మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?

పురాతనమైన ఎన్నో కేసులు రీఓపెన్ చేసి విచారిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… ఆలయాల మీద దాడుల కేసులు కూడా రీఓపెన్ చేసి విచారిస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల వాదన.

రాజకీయాలు అంటేనే బహుశా ఇలాగే ఉంటాయేమో? ప్రత్యర్ధులను ఇరుకున పెట్టడానికి, వారు కౌంటర్లు ఇవ్వకుండా డిఫెన్స్‌లో పడేలా మైండ్ గేమ్ ఆడటానికి, వారు తమ వాదన ఏమిటో చెప్పుకొని నిజాన్ని నిరూపించుకునేలోగా వారి మీద అసత్యాలను విస్తృతంగా ప్రచారంలో పెట్టి పరువు తీయడానికి… రాజకీయ నాయకులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారేమో! శాసనసభలో మంత్రులు మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మీద బురద జల్లే కసరత్తులో మోకాలికి బోడిగుండుకీ ముడిపెట్టి మాట్లాడడం అధికార కూటమి నాయకులు అలవాటు చేసుకుంటున్నారు.

శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన రోజునే సాయంత్రం తాడేపల్లిలో రికార్డులు తగలపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ముడిపెట్టడం చాలా తమాషాగా, కృతకంగా ఉంది. తాడేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట లాన్‌లో మంటలు రావడం అందరికీ తెలుసు. ఈ విషయంపై పార్టీ కార్యాలయం తరఫున నేరుగా వారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైయస్సార్‌సీపీ ఆఫీస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లు ఇవ్వాలని కోరిన పోలీసులు, అక్కడితో ఆ సంగతి పక్కన పెట్టేశారు. ప్రస్తావన వచ్చినప్పుడల్లా వైయస్సార్‌సీపీ ఆఫీస్ సీసీ ఫుటేజీలు ఇవ్వలేదని నింద వారిపై వేస్తూ కాలయాపన చేస్తున్నారు.

ఒక నేరం సీసీ కెమెరాలు లేని చోట సంభవిస్తే ఇక అంతేనా? దర్యాప్తు ఏ రకంగానూ ముందుకు తీసుకెళ్లే వీలు పోలీసులకు ఉండదా అని అనుమానాలు ప్రజల్లో రేకెత్తేలా పోలీసుల వ్యవహారసరళి ఉన్నదనేది నిజం. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర ఇంకో అడుగు ముందుకు వేసి తాడేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట మంటలు రేగడానికి మద్యం అక్రమాలకు ముడిపెడుతున్నారు. అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌ను పార్టీ వారే తగలబెట్టారని అనుమానం పుట్టేలా ఆయన కొత్త బురద చల్లుతున్నారు. ఇంత విచిత్రమైన ఆలోచన ఇన్నాళ్లుగా అధికార కూటమిలో ఎవరికి రాకపోవడం గమనార్హం.

మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చల్లుతున్న బురద మరొక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. నిజానిజాలను తేల్చగల స్థితిలో ఉన్నారు. కేసులు రీఓపెన్ చేయగల స్థితిలో ఉన్నారు. ఆ బాధ్యతను మరిచిపోయి ఇంకా వైయస్సార్‌సీపీ మీద నిందలు వేయాలనుకోవడం మంత్రి గారి చవకబారు ఆలోచనకు పరాకాష్ట. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో వేరువేరు చోట్ల ఆలయాల్లో చిన్న చిన్న దుర్ఘటనలు జరిగిన సంగతి అందరికీ తెలుసు. వాటిని దర్యాప్తు చేసిన పోలీసులు ఆకతాయిలు, తాగుబోతుల పనులుగా తేల్చారు. అయితే అవన్నీ కూడా ఏదో జగన్ ప్రభుత్వం చేయించినట్లుగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు.

పోలీసులు సరిగానే దర్యాప్తు చేయకుండా కేసులు మూసేసినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది. వారు తలచుకుంటే ఆ కేసులన్నింటినీ రీఓపెన్ చేయవచ్చు. అసలు ఏం జరిగిందో, నిందితులు ఎవరో, వారి నేరాలు, నేర తీవ్రత ఏమిటో తేల్చవచ్చు. శిక్షించవచ్చు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయకుండా, “అప్పుడు జరిగిన విచారణ సరికాదు, సరిగానే విచారించకుండా మూసేశారు” అని ఆలోచించడం కరెక్ట్ కాదని ప్రజలు భావిస్తున్నారు.

అంతకంటే పురాతనమైన ఎన్నో కేసులు రీఓపెన్ చేసి విచారిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… ఆలయాల మీద దాడుల కేసులు కూడా రీఓపెన్ చేసి విచారిస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల వాదన.

21 Replies to “మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?”

  1. పాతవి ఓపెన్ చేసి కేసులు పెడుతుంటే ఎప్పుడో జరిగిన విషయాలమీద కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు అంటావు. మళ్ళీ నువ్వే గతంలో దేవాలయాల మీద జరిగిన దాడుల మీద కేసులు పెట్టరేంటి అంటావ్.

