త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వివిధ సంద‌ర్భాల్లో ఒక్కొక్క‌రు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రాంతాల‌ను బ‌ట్టి కాకుండా స్ఫూర్తిదాయ‌క నాయ‌కులు మారుతూ వుంటారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వివిధ సంద‌ర్భాల్లో ఒక్కొక్క‌రు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రాంతాల‌ను బ‌ట్టి కాకుండా స్ఫూర్తిదాయ‌క నాయ‌కులు మారుతూ వుంటారు. తెలంగాణ గ‌డ్డ‌పై నుంచి మాట్లాడితే, ఇంత‌కంటే గొప్ప ప్రాంతం లేద‌ని అన‌డం విన్నాం. రాయ‌ల‌సీమ‌కు వెళితే, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి లాంటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు, అన్న‌మ‌య్య‌, పుట్ట‌ప‌ర్తి నారాయ‌ణ‌చార్యులు లాంటి సాహితీమూర్తులు పుట్టిన ప్రాంత‌మ‌ని కొనియాడ‌డం చూశాం.

ఇవాళ ఆయ‌న క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు మండ‌లం పూడిచెర్ల గ్రామంలో ఫాంఫాండ్ నిర్మాణ ప‌నుల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రం బాగుండాల‌ని చంద్ర‌బాబు కోరుకుంటార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ల్లె పండుగ విజ‌య‌వంతం కావ‌డానికి అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

రాయ‌ల‌సీమ‌లో నీటి క‌ష్టాలు అధికంగా వుండేద‌న్నారు. భారీ వ‌ర్షాలు కురిస్తే నీటి నిల్వ సౌక‌ర్యం రాయ‌ల‌సీమ‌లో లేద‌న్నారు. అందుకే మే నెల‌లోపు ల‌క్షా 55 వేల నీటి కుంటలు త‌వ్వ‌డం పూర్తి కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. వ‌ర్షాలు ప‌డితే ఈ కుంట‌లు నిండితే ఒక టీఎంసీ నీళ్లు వ‌స్తాయ‌న్నారు. అభివృద్ధి కొంద‌రికే ప‌రిమితం కాద‌ని, అంద‌రికీ కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

ఇప్ప‌టికి 15 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన‌, ప‌వ‌న్ స్ఫూర్తిదాయ‌క నాయ‌కుడు చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో క‌నీసం రాయ‌ల‌సీమ‌లో నీటిని నిల్వ చేసుకోడానికి త‌గిన ప్రాజెక్టులు లేవంటే ఎలా అర్థం చేసుకోవాలి? పైగా చంద్ర‌బాబు క‌ర‌వు పీడిత ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ నివాసి కావ‌డం గ‌మ‌నార్హం.

36 Replies to “త‌న స్ఫూర్తి ఆయ‌నే అన్న ప‌వ‌న్‌”

  1. ఊసరవెల్లి పరువు నష్టం దావా వేస్తుంది ఈ సనాతని మీద ఏ రోటి కాడ ఆ పాట. Snake babu మంత్రి పదవి కోసమేమో ఈ కొత్త రాగం.ఐనా బాబోరే ఇంకో 15yrs ఐతే మరి ఇంకో party ఎందుకు tdp లొ విలీనం చేస్తే మంచి నిర్ణయం కూలీలకు జండా ఖర్చులు మిగులు

    1. ముందు సైతాన్ లను అంతం చెయ్యాలి కదా . అప్పుడే రాష్ట్రం క్షేమము గా ఉంటుంది.

    2. అమరావతి మీద ఎంత విషం చిమ్మితే అంత నష్టం వైసిపి కీ ఇక ఎప్పటికీ గెలిచే దిక్కు లేదు వైసిపి కి

    3. నెస్ట్ వికెట్ కొడాలి నని. ప్రూఫ్ తొ సహా మట్టి దోపిడీ బయటకి తీస్తున్నారు జర ఆగు

  2. వైసీపీ లో జగన్ ప్రక్కన వున్న నాయకుల గురించి పవన్ చేసిన హెచ్చరిక ఇది. ఇందులో దాగి వున్న నిగూఢ అర్ధం తెలుసుకోవట్లేదు మీరు. దీనర్ధం ఏమిటంటే, మీరు జగన్ ని బలపరిచినంత కాలము మేము కూటమిగా ఉంటాము, మేము కూటమిగా ఉన్నంత కాలం వైసీపీ గెలవదు, వైసీపీ గెలవనంత కాలము మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందుకే త్వరగా ఆ పార్టీ నుంచి వచ్చేయండి అని చెప్తున్నాడు.

  3. పావనం !

    ఈరోజు స్ఫూర్తిదాయకడు 2019 లో అవినీతిపరుడు ఎలా అయ్యాడబ్బా ?

  4. తిరుపతి ముంతాజ్ హోటల్ కు వర్నిసషన్ లు ఇచ్చింది వైసిపి. సుమారు 60 ఏళ్లకు లాండ్ లీజ్జు కు ఇచ్చారు. ఎవరో స్వామీజీ లు ధర్నాలు చేశారు. దానికి వైసిపి మద్దతు. ఇప్పుడు మల్ల చంద్ర బాబు అది రద్దు చేశాడు . తమ నిర్ణయాల మీదే తామే పోరాడే పార్టీ వైసిపి

    1. Yerr! పూవ్ !

      2014-19 మధ్య చంద్రబాబు హయాంలోనే దేవాలోక్ ప్రాజెక్టు స్థలం కేటాయించింది. అనంతరం వచ్చిన జగన్ సర్కార్ ఇందులోనే 20 ఎకరాలను ఒబెరాయ్ గ్రూప్ నకు కేటాచింది. వాళ్లే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే మీ బొల్లి గాడు.. వచ్చిన తర్వాత ఏం చేసాడంటే…నిర్మాణాలకు తుడా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

      పైగా తిరుపతిలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి కూటమి హయాంలో అడ్డంకులు తొలగినట్టు.ప్రభుత్వ అనుకూల

      ఈనాడు టివీ 5 ABN మీడియా భారీగా ప్రచారం చేసింది. రాయలసీమలోనే తొలి సెవెన్స్టార్ లగ్జరీ హోటల్ ని తీసుకురావడంతో సీఎం చంద్రబాబు చొరవ చూపారని కూడా రాసుకొచ్చారు.

