క‌ల్యాణి ప్ర‌శ్నించింది.. క‌ల్యాణ్ స్పందించారు!

వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఆ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు.

View More క‌ల్యాణి ప్ర‌శ్నించింది.. క‌ల్యాణ్ స్పందించారు!

ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?

స‌చివాల‌యంలోని ప‌వ‌న్‌క‌ల్యాణ్ శాఖ‌కు సంబంధించిన బ్లాక్‌కు డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ఇంకా చంద్ర‌బాబు పంప‌లేదా?

View More ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?

ఇంత విచిత్రంగా పవన్ మాత్రమే అనగలరు!

భవనాలు వేస్టుగా ఉన్నాయి గనుక.. సుప్రీంను పిలుద్దాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనడమే

View More ఇంత విచిత్రంగా పవన్ మాత్రమే అనగలరు!

ఏప్రిల్ వచ్చింది.. హీరో పవన్ వస్తాడా?

కనీసం ఈ నెల్లోనైనా ఆయన సెట్స్ పైకి వస్తే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓజీ సంగతి ఆ దేవుడికే తెలియాలి.

View More ఏప్రిల్ వచ్చింది.. హీరో పవన్ వస్తాడా?

రేణు దేశాయ్ కూడా పవన్ బాటలోనే

యధా పవన్ తధా రేణు అన్నట్లు వుంది. పవర్ స్టార్ మాజీ సతీమణి రేణు దేశాయ్ వున్నట్లుండి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు.

View More రేణు దేశాయ్ కూడా పవన్ బాటలోనే

అన్న‌ను అభినందించే మ‌న‌సేది ష‌ర్మిల‌?

వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికే త‌ప్ప‌, మంచి చేస్తే ప్ర‌శంసించ‌డానికి మనసు రావడం లేదా ష‌ర్మిల‌

View More అన్న‌ను అభినందించే మ‌న‌సేది ష‌ర్మిల‌?

పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!

ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా మొదలు కాలేదు.

View More పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!

రాష్ట్ర‌మంతా టీడీపీదే అధికారం.. అక్క‌డ త‌ప్ప‌!

వైసీపీ వాళ్ల కంటే, టీడీపీ శ్రేణుల్నే త‌మ ప్ర‌త్య‌ర్థులుగా భావించి, ప‌నులేవీ జ‌ర‌గ‌కుండా జ‌న‌సేన ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుక‌ట్ట వేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More రాష్ట్ర‌మంతా టీడీపీదే అధికారం.. అక్క‌డ త‌ప్ప‌!

ప‌వ‌న్‌పై వ‌ర్మ టార్గెట్‌.. అట్లుంట‌ది మ‌రి!

వ‌ర్మ‌ను క‌రివేపాకులా తీసి ప‌డేయ‌డం వ‌ల్ల ఎదుర‌వుతున్న ఇబ్బందులేంటో నాగ‌బాబు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

View More ప‌వ‌న్‌పై వ‌ర్మ టార్గెట్‌.. అట్లుంట‌ది మ‌రి!

47లో వన్ థర్డ్ అంటే 8?

వ్యవహారం అంతా గోదావరి జిల్లాల వరకే పరిమితం అవుతోంది ఎక్కువగా. అంటే మరి మిగిలిన ప్రాంతాల జనసేన కార్యకర్తలు నిరాశతో వుండాల్సిందేనా?

View More 47లో వన్ థర్డ్ అంటే 8?

మరీ ఇంత దారుణంగా వంచిస్తారా?

పవన్ తన స్వంత డబ్బు ఇచ్చారని ప్రచారం చేయడం మాత్రం జనాలను తప్పు దారి పట్టించడమే తప్ప వేరు కాదు.

View More మరీ ఇంత దారుణంగా వంచిస్తారా?

ప‌వ‌న్‌ను నిల‌దీసిన జ‌గ‌న్‌!

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు?

View More ప‌వ‌న్‌ను నిల‌దీసిన జ‌గ‌న్‌!

15 ఏళ్లు క‌లిసి వుంటామంటూనే.. క‌ల‌హాల కాపురం!

పైకి మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాలునీళ్ల‌లా క‌లిసిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. కానీ ఒక‌రిని, మ‌రొక‌రు న‌మ్మే ప‌రిస్థితి లేదు.

View More 15 ఏళ్లు క‌లిసి వుంటామంటూనే.. క‌ల‌హాల కాపురం!

తిరుమ‌ల‌లో బోటింగ్‌.. తీవ్ర దుమారం!

తిరుమ‌ల‌లోని పాప‌వినాశ‌నంలో అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో బోటింగ్ ట్ర‌య‌ల్ ర‌న్ చేప‌ట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది.

View More తిరుమ‌ల‌లో బోటింగ్‌.. తీవ్ర దుమారం!

వ‌ప‌న్‌కు చెక్ పెట్టేందుకు వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌!

కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ వ్యూహం ర‌చిస్తున్నారు.

View More వ‌ప‌న్‌కు చెక్ పెట్టేందుకు వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌!

ప‌వ‌న్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిల‌దీత‌!

కేవ‌లం త‌మ‌ను మ‌భ్య పెట్ట‌డానికే ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతోంద‌న్న ఆవేద‌న‌, ఆగ్ర‌హం వాళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది.

View More ప‌వ‌న్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిల‌దీత‌!

లోలోప‌ల బాబు, ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ట‌!

మూడేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం దిగిపోతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన‌డంపై బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

View More లోలోప‌ల బాబు, ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ట‌!

తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!

జ‌నం ఓడిస్తే త‌ప్ప‌, మ‌త్తు వీడ‌దు. అప్పుడు గానీ వాస్త‌వంలోకి వ‌చ్చే అవ‌కాశం వుండ‌దు.

View More తాగ‌కుండానే మ‌త్తు.. వ‌ద‌ల‌దంతే!

జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజక వర్గాలు జనసేనకు శాశ్వతంగా వుంటాయని అనుకోవడానికి లేదు.

View More జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు.

View More ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?

హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని పూర్తిచేసి, కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది

View More ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?

త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వివిధ సంద‌ర్భాల్లో ఒక్కొక్క‌రు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రాంతాల‌ను బ‌ట్టి కాకుండా స్ఫూర్తిదాయ‌క నాయ‌కులు మారుతూ వుంటారు.

View More త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌

పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది.

View More పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఉగాది

ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్.. ఇలా ఈ హీరోల అభిమానులంతా మరో వారం రోజుల్లో రాబోతున్న ఉగాది కోసం ఎదురుచూస్తున్నారు.

View More ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఉగాది

ప‌వ‌న్‌ను ‘కాపు’ కాస్తే స‌రా?.. టీడీపీ కాపుల గుస్సా!

చంద్ర‌బాబు మాత్రం ఇద్ద‌రు కాపుల‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. దీన్నిబ‌ట్టి కాపుల‌కు చంద్ర‌బాబు ఆలోచ‌న విధానం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

View More ప‌వ‌న్‌ను ‘కాపు’ కాస్తే స‌రా?.. టీడీపీ కాపుల గుస్సా!