్తే పడి ఉంటారు అనుకొనే రకం..

    బాబోయ్.. ఆ దరిద్రుడిని మర్చిపోండి.. జనాలు ఒక మంచి డెసిషన్ తీసుకొన్నారు..

    ఏడవకుండా.. ప్రభుత్వానికి సహకరించండి..

  3. జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో.. ఇంకా మీ మట్టి బుర్రలకు అర్థమై చావడం లేదు..

    మహామేతగాడిని చూసి జగన్ రెడ్డి కి ఒక అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ చేసిన అతి కూడా జగన్ రెడ్డి పైన సింపతీ పెరగడానికి కారణం..

    ప్రజలు ఒక అవకాశం అనే రిక్వెస్ట్ ని నమ్మారు.. దానికి తోడు ఇంట్లో ఆడంగు ల ఏడుపులు పెడబొబ్బలు కలిసొచ్చాయి..

    ..

    అధికారం దక్కింది..

    జగన్ రెడ్డి లో దాక్కున్న శాడిస్ట్ నాకొడుకుఁ బయటకు తన్నుకుంటూ వచ్చాడు..

    ప్రాంతాల మధ్య చిచ్చు.. కులాల మధ్య చిచ్చు.. నాయకుల భూతులు .. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు.. శవాల డోర్ డెలివెరీలు.. ఎస్సీ,ఎస్టీ ల పైన దాడులు.. నాయకుల రాస లీలలు.. సజ్జల రెడ్డి ఓవర్ ఆక్షన్.. తల్లి చెల్లి పైన శత్రుత్వం.. అమరావతి నాశనం..

    పోలవరం పైన కోపం..

    అప్పులు..

    తప్పులు..

    పరదాలు, బారికేడ్లు..

    కోడికత్తి, బాబాయ్ హత్య, గులకరాయి నాటకాలు..

    హబ్బో.. వస్తూనే ఉంటుంది లిస్ట్..

    ..

    ప్రజలు తనకి డైరెక్ట్ గా నష్టం జరగని అవినీతిని పట్టించుకోరు..

    పథకాల వల్ల ఒరిగేదేమీ ఉండదు..

    ..

    జగన్ రెడ్డి ప్రజలను బానిసల్లాగా చూస్తాడు.. డబ్బు పడేస్తే పడి ఉంటారు అనుకొనే రకం..

    బాబోయ్.. ఆ దరిద్రుడిని మర్చిపోండి.. జనాలు ఒక మంచి డెసిషన్ తీసుకొన్నారు..

    ఏడవకుండా.. ప్రభుత్వానికి సహకరించండి..

  4. జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో.. ఇంకా మీ మట్టి బుర్రలకు అర్థమై చావడం లేదు..

    మహామేతగాడిని చూసి జగన్ రెడ్డి కి ఒక అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ చేసిన అతి కూడా జగన్ రెడ్డి పైన సింపతీ పెరగడానికి కారణం..

    ప్రజలు ఒక అవకాశం అనే రిక్వెస్ట్ ని నమ్మారు.. దానికి తోడు ఇంట్లో ఆడంగు ల ఏడుపులు పెడబొబ్బలు కలిసొచ్చాయి..

    ..

    అధికారం దక్కింది..

    జగన్ రెడ్డి లో దాక్కున్న శాడిస్ట్ నాకొడుకుఁ బయటకు తన్నుకుంటూ వచ్చాడు..

    ప్రాంతాల మధ్య చిచ్చు.. కులాల మధ్య చిచ్చు.. నాయకుల భూతులు .. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు.. శవా ల డోర్ డెలివెరీలు.. ఎస్సీ,ఎస్టీ ల పైన దాడులు.. నాయకుల రాస లీలలు.. సజ్జల రెడ్డి ఓవర్ ఆక్షన్.. తల్లి చెల్లి పైన శత్రుత్వం..

    అమరావతి నాశనం..

    పోలవరం పైన కోపం..

    అప్పులు..

    తప్పులు..

    పరదాలు, బారికేడ్లు..

    కోడికత్తి, బాబాయ్ హత్య, గులకరాయి నాటకాలు..

    హబ్బో.. వస్తూనే ఉంటుంది లిస్ట్..

    ..

    ప్రజలు తనకి డైరెక్ట్ గా నష్టం జరగని అవినీతిని పట్టించుకోరు..

    పథకాల వల్ల ఒరిగేదేమీ ఉండదు..

    ..

