తమను కీర్తించే ప్రజల ఎదుట ఉన్నప్పుడు నాయకులు ఒకరకమైన ఉద్రేకంలో ఉంటారు. చుట్టూతా.. తమ అభిమానులు, తనకోసం ప్రాణం ఇచ్చేవాళ్లు.. తనను ఆరాధించేవాళ్లు నినాదాలు చేస్తూ ఉంటే.. వారిలోని ఉద్రేకం తారస్థాయికి చేరుకుంటుంది. వారి ఆత్మవిశ్వాసం కూడా అతిగా మారుతుంది. అలాంటి సమయంలోనే.. నాలుక మీద అదుపు పెట్టుకోగలిగి, సంయమనంతో మాట్లాడేవారే.. విజ్ఞతగల రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందుతారు. అంతే తప్ప.. రెచ్చిపోయి మాట్లాడడం అనేది ప్రతి సందర్భంలోనూ మేలు చేయదు.
ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాంటి సంకట స్థితిలోనే ఇరుక్కున్నారు. ‘మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. అంతవరకు ధైర్యంగా ఉండు’ అంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన బాధ్యతగల ఒక నాయకుడు అనవలసిన మాటలు కావు అవి! పవన్ కుమార్ అనే సోషల్ మీడియా కార్యకర్త ‘అవినాష్ అన్న యూత్’ పేరుతో వాట్సప్ గ్రూపు నడుపుతాడు. హత్య సినిమాలో కొన్ని క్లిప్ లను ఆ గ్రూపు ద్వారా వైరల్ చేశాడు. సునీల్ యాదవ్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పిలిచి విచారించారు. మళ్లీ విచారణకు రావాలని కూడా చెప్పారు. ఈలోగా.. పవన్ కుమార్.. పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్ ను కలవడం జరిగింది. ‘డీఎస్పీ సీఐ నన్ను కొట్టారు అన్నా’ అనగానే.. జగన్ కు ఆగ్రహం వచ్చింది.
నిజమే. ఎవరికైనా ఆగ్రహం వస్తుంది! కానీ నలుగురిలో ఉన్నప్పుడు.. ఇలాంటి ఉద్రేకాలను, ఆవేశాలను నిగ్రహించుకోవడమూ, అవసరమైన మేర మాత్రమే ప్రయోగించడమూ మాత్రమే కదా రాజనీతి! కానీ జగన్ ఆ నిగ్రహాన్ని కోల్పోయారు. ‘ఆ డీఎస్పీతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా’ అని సెలవిచ్చి, విమర్శలకు చాన్సిచ్చారు. పోలీసు వ్యవస్థ తన పట్ల గౌరవం కోల్పోయే పరిస్థితి కల్పించుకున్నారు.
ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మనకు తరచుగా కనిపిస్తాయి. ఇలాగే ఒక అనుచరుడు వచ్చి హీరోకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తాడు. అప్పుడు హీరో ఒక్క క్షణం పాజ్ తీసుకుని.. ‘వాడితోనే నీ కాళ్లు మొక్కిస్తా’ అంటాడు. అప్పుడు అరివీరభయంకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో లో యాంగిల్ లోను, వైడ్ యాంగిల్ లోను హీరో డైలాగు ప్రొజెక్షన్ ఉంటుంది. థియేటర్లో చప్పట్లే చప్పట్లు.. ఈలలే ఈలలు!
జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఈ మాట అన్నప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్న జనం చప్పట్లు కొట్టి ఉండవచ్చు. విజిల్స్ కూడా పడి ఉండవచ్చు. కానీ జగన్ వంటి రాజకీయ నేత పనిచేయాల్సింది వాటికోసం కాదు కదా!
ఇలా ఊహించుకోండి.. కార్యకర్త పోలీసులు తనను కొట్టిన సంగతి చెప్పిన వెంటనే.. ‘ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమ వారిని వేధిస్తున్నదని..’ ఆరోపిస్తూ.. ఆ క్షణంలోనే జగన్ అతడిని వెంటబెట్టుకుని.. డీఎస్పీ ఆఫీసు ఎదుటకు వెళ్లి ఓ అయిదునిమిషాలు ధర్నాకు కూర్చునిఉంటే ఎలా ఉండేది.
ఒక ప్రెస్ మీట్ ఇలాంటి కేసుల్లో కొట్టి విచారించాల్సిన అవసరమేముందని నిలదీసి ఉంటే ఎలా ఉండేది? ఆ చర్యలు రాజకీయ నాయకుడిగా ఇమేజిని పెంచి ఉండేవి. కానీ.. జగన్ అలాంటి పనిచేయకుండా.. పంచ్ డైలాగులు వేసి జనం దృష్టిలో పలుచన అవుతున్నారు. ముందు ముందు అయినా.. నలుగురిలో ఉన్నప్పుడు మాట మీద నిగ్రహం సాధించడం అవసరం అని జగన్ తెలుసుకోవాలి.
