ఇప్పటికైనా వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే కోవర్టు జర్నలిస్టులను గుర్తించి, ఇంటికి సాగనంపుతారా? లేక వారికి పదోన్నతి కల్పిస్తారా?
View More సాక్షిలో కోవర్టులెవరు?Tag: Sakshi
ఎవరి మన‘స్సాక్షి’?
వైసీపీతో పాటు మీడియా సంస్థను కూడా ప్రతిపక్ష పాత్ర పోషించేలా సంస్కరణలు తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై, వ్యతిరేక, వాస్తవ కథనాలను రాయని వారిని గుర్తించాలి.
View More ఎవరి మన‘స్సాక్షి’?సాక్షీ… ఇంకా రెడ్లు లేరా?
ఇంకా నయం, ఓటర్ల లిస్టులో చూసి రెడ్ల పేర్లతో అభిప్రాయాల్ని మా మీడియా క్యారీ చేయడం లేదని వైసీపీ నాయకులు దెప్పి పొడుస్తున్నారు.
View More సాక్షీ… ఇంకా రెడ్లు లేరా?ఆంధ్రజ్యోతికి షాడోగా సాక్షి.. కంత్రీ రాతే నిదర్శనం!
మరో శత్రు పత్రిక ప్రతినిధి కోసం, సాక్షిని బలిపెట్టడమే విడ్డూరం. ఇంతకూ ఎవరికి ఎవరు షాడో అనే చర్చకు తెరలేచింది.
View More ఆంధ్రజ్యోతికి షాడోగా సాక్షి.. కంత్రీ రాతే నిదర్శనం!సాక్షి జర్నలిస్ట్‌పై పోలీస్ జులుం!
ఆల్రెడీ మండలి వద్ద ఇతర మీడియా ప్రతినిధులు ఉన్నారని, తననెందుకు అడ్డుకుంటున్నారని పోలీస్ అధికారులు సతీష్ గట్టిగా నిలదీశారు.
View More సాక్షి జర్నలిస్ట్‌పై పోలీస్ జులుం!సాక్షి దాచిన ఆ ఇద్దరు పాత్రికేయులెవరు?
వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి.. ఎడిటర్ ధనుంజయరెడ్డి మాత్రమే శ్రమిస్తున్నారని, కేసులు ఎదుర్కొంటున్నారని అనుకోడానికే మిగిలిన ఇద్దరు పాత్రికేయుల పేర్లను రాయనివ్వడం లేదని మాట్లాడుకుంటున్నారు.
View More సాక్షి దాచిన ఆ ఇద్దరు పాత్రికేయులెవరు?సాక్షితో పాటు వైసీపీకి మరో మూడు టీవీ చానెల్స్!
వైసీపీతో సంబంధం లేకుండానే, మరో మూడు చానెల్స్‌ను కూడా ఆ పార్టీ ఖాతాలో వేయడం చర్చనీయాంశమైంది.
View More సాక్షితో పాటు వైసీపీకి మరో మూడు టీవీ చానెల్స్!చివరికి వైఎస్‌పై కూడా వైసీపీకి కోపమా?
వైసీపీ రాజకీయ పంథా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాగైతే ఈ పార్టీకి భవిష్యత్ వుంటుందా? అనే అనుమానం కలగకుండా వుండదు.
View More చివరికి వైఎస్‌పై కూడా వైసీపీకి కోపమా?‘సాక్షి’కి టీటీడీ చైర్మన్ షాక్!
కనీసం ఇప్పటికైనా బీఆర్ నాయుడు నేర్పిన గుణపాఠంతో కించపరిచే ప్రసారాలపై న్యాయపోరాటం చేస్తే మంచిదే.
View More ‘సాక్షి’కి టీటీడీ చైర్మన్ షాక్!సాక్షి లో కొట్టుకున్న ఉన్నతోద్యోగులు..!
తమ సొంత మీడియాలో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు తీవ్రంగా కొట్టుకున్నా, వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి తెలియకుండా మేనేజ్ చేయడం విశేషం
View More సాక్షి లో కొట్టుకున్న ఉన్నతోద్యోగులు..!తాము తలచినట్టుగానే కృష్ణంరాజుతో చెప్పించారా?
కృష్ణంరాజు చెప్పిన మాటలు సరిపోవు.. దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉంటే తప్ప పోలీసులు అనుకున్నట్టుగా కేసులు పెట్టడం సాధ్యం కాదని ప్రజలు భావిస్తున్నారు.
View More తాము తలచినట్టుగానే కృష్ణంరాజుతో చెప్పించారా?బాధితురాలిగా మిగిలిన సాక్షి!
అధికార అండతో టీడీపీ రౌడీలు పేట్రేగిపోతున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇదంతా మౌనంగా చూస్తూ, వైసీపీ శ్రేణులు లోలోపలే రగిలిపోతున్నాయి.
View More బాధితురాలిగా మిగిలిన సాక్షి!అధికార మత్తు తలకెక్కి….!
కేవలం అధికార మత్తే. అధికారం నుంచి దిగిపోతే తప్ప, ఆ మత్తు వదిలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
View More అధికార మత్తు తలకెక్కి….!సాక్షిపై దాడులా? జగన్ చేతికి ఆయుధాలా?
రానున్న రోజుల్లో అధికార మార్పిడి జరిగి, ప్రత్యర్థులు కూడా ఇదే పంథాను అవలంబిస్తే ప్రశ్నించే నైతిక హక్కును టీడీపీ కోల్పోయింది.
View More సాక్షిపై దాడులా? జగన్ చేతికి ఆయుధాలా?మహానాడు ఎఫెక్ట్.. ఆ మూడు చానెల్స్ ప్రసారాల బంద్!
మహానాడు పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రముఖ టీవీ చానెల్స్ ప్రసారాల్ని నిలుపుదల చేశారు.
View More మహానాడు ఎఫెక్ట్.. ఆ మూడు చానెల్స్ ప్రసారాల బంద్!దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?
సొంత మీడియా ప్రతినిధులపై దాడులు చేసినా పలకరించే దిక్కు లేకపోతే, ఏ ధైర్యంతో దూకుడుగా పని చేయాలో అర్థం కావడం లేదని సాక్షి న్యూస్ నెట్‌వర్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
View More దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?యథా జగన్.. తథా సాక్షి!
వైసీపీ, జగన్ దురదృష్టం కొద్దీ పరిశోధనాత్మక జర్నలిజాన్ని సాక్షి మీడియా మరిచిపోయినట్టుంది.
View More యథా జగన్.. తథా సాక్షి!సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ
ఇది మరీ ‘సొంతలాభం మటుకు చూసుకుంటూ’ తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయనను ఏసీబీ కేసులో నిందితుడిగా నిలబెట్టాయి.
View More సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