ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వ పెద్దలపై కంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో విపరీత పోకడలకు వెళుతున్న యాక్టివిస్టులకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో పాటు తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్నారని, నాగరిక సమాజం సిగ్గుపడేలా నీచవీడియోలు, పోస్టులు పెడుతున్నారనేది అంబటి రాంబాబు ఆరోపణ, ఆవేదన.
మరోసారి ఆయన మీడియా ముందుకొచ్చి, ఎవరెవరు ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టారో, వీడియోలు చేశారో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాంబాబు చెప్పడానికి ముందే, ఎవరి గురించైతే ఆయన ఆరోపణలు చేశారో, వాళ్ల నీచత్వాన్ని సమాజం గుర్తించింది. వాళ్లను అసహ్యించుకుంటోంది కూడా. అయితే రాజకీయపరమైన అభిమానం లేదా ద్వేషంతో మాత్రమే అలాంటి వాళ్లను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందన్న చర్చ లేకపోలేదు.
గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు ప్రత్యర్థులపై తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టారు. నీచమైన వీడియోలు తయారు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో అరాచకంగా వ్యవహరించిన కొందరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నెలల తరబడి జైళ్లలో మగ్గాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తూ కూడా, పదేపదే హెచ్చరిస్తున్నా వినకుండా వైఎస్ జగన్, ఆయన భార్య భారతి, ఇతర వైసీపీ నాయకులపై నీచమైన పోస్టులు పెడుతున్న వాళ్ల మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అలాంటి వాళ్లనే అంబటి రాంబాబు సైకోలని విమర్శించారు. కూటమి అధికార అండ చూసుకుని విరవీగుతున్న ప్రతి ఒక్కరి పేర్లను ఆయన మరోసారి చెప్పి, తీవ్ర హెచ్చరిక చేశారు. అయితే అధికార మత్తులో జోగుతున్న కొందరు టీడీపీ యాక్టివిస్టులు తమకేమీ కాదనే భ్రమలో ఉన్నట్టున్నారు. కాలం గిర్రున తిరుగుతోంది. అప్పుడే ఏడాది పాలన పూర్తి కావస్తోంది.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఖర్మ కాలి, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే, ఒక్కసారి తమ పరిస్థితి ఎలా వుంటుందో … అంబటి హెచ్చరికకు గురైన వాళ్లు ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వుంటే, పద్ధతిగా విమర్శలు చేయడం ప్రజాస్వామిక హక్కు. కానీ అంబటి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చెప్పినట్టు… కొందరు హద్దులు దాటారు.
వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం, అలాంటి వాళ్లకు బడిత పూజ ఖాయం. ఈ దఫా వైసీపీ ట్రీట్మెంట్ వేరేగా వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు కాపాడ్డానికి చంద్రబాబు, లోకేశ్ రారని గ్రహించి, ఇప్పటి నుంచైనా పద్ధతిగా నడుచుకుంటే మంచిదనే చర్చకు తెరలేచింది.
ఓ స్త్రీ రేపు రా ..
Mari last 5 years ee neethulu yekkadiki poyyayiraa dombara rambabu?
Vachinappudu chuddam le
సంజన బాబు….వాళ్ళు కనీసం అరెస్ట్ అయిన చేసారు కదా….మరి మన ప్రభుత్వం లో వర్ర , పంచ్ ప్రభాకర్, ఇంటూరి రావి వంటి వారిని పక్కన పెట్టుకొని ఊరేగినప్పుడు ఏమైయాయ్యి ఈ నీతులు
Annitiki Samadanam kalam cheptadi..andariki..enjoy this period ready for worst…
ఇప్పుడు జరుగుతుంది అదేగా…గత అయిదు ఏళ్ళు ఎగిరెగిరి పడ్డ అందరికి సమాధానం దొరుకుతుంది
Ade cheptunnam ippudu egiri egiri padevallaki ..same repeat avutundi ani..