ఏం మాట్లాడుతున్నవ్రా రూథర్‌ఫోర్డ్…కొబ్బరికాయ కొట్టడానికి వంగడమే కష్టం అంటే ధర్నా కి కూర్చోవాలా?
What happened to these ethics when Lokesh made comments on police and wrote their names in Redbook?
Before asking ethics , have some sense. Lokesh never made derogetory comments against officials. He said, officials got noted and action is taken based on legal proceedings
Okasari old videos thiragey…Mee malokam gadi noti venta rani bhuthu padane ledu…
నువ్వు తిరగేసి..పట్టుకురా చూద్దాం. అలాగే, మన గన్నేరుపప్పు వీడియోలు కూడా తిరగెయ్యి
GA video links allow chesthe neeku 100 videos chupistha..Mee malokam gari bhuthu padala videos…ayana stanford thelivi thetala videos
https://www.youtube.com/watch?v=ho9JlBnrGWg
https://www.youtube.com/shorts/46t_psPOd1U , ఇదిగో వీడియో లింక్
Avasaram ledu raa kuyya. People already know
అవునురా లత్కోర్…అందుకే రెండు సింగల్స్ ఇచ్చారు
Era lanjakodaka, rendu singles ayithe kuda jagan madda pattukuni jagan mlc ni enduku gudusthunnaru..
samma gaa vesthunnada
Era lanjakodaka, rendu singles ayithe kuda jagan madda pattukuni jagan mlc ni enduku gudusthunnaru..
samma gaa vesthunnada
11 రోజులకి పెద్ద కర్మ చేస్తారు:)
thats why exit door was shown ..
Exit door cbn gaadiki 3 times , park gaadiki last deposit kuda rakundaa chesaru janalu.
inka anni musuko
Get into some senses first. Your comment is laughable as it was Mr. Lokesh who first started targeting IPS and IAS officers in the state. He went on to the extent of even targeting university VCs for supporting Jagan. Ha e some common sense first before making such laughable comments.
https://www.google.com/amp/s/www.m9.news/politics/nara-lokeshs-red-diary-who-is-first-entry/amp/
It’s proved that you lost sense longtime ago…Do you know AB Venkateswara Rao? Do you know Aarif? Who targeted them? Senseless fellow, Noting in book is different and target them without any enquiry is different. Get some knowledge and wisdom, seems you lost many basic things
Lokesh mentioned in his meeting that his first entry in Redbook was Y Rishanth Reddy and he would get eye surgery done for the IPS officers. How does that not account to making derogatory remarks against an IPS officer? Who is he to get his eye surgery done? How would it be if someone said that they would get Mr. Lokesh’s brain and tongue surgery done to fix his speaking and thinking abilities?
That’s shows your knowledge….Keep crying..And reporting comments as you don’t have any reply
Picha nakodaka,
reply vasthe , rakapothe subject wrong , right avadu..
enno video lo , rrr gaadu, pappu lokesh chala chandalanga vaagadu..
ఓరి సన్నాసి ముండా…ఏవిరా ఆ వీడియోలు
That shows your lack of response. Day will come when you will cry for your misdeeds and I cry everyday for my Nation, State, Village and Family unlike you who cries for caste and ego. You do not have to remind me as my reply shut your holes.
Your personal allegations prove that you do not have subject to respond which gives me my win on this topic. Go and cry for your misdeeds.
The action you mentioned here is debatable and he definetely did not mention that action will be taken according to legal proceedings. How many IAS officers were denied postings since alliance came into power? Is that following legal proceedings? If IAS officers did a mistake then why did they not produce them in court and take legal action instead of denying them their job?
If you remember last term, when they didn’t given post he went to CAT and court and at the retirement day he took the charge…. Now also if any officer believe they didn’t done any wrong they can go to CAT. Also Ca SE already booked against them who are on bench.
Already some IAS officers approached CAT and cases are pending. Time for you to wake up as it is not one but many officers that are being punished by alliance leaders unethically.
It’s time for you to sleep 3 years as said by your paytm boss.. you can wake up when CAT gives the orders in support to that officers . Definitely it will not happen
RRR gaadi video chudu..aa video kante 3rd class uncivilized Somali pirates are better
Post that video as longest it is not fake allegations of RRR in front of yellow media.
Rrr స్థాయి ఏంటి…. ఎక్స్ సీఎం స్థాయి ఏంటి
Lokesh said action will be taken lawfully .. he never said silly stuff like this ..
