దొంగలంటూ నింద: ఆ ఏడుగురిపై జగన్ గుస్సా!

పార్టీ పరువు తీసేలాగా వ్యవహరించిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

శాసనసభలో ఉన్నది ఉండేది రెండే పక్షాలు అయినప్పుడు.. ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా.. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే తీరాలని, అదే ధర్మసమ్మతం అని వైఎస్ జగన్మోహన్ పట్టుదల. అందుకోసం ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు శాసనసభకు రాబోనని భీష్మించుకుని ఉన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కాకుండా కట్టడి చేశారు.. ఆ రకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో.. కొందరు ఎమ్మెల్యేలు చాటుమాటుగా శాసనసభకు వెళ్లి, అటెండెన్సు రిజిస్టరులో సంతకాలు చేసి వెళ్లిపోతుండడం.. ఆ కారణంగా ‘వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారంటూ’ స్పీకరు అనడం జరిగింది. పార్టీ పరువు తీసేలాగా వ్యవహరించిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారినుంచి వివరణ తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం.

ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప తాను శాసనసభకు రాను అని జగన్ తొలి సెషన్ సమయంలోనే ప్రకటించారు. హోదా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పదిశాతం సీట్లు అనే నిబంధన ఎక్కడా లేదని కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగిన ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లోని ఉదాహరణలు కూడా చూపారు. ఇన్నిచేసినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. పైగా.. 60 రోజులు సభకు వరుసగా గైర్హాజరైతే పదవి కూడా పోతుందంటూ.. కొత్తగా రాజ్యాంగ నిబంధనను తెరపైకి తెచ్చింది. ఆ రాద్ధాంతం తరువాత.. వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఒకే ఒక్కరోజు మాత్రం సభకు హాజరయ్యారు. తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

ఈలోగా.. ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం.. ఎటెండెన్సు రిజిస్టరులో సంతకాలు చేసి.. సభకు హాజరు కాకుండా వెళ్లిపోయినట్టుగా తన దృష్టికి వచ్చిందని స్పీకరు అయ్యన్నపాత్రుడు శాసనసభలోనే ప్రకటించడం జరిగింది. సహచర సభ్యులనే గౌరవం కూడా లేకుండా.. వారిని ఉద్దేశించి.. ‘దొంగల్లాగా వచ్చి, దొంగచాటుగా సంతకాలు చేయాల్సిన పనేముందంటూ’ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు.

గవర్నరు ప్రసంగం తర్వాత.. వైసీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, దాసరి సుధ తదితరులు వేర్వేరు సందర్భాల్లో వచ్చి సంతకాలు చేసి వెళ్లినట్టుగా గుర్తించానని స్పీకరు చెప్పారు. వాళ్లను సభలో మాత్రం తాను చూడలేదని, ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు హాజరైతేనే బాగుంటుందని ఆయన అన్నారు.

సభాముఖంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ‘దొంగల్లాగా’ అని సంబోధిస్తూ.. వారు తప్పుచేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తూ స్పీకరు అయ్యన్నపాత్రుడు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి అసహనం కలిగించినట్టుగా తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనకు భయపడి పదవులు కాపాడుకునే ఉద్దేశంతో ఉన్నా సరే.. ఎటూ ఒకరోజు హాజరయ్యాం కదా.. అనేది ఆయన ఆలోచన కావొచ్చు.

అయితే.. ఒకసారి పార్టీ నిర్ణయంగా సభకు వెళ్లరాదని అనుకున్న తర్వాత.. వారు మాత్రం.. ధిక్కరించినట్టుగా సభకు వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని, అందుకే వారి మీద ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ ఎమ్మెల్యేలు.. తమను గెలిపించిన అధినేతకు ఏ సంజాయిషీ ఇచ్చుకుంటారో చూడాలి.

84 Replies to “దొంగలంటూ నింద: ఆ ఏడుగురిపై జగన్ గుస్సా!”

  1. ఈ బోకు కూడా వెళ్లి సంతకం పెట్టి పారిపోయి వచ్చింది కదా, ఇప్పుడు డ్రామాలు చేస్తుందేంటి??

