ఎటూ తేల్చుకోలేకున్న వైసీపీ!

సంక్రాంతి త‌ర్వాత జ‌నంలోకి వ‌స్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండురోజులు వుంటాన‌ని, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ్తాన‌ని ఆయ‌న అన్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న‌న్న‌, పార్టీ బ‌లోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా పెట్టారు.…

View More ఎటూ తేల్చుకోలేకున్న వైసీపీ!

అదంతా ఓకే రద్దు చేసుకుంటున్నారా లేదా?

రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండాలి. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఎందుకు చర్యలు ప్రారంభించడం లేదు?

View More అదంతా ఓకే రద్దు చేసుకుంటున్నారా లేదా?

ఓట‌మిపై జ‌గ‌న్‌కు క్లారిటీ

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స్ప‌ష్ట‌త వుంది. రెండు రోజుల క్రితం జ‌గ‌న్ మాట్లాడిన అంశాలే ఇందుకు నిద‌ర్శ‌నం. ప‌దేప‌దే జ‌గ‌న్ ఈవీఎంల వ‌ల్లే ఓడిపోయామ‌ని అంటున్న సంగ‌తి…

View More ఓట‌మిపై జ‌గ‌న్‌కు క్లారిటీ

ఈనాడు, ఆంధ్రజ్యోతిల‌కు పరువు నష్టం నోటీసులు పంపిన జగన్!

కేంద్ర ప్రభుత్వం (సెకీ)తో తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందం చేసుకోవడంపై తప్పుడు ప్రచారం చేస్తూ, తన పరువుకు భంగం కలిగించారనే ఆరోపణలతో టీడీపీ అనుకూల మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు మాజీ…

View More ఈనాడు, ఆంధ్రజ్యోతిల‌కు పరువు నష్టం నోటీసులు పంపిన జగన్!

‘కార్యకర్తలతో జగనన్న’ వచ్చే ఏడాది మేలుకుంటారట.!

పార్టీ ఓడిపోయి ఆరునెలలు దాటుతుండగా.. ఇప్పుడు ‘కార్యకర్తలతో జగనన్న’ అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం ఏమిటి?

View More ‘కార్యకర్తలతో జగనన్న’ వచ్చే ఏడాది మేలుకుంటారట.!

జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!

ఇంత త‌క్కువ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేయ‌డం ముమ్మాటికీ కూట‌మికే న‌ష్టం. అధికారం త‌ల‌కెక్కితే ఇట్లే వుంటుంది మ‌రి!

View More జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!

రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాః వైఎస్ జ‌గ‌న్‌

టీడీపీ, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌పై రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా

View More రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాః వైఎస్ జ‌గ‌న్‌

హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మాట్లాడుతున్నాడబ్బా!

అదానీ నుంచి రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నార‌ని త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

View More హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మాట్లాడుతున్నాడబ్బా!

చాలు చాలు బ‌డాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవ‌రికి?

రాజ‌కీయ నాయ‌కులు, పాల‌కులు బ‌డాయి మాట‌లు ఆపి, ముందు తాము ఆయ‌న ద‌గ్గ‌ర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది

View More చాలు చాలు బ‌డాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవ‌రికి?

ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!

ఇక మీదట రుషికేశ్ లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

View More ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!

బ్యాలెట్ పేప‌ర్ల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌!

ప్ర‌జాప్ర‌తినిధుల్ని ఎన్నుకోవ‌డ‌మే ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభం. దేశ వ్యాప్తంగా ఈవీఎంల ప‌నితీరుపై ఆందోళ‌న‌ నెల‌కుంది.

View More బ్యాలెట్ పేప‌ర్ల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌!

తీవ్ర ఒత్తిడిలో బాలినేని!

జ‌గ‌న్‌లా బాలినేనికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితి వుండ‌ద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

View More తీవ్ర ఒత్తిడిలో బాలినేని!

నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోదలచుకుంటే.. ముందుగా దానిని తనకు అనుకూలురైన ఇతర పార్టీల నాయకుల నుంచి డిమాండ్ రూపంలో వచ్చేలా చూసుకుంటారని, ఆ డిమాండ్ పట్ల పబ్లిక్ లో స్పందన…

View More నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?

మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై జ‌గ‌న్ గ‌ప్‌చుప్‌

మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించ‌లేదు. అక్టోబ‌ర్‌లో హ‌ర్యానా ఫ‌లితాలు వెల్ల‌డైన‌ప్పుడు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 9న జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఏంటో…

View More మ‌హారాష్ట్ర ఫ‌లితాల‌పై జ‌గ‌న్ గ‌ప్‌చుప్‌

ప్రధాని మోదీకి భయపడుతున్న జగన్?

ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అయినట్లు, జగన్ లో ఉన్న మునుపటి ఫైర్ మొత్తం బెలూన్ లో గాలి పోయినట్లు తుస్సుమని మాయమయిపోవడంతో పాటు..

View More ప్రధాని మోదీకి భయపడుతున్న జగన్?

ఈ టీమ్‌తో జ‌గ‌న్ ఎన్నిక‌లు ఎదుర్కోగ‌ల‌రా?