GA సార్ గారు…..మీరు రాసిన దానిలొ మొదటి పేరా మళ్ళీ చదవండి “….విఙ్ఞతగల రాజనీతిజ్ఞుడుగా గుర్తింపు పొందుతారు” …….దీన్ని బట్టి ఏమర్తమయింది……. రాజనీతిజ్ఞత లెదని చెపుతున్నావా?లేక………
జగన్ పరువు తీస్తున్నావుకద _GA
వెకిలి వెధవకి చదువా సంధ్యా, వీడు పొలిటిషన్ కాదు ఈ నీచుడు ఒక ఫ్యాక్సనిస్ట్, ఇంతకన్నా ఏమీ expect చేస్తాం!!
antha Daggaraga chusinatlu chepthunnav..
daily mee intiki vasthada endi rathri ayithe..
muyara kuyya..
boothulu andariki vachu..
anavasaranga vaagithe response ila untundi
CHUSTENE CHEPPALA BRO.NEEKU TAPPA ANDARIKI TELUSU
వాడు వాడి ఇంట్లోనే రాత్రికి ఏమి పీకాడు, వేరే వాళ్ల ఇంటికి వెళ్లి ఏం పీకుతాడు
ఇంకా నయం. బట్టలూడదీసి ఏమేమో చేయిస్తా అనలేదు ‘లుచ్చా A1లంజోడుకు.
Vado kon de rri.puka ant e neeku ekkade..sy. Co lan ja kodu ku
Mana anniyaki chetabkadu afi
Pk గాడి వారసులు అరుస్తున్నారు.
వాడిని సీఎం చేస్తే పోలీస్ ల చేత క్రిమినల్స్ కి సెల్యూట్ కొట్టిస్తా అన్నాడు…. నిజమే కదా…. అదే కదా వాడి స్వభావం…. ఏది ఏమైనా అర్ధం కానిది ఏమిటి అంటే వీడికి అవినాష్ మీద ఎందుకు అంత ప్రేమ…. వాడి కోసం కుటుంబాలని కూడా ముక్కలు చేసుకున్నాడు….విశ్వసనీయత పోగొట్టుకున్నాడు… ఏదో ప్రజలకి తెలియని విషయం ఉంది అవినాష్ ని కాపాడటం వెనుక…. ముఖ్యమంత్రి గా 5 ఏళ్ళు ఉన్న వ్యక్తి, “అవినాష్ అన్న యూత్” అని పేరు పెట్టుకుని వాట్సాప్ గ్రూప్ నడిపిన వాడిని అంత నెత్తి మీద పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉంది….
Va diki ka du..ceme nt ki..cement ni 1 1 red dy emi analedu..
Anta gatti pad indi…vinas ham cur ing baga ches aadu mari..
అదృష్టం బాగుండి, జె. డి లక్ష్మీనారాయణ గారు 2019 ముందే రాజీనామా చేశారు, లేకపోతే ఆయనను డెప్యూటేషన్ మీద తీసుకొచ్చి సెల్యూట్ చేయించుకునేవారు.
kinda antha manchi comments vunnay, adi sare reddy
elections ayyi hardly one year kooda kaledu, moodellu kallu musko chalu antademiti ?
tingari nayal
elections ki inka nalugellu pine time vundi,
modellu kallu moosko antademiti? tuglag calander vere vunda?
ఒక సంవత్సరం కింద మూసుకోవాలని అర్థం
lol
అబ్బా …. నీకింకా ఆశలు ఉన్నాయి రా ga
ante ee sari 1 kuda radu ani…. expecting different results”…mayabazar lo cheppinattu samamsham matrame teesukovale…
expecting different results..ante aa 1 kuda radu….ani saramsam matrame teesukovale….mayabazar lo cheppale
ప్రజా జీవితం లో వుండే అర్హత లేని నాయకుల్లో మొదటి స్థానం
డెలిమిటేషన్ లో పులివెందుల SC నియోజకవర్గం అయితే జగన్ గాడి బతుకు యెలహంక బస్టాండ్ ..
He cannot win nest time even if it is not reserved.
Albert Einstein’s definition for insanity is “Doing the same thing over and over again and expecting different results”.
Abbo, Einstein gurunchi enduku raa niku tdp redbook joker gaadu iche kukka biscuits erukuni pandaga chesuko raa kuyya
ee sannasiki goyyi evaro thavvakkaraledhu….veediki veede thavvesukuntaadu…antha verri vengalappa veedu…
Hey Jaganna is Jagananna, oka Mafia anna. Rowdy sheeter ki ekkuva Don ki takkuva.
పవ*న్ కనుక హో*మ్ మి*నిస్టర్ ఐతే వీ*డు డ్రాయ*ర్ లో నే పోతాడు, నంబర్ 2 కి భయంతో.
ఆ పో*లీస్ చేతనే , సూ*ర్య సిం*గం సిని*మాలో లాగ ,
ఈ ప్యా*లెస్ పుల*కేశి గాడిని బట్ట*లు ఊ*డదీసి కేవలం లం*గా , బ*న్నీ తో క*డప రో*డ్డులో పరి*గెత్తుతూ కొడు*తూ వుంటే, ఆ సీ*న్ చూసి జనా*లు ఈలలు వేస్తారు.