వైసీపీ బ‌లోపేతం.. స‌ర్దుకుంటున్న ఉద్యోగులు!

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న స‌గం పూర్త‌య్యే నాటికి ఇలాంటి సానుకూల ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బ‌హుశా వైసీపీ పెద్ద‌లు సైతం ఊహించి వుండ‌రు.

ఎక్క‌డైనా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో మంచీచెడుల్ని మొట్ట మొద‌ట గుర్తించేది ఉద్యోగులే. వివిధ ప‌నుల‌పై ఉద్యోగుల ద‌గ్గ‌రికి అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు వెళ్తుంటారు. ఉద్యోగుల ద‌గ్గ‌ర త‌మ మ‌న‌సులోని మాట‌ను నిర్మొహ‌మాటంగా ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తుంటారు.

ప్ర‌భుత్వ తీరుతో న‌ష్ట‌పోతుంటే, ఉద్యోగుల దగ్గ‌రే అసంతృప్తి, ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. లాభ‌ప‌డుతుంటే, ఆ సంతోషాన్ని ఉద్యోగుల ద‌గ్గ‌ర వ్య‌క్తం చేయ‌డానికి ప్ర‌జానీకం ఏ మాత్రం వెనుకాడ‌దు.

ఈ నేప‌థ్యంలో స్థానిక పోరులో ఫ‌లితాలు మ‌ళ్లీ వైసీపీపై ప్ర‌జ‌లు మోజు ప‌డుతున్నార‌నే వాస్త‌వాన్ని ఉద్యోగులు ఇప్పుడిప్పుడే గ్ర‌హిస్తున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిష్పాక్షికంగా, స్వేచ్ఛ‌గా జ‌రిగాయ‌ని పాల‌కులు ఎన్నైనా క‌థ‌లు చెబుతూ వుండొచ్చు. కానీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించిన ఉద్యోగుల‌కు, అస‌లు వాస్త‌వాలేంటో బాగా తెలుసు.

అత్యంత అణ‌చివేత‌లోనూ వైసీపీ, ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు ప‌రిష‌త్‌తో పాటు మొద‌టి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు.

టీడీపీపై వ్య‌తిరేక‌త‌, ఇదే స‌మ‌యంలో వైసీపీకి సానుకూల రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీలో ఒక్క‌సారిగా జోష్ పెరిగింది. త‌మ‌దే భ‌విష్య‌త్ అనే భ‌రోసా ప్ర‌తి వైసీపీ కార్య‌క‌ర్త‌, నాయ‌కుడిలోనూ క‌నిపిస్తోంది.

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న స‌గం పూర్త‌య్యే నాటికి ఇలాంటి సానుకూల ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బ‌హుశా వైసీపీ పెద్ద‌లు సైతం ఊహించి వుండ‌రు.

ఎందుకంటే, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీది మామూలు ఓట‌మి కాదు. ఇక కోలుకోలేదు అన్నంత దారుణ ప‌రాజ‌యాన్ని ఆ పార్టీ మూట‌క‌ట్టుకుంది. అలాంటి దుస్థితి నుంచి నెమ్మ‌దిగా పైకి లేచి, బ‌రిలో నిలిచి, ప్ర‌త్య‌ర్థుల‌తో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డారు, ప‌డుతున్నారు. ఒక పార్టీ ఎదగ‌డం అంటే ఇదీ.

ఘోర ప‌రాజ‌యం పాలై, అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉన్న వైసీపీ … మాన‌సిక ధైర్యాన్ని కోల్పోక‌పోవ‌డమే ఆ పార్టీ అస‌లైన బ‌లం.

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోక‌పోతే వ్య‌క్తి అయినా, వ్య‌వ‌స్థ అయినా తిరిగి కోలుకుంటార‌నేందుకు వైసీపీనే నిలువెత్తు నిద‌ర్శ‌నం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ముఖ్యంగా ప‌ల్లెల్లో మ‌ళ్లీ వైసీపీ పుంజుకోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

వైసీపీ విజ‌యాలు, భ‌విష్య‌త్‌లో వాటి ప‌ర్య‌వ‌సానాల్ని ఉద్యోగులు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇంత వ‌ర‌కూ కూట‌మి ప్ర‌భుత్వానికి గుడ్డిగా కొమ్ము కాసిన వాళ్ల‌లో ఒక ర‌క‌మైన భ‌యాందోళ‌న‌. క‌నీసం ఇప్ప‌టి నుంచైనా అప్ర‌మ‌త్తంగా వుండ‌క‌పోతే, భ‌విష్య‌త్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే అంత‌ర్మ‌థ‌నం ఉద్యోగుల్లో మొద‌లైంది.