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపాలైంది. కూట‌మి స‌ర్కార్ పాల‌న పుణ్య‌మా అని వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. ఎన్నిక‌లు…

View More ఈ టీమ్‌తో జ‌గ‌న్ ఎన్నిక‌లు ఎదుర్కోగ‌ల‌రా?

తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!

ప్రభాస్.. నిజంగా ఇతడు డార్లింగ్. అతడేదో డార్లింగ్ సినిమా చేశాడని ఈ బిరుదు ఇవ్వలేదు, తన వ్యక్తిత్వంతో అతడు గెలుచుకున్న ఇమేజ్ ఇది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్స్ కైనా.. శ్రీసింహా, సంతోష్…

View More తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!

అదానీ విషయంలో చంద్రబాబు డొంకతిరుగుడు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలు సమస్తం రద్దు చేయడానికి, అప్పటి ఒప్పందాలన్నీ రద్దు చేయడానికి, వాటన్నింటినీ కూడా అవినీతిమయమైన ఒప్పందాలుగా ప్రొజెక్టు చేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా కష్టపడుతున్న సంగతి…

View More అదానీ విషయంలో చంద్రబాబు డొంకతిరుగుడు!

జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రితో ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌న‌స్తాపం చెందారా? అంటే… ఔననే స‌మాధానం వ‌స్తోంది. అందుకే ఆయ‌న వైసీపీతో పాటు రాజ‌కీయాల‌కు కూడా గుడ్…

View More జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!

అదానీ కుంభ‌కోణంపై నోరెత్త‌ని కూట‌మి నేత‌లు!

ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు రూ.1,750 కోట్లు లంచంగా ఇచ్చిన‌ట్టు అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఈ లంచం అంతా జ‌గ‌న్‌కు ఇచ్చిందే అని…

View More అదానీ కుంభ‌కోణంపై నోరెత్త‌ని కూట‌మి నేత‌లు!

అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. ఆడుకుంటున్న జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీకి వ‌స్తే అవ‌మానించాల‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అనుకున్నారు. జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌స్తే…ఏదేదో చేయాల‌ని, టీడీపీ నాయ‌కులు ఎన్నెన్నో అనుకున్నారు. అలాగే కూట‌మి ముసుగులో ఉన్న ఇత‌ర పార్టీల స‌భ్యులు…

View More అసెంబ్లీకి వెళ్ల‌కుండా.. ఆడుకుంటున్న జ‌గ‌న్‌!

అన్నా, వ‌దిన అరెస్ట్‌ను కోరుకుంటున్న ష‌ర్మిల‌!

వైఎస్ జ‌గ‌న్‌, భార‌తిపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ర‌గిలిపోతున్నారు. ఎంత‌గా అంటే, వాళ్లిద్ద‌రిని జైలుకు పంపాల‌న్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్సార్ అభిమానుల‌కు షాక్ ఇచ్చేదే. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో అన్నా, వ‌దిన‌పై త‌న…

View More అన్నా, వ‌దిన అరెస్ట్‌ను కోరుకుంటున్న ష‌ర్మిల‌!

విశాఖ డెయిరీ లెక్క తేల్చేస్తున్నారా?

విశాఖ డెయిరీ చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన దివంగత ఆడారి తులసీదాస్ చిన్న స్థాయిలో ఏర్పాటు చేసి అనంతరం భారీ సంస్థగా డెయిరీని తీర్చిదిద్దారు. ఆయన…

View More విశాఖ డెయిరీ లెక్క తేల్చేస్తున్నారా?

స్థానిక సంస్థల్ని దక్కించుకునే కుట్ర కాదా ఇది!

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొత్తం రాష్ట్రమంతా పచ్చమయం చేసేయాలని, ఎన్డీయే కూటమి పాలనలే ఉండాలని వారు కలలు గన్నారు. స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలను, జడ్పీ ఛైర్మన్ పదవులను అన్నింటినీ…

View More స్థానిక సంస్థల్ని దక్కించుకునే కుట్ర కాదా ఇది!

బాబూ.. మీ త‌ల్లిదండ్రుల్ని ప్ర‌పంచానికి ఎప్పుడైనా చూపావా?-జ‌గ‌న్‌

చంద్ర‌బాబునాయుడూ… ఎప్పుడైనా మీ త‌ల్లిదండ్రుల్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చూపించావా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

View More బాబూ.. మీ త‌ల్లిదండ్రుల్ని ప్ర‌పంచానికి ఎప్పుడైనా చూపావా?-జ‌గ‌న్‌

వాలంటీర్ల‌కు దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వ స‌మాధానం

శాస‌న మండ‌లిలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భుత్వ స‌మాధానం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. వాలంటీర్ల దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు ఇప్పుడిస్తున్న గౌర‌వ వేత‌నం రూ.5 వేలు కాదు,…

View More వాలంటీర్ల‌కు దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వ స‌మాధానం

కూట‌మి స‌ర్కార్ త‌ప్పుల్ని లెక్కిస్తున్న జ‌గ‌న్‌!

బాబు పాల‌న‌ను, ప్ర‌జ‌ల్లో వస్తున్న మార్పుల్ని జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌నను తాను మార్చుకోవాల్సిన అవ‌సరం ఉంది.

View More కూట‌మి స‌ర్కార్ త‌ప్పుల్ని లెక్కిస్తున్న జ‌గ‌న్‌!