  2. ముందు ఏదో ఉద్దరిస్తుంది అని గెలిపించిన ప్రజలకు ఏమి సంజాయిషీ ఇస్తుందో చెప్పమను!!

  3. వీళ్ళను గెలిపించిన అధినేతా?? సరే గెలిపించాడే అనుకుందాం.. మరి మిగతా 164 మందిని కక్ష గట్టి ఎందుకు ఓడించాడు?? నీకు తెలిసీ చెప్పకపోతే నీ గ్యాస్ ఆంధ్రా తల 11 వక్కలు అవుతుంది.

  4. ఈడే పెద్ద గజదొంగ.. MLA పదవి కూడా ఊస్ట్ అవుతుందని భయపడి, గవర్నర్ ప్రసంగం అనే సాకుతో అసెంబ్లీకి వెళ్లి సంతకం చేసి, అక్కడ ఆడి పెళ్ళాన్ని ఎవడో దెంత్తునట్టు కేవలం 11 నిమిషాల్లో ప్యాలెస్ కి తుర్రుమన్నాడు..

  5. మాడా మోహన గాడికి భయపడడానికి వాడి బానిసలా మీరు?? దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి? మీరు ఎమ్మెల్యేలు, దర్జాగా రండి. రిజిస్టర్ లో సంతకాలు పెట్టి, సభలో మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజల సమస్యల పై చర్చించడం మీ భాద్యత. వైసీపీ లంగాధినేత తీరు దురదృష్టకరం.

  6. ఓహో.. ఏమి డ్రామాలు ? అసలు వాళ్లకి ఈ ప్లాన్ చెప్పిందే జలగ. మళ్ళీ పార్టీ పరువు పోయిందంటూ డ్రామాలా?

  7. జనాలు వీడేదో ఊడబొడిచేస్తాడని.. 151 మందిని ఇస్తే.. ఏడ్చినట్టే చేసాడు పరిపాలన..

    ప్రజలు తమ తప్పు తెలుసుకుని.. నీ మొఖానికి 11 చాలు అని ముష్టి పడేస్తే.. చివరికి ఆ 10 మంది ఏమి చేస్తున్నారో..కూడా తెలీని సన్నాసి నాయకుడుఅని నిరూపించుకున్నాడు ..

    ..

    ఇక 11 ఇచ్చిన జనాలు ఏమనుకోవాలి..

    ఈ వెధవకి 11 కూడా దండగే అనుకుంటే.. 2029 కి 4 కూడా కష్టమే..

    కనీసం ప్రతిపక్ష హోదా కైనా ట్రై చేయండిరా అని జగన్ రెడ్డి ని టీడీపీ వాళ్ళే అడుక్కోవాల్సిన పరిస్థితి..

      1. జగ్గడిని ఎదవ ని చేయాలనుకుంటే.. చీలిన సభ్యులకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇస్తాడు అయ్యన్న..

  8. ఈడు గుస్సా కావడం కాదు..మిమ్మల్ని కట్టడి చేస్తున్న బోకు గాడిమీద మీరే గుస్సా అయ్యి ఎదురించే సందర్భం..

    ఈ పది మంది MLA లు ఎంతో కస్టపడి, వాళ్ళ సొంత భలం తో గెలిచి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీ లో లేవనెత్తి వాటికి పరిష్కారం చూపాలని, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటే ఈ ‘సైకో గాడు, వాడి స్వార్థం కోసం మిమ్మల్ని కట్టడి చేస్తూ, దొంగలుగా మారుస్తున్నాడు, మీ ప్రజలని మోసం చేస్తున్నాడు.. Its టైం to REVOLT for a better cause.

  9. అసెంబ్లీ కి రాకపోతే సంజాయిషీ అడిగే వాళ్ళ గురించి విన్నాను గానీ, అసెంబ్లీ కి ఎందుకు వెళ్ళావు అని అడిగే నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాను.

  10. Sabhalo ayyanna inko mata kuda annaadu sabhaki raakunda jeethaalu teeskuntunnaarani… ee sentence ekkadaraa arikatla package mundamopi reddy.

