బాబూ.. మీకో వంద‌నం సామి!

ఇప్పుడు విడ‌త‌ల వారీగా ఇస్తామంటున్న చంద్ర‌బాబు, రేపు కేవ‌లం ఒక‌రికే ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

సూప‌ర్ సిక్స్ అంటూ పేద‌లతో గంప‌గుత్త‌గా కూట‌మి అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేయించుకోవ‌డంలో చంద్ర‌బాబునాయుడే ప్ర‌ధాన పాత్ర‌. తీరా హామీల్ని అమ‌లు చేసే ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి, ఆర్థిక ఇబ్బందులంటూ స‌న్నాయి నొక్కులు నొక్క‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై పిల్లిమొగ్గ‌లు వేస్తే, జ‌నం ఆగ్ర‌హిస్తార‌నే భ‌యం కూడా ఆయ‌న‌లో లేన‌ట్టుంది. ఎన్నిక‌ల్లో ప‌బ్బం గ‌డుపుకున్నాం, అధికారంలోకి వ‌చ్చాం… మ‌ళ్లీ ఐదేళ్ల‌కు చూసుకుందాంలే అని సీఎం చంద్ర‌బాబు అనుకుంటున్న‌ట్టుగా ఉన్నారు.

శ్రీకాకుళంళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో త‌ల్లికి వంద‌నం హామీపై ఆయ‌న కామెంట్స్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బ‌డులు తెరిచేనాటికి ప్ర‌తి పిల్లాడికి త‌ల్లికి వంద‌నం కింద రూ.15 వేలు ఇవ్వాల్సి వుంద‌ని, అయితే విడ‌త‌ల‌వారీగానా, లేక మ‌రే విధంగానా అని ఆలోచిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో ల‌బ్ధిదారుల్లో ఆందోళ‌న నెల‌కుంది. ఇదేదో అట‌కెక్కించే ప‌థ‌కంలా వుంద‌నే భ‌యం ల‌బ్ధిదారుల్ని వెంటాడుతోంది.

ఒక‌వైపు త‌ల్లికి వంద‌నం కింద ల‌బ్ధిదారుల‌కు మేలు చేస్తానంటూనే, ఒకే ద‌ఫా అందించ‌లేమ‌నే సంకేతాల్ని సీఎం బాబు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లున్నా స‌రే, ఒక్కొక్క‌రికి రూ.15 వేలు ఇస్తామ‌ని చంద్ర‌బాబు, నిమ్మ‌ల రామానాయుడు, లోకేశ్, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తదిత‌ర టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసి, రాజ‌కీయంగా ల‌బ్ధి పొందారు. ఇప్పుడేమో రోజుకో ర‌కంగా మాట్లాడుతుండ‌డంతో ఏం చేస్తారో అనే అనుమానం ల‌బ్ధిదారుల్లో నెల‌కుంది.

ఇప్పుడు విడ‌త‌ల వారీగా ఇస్తామంటున్న చంద్ర‌బాబు, రేపు కేవ‌లం ఒక‌రికే ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఓట్లు మాత్రం ఒకేసారి వేయించుకోడానికి ఎన్నెన్నో హామీలిచ్చి, ఇప్ప‌టికే ఒక ఏడాది త‌ల్లికి వంద‌నం ల‌బ్ధిని ఎగ్గొట్ట‌డ‌మే కాకుండా, తాజాగా మెలిక పెట్ట‌డం దేనికో అని ల‌బ్ధిదారులు ప్ర‌శ్నిస్తున్నారు.

45 Replies to “బాబూ.. మీకో వంద‌నం సామి!”

  1. No need of welfare schemes as per yellow kulfis. Sell lands at 99 paise, extort commissions, spread belt shops across the state, loot from mining of sand and red soil, grab lands of NRIs and old people and show revenue from APMDCL to secure 1.47 crores of loans to benefit benamis.

    1. One simple question .. why you guys got 11 if you guys have run a clean government …. writing in posh english does not negate any wrong doings .. 

      1. That Jaffa Jagannadam comes with wild allegations that comes up in blue media. When asked for proof, jump jelaani, try to divert to unrelated topics…Show some sympathy to PayTM coolie

      2. అయ్యయ్యో.. అందరికి తెలిసిపోయింది నీకు తప్ప.. అదంతా.. యంత్రాలతో కుతంత్రాలు చేసుకున్నారు.. మల్లి ఇలా కాకుండా.. ఉండాలంటే.. బాలట్ ఎన్నికలు.. పెట్టుకోవాల్సిందే.. అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుకున్నట్టు! అప్పుడర్ధం వుతుంది ఎవరి బలమెంతో!

        1. mlc ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయలేదో మరి, అందరికీ తెలిసిపోతుందనా 

      3. It’s all about election management. Still Jagan got 40% vote share. CBN, PK and Modi it’s difficult to break this vote share. Jagan has no political strategists and blindly rely on Sajjala and Vijay Sai. Again Jagan cabinet and leaders were goons and worst ever. 

        1. With 2 party system, both TDP and YCP has around 40% vote bank. Remember even TDP got 40% in its own back in 2019. Jagan , no strategist? Seems you don’t have basic knowledge. Get basic info before commenting 

          1. TDP had 39% vite share with three party system and there was never a two party fight in AP since it’s formation. Know basics first before commenting.

          2. Fake promises, allegations and coalition made TDP win 2024 elections. Now with truth coming out people are getting ready to teach fitting lesson. BTW, what about securing 9000 crore loans mortgaging revenue from APMDCL?

      4. If CBN ran clean government and made Amaravathi as capital, why did TDP lose in 2019 and why did Lokesh lose in Mangalagiri? The promises made during elections will have more impact than the service done during 5 years. This is how our democracy has been working. Some fools will only have the audacity to question the loss in elections without realizing that wins and loses will not stay on the same side forever.