    1. మొదటిది, ఈ అతితెలివి తేటలే వద్దు.. వాడు.. నోటి దుల తో మాట్లాడి.. నెత్తిమీదకు తెచ్చుకున్నాడు. ఆలా టీడీపీ వాళ్ళు ఏకంగా జగన్ నే.. అసెంబ్లీ లో.. బైట తిట్టారు.. వాళ్ళనదారి మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా? ఇది ద్వంద నీతి కాదా? న్యాయం అందరికి ఒకే లా ఉండాలి. మరి ఇది కక్ష కాదా?? అందరిమీద పెట్టాలి గా ఏవ్ రకంగా C@సులు.? ఎందుకు పెట్టలేదు?

      రెండవది.. దేవాలయాల మీద జరిగిన దాడులు.. పైన వాడి దూలతో నెత్తి మీద వేసుకున్న C@సులు అన్ని ఒకటేనా? పైన చెప్పుకున్న C@సు అయన.. స్వయం కృతాపం అది పర్సనల్ వ్యవహారం. రెండవది.. కమ్యూనిటీ కి సంబంధిచిన వ్యవహారం. ఆ రోజు జరిగిన దేవాలయాల మీద గొడవలో.. టీడీపీ వల్లే ఉన్నారు అని ఆధారాలు చూపించారు. అసలు నేరస్థులు వాళ్లను వదిలేసి అస్సలు సంబంధం లేని వారిమీద C@సులుపెడితే ఎలా? ఇది కదా అన్యాయం!

      న్యాయం గా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా D0 Ng@ లను కాపాడుతూ.. అప్పోజిషన్ మీద కక్ష కట్టం కాకపోతే ఏంటి?

    2. మొదటిది, ఈ అతితెలివి తేటలే వద్దు.. వాడు.. నోటి దుల తో మాట్లాడి.. నెత్తిమీదకు తెచ్చుకున్నాడు. ఆలా టీడీపీ వాళ్ళు ఏకంగా జగన్ నే.. అసెంబ్లీ లో.. బైట తిట్టారు.. వాళ్ళనదారి మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా? ఇది ద్వంద నీతి కాదా? న్యాయం అందరికి ఒకే లా ఉండాలి. మరి ఇది కక్ష కాదా?? అందరిమీద పెట్టాలి గా ఏవ్ రకంగా C@సులు.? ఎందుకు పెట్టలేదు?

    3. రెండవది.. దేవాలయాల మీద జరిగిన దాడులు.. పైన వాడి దూలతో నెత్తి మీద వేసుకున్న C@సులు అన్ని ఒకటేనా?

    4. రెండవది.. కమ్యూనిటీ కి సంబంధిచిన వ్యవహారం. ఆ రోజు జరిగిన దేవాలయాల మీద గొడవలో.. టీడీపీ వల్లే ఉన్నారు అని ఆధారాలు చూపించారు. అసలు నేరస్థులు వాళ్లను వదిలేసి అస్సలు సంబంధం లేని వారిమీద C@సులుపెడితే ఎలా? ఇది కదా అన్యాయం!

      న్యాయం గా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా D0 Ng@ లను కాపాడుతూ.. అప్పోజిషన్ మీద కక్ష కట్టం కాకపోతే ఏంటి?

    5. రెండవది.. కమ్యూనిటీ కి సంబంధిచిన వ్యవహారం. ఆ రోజు జరిగిన దేవాలయాల మీద గొడవలో.. టీడీపీ వల్లే ఉన్నారు అని ఆధారాలు చూపించారు. అసలు నేరస్థులు వాళ్లను వదిలేసి అస్సలు సంబంధం లేని వారిమీద C@సులుపెడితే ఎలా? ఇది కదా అన్యాయం!

    6. రెండవది.. కమ్యూనిటీ కి సంబంధిచిన వ్యవహారం. ఆ రోజు జరిగిన దేవాలయాల మీద గొడవలో.. టీడీపీ వల్లే ఉన్నారు అని ఆధారాలు చూపించారు!

      న్యాయం గా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా D0 Ng@ లను కాపాడుతూ.. అప్పోజిషన్ మీద కక్ష కట్టం కాకపోతే ఏంటి?

      1. రేషన్ బియ్యం ,నిధుల దుర్వినియోగం, తిరుపతి కల్తీ లడ్డు , అమరావతి రాజధాని విధ్వంసం, అటవీ భూముల ఆక్రమణ లు కమ్యూనిటీ సంభంధించినవి కావా?