ఫెయిర్ పాలిటిక్స్, బూట్ లికింగ్ గురించి మన paytm batch ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సోనియా, ప్రణబ్ దగ్గర మొదలెట్టి మోడీ దక్క బూట్లు నాకింది దేశం మొత్తం చూసింది. మనం జైలు లో ఉన్నప్పుడు సిగ్గులేకుండా ముగ్గురు ఆడవాళ్ళని అర్ధరాత్రి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి బతుకులు. ఇక ఆ ముగ్గురిలో ఇద్దరిని అధికారం రాగానే మెదపట్టి బయటకి నూకైన నీచ బతుకు
Entire state/ Nation saw lokesh sucking Bjp high command for Alliance and CBN Bail…
inko rendu nelallo super six lekapothe ycp akkarledu janam kootami karyathalani vethiki maree baditha pooja chestharu.
inko rendu nelallo super six lekapothe ycp akkarledu janam kootami karyathalani vethiki maree baditha pooja chestharu.
If no super six in two months then public itself will do that job.
Ayyo neeli kj lk. So nava randralu was win cause for 19 win. Neeli KJ lk were saying shekka was a great…
Kikikiki
If no super six in two months then public itself will do that job.
Unnapudu em pikalekha poyaru…malli vachinappudu anta
Seema raja, rp, kiran miru gov lo Unnapudu nunche videos chesthunaru…appudu em pikyaru
Okavela repu vachina arrest chesthe 10 rojulo bayataki vastham kiran la
ha aha .. true… they don’t even being remanded also… arrest.. station bail.. that’s it..
frustration with realization
Comments pettadani kanna siggu undali..Chesedi visha pracharam adi 10/ 100 rs ..chillaraki…you all guys making andhra as Africa…That CBN is waste fellow …all should be punished brutally…
అలా అయితే ఏపీ లో ఏ ప్రభుత్వం వచ్చినా సగం కాలం గత ప్రభుత్వం చర్యల మీద న్యాయ విచారణ, క*క్ష తీర్చుకోవడం తోనే సరిపోతుందేమో!
2029 లో వైసీపీ నుండి గెలిచే అవకాశాలున్న నాయకులు ఎవరో.. పట్టుమని 10 పేర్లు చెప్పుకోలేరు..
ఇంకా 4 ఏళ్ళు ఉంది.. పార్టీ ఉంటుందో.. ఊడుతుందో తెలీదు..
నాయకుడు ఉంటాడో.. పారిపోతాడో .. లోపలికి పోతాడో తెలీదు..
వీళ్ళకి వీరావేశం ఒకటే మిగిలింది.. దౌర్భాగ్యం..
“వైసిపి అధికారంలోకి వస్తె….” రాదు రాదు అస్సలు రాదు, ఆ అవకాశమే లేదు
నువ్వు చంద్రబాబు గారిని అసెంబ్లీ లో సందర్భం లేకపోయినా అయన సతీమణిని అవమానించిన తీరు అందరికి తెలుసు కంగారు పడకు నీకు తోలు తీస్తారు అధికారం లోనికి రావటం వంటి పీడకలలు కనకండి జనాలు మీకు ఆ సేవ చేసే శ్రమ ఇవ్వరు
వైసీపీ వాళ్ళా అందరూ వెళ్లి సీమ రాజా , కిరాక్ ఆర్పీ మో చిక్కండి లంగా కోడికుల్లారా
రేపు వాడిని గొడ్డలితో నరికి నరికి నరికి నరికి నరికి నరికి చంపేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాడు గురించి అసలు బాధపడబాకండి రాంబాబు గారు వాడు సభ్య సమాజం సహించలేనంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారు వ్యవస్థను వ్యభిచారం చేయటం వలన వాడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు
అంబటి గారూ నీతులు బానె చెప్తున్నారు, మరి తమరి హయాంలో కొడాలి, కూజా, బోరుగడ్డ, వంశీ, పోసాని, మాధవ్, మధుసూదన్, జోగి, మరీ ముఖ్యంగా నువ్వు అబ్బో లిస్ట్ చానానే ఉంది..మీరందరూ ఎం మాట్లాడారో ఎలా మాట్లాడారో మీకు తెలీదా ? ఈరోజొచ్చి ఇత్తు సూఖ్తులు చెప్తున్నారు??
who started it first..if CBN have done fair politics in 2014-19 period..state would have been in better position.. TDP Can’t able to rule the Govt …thier best asset is yellow media to blame others and ITDP to defame the oppostion leaders personal level…
Ok neeli kj lk . Then what kj l 11 did from 19-24 . Tdp gt 23 for 14-19 . So l 11 is much worst rule .
Neeli kj lk
Gorre bidda…give one example…fake fellow
miru antha vidi kukka biddalu…