డీలిమిటేష‌న్‌పై జ‌గ‌న్ వార్‌ ఫ్ర‌మ్ హోమ్‌

డీలిమిటేష‌న్‌పై ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ వార్ ప్ర‌క‌టించార‌ని వైసీపీ నేత‌లు చెప్పారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే ఆందోళ‌న‌…. ఆయా రాష్ట్రాల్లో బ‌లంగా వుంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మ నిర‌స‌న‌, అలాగే అభిప్రాయాల్ని చెప్ప‌డానికి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఇవాళ చేప‌ట్టారు. ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్రదేశ్‌లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మిన‌హాయిస్తే, మిగిలిన రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్ల‌డం విశేషం.

అయితే డీలిమిటేష‌న్‌పై ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ వార్ ప్ర‌క‌టించార‌ని వైసీపీ నేత‌లు చెప్పారు. డీలిమిటేష‌న్‌పై ప్ర‌ధాని మోదీకి జ‌గ‌న్ లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఆ లేఖ‌లో ద‌క్షిణాది రాష్ట్రాల ఆందోళ‌న‌ను వెల్ల‌డించారు.

2026లో చేప‌ట్టే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానికి రాసిన లేఖ‌లో వైఎస్ జగన్ కోరారు. ఇంకా ఆ లేఖ‌లో జ‌గ‌న్ ఏం కోరారో తెలుసుకుందాం.

కేంద్ర ప్ర‌భుత్వ పిలుపు మేర‌కు కుటుంబ నియంత్ర‌ణ‌ను ద‌క్షిణాది రాష్ట్రాలు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటించాయ‌న్నారు. అందుకే గ‌త 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింద‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే ఆందోళ‌న ద‌క్షిణాదిలో ఉంద‌న్నారు. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే ఖ‌చ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌స‌భ సీట్లు త‌గ్గుతాయ‌ని ప్ర‌ధానికి తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాల‌ని జ‌గ‌న్ విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం.

లోక్‌స‌భ, రాజ్యసభల‌లో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని జ‌గ‌న్ కోరారు. ఇదిలా వుండ‌గా డీలిమిటేష‌న్‌పై వైసీపీ అభిప్రాయంగా ఇదే లేఖ‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌కు పంప‌డం గ‌మ‌నార్హం.

36 Replies to “డీలిమిటేష‌న్‌పై జ‌గ‌న్ వార్‌ ఫ్ర‌మ్ హోమ్‌”

  1. Work from Hone WAR??

    ఇంట్లో దాక్కుని “వార్” ఏందిరా నాయనా?? ఇంట్లో దాక్కుని సీట్లు తగ్గించొద్దు అని వేడుకొవడాన్ని “వార్” అంటారా??

    ఎందుకైనా మంచిది ఆ హోం కి, ఇంకో 11 అడుగులు IRON గోడ కట్టించి తలుపులు జర్ర గట్టిగా వేసుకోమను

  2. ఇంటి దగ్గర నించి లెటర్ రాసాడు….ఇది ఒక వార్….మేము నమ్మాలి….బార్ నించి వీడి సైన్యం చేస్తారు బూతుల వార్…. వీడేమో ఇంటి నించి చేస్తాడు లెటర్ల వార్…. వీడి ఏమ్మెల్యేలు చీకట్లో అసెంబ్లీ లో సంతకాలు పెట్టి పరార్….ఇది మా పులివెందుల పులి రోర్… చాలా పూర్

  3. అయ్య బాబోయ్.. ఇక కేంద్రానికి దబిడి దిబిడే అంటావ్.. ఏకాదశ ధ్రువ యోధుడు రంగంలో దిగాడు

  4. మనం ఢిల్లీ లో దీక్ష చేసినప్పుడు వచ్చి సంఘీభావం తెలిపారు అనే మినిమం కర్టసీ కూడా లేకుండా..కనీసం తన తరపున ఒక దూత ని కానీ ఒక పత్రిక ప్రకటన కానీ ఇవ్వలేదు కానీ…”ప్రాధాన్యత సంతరించుకుంది”, “గమనార్హం” లాంటి పడికట్టు పదాలు వాడుతూ సొల్లు రాస్తాం….