    జగన్ రెడ్డి ప్రజలను బానిసల్లాగా చూస్తాడు.. డబ్బు పడేస్తే పడి ఉంటారు అనుకొనే రకం..

    బాబోయ్.. ఆ దరిద్రుడిని మర్చిపోండి.. జనాలు ఒక మంచి డెసిషన్ తీసుకొన్నారు..

    ఏడవకుండా.. ప్రభుత్వానికి సహకరించండి..

    1. Dear Ejay garu forward to others Ga deleting mine

      గ్రేట్ ఆంధ్ర: మీ నిష్పాక్షికతకు ప్రశ్నార్థకం!

      మీరు మీకు తగినంత గౌరవం కల్పించుకునే ఒక స్వతంత్ర మరియు నిష్పాక్షిక మీడియా సంస్థగా చెప్పుకోవడం చాలా విచారకరం. కానీ మీ వ్యాసాలు ఒక నిర్దిష్ట రాజకీయ పక్షపాతాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాయి. మీరు ఇతర మీడియా సంస్థల నుండి భిన్నంగా ఉండాలని చెప్పుకుంటున్నారు, కానీ మీ కవరేజ్ కూడా అదే విధంగా ఉండడం ఒక నిరాశ కలిగించే విషయం. మీ వ్యాసాలు వాస్తవాలను బహిరంగం చేయకుండా, నిర్దిష్ట వ్యక్తుల అభిమతాన్ని పెంచేలా ఉంటే, మీ నిష్పాక్షికత ఎక్కడ ఉంది?

      ఇటీవలి వ్యాసం ద్వారా, మీ ప్రవర్తన మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి, వారి శ్రమ మరియు సమస్యలను సమతుల్యంగా చూపడం బదులు, మీ వ్యాసాలు పూర్తిగా నాయకత్వాన్ని అపఖ్యాతిపరచడానికి మక్కువ చూపిస్తాయి. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే కాకుండా, జర్నలిజం యొక్క ప్రాథమిక సూత్రాలను దిగజార్చే చర్య.

      మీ వ్యాసాలు గత ప్రభుత్వ వైఫల్యాలపై ఎందుకు మౌనం పాటిస్తాయి?

      • అమరావతి ప్రాజెక్టు విరమించడం: ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును రాజకీయ స్వార్థంతో విరమించారు. దీనివల్ల వేలాది మంది రైతులు నష్టపోయారు, అభివృద్ధి మరింత వెనుకబడింది. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు?
      • పోలవరం ప్రాజెక్టు ఆలస్యం: ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక జీవనాధారం. కానీ అది గత పాలనలో చేసిన నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది. మీరు దీని గురించి ఎందుకు వ్యాసాలు రాయడం లేదు?
      • ఆర్థిక నష్టాలు: రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన పూర్వ పాలనను మీరు ఎందుకు ప్రశ్నించరు? ప్రజల భవిష్యత్తును భారంగా మార్చేలా తీసుకున్న అప్పుల గురించి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు?

      మీ కవరేజ్ స్పష్టంగా ఒక వ్యక్తిని మహిమాన్వితం చేయడంలో ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రగతిని పూర్తిగా మౌనంగా వదిలేస్తుంది. ఇది జర్నలిజం కాదు – ఇది తార్కికతను తాకట్టు పెట్టడం.

      నిజమైన జర్నలిజం అంటే ప్రజల భవిష్యత్తుపై దృష్టి పెట్టడం, అన్ని పక్షాలను సమానంగా సమీక్షించడం. మీరు మీను స్వతంత్రంగా చెప్పుకోవడమంటే వాస్తవాలను ప్రదర్శించటం, అవసరమైతే విమర్శించడం, అభివృద్ధిని గుర్తించడం. కానీ మీ వ్యాసాలు వాస్తవాలను వక్రీకరించడం, నిర్దిష్ట కోణాలను మాత్రమే చూపించడం చూస్తుంటే, మీరు నిష్పాక్షికంగా ఉన్నట్లు కనబడడం లేదు.

      మీరు మిమ్మల్ని ఇతర పక్షపాత మీడియా సంస్థల నుండి ఎలా భిన్నంగా చూపుతారు? మీరు నిజంగా నిష్పాక్షికంగా ఉండాలంటే, అన్ని పక్షాలను సమానంగా విమర్శించి, సమతుల్య రిపోర్టింగ్ చేయండి.

      ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాయితీగా ఉన్న మీడియా అవసరం. అందరికీ సమాన న్యాయం చేసే, అన్ని పక్షాలను సమానంగా ప్రశ్నించే మీడియా మాత్రమే ప్రజల విశ్వాసానికి అర్హత పొందుతుంది. మీరు నిజంగా ఈ బాధ్యతను చేపట్టగలరా? లేకపోతే, మీరు స్వతంత్రంగా ఉన్నట్లు చెప్పడం మానేయండి. మీరు ప్రజల నమ్మకాన్ని తక్కువ చేసి, పక్షపాత విధానాలను చూపితే, అది మీడియా ప్రామాణికతను దిగజార్చినట్లే.

      ఇది ఆలోచించాల్సిన సమయం. ప్రజల కోసం నిజమైన జర్నలిజం చేయండి, లేకపోతే మీ నిష్పాక్షికత గురించి చెప్పుకోవడం మానేయండి.

      O

    2. GAA మీ నిష్పాక్షికతకు ప్రశ్నార్థకం!

    3. Ga is deleting all my comments “gaస్వతంత్ర మరియు నిష్పాక్షిక మీడియాగా చెప్పుకుంటూ, స్పష్టమైన రాజకీయ పక్షపాతం చూపడం అత్యంత నిరాశ కలిగించే విషయం. వాస్తవాలను సమతుల్యంగా ప్రతిబింబించడం బదులు, ఒక నిర్దిష్ట రాజకీయ నాయకుడిని మహిమాన్వితం చేయడం, ప్రస్తుత ప్రభుత్వ కృషి మరియు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి ప్రాజెక్టు విరమించడం, పోలవరం ఆలస్యం, మరియు పూర్వ పాలన నుండి వచ్చిన అప్పుల విషయంలో ప్రశ్నలు లేవనెత్తడం లేదు. నిజమైన జర్నలిజం అంటే అన్ని పక్షాలను సమానంగా ప్రశ్నించడం, కానీ గ్రేట్ ఆంధ్ర ఈ ప్రామాణికతను పాటించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాయితీగా ఉన్న, నిష్పాక్షికమైన మీడియా అవసరం. అది అందించలేకపోతే, స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకోవడం మానేయాలి. ఇది introspection కోసం సమయం, మరియు ప్రజల కోసం బాధ్యతాయుతమైన జర్నలిజం అందించాల్సిన సమయం.

  5. CBN always works for rich people like Narayana, Chaitanya, CM Ramesh, Tera soft, ABN, BR Naidu, Susana etc. doesn’t bother about poor people and their development Most untrustworthy person in AP.

  6. Roads are an indicator for development is total non-sense. If that is the case, why did TDP lose miserably even after he laying roads in Madapur area and building hi-tech towers. The fruits of development must be enjoyed across the state and must satisfy the needs of poor and middle class sections.

    1. మీరు చర్చిస్తున్న అంశం అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే, అసభ్య భాషను ఉపయోగించడం ద్వారా మీ వాదన బలహీనమవుతుంది. రాష్ట్రాభివృద్ధి వంటి మహత్తరమైన అంశాలపై చర్చించేటప్పుడు మన మాటలకు మర్యాదా గౌరవాలు ఉంటేనే, మన వాదనకు బలం చేకూరుతుంది. మీకు జగన్ గారి నాయకత్వంపై విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన చేసిన విజయాలను, సాధనలను, మరియు ప్రజల ప్రయోజనాలను వాస్తవాధారంగా చర్చించగలరని నేను నమ్ముతున్నాను. అసభ్య పదజాలంతో ఇతరులను అవమానించడం ద్వారా మీరు మీ వాదనకే హాని కలిగిస్తారు.

      జగన్ గారి పాలన వల్ల రాష్ట్రం ఎంతటి విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లిందో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు స్పష్టమైంది. ఆర్థికంగా అప్పులపాలైన రాష్ట్రం, అమరావతి వంటి మహత్తరమైన ప్రాజెక్టు విరమించడం, పోలవరం ఆలస్యం కావడం, పెట్టుబడిదారులు రాష్ట్రం నుండి దూరమవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి అంశాలు ప్రజల జీవితాలకు తీవ్ర నష్టం కలిగించాయి. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం జగన్ గారి పాలనలో బహిరంగమైంది. సంక్షేమం మరియు అభివృద్ధి ఒకదానికొకటి తోడుగా ఉండాలి. కానీ, జగన్ గారు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి, ప్రజల భవిష్యత్‌ను నిర్మించే ప్రాజెక్టులను విస్మరించారు.

