మోదీ, సెంటిమెంట్స్‌…మధ్యలో లోకేశ్‌!

మోదీ గురించి దేశంలో ఏ నాయ‌కుడు చేయ‌న‌న్ని విమ‌ర్శ‌లు చంద్ర‌బాబు మాత్ర‌మే చేశార‌నే అభిప్రాయం ఉంది.

View More మోదీ, సెంటిమెంట్స్‌…మధ్యలో లోకేశ్‌!

వైసీపీ…అంద‌రిదా? కొంద‌రిదా?

సంక్షేమ ప‌థ‌కాల‌న్నింటినీ ఎక్కువో, త‌క్కువో చంద్ర‌బాబు స‌ర్కార్ అమ‌లు చేస్తే, అప్పుడు వైసీపీకి ఎన్నిక‌ల అస్త్రం ఏంటి?

View More వైసీపీ…అంద‌రిదా? కొంద‌రిదా?

ఏపీ కేరాఫ్ హైదరాబాద్

హైదరాబాద్ లో గడిచినంత వేగంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అయితే మంగళగిరిలో గడవదు కదా. అందుకే వీకెండ్ అంటే హైదరాబాద్ రావాల్సిందే.

View More ఏపీ కేరాఫ్ హైదరాబాద్

షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

ఇతగాడు ఇప్పటికే తన వైఖరితో మెలమెల్లగా ఒక్కొక్కరికి దూరం అవుతున్నాడు. ఇలాగే ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని గమనించుకోవాలి.

View More షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

పచ్చమీడియా అత్యుత్సాహం.. తొందరెందుకు బాబులూ!

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏడాదికి ప్రభుత్వం మీద 3,182 కోట్ల రూపాయల భారం పడుతుందనేది పచ్చ మీడియా అంచనా.

View More పచ్చమీడియా అత్యుత్సాహం.. తొందరెందుకు బాబులూ!

ట్రంప్.. బీజేపీకి కొత్త త‌ల‌పోటు!

ట్రంప్ కోస‌మే ఇండియాలోని అప‌ర జాతీయ వాదులు, కాషాయ‌వాదులు య‌జ్ఞ‌యాగాలు సైతం చేశారు పాపం!

View More ట్రంప్.. బీజేపీకి కొత్త త‌ల‌పోటు!

టెంపుల్ సిటీలో మ‌ద్యం దందా మ‌త్తు విదిల్చిన అభిన‌య్‌

టెంపుల్ సిటీలో మ‌ద్యం దందాను తిరుప‌తి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్ బ‌య‌ట‌పెట్టారు.

View More టెంపుల్ సిటీలో మ‌ద్యం దందా మ‌త్తు విదిల్చిన అభిన‌య్‌

ఆ పని ఇక ఆగదు.. పక్కాగా జరుగుతుందట!

ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌పై మాట్లాడ‌లేమంటూ ఢిల్లీ పెద్దలు సెల‌విచ్చార‌ట‌.

View More ఆ పని ఇక ఆగదు.. పక్కాగా జరుగుతుందట!

పెద్దగా మాట్లాడని విషయాలపై రష్మిక సినిమా

ఉన్నఫలంగా ఈ సినిమాపై రష్మిక స్పందించడానికి ఓ కారణం ఉంది. రిలీజ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఊపందుకుంది.

View More పెద్దగా మాట్లాడని విషయాలపై రష్మిక సినిమా

మీసాలుంటే సరిపోతుందా గంగులా.. మాట్లాడే ద‌మ్మేది?

టీడీపీ, వైసీపీ దొందు దొందే అని ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు అనుకునే దుస్థితి. అస‌లు గంగుల బ్రిజేంద్ర అలియాస్ నాని స్థానికంగా వుంటున్నారా? అనేది కూడా అనుమాన‌మే

View More మీసాలుంటే సరిపోతుందా గంగులా.. మాట్లాడే ద‌మ్మేది?

8 నెలల్లో 42 కిలోలు తగ్గిన హీరో

నాకు కారు రేసింగ్ అంటే చాలా ఇష్టం. దాని కోసం నన్ను నేను మార్చుకుంటాను. రేసింగ్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవ్వాలి. ఫిట్ గా ఉండాలి. అందుకే 8 నెలల్లో 42 కిలోలు తగ్గారు.

View More 8 నెలల్లో 42 కిలోలు తగ్గిన హీరో

ఇలాంటి నాయ‌కులుంటే.. జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అధికార‌మా?

ఇప్పుడేమీ ఎన్నిక‌లు లేవు. బీజేపీతో పొత్తు విష‌య‌మై మాట్లాడాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు.

View More ఇలాంటి నాయ‌కులుంటే.. జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అధికార‌మా?

మణిరత్నం.. మాఫియా.. మరోసారి

మణిరత్నం లాంటి దర్శకుడి సినిమాకు కథ జస్ట్ ఓ ఆలంబన మాత్రమే. టేకింగ్, మానవ సంబంధాలు ఇవన్నీ వేరే లెవెల్ లో వుంటాయి.

View More మణిరత్నం.. మాఫియా.. మరోసారి

మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సుపై ఇదేం మెలిక బాబూ?