  5. deelimitation ki vyathirekamgaa YS JAGAN REDDY delhilo amarana nirahara dheekasha cheyaali. memanthaa aayana manchi neellu koodaa muttukokundaa kapalaa kaasthamu.

  6. ఎందుకీ రాతలు.. ఇదే పని చంద్రబాబు చేసి ఉంటె.. నీ రాతలు ఎంత అసహ్యం గా ఉండేవో ఊహించుకోలేము..

    జగన్ రెడ్డి అనే వ్యక్తి నలుగురిలో కలవలేడు .. నాలుగు మాటలు మాట్లాడలేడు .. నలుగురికి ట్రోల్ అవుతాడు..

    ముసలమ్మ లాగా ఇంట్లో కూర్చొనే కుర్చీ కావాలంటాడు..

    ..

    గతం లో జనాభా సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటే.. నీ రాతలు కూతలు గుర్తున్నాయా..

    ఇప్పుడు జగన్ రెడ్డి కూడా ఇంట్లో కూర్చునే అదే పాట పాడుతున్నాడు.. వాడికి మాత్రం దరువేస్తున్నావు..

    ..

    ఛీ.. దీనెమ్మాజీవితం.. నాలుగు రోజులు రెస్ట్ తీసుకొందామనుకుంటే.. ఈ దరిద్రపు ఆర్టికల్స్ చూసి కామెంట్స్ రాయకుండా ఉండలేకపోతున్నాను..

  7. ఇంట్లో దాక్కుని “వార్” ఏందిరా నాయనా?? ఇంట్లో దాక్కుని సీట్లు తగ్గించొద్దు అని వేడుకొవడాన్ని “వార్” అంటారా??

    ఎందుకైనా మంచిది ఆ హోం కి, ఇంకో 11 అడుగులు IRON గోడ కట్టించి తలుపులు జర్ర గట్టిగా వేసుకోమను..

  8. అందుకే వీడిని పనికిమాలిన పనికి రాని లం గా పులికేశి అనేది , ఈ కు త్తల వేషాలతోనే రాజకీయ పతనం అయిపోయాడు , ఉంటే అటు ఉండు లేకుంటే ఇటు ఉండు అంతే గానీ రాజకీయ కొ జ్జా లాగా ఉండకూడదు

  9. అందుకే వీడిని పనికిమాలిన పనికి రాని లం గా పు లికే శి అనేది , ఈ కు త్తల వేషాలతోనే రాజకీయ పతనం అయిపోయాడు , ఉంటే అటు ఉండు లేకుంటే ఇటు ఉండు అంతే గానీ రాజకీయ కొ జ్జా లాగా ఉండకూడదు

  10. అధికార పక్షమో, ప్రతిపక్షమో ఎవరోఒకరు మాట్లాడండయ్యా సామీ.. అక్కడ అజాన్మంతం మన గొంతునొక్కి, అరాచకం చెయ్యడానికి పావులు కదుపుతున్నారు, వాళ్లకి సరిపడా బలం వచ్చిన రోజు మిమ్మల్ని మింగేస్తారు, మీరు సహవాసం చేస్తున్నది వానపాముతో కాదు, అనకొండ తో.

  11. What is TDP stand????? Senior most leader in India.. chandrababu has to lead the meeting and TDP support is crucial for center …but babu is silent….hr always told ,produce more children,who will take care of them??? With current rates both couple salery didn’t sufficient to nurture single kid also ..

  12. వీడు నాయకుడు ఏందిరా పోరంబో*కు వె*ధవ ఐతే వీడు. సొం*త తల్లి*నే అబద్ధం చెప్పిన్నది అని కో*ర్టుకు వెళ్లిన స*న్నాసి వె*ధవ. వాడి వేసిన బి*చ్చం నా*కుతూ వాడి*కి మీరు తపెడ కొట్టడం.

Comments are closed.