  11. “లంగాధినేత” ఆదేశాలు దిక్కరించారని, తమ సొంత భలం తో గెలిచిన ‘MLAల మీద గుస్సా, ఆగ్రహం అంటా.. సంజాయిషీ ఇవ్వాలట

    • ఆగ్రహం చల్లార్చడానికి

    ఒళ్ళంతా ఉచ్చ కార్చుకుంటూ, బాంచంత్ నీ కాల్ మొక్తాం.. తప్పయ్యింది ఈసారికి వదిలేయ్ అ0టారో

    లేక.. పోరా 11పుచ్కీ.. మా మీద నమ్మకం తో ఓట్లేసి గెలిపించిన. ప్రజల కోసం “భయం తో చస్తున్న” నిన్ను, నీ పార్టీ ని మేమే అసహ్హించు కుంటున్నాం… అంటారా??

  12. “లంగాధినేత” ఆదేశాలు దిక్కరించారని, తమ సొంత భలం తో గెలిచిన ‘MLAల మీద గుస్సా, ఆగ్రహం అంటా.. సంజాయిషీ ఇవ్వాలట

    • ఆగ్రహం చల్లార్చడానికి

    ఒళ్ళంతా ‘ఉచ్చ కార్చుకుంటూ, బాంచంత్ నీ కాల్ మొక్తాం.. తప్పయ్యింది ఈసారికి వదిలేయ్ అ0టారో

    లేక.. పోరా 11పుచ్కీ.. మా మీద నమ్మకం తో ఓట్లేసి గెలిపించిన. ప్రజల కోసం “భయం తో చస్తున్న” నిన్ను, నీ పార్టీ ని మేమే అసహ్హించుకుంటున్నాం… అంటారా??

  13. అంటే అన్నాయ్ ఉద్దేశం గవర్నర్ సభ కి వచ్చినప్పుడు వెళ్లి సంతకం చేసి వస్తున్నాంగా, మళ్ళీ దొంగచాటుగా సంతకం చేసి రావటం ఎందుకు అని అయి వుంటుంటుంది.

    ఆ తుగ్లక్ గాడు చేసేదే తప్పు మళ్ళీ వాడు వాళ్ళ ఎంఎల్ఏ లను తప్పు పట్టటం, నువ్వు ఆ ఎంఎల్ఏ లు ఏదో చేయరని తప్పు చేసినట్లు దానిలో ఆర్టికల్ వ్రాయడం.

    ముందు నువ్వు సిగ్గుపడాలి రా.

    1. Yes.this website is like that. If you use the word Ja**an, Y*p etc. They will say its under moderator’s review. But, for other party leaders there is no such criteria. Maybe a new standard in ‘neutral’ journalism

        1. అన్నీయ్య అంటే సరి పొదుగా! ప్రెసిడెంట్, PM అండ్ పార్లమెంట్ అనుమతులు కావాలి మండలి రద్దు చెయ్యాలి అంటే.

  14. సహచర సభ్యులనే గౌరవం స్పీకర్ కి ఉండాలా? ఏం భయ్యా, నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు…

  15. ఆ పార్టీ నాయకుడే లక్షల కోట్ల దొంగ ఇక సభ్యులు మాత్రం ఎలా వుంటారు ఏపీ ప్రజలు ఆ విషయం తెల్సుకొనే 11 దగ్గర ఆపేసారు

  16. “లంగా మోహన” అసెంబ్లీ కి వస్తే RAGGING చేసి, ‘ఉచ్చ పోయిస్తారని భయం ఆడికి.. అందుకే ప్రజలువ్వని ప్రతిపక్ష నేత హోదా సాకుతో తప్పించుకుంటున్నాడు.. కానీ మిగతా MLA లు, వాడి భయనికి

    మీరు భలి అయ్యి, మాజీ MLA లు కావద్దు

    అవసరమైతే A1ఎదవ ని దిక్కరించి, మిమల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయండి.

