పవన్ కల్యాణ్ సినిమా వాయిదా

హరిహర వీరమల్లు సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. అయితే అంతా ఊహించినట్టుగానే సినిమా వాయిదా పడింది.

View More పవన్ కల్యాణ్ సినిమా వాయిదా

నల్లగా ఉందని నటించనన్న హీరో

ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ, రేఖ వెనక్కు తగ్గలేదు. అన్నింటినీ ఆమె భరించింది, తననుతాను మలుచుకుంది

View More నల్లగా ఉందని నటించనన్న హీరో

అలాంటి మాటల గారడీలో బాబుగారు సూపర్!

డీలిమిటేషన్ పూర్తయితే ఏపీ శాసనసభలో 75 మంది మహిళా సభ్యులు ఉంటారు. అయితే.. ఆ పరిణామం కూడా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం తమాషాగా ఉంది.

View More అలాంటి మాటల గారడీలో బాబుగారు సూపర్!

టాక్ ఆఫ్ బాలీవుడ్.. ఆ హీరోతో శ్రీలీల పెళ్లి!

కార్తిక్ ఆర్య‌న్ , శ్రీలీల మ‌ధ్య‌న చాలా జ‌రుగుతోంద‌ని, బ‌హుశా వీరి పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

View More టాక్ ఆఫ్ బాలీవుడ్.. ఆ హీరోతో శ్రీలీల పెళ్లి!

60 ఏళ్ల వయసులో హీరో డేటింగ్

ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో పనిచేస్తోంది. అమీర్ కుటుంబానికి కూడా దగ్గరైంది. అమీర్-గౌరి రిలేషన్ షిప్ కు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.

View More 60 ఏళ్ల వయసులో హీరో డేటింగ్

సెంటిమెంట్ ను తిప్పికొట్టిన ‘సంక్రాంతి’

వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏకంగా 18.1 టీఆర్పీ వచ్చింది. బలగం తర్వాత, ఆ సినిమాను మించి రేటింగ్ తెచ్చుకున్న సినిమా ఇదే.

View More సెంటిమెంట్ ను తిప్పికొట్టిన ‘సంక్రాంతి’

పెళ్లికాని సప్తగిరి అగచాట్లు

సినిమా ఎంటర్ టైన్ మెంట్ వే లో వుంటుందని వేరేగా చెప్పక్కరలేదు. కానీ ఆ వినోదం ఏ మేరకు పండింది. నవ్వు తెప్పించింది అన్న పాయింట్ మీద సినిమా విజయం బేస్ అయి వుంటుంది.

View More పెళ్లికాని సప్తగిరి అగచాట్లు

నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?

మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ రెడ్ బుక్ లో భాగమై, ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని పలువురు భావిస్తున్నారు.

View More నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?

కేసులు అటు ఇటు కావడం చిటికెలో పని కదా!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని సామెత! అంటే రాజుగారు తలచుకుంటే ఏమైనా చేసేయగలరు.. ఆయనకు అడ్డు చెప్పే వారు ఎవరుంటారు?

View More కేసులు అటు ఇటు కావడం చిటికెలో పని కదా!

యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ – నటి

యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ పాఠాలు నేర్చుకున్నట్టు వెల్లడించి అందర్నీ షాక్ కు గురిచేసింది. పైగా అదే తన తొలి స్మగ్లింగ్ అని కూడా రన్యా వెల్లడించినట్టు అధికారులు వెల్లడించారు.

View More యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ – నటి

స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం!

స్పీక‌ర్ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌డానికి వెనుకాడ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

View More స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం!

సాయిరెడ్డిపై ఎదురు దాడి.. జ‌గ‌న్‌కే న‌ష్టం!

జీవ‌న ప్ర‌యాణంలో ఒక్కోసారి తేడాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య అంత‌రం… వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త అంశం. దాన్ని వైసీపీ రాజ‌కీయానికి ముడిపెడితే, జ‌గ‌న్‌కే తీవ్ర న‌ష్టం.

View More సాయిరెడ్డిపై ఎదురు దాడి.. జ‌గ‌న్‌కే న‌ష్టం!

మ‌ళ్లీ రాజ‌కీయాల్లో విజ‌య‌సాయిరెడ్డి!