      Yerr! పూవ్ !

      1. ఒరేయ్. నీ భాషే చెప్తుంది. నీ సంస్కారం . ఇక మ్యాటర్ విషయానికి వొస్తే ఒబెరాయ్ కు. ముంతాజ్ గ్రూప్ కు ఎలాంటి సంబంధం లేదు . పైగా 14 – 19 లో ఒక వేళ ఇచ్చాడే అనుకో 19 -24 మధయ మాల్యా ముంతాజ్ కు అనుమతులు ఇవ్వమని ఎవడు చెప్పాడు రాజధాని నే ఆపేసారు ఇదెందుకు ఆపలేది . అయినా ప్రెసిడెంట్ మెదల్ తెచ్చు అది బాబు హయాం లోనిదే అని బుకయించిన బ్యాచ్ మీదు

      2. నికిఇంకొక గుడ్ న్యూస్ రా. నీ అమ్మ. మొగుడు. వాడేరా కొడాలి గాడు మట్టి పెళ్ళల కుంభ కోణం ఆధారాలతో లాగుతున్నారు. సుమారు 100 కోట్లు అని విజిలెన్స్ లో తేలింది అమాయకులైన యువకుల అకౌంట్ లో కి కోట్ల రూపాయిల జమా అయ్యాయి అన్ని ప్రూఫ్ లతో వస్తాయి

      3. గడిచిన అయిదేళ్లలో సాక్షి కి యాడ్ లో రూపం లో ప్రభుత్వం 570 కోట్లు చెల్లించింది ఇక ఊరికి రెండు పేపర్లు సాక్షి అదనం

        1. Yerr! పూవ్ ! ..నీకు శుభ వార్త ఏంటంటే.. నేనే.. మీ అమ్మగారి.. కమ్మని.. వైభోగమైన..B0 (గ మ్ )పువ్వుని.. సుతారంగా.. దెబ్బలేసి..===========================D నీకు జన్మనిచ్చిన.. చాలా మంది తండ్రులలో.. నేను ఒకడిని..హ్హాహ్హాహ్హా

          ఈమాత్రం మాకు రదేంది ర.. మాట్లాడటం? మాట్లాడటం .. మొదలుపెడితే.. ID ముసుకెళ్లిపోతావ్! ఇప్పటికే చాలా మంది చేసారు.. పెట్టుకుని చూడు..చూపిస్తా!

        2. మూసుకుని… పైన రాసినదానికే.. సమాధానం చెప్పు.. చేతనైతే.. అంతే కానీ.. మీ అమ్మగారి.. పువ్వును.. పేకాడినట్టు.. ఆడేస్తా.. ఎక్సట్రాలు.. మింగావంటే.. అర్ధం అయిందిగా ఏం ఎక్సట్రాలు.. మింగావో హహ్హాహ్హాహ్

        3. అరె.. B0 (గ మ్ )పువ్వు కి పుట్టిన.. B0 (గ మ్ ) …. 2014 -2019 మధ్య సాక్షి కి.. యాడ్స్ ఇవ్వకుండా.. ఇబ్బంది పెట్టాడు ర…మీ B0 (గ మ్ ) బొల్లి గాడు. 2014-2019 మధ్య ABN ఈనాడు Tv5 కి మాత్రమే maximum యాడ్స్ ఇచ్చి మేపినప్పుడు.. తెలియదేరా? అవి చెప్పవెర.. B0 (గ మ్ )?

      4. ఒబెరాయ్ హోటల్. గ్రూప్ కి ముంతాజ్ కి సంబంధం ఎంటో. స్క్రిప్ట్ సరిగ్గా రాయమని చెప్పు

  5. నాగబాబు కి మంత్రి పదవి వచ్చేదాకా ఇలానే మాట్లాడతాడు. ఒక్క సారి వచ్చాక అన్నదమ్ములు వాళ్ళ తడాఖా చూపిస్తారు.

      1. Yerri.! పూవ్వు..! చావు తెలివి తేటలు ఉన్మానాయో లేదో కానీ, మామకు వెన్ను పోటు పొడిచే తెలివి తేటలు మాత్రం లేవులే

  6. ఒక చేగువేరా ఒక కమ్యూనిజం ఒక మాయావతి ఒక సిపిఐ నారాయణ ఒక మోడీ ఒక చంద్రబాబు మల్లి సనాతని (కాశినాయన ఆశ్రమము కూల్పించిన సనాతని అండోయ్). అధికారం ఎక్కడానికి ఇన్ని వేషాలు. ఇప్పటిదాకా ఒక యెత్తు జనాలు కులాలవారీగా ఓన్ చేసికుని గెలిపించారు. నెక్స్ట్ ఎలక్షన్ లకు నువ్వు ఏమిచేసావో చూస్తారు. బాబా లాగా మాటలు చెప్తే వినరు

Comments are closed.