ఒక‌ప్పుడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కాల్‌ను రిసీవ్ చేసుకోని ఎస్పీ, క‌లెక్ట‌ర్ కూడా… ఇప్పుడు మొద‌టి రింగ్‌కే స్పందిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ ఒక‌రు చెప్పారు. ఐఏఎస్‌, ఐపీఎస్ ఉద్యోగుల్లో మార్పున‌కు ఇదో చిన్న ఉదాహ‌ర‌ణ‌.

ఉద్యోగులు త‌మ ఉద్యోగ బాధ్య‌త‌ల‌పై కంటే, రాజ‌కీయ ప‌రిణామాల‌పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త వుందంటే, అధికారంలో ఉన్నోళ్లు చెప్పిందానిక‌ల్లా త‌లూప‌డ‌మే కాదు, చేసి పెడుతుంటారు.

ఒక్క‌సారి ఈ ప్ర‌భుత్వ ఆయుష్షు త‌గ్గుతుంద‌ని గ్ర‌హిస్తే, ఆ క్ష‌ణం నుంచే పాల‌కుల విష‌యంలో ఉద్యోగుల వైఖ‌రిలో మార్పు మొద‌ల‌వుతుంది. కూట‌మి దుర‌దృష్టంకొద్దీ ఐపీఎస్‌, ఐఏఎస్ ఉద్యోగుల్లో మార్పు క‌నిపిస్తోంది. ఈ ప్ర‌భుత్వానికి ఇక రెండున్న‌రేళ్లే స‌మ‌యం అనే అభిప్రాయం ఉద్యోగుల్లో బ‌ల‌ప‌డుతోంది.

తెలివైన ఉద్యోగులు వైసీపీ నేత‌ల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌నే అభిప్రాయానికి ఇప్పుడిప్పుడే వ‌స్తున్నారు. త‌మ వైపు ఏవైనా త‌ప్పులుంటే, వాట‌న్నింటినీ పాల‌కుల‌పై నెట్టేస్తున్నారు.

వ్య‌క్తిగ‌తంగా వైఎస్ జ‌గ‌న్ , మీరన్నా అభిమాన‌మే అని వైసీపీ నేత‌ల‌తో మాట‌లు క‌లుపుతున్నారు. ఏవైనా ప‌నులుంటే చెప్పండి, చేసి పెడ‌తామ‌ని వైసీపీ నేత‌ల్ని మంచి చేసుకునే ప‌నిలో కొంద‌రు ఉద్యోగులున్నారు.

అలాగ‌ని ఉద్యోగులంద‌రిలో ఒక్క‌సారిగా మార్పు వ‌చ్చింద‌ని అనుకోడానికి లేదు. ఏ పార్టీకైనా క‌ర‌డుగ‌ట్టిన అభిమానులుంటారు.

ఉద్యోగుల్లో కూడా అలాంటి పార్టీ అభిమాన పిచ్చోళ్లు ఉన్నారు. అలాంటి ఉద్యోగులు కూట‌మి నేత‌లు చెప్పిందే వేద‌మ‌న్న‌ట్టు నిబంధ‌న‌ల్ని సైతం ప‌క్క‌న పెట్టి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ప్ర‌ధానంగా పోలీస్ శాఖ‌లో కొంద‌రు అధికారుల దురుసుత‌నంపై వైసీపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. డిజిటల్ బుక్‌లో అలాంటి వాళ్ల పేర్ల‌ను ఎక్కించింది. అధికారంలోకి వ‌స్తే అంతుచూడాల‌నే ప‌ట్టుద‌ల‌తో వుంది.

ఇదే సంద‌ర్భంలో కొన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు అత్యుత్సాహంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన చోట కూడా, ప్ర‌జాభిప్రాయాన్ని మార్చేసిన ఉన్న‌తాధికారుల ప‌ని ప‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో వైసీపీ వుంది.

అయితే త‌మ‌తో దారుణాలు చేయించి, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందాల‌నే టీడీపీ కుట్ర‌ల‌కు తామెందుకు బ‌లి కావాల‌నే ఆలోచ‌న ఉన్న ఉద్యోగులు మాత్రం …. నెమ్మ‌దిగా స‌ర్దుకుంటున్నారు. తాము అందరి వాళ్ల‌మ‌ని, ప్ర‌జ‌ల కోసం ఉన్నామ‌ని చెబుతుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

14 Replies to “వైసీపీ బ‌లోపేతం.. స‌ర్దుకుంటున్న ఉద్యోగులు!”

  1. ఉ+&చ్చ పోసుకోవడానికి పైకి లేపి పట్టుకుంటే నువ్వేమో పొరబడి దూసుకువస్తుంది తొంబై డిగ్రీల తో అంటున్నావ్..ఏం చెయాలె😭

  2. vu @చ్చ పోసుకోవడానికి  పైకి లేపి పట్టుకుంటే నువ్వేమో 9&₹0 డిగ్రీ ల యాంగిల్ లో దూసుకు వస్తుంది అంటున్నావ్😀😭.