వైసీపీ అధికారంలో లేక‌పోవ‌డంతో పార్టీని వీడుతున్నార‌ని, ఏవేవో మాట్లాడుతున్నార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. వైసీపీ అధికారంలో వుంటే ఈ నాయ‌కులంతా ఇలాగే మాట్లాడే వాళ్లా?

View More మ‌ళ్లీ రాజ‌కీయాల్లో విజ‌య‌సాయిరెడ్డి!

సమంతాను అంతా మరిచిపోతున్నారా?

టాలీవుడ్ లో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టింది సమంత.

View More సమంతాను అంతా మరిచిపోతున్నారా?

ప‌వన్‌ను బ‌ర్త‌రఫ్ చేయాలి

అట‌వీశాఖ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం కాద‌ని, ప‌వ‌న్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

View More ప‌వన్‌ను బ‌ర్త‌రఫ్ చేయాలి

ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త పోరు ఎలా జ‌రిగింది? ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు? త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్నారు.

View More ఫీజు పోరులో పాల్గొన‌ని ఇన్‌చార్జ్‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌!

కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌లేద‌ని.. అధికారుల‌తో దాడి!

కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌డానికి నిరాక‌రించార‌నే అక్క‌సుతో చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఆ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి ప్ర‌యోగించారు.

View More కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌లేద‌ని.. అధికారుల‌తో దాడి!

మరో పెద్ద మూవీ చేసే ధైర్యం ఉందా?

లెక్కప్రకారం బన్నీ-అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సదరు సంస్థ తప్పుకున్నట్టు, అందులోకి దిల్ రాజు ఎంటర్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

View More మరో పెద్ద మూవీ చేసే ధైర్యం ఉందా?

‘ఆంధ్ర‌జ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదు

త‌మ కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను భంగ‌ప‌రిచేలా, మ‌హిళ‌ల‌ను తెరపైకి తీసుకొచ్చి, త‌ప్పుడు క‌థ‌నాలు రాశారంటూ చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

View More ‘ఆంధ్ర‌జ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదు

ఇన్ఫోసిస్ మూర్తి విమర్శలు చంద్రబాబు మీదనేనా?

ఐటీ టూ ఏఐ అంటూ అభివర్ణించుకుంటూ.. పేదప్రజల బాగోగులను మొక్కుబడిగా దానికి ముడిపెట్టి మాట్లాడే చంద్రబాబు వైఖరి.. ఇన్ఫోసిస్ మూర్తి మాటలతోనైనా మారుతుందేమో చూడాలి.

View More ఇన్ఫోసిస్ మూర్తి విమర్శలు చంద్రబాబు మీదనేనా?

ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!

నిరంతరం తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటూ, అరెస్టు అయిన వారిని, మరణించిన వారిని పరామర్శించడానికి మాత్రం వెళుతూ.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినంత కాలం.. పార్టీ స్ఫూర్తి ప్రజల్లోకి వెళుతుందా అనేది సందేహం.

View More ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!

ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉండేవారితో లైఫ్ హ్యాపీ!

ల‌క్ష్యాలు క‌లగ‌లిసి ఉండ‌టం అంటే.. జీవితాల‌ను క‌రిగించేసి డ‌బ్బులు సంపాదించాల‌నే విష‌యాల్లోనో, లేదా ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లోనే కాదు..

View More ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉండేవారితో లైఫ్ హ్యాపీ!

ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న జాట్ సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతోందంట

View More ప్లానింగ్ అంటే ఇదేనా నిధి..?

ఇలా ఆడుకుంటారని తెలిసే వర్మ జాగ్రత్తపడ్డాడు!

పోసాని కృష్ణమురళిని ప్రభుత్వం, పోలీసులు ఎలా ఆడుకుంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకుదాకా వచ్చిన అన్నం నోటిదాకా అందకుండా పోయినట్టుగా ఉంది ఆయన పరిస్థితి.

View More ఇలా ఆడుకుంటారని తెలిసే వర్మ జాగ్రత్తపడ్డాడు!

ఊహించని వివాదంలో మోహన్ బాబు

తమ ఆస్తుల్ని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఓ కుటుంబంలా ఉంటామన్నారాయన.

View More ఊహించని వివాదంలో మోహన్ బాబు