      ప్రస్తుత ప్రభుత్వం గత పాలనలో జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను పునరుద్ధరించడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం, మరియు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి మార్గాలలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజలు రాష్ట్రాభివృద్ధిని తమ ప్రధాన ఆకాంక్షగా భావిస్తారు, మరియు వారికి కావలసింది సాంఘిక ప్రగతే కానీ, తక్కువ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు కాదు.

      మీ వాదన బలంగా ఉండాలంటే, దానిని వాస్తవాల ఆధారంగా నిర్మించండి. అసభ్య పదజాలం వాడడం మీ మాటలకు బలం ఇవ్వదు, కానీ అది మీ వాదనను మరింత బలహీనపరుస్తుంది. రాష్ట్రాభివృద్ధి ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం కావాలి. వ్యక్తిగత దూషణలు మరియు అనవసరమైన విమర్శలు ఈ లక్ష్యానికి హాని చేస్తాయి.

      గౌరవం మరియు మర్యాదతో చర్చించడం మనకెప్పుడూ నిజమైన మార్గం చూపుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం మనం అందరం ఒకే దిశగా కృషి చేయాలని ఆత్మీయంగా కోరుకుంటున్నాను.

    2. anna please. Madapur area lo TDP time lo road expansion ava ledu. Hi-Tech city mundara road was a two land road with no signal. Shilpa kala vedika side kooda expansion avaledu. Wrong info rayamaaku. ade area lo 40 years nunchi vunna. Before 2004 padina roads are from Begumpet to Secunderabad railway station and road expansion from Mehdipatnam to Sports stadium. Gachibowli junction was expanded. HiTech city to Gachibowli road was village called Kondapur with lot of penkutillu. Inka akkada acquisitions ayi daani road expansion kooda start cheyaledu. Rest were all minor road expansions here an there. Plan chesinattu vunnaru kaani executions inka start cheyaledu. Anni 2004 mundara ayipoyini anaku. Akkada traffic lo horror stories choosina vallaki chiraku dobbuddi.

    3. Wrong info. Pre 2004 HiTech city and madhapur road expansion was not done. Road infront of Hitech city was a two lane road with no signal. Faced so much trouble with traffic there. I am not saying TDP did not do anything. They did. But roads in Madapur were not formed in that time.

      1. I know that CBN had laid roads leading to Hitech towers and vacated all beggars on the roads during Bill Gates visitto Hyderabad. I am not saying all roads in Madapur were laid but new roads leading to Hitech towers were laid and I remember it to be two lane on each side.

        1. Either you are not from Hyderabad or you forgot the dates. The road widening was done much later. Road was narrow and junction itself was a police manned one until much later. vopika vunte ikkadiki poyi choosuko hitech city in December 2004

          http://www.alamy.com/india-andhra-pradesh-hyderabad-hitec-city-major-center-of-indian-software-image8925259.html

          http://www.alamy.com/hitec-city-hyderabad-andhra-pradesh-india-image5642316.html

          Image details chek chesuko eppudu photo teesaro.

        2. Check online boss. Date choosuko. That was a two lane road. You may not be from Hyderabad or you forgot the dates.

          www alamy com hitec-city-hyderabad-andhra-pradesh-india-image5642316 . html

        3. Check online boss. Date choosuko. That was a two lane road. You may not be from Hyderabad or you forgot the dates. This site has photos of cyber gateway from 2004. Go and check please alamy com . It is not alowing me to paste links.

        4. Check online. That was a two lane road. You may not be from Hyderabad or you forgot the dates. This site has photos of cyber gateway from 2004. Go and check please alamy com . It is not alowing me to paste links.

        5. Check online. That was a two lane road. You may not be from Hyderabad or you forgot the dates. This site has photos of cyber gateway from 2004. Go and check please this site alamy. It is not allowing me to paste links.

        6. No. That was a two lane road. This site has photos of cyber gateway from 2004. Go and check please this site alamy. This section is not allowing links here.

    1. 11 vasthe emi leka 1 vasthe Ap janalu vallaki mee tdp valla emi upoyogam adi cheppu.

      election promises gurunchi cheppu..

      sollu enduku raa kuyya?

      free bus ekkada??

      rythu runa mafee ekkada??