        1. Jaffa jagannadam must have got this enlightenment when they said 30yr CM, why not 175? . Late realisation that win/loss won’t be forever 

          1. Abvious that jaffa jagannadam will get disappointed as state is progressing towards development instead of making dependent on free schemes. Blue buffons encourage destruction hence any constructive work will disappoint paytm coolie

  2. సూపర్ సిక్స్ కోసం గంప గుత్తుగా వేసారా ..ఇంకా హామీలు పధకాలు మత్తు దిగలేదు తమరికి ..

  3. 1.47 lakhs appu ayindhi aa 10 months lo… But janalaki rupay rale…worst thing enti ante 24-25 A.Y vallaki kuda inka fee reimbursement ivvale…inka week lo passout avthunam😢

    2024 vallaki a raledhu miku a istharu antunaru staff 🤦‍️ 2024 pass out jagan pending ani thosesyaru…mari 25 pass out miru a ruling lo unnaru…esari sharmila midha thosestharu emo 😂🤣

    1. అదికాదే ప్రియా! అయ్యయ్యో.. అందరికి తెలిసిపోయింది నీకు తప్ప.. అదంతా.. యంత్రాలతో కుతంత్రాలు చేసుకున్నారు.. మల్లి ఇలా కాకుండా.. ఉండాలంటే.. బాలట్ ఎన్నికలు.. పెట్టుకోవాల్సిందే.. అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుకున్నట్టు!

      1. మొన్న జరిగిన mlc ఎలక్షన్స్ లో బల్లోట్ వాడారు, మరి మీ దద్దమ్మ గాడు ఎందుకు పోటీ చేయలేదో, దొరికి పోతాడనా

  4. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి సిమెంట్ ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా 

    1. ఎంతసేపూ పధకాలు, పంచటాలు తప్ప మన సైకోల బ్రతుక్కి అభివృద్ధి అనేది పట్టదా?

      1. 99పైసలకి భూములు పంచుడే కదా.. జర నాకు ఇప్పియ్యరాదే.. ఎకరానికి 10 రూపాయలు ఇస్తా.. వచ్చిన సంపద పేదలకి పంచుతా 

      2. వాలంటీర్ కస్టాలు ఇలాగే ఉంటాయి…మీకు కామెడీ అయిపొయింది

  5. Voter ఇప్పుడు బోడి మల్లన్న votes అవసరం ఐపోయింది. ఇelection campaign చేసేటప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ ఇస్తూ మరింత సంక్షేమం ఇస్తానన్నాడు. ఇలా  మోసం చెయ్యటం ఒక్క బాబోరి కె సాధ్యం

  6. Voter ఇప్పుడు బోడి మల్లన్న votes అవసరం ఐపోయింది. ఇelection campaign చేసేటప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ ఇస్తూ మరింత సంక్షేమం ఇస్తానన్నాడు. ఇలా మోసం చెయ్యటం ఒక్క బాబోరి కె సాధ్యం

    1. తాడేపల్లి లోనే ఇల్లు కట్టుకున్న అమరావతి రాజధాని అన్నోడి సంగతి ఏందీ?

    2. ఔను సామీ ఇప్పుడు ఉన్నవన్నీ అంటే మన అన్న 23-24 సంవత్సరానికి అమ్మ వడి డబ్బులు అసలు వెయ్యనే లేదుగా! ఆ లెక్కన అప్పటికి ఆ పధకమే లేనట్టుగా మరి?

  7. Em icharu ayya chalu anadaniki 🤦‍️

    Oka minister emo 60% promises chesyam antrau 😂

    Nikkar minister emo 117 promises fulfill chesyam antaru 🤣

    2025 passout vallaki inka fee reimbursement a veyale… Inko one week pass out avthunam…staff emo 2024 vallaki a inka veyale miru marchipondi antunaru 😢

    2024 pass out vallaki anta private govt pendings ani valla midha thosesyaru.. 

    2025 pass out vallaki ee govt a mari…esari evari midha thosestharu oo.. 🤦‍️😂

  8. అసలు ఉచితంగా డబ్బులు పంచే పద్దతి ఏమిటయ్యా బాబు. పుస్తకాలు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, shoes ఫ్రీ, భోజనం ఫ్రీ, నో ఫీ ఇంక డబ్బులు ఎందుకు పంచాలి

  9. Ee message rasina nee vudeshyam andhraprajalu anta easy ga teskoru le….we are all educated….edi kavalo edi voddo maku telsu…anduke ee government ni techukunam

  10. తల్లికి వందనం పేద బాలికల తల్లిదండ్రులకు ఇస్తే సరిపోతుంది కొడుకు వంశోద్ధారకుడని ఖర్చు పెట్టి చదివిస్తారు డ్రాప్ అవుట్ లు వుండవు అమ్మాయిల డ్రాప్ అవుట్ లు ఎక్కువగా ఉంటాయి అందుచేత వాళ్లకు ఇవ్వాలి భవిష్యత్తు తల్లులకు విద్య ఉంటే సమాజం బాగుపడుతుంది ఏ పధకం అయినా ఎవరు ఇచ్చిన ప్రజల పన్ను డబ్బే మనది మనకు ఇవ్వటమే స్కూళ్లలో సౌకర్యాలు పెంచాలి మంచి పోషకాహారం ఇవ్వాలి టీచర్ ల కొరత లేకుండ చూడాలి అర్హులైన స్థానిక నిరుద్యోగ యువతకు తాత్కాలిక ప్రాతిపదికగా ట్యూటర్ ల గ నియమించాలి

Comments are closed.