  17. అతని చుట్టూ ఎప్పుడు మంచి చరిత్ర ఉన్న వాళ్ళు లేరు. జోగి రమేష్ కి ప్రమోట్ చేసినపుడే ఆయన సంగతి అర్థం అయింది అసలు అయిదేళ్ళు రేపనందే లేనట్లు పాలన చేసారు మాల్యా ఎన్నికలు ఉన్నాయని బయం.లేదు. మద్యం ఇసుక గనులు భూంకబ్జా అనడిగితే జైల్ లో పెట్టడం. ఏదో ఒక పథకం అంతే లంచం ఇస్తున్నాం గనుక ఎవడి వాటా వాడికి పంచి స్టేటెన్ను brnad లేకుండా చేసారు కానీ తెలుగు వాళ్ళు చాల చయిత్నేం ఉన్న వాళ్ళు

  18. రిపనందే లేనట్లు పాలన చేసారు పదకాలాజ్ వేస్తున్నాం మా ఇష్టం అనుకున్నారు కొన్ని వర్గాల ఓట్లు ను అసలు ఖాతరు చెయ్య లేదు . నేను ఇంత అహంకారి అయిన పాలకున్ని చూడనే లేదు

  19. ఉన్నది పది మంది . అందులోంచి ఏడుగురు పోతే మిగిలేది ముగ్గురు …సింగల్ సింగల్ అంటే ఇదా ..

  20. ఓ 50 కమెంట్స్ వుంటే కనీసం 48 మంది అన్నీయని ,వైసీ..పీ ని దే.న్గి..దే..ngi వదుల్తున్నారు..ఏమిటి ఈ పరిస్థితి GA, మన ఎంప్లాయిస్ కే 5 rs ఎక్స్ట్రా ఇచ్చి మాకు రిప్లై లు ఇవ్వమంటే పొలా?మాకూ నీ..లి లం..లు ని ఎప్పటికప్పుడు మింగ్ కపోతే తుత్తి ఉండదు;)

  21. పార్టి నాయకుని మాట వినని వారిని పార్టి నుండి బహిష్కరించాల్సిందే.

    జ-గ/న\న్నా, వెనక్కు తగ్గకు. వారందరినీ పార్టి నుండి పంపెయ్యి. నువ్వొక్కడివి ఉంటే చాలు.

  22. సంతకం పెట్టిన అసెంబ్లీ కి రాని కారణం గ వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేసేయండి సభ్యత్వాలకు అయ్యన్న లేదా రాజు గారి కాళ్ళ కాడికొ లేదా కోర్ట్ కి వెళతారో ఖలేజా గ బై ఎలక్షన్ కి వెళతారో చూడొచ్చు

  23. GA u know the truth and raajyangam. Folks like you backing him relentlessly for all the bad deeds is what resulted in eleven. Heard you r from USA. What did you learn being in USA? R u Following the journalism patterns of magazines which are available from very low end stores in USA??

  24. ఉన్న 23 మందిలో ఒక 5గురిని తీసేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఎవరో అసెంబ్లీలో అన్నట్టు నాకు గుర్తు

  25. 11th క్లాస్ పాస్ అయిన విద్యార్థి. సివిల్స్ రాయడానికి పర్మిషన్ ఇమ్మని అడిగినట్లు ఉంటాది జగన్ ఆలోచన.

  26. What a G A.? People who are coming signing and not participating in assembly just to claim their salaries and getting away from disqualification ate called thieves u are expecting speaker to give respect to such people. This 420 who can not face assembly and begging for opposition leader post is called lion?

  27. 11 మందిలో ఏడుగురు అంటే మూడింట రెండు వంతులు అవుతుంది. ఈ సభ్యులపై కోపం తెచ్చుకుంటే వారు బైటకి వెళ్లిపోతే రాజ్యాంగం ప్రకారం ఆ గ్రూప్ అధికార వైసీపీ అవుతుంది. ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉండటం మంచిదేమో. అసలు జగన్ తాను సభకి వెళ్లకపోయినా తన సభ్యులనైనా పంపిస్తే గౌరవంగా ఉంటుంది.

  28. శభాష్, రోజు రోజు కి ఇలా దిగ జారుతూ ఉంటే, ప్రజలు ఎంత కరెక్ట్ గ నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది.11 చాల ఎక్కువ ల వుంది.

  29. అరేయ్ పచ్చ బ్యాచ్ లాస్ట్ టైం మీ బొల్లి గాడు అసెంబ్లీకి రానప్పుడు మీ నోట్లో ఏమి పెట్టుకున్నారు

Comments are closed.