  7. నేను ఎప్పటికీ చంద్రబాబు అభిమానిని కాను. కానీ, ఈ జనానికి ఉద్దరగా పంచే విషయానికి వస్తే మాత్రం హామీలు ఇచ్చి ఎగ్గొట్టే బాబే బెటర్ అనిపిస్తుంది. లేకుంటే.. ఎవడో టాక్సులు కడితే ఇంకెవడికో అప్పనంగా దోచిపెట్టేయడం.. తాను దాన కర్ణుడిని అని డప్పేసుకోవడం ఏంటి? అంత దయార్ద్ర హృదయుడయితే తన వ్యాపార, మీడియా సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రజలే కదా! అక్కడ తనకొచ్చే లాభాల్లో పంచుకోమను. ఊహూ.. అక్కడ మాత్రం ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకొని, వారికి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వరు కానీ, రాష్ట్రం విషయంలో మాత్రం లక్షల కోట్లు అప్పులు తెచ్చి అధికారం కోసం పంచేస్తారు. అది గ్రహించే జనం ఖాం;డ్రిం;చి ఉ;మ్మే;శా;రు.

    1. 2014-2019 మధ్య బొల్లి గాడు…ఎంత అప్పు చేసాడో.. ఇంచుమించు.. జగన్ 2019-2021 మధ్య అంతే అప్పు చేసాడు.. మరి… జగన్ అందరికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఖాతాలకు డబ్బు పంచి.. కూడా.. ప్రజల జేబులు నింపి కూడా.. అభివృద్ధి చేసి.. రాష్ట్రము నడిపాడు.. మరి బొల్లి గాడు చేసిన అప్పు.. ఎవడి.. Mvdd! లో పెట్టి దొబ్బితింన్నాడు? కాగ్ కి లెక్కలెందుకివ్వలేదు? నరేంద్ర మోడీ వీడు లెక్కలు ఇవ్వనందుకే గా పోలవరం డబ్బులు విడుదల చెయ్యలేదు?!

      మొత్తం D#ng! తినేసి కూర్చున్నాడు! అందుకే.. ధర్మపోరాటం వీడి.. LUD@ అంటూ దీక్షలు చేసి Divert చెయ్యటానికి ట్రై చేసి.. దెబ్బైపోయి.. కూర్చుని.. 30000 కొట్లాడబ్బు పైన నుండి కింద దాకా ఎలక్షన్ కమిషన్ కి ఖర్చు పెట్టి.. యంత్రాలను నమ్ముకుని మార్చుకుని గెలిచాడు ర. పేపర్ బాలట్ పెట్టమని 2029కి ధైర్యం ఉంటె?!

      ప్రభుత్వానికి పోర్టులుండాలి.. ఆదాయం రావాలి అని పోర్టులు కట్టుకుంటుంటే.. వాటిని రాగానే.. బొల్లి గాడు. అమ్ముకు దొబ్బేసాడు.. ఇది వీడి అభివృద్ధి. ఇంటర్నేషనల్ డెలిగేట్లు కోసం టూరిజం బిల్డింగ్స్ కడితే.. పాలస్ లు కట్టుకున్నాడు అని దుష్ప్రచారం చేసుకున్నాడు.. బొల్లి !

      1. పథకాల పేరుచెప్పి 11 లచ్చల్ కోట్లు అప్పు తెచ్చాడు కానీ అందులో నుండి 3 లచ్చల్ కోట్లు మాత్రమే పంచానని చెప్పాడు.. మరి మిగతా 7 లచ్చల్ కోట్లు ఎక్కడ రా లెవెన్ మోహిని??

      2. పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

        పరదా పాఠాటోప0 తో పోయి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా జనాలకి వచ్చేవి.. కానీ మా “పెళ్ళాం పేపర్” కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో టoచన్ గా వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  8. Some knee brained guys use vulgar language driven by their anxiety to twist facts and only way to answer them is by blocking them. CBN lost to YSR even before Telangana sentiment and someone would try hard to twist facts using vulgar language.

  9. చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటి అంటే ఇంతకుముందు ఇవ్వనివి కూడా ఇచ్చేసాం అని ఎదురు దబాయించేవాడు దాంతో జనానికి కాలేది .. డబ్బులు రాక , పైగా మాట పడటం. అందుకే ఈసారి చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని చెయ్యలేను అని వున్నమాట చెబుతున్నాడు.. ఇదే ఉత్తమం. ఎంత ఇచ్చినా ఎవడికీ అది ఆనదు .. ఆమాత్రందానికి ఇవ్వడం దేనికి దండగ.

