లోలోప‌ల బాబు, ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ట‌!

మూడేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం దిగిపోతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన‌డంపై బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వంతో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ లోలోప‌ల మాట్లాడుతున్నార‌ని రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏర్పాటు చేస్తే, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ జ‌నాభా నియంత్ర‌ణ‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించాయ‌న్నారు. ఇప్పుడ‌దే త‌ప్పై పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌నాభా త‌క్కువ వుంద‌ని ఆర్థికంగా కూడా స‌రైన కేటాయింపులు లేవ‌న్నారు. ఎన్డీఏలో భాగ‌స్వామిగా వుండ‌డంతో డీలిమిటేష‌న్‌పై బ‌హిరంగంగా మాట్లాడ‌లేక‌పోతున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ఎలా ముందుకెళ్లాల‌నే విష‌య‌మై ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. కేంద్రంతో వాళ్లిద్ద‌రు చ‌ర్చిస్తార‌ని అన్నారు. మూడేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం దిగిపోతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన‌డంపై బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రో మూడేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ వ‌చ్చేది అధికారంలోకి కాద‌ని, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకే అని ఘాటు విమ‌ర్శ చేశారు. లిక్క‌ర్‌, మైనింగ్ కుంభ‌కోణాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికొస్తున్నాయ‌ని, వాటిలో జ‌గ‌న్‌కు జైలు త‌ప్ప‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

8 Replies to “లోలోప‌ల బాబు, ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ట‌!”

  1. చేతకాని లంగాగాడు పెట్రోల్, డీజిల్ రేట్లు, current and బస్సు చార్జెస్ అన్నీ పెంచి, రాష్ట్రాన్ని పెంట పెంట చేసి ఏరిగి పోయాడు.. ఆడి గబ్బు కడుగుతున్నారు కూటమి పెద్దలు..1 గలీజ్ లంజోడుకు

  2. మధ్యలో మా జగన్ రెడ్డి కూడా “ఉత్తరాల” ద్వారా మాట్లాడుతున్నాడు..

    ..

    తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ..

    ..

    మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.. మా తోట చిలకమ్మా నీకోసం ఎదురే చూసే…

    1. కానీ అతని పాస్పోర్ట్ ఇంట్లోనే ఉంది. మేకింకో గుడ్ న్యూస్. నెస్ట్ అవినాష్. రెడ్డి వంతు. ఈరోజు సుప్రీం లో అఫిడవిట్ వేశారు

  3. ఈ రోజు సుప్రీం లో aviansh మీద మంచి అఫిడవిట్ వేశారు. ఇక త్వరలో అవి నాశం. జై గోవిందా

Comments are closed.