ఇంత‌కాలం మ‌హిళ‌లు అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం వ‌ల్లే ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించ‌లేద‌ని అర్థం చేసుకోవాలా?

View More మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సుపై ఇదేం మెలిక బాబూ?

నయన్ తో వీడియో.. రావిపూడి మామూలోడు కాదు

ప్రచారానికి రాను అనే కండిషన్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది. అలాంటి హీరోయిన్ ను మొదటి రోజు నుంచే ఇలా ప్రమోషన్ కు వాడడం విశేషం. ఈ విషయంలో అనీల్ రావిపూడి తోపు.

View More నయన్ తో వీడియో.. రావిపూడి మామూలోడు కాదు

డ్రాగన్ కోసం ఎదురుచూడొద్దు?

ఫ్యాన్స్ లో ఉన్న ఆసక్తిని మరల్చడం ఇష్టంలేక, నీల్ తన టైటిల్ ఎనౌన్స్ మెంట్ ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

View More డ్రాగన్ కోసం ఎదురుచూడొద్దు?

యాంక‌ర్ శ్యామ‌ల ట్వీట్‌.. వైసీపీకి షాక్‌!

నిజాయితీ, విలువ‌ల‌తో సేవ చేసే వ్య‌క్తులు ఈ స‌మాజానికి ఎంతో అవ‌స‌రం

View More యాంక‌ర్ శ్యామ‌ల ట్వీట్‌.. వైసీపీకి షాక్‌!

డిప్యూటీ సీఎం తాలూకూ.. మ‌ట్టి మాఫియా!

పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాలూకా మ‌ట్టి మాఫియా రాజ్య‌మేలుతోంది.

View More డిప్యూటీ సీఎం తాలూకూ.. మ‌ట్టి మాఫియా!

హరి హర-ఆరేళ్ల ప్రయాణం

సినిమాలో క్రిష్ చేసిన సీన్లు ఎన్ని వున్నాయో, జ్యోతికృష్ణ చేసిన సీన్లు ఎన్ని వున్నాయో. సినిమా ఎలా వుందో. దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి వుంది.

View More హరి హర-ఆరేళ్ల ప్రయాణం

రాజ్ కెసిరెడ్డిని పెంచిపోషించిన పాపఫలం ఇది..

ఎవరిని ఎంతమేర ఎలా బురిడీ కొట్టించారన్నది బహుశా ఎప్పటికీ లెక్క తేలకపోవచ్చు.

View More రాజ్ కెసిరెడ్డిని పెంచిపోషించిన పాపఫలం ఇది..

జగన్ ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగానికి ప్రతీక

జగన్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చి విచారణకు పిలవాలనే కుతూహలం సిట్ బృందాలకు ఉండదని చెప్పలేం.

View More జగన్ ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగానికి ప్రతీక

మోదీతో లోకేశ్ భేటీ.. అస‌లు కార‌ణం ఇదే!

త‌న కుమారుడు నారా లోకేశ్ ఇమేజ్ పెంచేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న మార్క్ రాజ‌కీయాన్ని చేస్తున్నారు

View More మోదీతో లోకేశ్ భేటీ.. అస‌లు కార‌ణం ఇదే!

ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నేత‌ల‌కు ఫోన్‌కాల్స్ వెల్లువ‌.. తెలిస్తే షాక్‌!

ఉత్త‌రాంధ్ర‌, కోస్తా త‌దిత‌ర ప్రాంతాల నుంచి ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నాయ‌కుల‌కు ఫోన్‌కాల్స్ వెల్లువెత్తుతున్న‌ట్టు స‌మాచారం.

View More ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నేత‌ల‌కు ఫోన్‌కాల్స్ వెల్లువ‌.. తెలిస్తే షాక్‌!

నిత్యం విమ‌ర్శించే వ్య‌క్తుల‌ను డీల్ చేయ‌డం ఎలా!

ప్ర‌పంచం ఎంతో నెగిటివిటీతో నిండి ఉంటుంది. ప్ర‌త్యేకించి మ‌నుషులు! ప్ర‌కృతి క‌న్నా వీరు చాలా ప్ర‌మాద‌కారులు.

View More నిత్యం విమ‌ర్శించే వ్య‌క్తుల‌ను డీల్ చేయ‌డం ఎలా!

కొరటాల కూడా ప్రకటన చేస్తే బాగుంటుందేమో?

నిజానికి ఎన్టీఆర్ అభిమానుల్లో చాలామందికి వార్-2 కంటే దేవర-2 అప్ డేట్స్ తెలుసుకోవాలనే ఆసక్తే ఎక్కువగా ఉంది.

View More కొరటాల కూడా ప్రకటన చేస్తే బాగుంటుందేమో?

గుహ సెట్ అదిరిందయ్యా చైతూ

కేవలం ఓ గుహ మాదిరిగానే కాకుండా, గుహ అంతర్భాగంలోంచి మరో గుహ లోకి, ఇంకో గుహలోకి లీడ్ వుండేలా లేయర్ల మాదిరిగా డిజైన్ చేసారు.

View More గుహ సెట్ అదిరిందయ్యా చైతూ