    కాకపోతే చంద్రబాబు దరిద్రం ఏంటంటే రాజునిమించిన రాజభక్తులైన మీడియా వాళ్లు, వీర కమ్మ సోషల్ మీడియా ఉన్మాదులు ఇంకా పాత పద్దతుల్లోనే జనాన్ని రుబాబు చేస్తున్నారు .. చంద్రబాబు goodwill మొత్తం పొగొడుతున్నారు

    1. పథకాలు కావాలి అనుకుంటే 24 లో కూడా జగన్ సిఎంగెలిచే వాదు ఎంత పంచిన గెలవలేదు

      1. అరె…B0 G@ m పువ్వుకు B0 G@ m L@ nj @ K0 D@ K@…. ఇదే మాట… పేపర్ బాలట్ ఎన్నికలు పెట్టి అప్పుడు చెప్పర … B0 G@ m వెధవ!

  10. Cbn gaarinj evaru ikkada extra adagatledu..just election promises fulfillment cheyamanu..

    anthe..

    daaniki sollu enduku?

    ayana cheppindi cheyamanu chaalu..it’s been 7 months into power.

    rythu runa mafee ledu, free gaa isthanna bus ledu..

    ippudu cheppu cbn gaarini emanali?

    1. chocolate ఇస్తా బడికి వెళ్ళు అంటే పిల్లలు వెళ్తారు, తర్వాత మరచిపోయో, లేకనో ఇవ్వలేకపోవటం తప్పు కాదు, అలాగే ఉచితాలకు అలవాటు పడ్డ జనాలను ఉచితాలు ఇవ్వను అంటే ఓట్లు వేయరు, కొన్ని సార్లు అబద్ధాలు చెప్పల్సి వస్తుంది తప్పదు, స్తోమత ఉన్న రోజున ఇస్తారు, జనాలు అర్థం చేసుకుంటారు నువ్వు బాద పడకు

  11. పథకాల పేరుచెప్పి 11 లచ్చల్ కోట్లు అప్పు తెచ్చాడు కానీ అందులో నుండి 3 లచ్చల్ కోట్లు మాత్రమే పంచానని చెప్పాడు.. మరి మిగతా 7 లచ్చల్ కోట్లు ఎక్కడ రా లెవెన్ మోహిని??

  12. Yes అన్నమాట అది పథకాలు ముఖ్యం కాదు ప్రజలకి పనులు కావాలి రోడ్ లు జాబ్ లు ఇలాంటివి కావాలి. అంతే తప్ప 5 వెలు అకౌంట్ లో వేసి అంత. మునిగి పోవడం కాదు. ఉన్న మాట చెప్పాలి. ప్రస్తుతం స్టేట్ వడ్డీ లు అప్పుల మీదే రన్ అవుతుంది. ఎవ్వడు ఇవ్వలేదు .29 లో నచ్చితే గెలిపిస్తాత్ లేదంటే లేదు .స్టేట్ బీహార్ అవ్వాలా లేక బాగు పదాల ప్రజలే నిర్ణయిస్తారు. కానీ కూటమి అభివృద్ధి చేసి చూపిస్తుంది .అంతే. నిన్న నితి ayog report చూసాం స్టేట్ ఎలాంటి స్థితిలో ఉంది చూసాం ఒరిస్సా లో రోడ్ లు మనకన్నా బాగున్నాయి.

  13. Road bagunte feel good factor anthe tappa

    oorakane kassubassu ani hatred spread chesaru, hostile environment create chesaru last 5 years.

    okka industrialist kuda adugu pettadu Jagan Anna permission lekundaa..

    adi raasuko raa samba/siddapp

  14. పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో పోయి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా బ్యాంకు అకౌంట్స్ లో జమ అయ్యేవి.. కానీ మా పెళ్ళాం పేపర్ కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  15. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  16. పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో పోయి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా బ్యాంకు అకౌంట్స్ లో జమ అయ్యేవి.. కానీ మా పెళ్ళాం పేపర్ కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  17. మనిఫెస్టొ అంటె కెవలం ఉచ్చిత పదకాలు కాదు రా అయ్యా! దురద్రుష్టవసాత్తు మీరు అలా తయారు చెసి చచ్చారు!!

    చంద్రబాబు అయినా జగన్ అయినా ఉచ్చితాలు పంచెది వాళ్ళ సొమ్ముతొ కాదు! చంద్రబాబు కూడా రాష్ట్రం ఎడు పొతె నాకెందుకు నెను పంచుకుంటూ పొతాను అని పంచవచ్చు! అలా చెసె చివరకి పొయెది రాష్ట్ర ప్రజలె!

    1. ఇప్పటికె పెన్షన్ 4 వెలు చేసారు! GAS ఉచ్చితo గా ఇస్తున్నారు! అన్నా క్యంటీను పెట్టారు! ఇక చాలు!

