వైసీపీ హయాంలో మద్యం లావాదేవీలకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వ ఆరోపణ. కేవలం ఆరోపణే కాదు, దాని నిగ్గు తేల్చేందుకు సిట్‌తో విచారణ చేపట్టింది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో కూటమి ప్రభుత్వ ప్రధాన టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అనేది జగమెరిగిన సత్యం. రెండురోజులకోసారి కేసులో నిందితుల్ని అరెస్ట్ చేస్తూ, వాళ్లను విచరిస్తూ, ఇదిగో రిమాండ్ రిపోర్ట్ అంటూ న్యాయస్థానానికి సిట్ సమర్పిస్తోంది.
తాజాగా సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చర్చనీయాంశమైంది. అంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని, అవినీతి సొమ్మంతా నాటి సీఎంకే చేరిందని సజ్జల శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్‌ను సిట్ అధికారులు తయారు చేశారు. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్‌ను తానే ఇచ్చినట్టు సజ్జల శ్రీధర్‌రెడ్డి సంతకం మాత్రం చేయలేదట! ఇదెక్కడి విడ్డూరమో సిట్ అధికారులకే తెలియాలి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ విషయంలోనూ ఇదే జరిగింది. అంతా జగన్ ఆదేశాలతోనే చేసినట్టు రాజ్ కసిరెడ్డి తమ విచారణలో వాంగ్మూలం ఇచ్చినట్టు సిట్ అధికారులు చక్కటి రిపోర్ట్‌ను తయారు చేసి న్యాయస్థానానికి సమర్పించారు. అయితే సంతకం మాత్రం ఆయన చేయలేదని అందులో పేర్కొన్నారు.
దీన్నిబట్టి రిమాండ్ రిపోర్ట్ వెనుక అసలు కథ ఏమిటో జనానికి అర్థమవుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా రిమాండ్ తయారవుతోందే తప్ప, విచారణలో నిందితులు చెప్పే అంశాలకు ఎలాంటి సంబంధం లేదని విచారణ అధికారులు తాము సమర్పిస్తున్న నివేదికతో స్పష్టం చేస్తున్నారు. ఇదంతా జగన్‌ను జైలుకు పంపడానికే తప్ప, మరొకటి కాదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పేరుతో సిట్ అధికారులు తయారు చేస్తున్న కట్టుకథలు …విచారణ అధికారుల్ని నవ్వులపాలు చేస్తున్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తుండడం గమనార్హం.
Bayapadutunnarani andariki telustundi..danni cover chesukodaniki ededo matladutunnaru..nee bayam telustundile
అవినీతి జరిగిన మాట వాస్తవం . అయితే సారీ అయిన ఆధారాలు లభిస్తేనే కేసు నిలబడుతుంది . ప్రజా కోర్టు లో ఆల్రెడీ శిక్ష పడింది గా . కల్తీ మద్యం అమ్మడం. సరి అయిన బ్రాండ్ లు అమ్మకుండా అప్పేయడం కేవలం కొన్ని ఊరు పేరు కానీ సరుకు అమ్మడం డిజిటల్ పేమెంట్ లు లేకనోవడం ఇలా అంత పిక్చర్ క్లియర్
కామెంట్ లు delete చేసినంత మతరాన nijam నలుగురికి చేరడం మానదు ఇలాంటి కుతసిత మయిన టాక్టిక్స్ ఆపాలి
అయ్యో తామారు ఇప్పుడేయ్ కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొన్నట్లు ఉన్నారు. సిట్ నవ్వులపాలు ఎప్పుడు అయింది అంటే…చంద్రబాబు ని అరెస్ట్ చేసి ఆధారాలు వేడుకుతున్నాం అని చెప్పినప్పుడు. 52 రోజులు జ్యూడిష కస్టడీ లో ఉంది ఆధారాలు చూపలేక ఢిల్లీ నుండి గల్లీ దాకా ఒక పోలీస్ అధికారి , అడ్వకేట్ జనరల్ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలినప్పుడు….దేశం మొత్తం నవ్వింది
అప్పుడే కదా దోమలు కుడుతున్నాయి బెయిల్ ఇవ్వండి అని అందుకుంది
అప్పుడే ఏమి హికలేక పిసుక్కుంది
Appude kada lokesh pissukonni delhi lo kallu naki..alliance prakatinchindi…Gojjagallu.. learn how to do fair politics …Musalodu padavi kosam miru enduku ra chillara comments pettukuntu papalu chestaru…
Correct . Kanisam quah kuda veyalenu neeli kj lk 16 months yemi cheppaledu
అందుకే ఇప్పుడు ఇంట్లో కూర్చుని దోమలు కొట్టుకోవాల్సి వొచ్చింది ..
Kallu kanapadatle naa venta ambulance undali ani interim health bail kuda tesukovadam chethakavadam ledhu kadha ra miku
Bayataki vachina taruvatha regular bail tesukovali ani kuda telvatle
️
Maa gulte m9 ni nerchukoo ra news yala rayalo
Remand antav navvulu antav edho ni gola adhe maa gulte ayithe jagan a suthradari ani oopesthukuna raj ani headline pette vadu

దొంగలు, క్రిమినల్స్ మేము నేరం చేశాము అని ఒప్పుకుంటారా? సంతకం పెడతారా?? రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, ఇంక ఎన్ని వేషాలు, డ్రామాలు వేసినా, no use!! నీకు ఇంకో profession చూసుకునే టైం వచ్చింది ఎంకి, all the best!!
Ore babu mundhu title marchu
Is Jagan The Whole and Sole Beneficiary From Liquor Scam?
మద్యం కుంభకోణం: అందరూ జగన్ పేరే చెబుతున్నారు?
Maa gulte titles ivi modify chesi pettey…gulte ante loki…loki ante gulte..
Gulte kante thopu aa Nv
అధికారులు మరీ అంత మూర్ఖంగా ఉండరు…
వాళ్ళ మాట్లాడిన మాటల్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకుని ఉంటారు…ఈ గ్రేట్ ఆంధ్ర వెంకటి గాడికి వెటకారం మరీ ఎక్కువయ్యింది… తుప్పాస్ వెధవ
ha ha ha.. audio video record cheyyamani jagan party vaallu court ki velithe… memu cheyyam ani court ki velli maree order thechhuunnaru…. .. record chesuoni untaaru ataa… neelanti thuppaas edhavalu mathrame aa story lu nammutharu..
Gulte page laga neutral journalism chey ra babu
️
Same topic ki gulte article titles
మద్యం కుంభకోణం: అందరూ జగన్ పేరే చెబుతున్నారు?
Is Jagan The Whole and Sole Beneficiary From Liquor Scam?
Arey Bolli nee lafoot talent motham jagan ni choopistunnavu ra,,,tarvata nee paristhiti yento ??
అరే ఫహీం బాయ్, మీ సైకో గాడు మదమెక్కి ఉన్నాడు అది తగ్గించటానికి మా ప్రయత్నం, జరా సబాల్కారో బాయ్