        1. //రేషన్ బియ్యం ,నిధుల దుర్వినియోగం, తిరుపతి కల్తీ లడ్డు , అమరావతి రాజధాని విధ్వంసం, అటవీ భూముల ఆక్రమణ లు కమ్యూనిటీ సంభంధించినవి //

          కల్తీ బియ్యం అక్రమ రవాణాలో.. ఎవరున్నారు? పయ్యావుల కేశవ్ వియంకుడు ఉన్నాడని తెలిసిన వెంటనే.. సీజ్ ది షిప్ అన్నోడు.. పావలా గాడు.. సైలెంట్ అయిపోయి తీర్థ యాత్రలు చేసుకుంటున్నాడు! గ్రాడ్యుయేట్ ఎన్నికలలో.. ఓటుహక్కులేదని బైట పడుతుందని.. వెంటనే.. ముందు రోజు..ఆసుపత్రిలో చేరిపోయి.. తెలిసిన నటన చేస్తూ బెడ్డు మీద పడుకున్నాడు! ఇంకేం అయ్యింది?

          అమరావతి రాజధాని అనేది.. బొల్లి గారి.. రియల్ ఎస్టేట్ వెంచర్. అన్ని అబద్ధాలు అనే పేక మేడల తో కట్టబడుతున్న వెంచర్. అసెంబ్లీ లోనే.. Slides వేసి.. టీడీపీ నుండి గెలిచిన 23 మందికి అన్ని కనపడేట్టు ఎవరెవరికి అమరావతి లో.. భూములున్నాయి అని దేశం మొత్తం అర్ధం చేసుకునే.. లా బండారం అంతా బైటపెట్టారు. ఇంకా అమరావతి అనే ఒక కమ్మరావతి కి జాకీలేయ్యటం ఆపెయ్యాలి. ఇది చూడు అర్ధం అయిపోతుంది అమరావతి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పగలరో మీ టీడీపీ వాళ్ళు. facebook.com/share/v/1B4ijfDaTC/

        2. తిరుపతి కల్తీ లడ్డు దెబ్బకి అడ్డంగా దొరికిపోయి బద్నామ్ అయిపోయి.. ఆ ఊసే లేకుండా.. గుట్టుగా ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు. పైన కేంద్రం నుండి కింద ప్రజలవరకు.. గడ్డిపెట్టేసారు! భయంకరంగా కామెడీ piece అయిపోయారు బొల్లి పావలా ఇద్దరూ ఇంకేం ఒరిగింది? ప్రజలలో ఎంత పలుచనవ్వాలో అంత అయిపోయారు! ఏమైంది C@సు? సైలెంట్ గా వదిలేసారు!

          అటవీ భూముల ఆక్రమణ లు .. ఎవరివి పట్టుకున్నారు? పావలా ఏమో అధికారులను మూడు సార్లు పంపిన.. వాళ్ళు వెనుదిరిగి వచ్చి ఏమి అటవీ భూముల ఆక్రమణ లు జరగలేదు అన్నారు! సజ్జల చేసాడు అని.. బోంకినారు .. అవికూడా.. అబద్దాలే.. అని అధికారులు.. తేల్చి పారేసారు.. ఇంకేమ్ పట్టుకున్నారు?

        3. అటవీ భూముల ఆక్రమణ లు .. ఎవరివి పట్టుకున్నారు? పావలా ఏమో అధికారులను మూడు సార్లు పంపినా.. వాళ్ళు వెనుదిరిగి వచ్చి జగన్ కంపెనీ సరస్వతి పవర్ లో ఏమి అటవీ భూముల ఆక్రమణ లు జరగలేదు అన్నారు! సజ్జల చేసాడు అని.. బోంకినారు .. అవికూడా.. అబద్దాలే.. అని అధికారులు.. తేల్చి పారేసారు.. ఇంకేమ్ పట్టుకున్నారు?

        4. తిరుపతి కల్తీ లడ్డు దెబ్బకి అడ్డంగా దొరికిపోయి బద్నామ్ అయిపోయి.. ఆ ఊసే లేకుండా.. గుట్టుగా ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు. పైన కేంద్రం నుండి కింద ప్రజలవరకు.. గడ్డిపెట్టేసారు! భయంకరంగా కామెడీ piece అయిపోయారు బొల్లి పావలా ఇద్దరూ ఇంకేం ఒరిగింది? ప్రజలలో ఎంత పలుచనవ్వాలో అంత అయిపోయారు! ఏమైంది C@సు? సైలెంట్ గా వదిలేసారు!

        5. తిరుపతి కల్తీ లడ్డు C@su దెబ్బకి అడ్డంగా దొరికిపోయి బద్నామ్ అయిపోయి.. ఆ ఊసే లేకుండా.. గుట్టుగా ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.

  2. జగన్ ఇంటి ముందు TDP వాళ్ళు తగల పెట్టరు అని గొల చెసారు! అక్కడె ఉన్న CCTV footage అడిగితె మాత్రం ఇవ్వరు! ఎందుకు మన గుట్టు అందరికీ తెలిసిపొతుంది అనెగా?

  3. Murder chesi …door delivery chese type meeru…

    Footage ivvadam radu kaani counter dialogs….

    Fire nizam…papers tagalabadatam nizam…

    Sarigga akkade cctv lekapovadam?? Vichitram..

    16 feet baricade pettukunna annaya cctv akkada pettaleda…?

    Ooo ante button nokke annya wine shop daggara matram cash teesukuntada??

    Sollu cheppaku GA…

    Gorrelu mee party lo unnai… anthata levu

Comments are closed.