      గత ప్రభుత్వం CAPEX మీద కర్చు చెసింది కెవలం 3.5 శాతం మాత్రమె! అంటె జీతాలు.. ఉచ్చితాలు.. లకె 96.5 శాతం పొయింది. రొడ్లు, మౌలిక వసతులు, నీతి పారుద ప్రజెక్ట్లు, పరిశ్రమలు లాంటి భవిషాతు తరాల మీద కర్చు చెసింది 3.5 శాతం మాత్రమె! బొహిశా ఇంతకంటె ద్రహం మరొకతి ఉండదెమొ?

  18. ఎదవ సోది..బయటికి రా!

    Its very క్లియర్..2024 లో కూడా జగన్ గాడికి వోట్ వేసినవాళ్లు భూమికి భారం ఆనుకోవచ్చు..వైయస్ గాడి కుటుంబ్ వీరాభిమానులు..పధకాలు మింగామ్.. అనే పాప భీతి తో వేసిన వాళ్లే….2019 లో కొత్త తరహా సోషల్ మీడియా ప్రచారాలవల్ల నో,సానుభూతి తోనో,ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అని వేసిన నూట్రల్ ఓటర్లు.. ఇప్పుడు రాబోయే కొత్త తరం..ఇక జగన్ గాడి వైపు చూసే పరిస్థితి రానే రాదు.. అది కూటమి కల్సి వున్నా..లేకున్నా.. ఒక్క వృద్ధాప్య పించెన్ తప్పించి అన్ని పధకాలు లలో కోత విధించి..క్రమేణా 2029 కి పధకాలు అనే ప్రచారానికి ఇక ముగింపు పలకాలి.👍

  19. ఎదవ సోది..బయటికి రా!

  20. పథకాల అసలైన లబ్ధిదారు “పెళ్ళాం పేపర్”

    పరదా పాఠాటోప0 తో పోయి, జనవరి లో బటన్ నొక్కితే జూన్ లో, అదికూడా అరకొరగా బ్యాంకు అకౌంట్స్ లో జమ అయ్యేవి.. కానీ మా పెళ్ళాం పేపర్ కి మాత్రం బటన్ నొక్కకముందే ads రూపం లో వేల కోట్లు జమ అయ్యేవి తెలుసా??

  21. పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇచ్చి ప్రమోషన్ ఇవ్వ0డయ్యా.. ఇవ్వకపోతే ఆంధ్రాకి goodbye చెప్పి, లండన్ ‘లోనే పెర్మనెంట్ గా ఉండిపోతా అంటున్నాడు. ఇక మీ ఇష్టం

  22. నీకు జగన్ ఇచ్చిన పథకాలు కనిపించలేదా ఒకసారి కంటి వైద్య పరీక్షలు చేయించుకో, దానితో పాటు నోరు కూడా శుభ్రం చేయంచుకో, మంచి బాష వస్తుంది

  23. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  24. పథకాల పేరుచెప్పి 11 లచ్చల్ కోట్లు అప్పు తెచ్చాడు కానీ అందులో నుండి 3 లచ్చల్ కోట్లు మాత్రమే పంచానని చెప్పాడు.. మరి మిగతా 7 లచ్చల్ కోట్లు ఎక్కడ రా లెవెన్ మోహిని??

  25. What YCP and their Sakshi TV are not realizing is that as long as they continue to criticize CBN for not implementing welfare schemes that he promised, they keep on loosing the support of voters who do not need Jagan’s welfare schemes. They constitute 60% of the total voters in AP, as we saw in the 2024 elections. YCP and Sakshi are in fact helping CBN by further consolidating that 60% vote share. It’s right time for YCP to reinvent their strategy to play the role of a responsible opposition party and try to win back their vote base.

  26. ఎదవ సోది..బయటికి రా!

    Its very క్లియర్..2024 లో కూడా జగన్ గాడికి వోట్ వేసినవాళ్లు భూమికి భారం ఆనుకోవచ్చు..వైయస్ గాడి కుటుంబ్ వీరాభిమానులు..పధకాలు మింగామ్.. అనే పాప భీతి తో వేసిన వాళ్లే….2019 లో కొత్త తరహా సోషల్ మీడియా ప్రచారాలవల్ల నో,సానుభూతి తోనో,ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అని వేసిన నూట్రల్ ఓటర్లు.. ఇప్పుడు రాబోయే కొత్త తరం..ఇక జగన్ గాడి వైపు చూసే పరిస్థితి రానే రాదు.. అది కూటమి కల్సి వున్నా..లేకున్నా.. ఒక్క వృద్ధాప్య పించెన్ తప్పించి అన్ని పధకాలు లలో కోత విధించి..క్రమేణా 2029 కి పధకాలు అనే ప్రచారానికి ఇక ముగింపు పలకాలి.👍

  27. ఎదవ సోది..బయటికి రా!