  3. తిరుపతి కల్తీ లడ్డు గురించి తెలిసాక హిందులువులలొ పెరుగుతున్న ఆదరణ!

    లిక్కర్ కుంబకోణం బయటపడ్డాక, పెరిగిన పార్టి ఇమేజ్,

    కొత్త ED కె.-.సులతొ జగన్ బలొపెతం,

    చెల్లెలని గెంటెసి తరువాత, ఆడ వారిలొ జగన్ పై పెరిగ సానుబూతి!

    మోడికి మొకరిల్లినా మైనారిటీలలొ ఉప్పెంగిన ఆత్మీయత

    జగన్ అతి మంచితనం, అతి నిజాయితీతొ, చదువుకున్న వారిలొ పెరుగున్న ఆదరణ!

    నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!!

  4. లోకల్ బాడీ ఎలక్షన్ లలో జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ మేయర్ కి తప్ప మిగిలిన వాటిలో పార్టీ కన్నా వ్యక్తులకే ప్రాధాన్యముంటుంది 2029 శాసన సభ ఎలక్షన్ లు జగన్ చంద్రబాబా అనే ఫాక్టర్ మీద జరుగుతాయి వోటింగ్ కూడా పెరుగు తుంది మనోడి పోసిషన్ దుర్భిణి వేసిన కనపడడు పది లోపే అది పార్వతీపురం మన్యం లో మాత్రమే

  5. 500000000

    తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!

    వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!

    కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!

    తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!

    ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!

    జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!

    జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!!

  6. 😀 తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!

    😀 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!

    😀 కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!

    😀 తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!

    😀 ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!

    😀 జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!

    😀 జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀😀😀

  7. 😀 తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!

    😀 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!

    😀 కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!

    😀 తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!

    😀 ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!

    😀 జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!

    😀 జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀😀😀

  8. * తిరుపతి కల్తీ లడ్డూ కథలు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!

    *వేల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ క్లీన్ ఇమేజ్!

    * కొత్తగా నమోదవుతున్న ED కేసులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!

    * తల్లిని, చెల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!

    * ఢిల్లీ పెద్దలకు కళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!

    * జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!

    *జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒట్టు, అంతె!! 😀

    •  తిరుపతి కల్తీ లడ్డూ క.-.థ.-.లు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!
    • వే.-.ల కోట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ ఇమేజ్!
    • కొత్తగా నమోదవుతున్న E.-.D కే.-.సులతో, రోజురోజుకీ రెట్టింపవుతున్న జగన్ ఆత్మబలం!
    • త.-.ల్లిని, చె.-.ల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!
    • ఢిల్లీ పెద్దలకు క.-.ళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!
    • జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!
    • జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒ.-.ట్టు, అంతె!! 😀

    •  తిరుపతి క.-.ల్తీ లడ్డూ క.-.థ.-.లు విన్నాక, భక్తుల్లో ఉప్పొంగుతున్న ఆధ్యాత్మిక ఆదరణ!

    • వే.-.ల కో.-.ట్ల లిక్కర్ కుంభకోణం బయటపడ్డాక, ఆకాశాన్నంటుతున్న పార్టీ ఇమేజ్!
    • కొత్తగా నమోదవుతున్న E.-.D కే.-.సులతో, రోజు రోజుకీ రెట్టింపవుతున్న ఆత్మబలం!
    • త.-.ల్లిని, చె.-.ల్లిని బయటకు పంపేశాక, ఆడపడుచుల్లో వెల్లువెత్తుతున్న సానుభూతి!
    • ఢిల్లీ పెద్దలకు క.-.ళ్ళా మీద పడ్డాక, మైనారిటీల్లో పొంగిపొర్లుతున్న ఆత్మీయత!
    • జగన్ అతి మంచితనం, నిజాయితీ చూసి, జనం గుండెల్లో కొత్త అభిమానం!
    • జగన్ మావిగన్ కి రోజురోజుకీ తట్టుకోలేనంతగా పెరిగిపోతున్న ప్రజా మద్దతు!

    .

     నమ్మండి ! లెదంటె అన్న మీద ఒ.-.ట్టు, అంతె!! 😀

  9. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్యమన్నాడంట GA లాంటి వాడు.

    పంచాయతీ ఎలక్షన్లలో నాలుగు రాగానే ఉద్యోగులు సర్దుకున్నారు, సునీల్ కుమార్ మార్పు వస్తుందన్నాడు అని హోరేత్తుతున్నాడు.

Comments are closed.