  28. ఎ..దవ సోది..బయటికి రా!

    Its very క్లియర్..2024 లో కూడా జగన్ గాడికి వోట్ వేసినవాళ్లు భూమికి భారం ఆనుకోవచ్చు..వైయస్ గాడి కుటుంబ్ వీరాభిమానులు..పధకాలు మింగామ్.. అనే పాప భీతి తో వేసిన వాళ్లే….2019 లో కొత్త తరహా సోషల్ మీడియా ప్రచారాలవల్ల నో,సానుభూతి తోనో,ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అని వేసిన నూట్రల్ ఓటర్లు.. ఇప్పుడు రాబోయే కొత్త తరం..ఇక జగన్ గాడి వైపు చూసే పరిస్థితి రానే రాదు.. అది కూటమి కల్సి వున్నా..లేకున్నా.. ఒక్క వృద్ధాప్య పించెన్ తప్పించి అన్ని పధకాలు లలో కోత విధించి..క్రమేణా 2029 కి పధకాలు అనే ప్రచారానికి ఇక ముగింపు పలకాలి.

    1. By continuously criticizing the government for not implementing the super 6, YCP is further consolidating the 60% votes for CBN in the next election. Pity is that YCP folks do not want realize that fact.

    2. By continuously criticizing the government for not implementing the super 6, YCP is further consolidating the 60% votes for CBN in the next election. Pity is that YCP folks do not want realize that fact.

    3. పేద వాళ్ళు కు అందే ఆరోగ్య శ్రీ పథకం కూడా చందా బూబ్ నాయుడు ఆపేశాడు….అంటే అది కూడా నీకు కరెక్ట్ అన్నమాట…నీకో దండం రా బాబు….🙏🙏🙏.

      1. ఏమి నాయన రాష్ట్రము లో పేదవాళ్ళు తప్పించి ఇంకా ఎవరు లేరా .. వాళ్ళకి రోడ్స్ లాంటివి.. కంపెనీలో ఉద్యోగాలు లాంటివి అక్కరలేదా .. అసలు రాష్ట్రానికి రాజధాని అక్కరలేదా .. ??

  29. By continuously criticizing the government for not implementing the super 6, YCP is further consolidating the 60% votes for CBN in the next election. Pity is that YCP folks do not want realize that fact.

  30. కరెక్టుగా రాశావు…పొరుగుపచ్చ గుంటే ఓర్వలేనివాళ్లే 99%…సీబీన్ నే అలాంటి వాళ్ళకి సరైనోడు..ఎడవని వాళ్ళని…

  31. చందా బూబ్ నాయుడు పాలన వచ్చాక ప్రభుత్వం కార్యాలయ లో అవినీతి పెరిగిపోయింది…ఎక్కడ చూసినా లంచాలు లేకుండా పేద ప్రజలకు పని అవ్వడం లేదు…పోలీసు వ్యవస్థ ఐతే ఇంకా దారుణం ఒక సామాన్యుడు కంప్లయింట్ ఇవ్వడానికి వెళితే పోలీసు లు అసలు పట్టించుకోవడం లేదు…. ఆంధ్ర లో రియల్ ఎస్టేట్ పడిపోయింది…నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి…

    1. ఏదో రాయాలి కాబట్టి రాయటం కాదు, రాసిన దాంట్లో నిజం ఉంది అనిపించాలి…ఇంకా రాయాలి అనిపిస్తే రాయండి కరువు కాటకాలు, మండే ఎండలు, కాలే కడుపులు, etc

    2. Corruption..yes..

      last 5 years lo sachivalayam lo, ee volunteers baaga help chesaru because they do understand common man issues..

      money muscle ki elagu officers vangi maree chestharu..kaani Ippudu common man paristhi antha same as before 2019 ..

      chuttu tirigi alisipovadame

  32. Anyway, not much can be done..also it’s known fact that no industrialists will look into AP as hostile environment was started by cbn himself last 3 years back after covid.

    now any industry to enter into AP, obviously they will fear of Jagan because when he was in power, they didn’t come. What ever the reasons,

    Anduke antaaru..

    chedapakuraa chedevu ani.

    for cbn karma will sting back and then next 4 years tdp will sting ap people be with cheating or be With showing Singapore jn kammaravathi

Comments are closed.