మద్యం అక్రమ సరఫరాతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై తొలగించిన విలేకరిని తిరిగి తీసుకోవడంపై “సాక్షి” ఉద్యోగుల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ హయాంలో గోవా నుంచి లిక్కర్‌ను అక్రమ సరఫరా చేస్తుండడం, అలాగే ఇతరేతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంపై సాక్షి బాపట్ల విలేకరిపై కేసు నమోదు చేశారు. అతనిపై ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో అతన్ని సాక్షి నుంచి అప్పట్లో తొలగించారు. అయితే అక్రమాలకు మీడియా అనే ముసుగు అవసరమని సదరు విలేకరి భావించాడు. దీంతో తనదైన స్టైల్‌లో అతను పావులు కదిపాడు.
సదరు తొలగించిన విలేకరి బాపట్ల ఎడిషన్ కీలక ఉద్యోగితో పాటు మఫిషియల్ ఇన్‌చార్జ్‌ను మెప్పించినట్టు సమాచారం. అయితే కూటమి ప్రభుత్వంలో లిక్కర్ దందాపై నిత్యం వార్తలు రాస్తూ, మరోవైపు అదే ఆరోపణలతో తొలగించిన విలేకరిని తీసుకోడాన్ని బాపట్ల బ్యూరో ఇన్‌చార్జ్ బిజివేముల రమణారెడ్డి వ్యతిరేకించినట్టు సమాచారం. కానీ క్లస్టర్ ఇన్‌చార్జ్ వెంకటరెడ్డి సంతకం లేకుండానే సదరు లిక్కర్ అక్రమ రవాణా ఆరోపణలున్న విలేకరిని తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తన సంతకం, అలాగే సమాచారం లేకుండా ఎలా తీసుకుంటారని మఫిషియల్ ఇన్‌చార్జ్‌ని క్లస్టర్ ఇన్‌చార్జ్ వెంకటరెడ్డి నిలదీసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, తీవ్రంగా కొట్టుకున్నట్టు తెలిసింది. అదే సమయంలో స్టేట్ బ్యూరోలో పనిచేసే సాక్షి జర్నలిస్టులు విడిపించి, సర్దుబాటు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ విషయమై సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి తెలిసినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు సదరు లిక్కర్ విలేకరిని కొనసాగిస్తుండడం విస్తుగొలుపుతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే… తమ సొంత మీడియాలో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు తీవ్రంగా కొట్టుకున్నా, వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి తెలియకుండా మేనేజ్ చేయడం విశేషం. సొంత మీడియాలో అసలేం జరుగుతున్నదో మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా చేశారంటే, ఇక రాజకీయంగా జగన్‌ను ఏ రకంగా మభ్యపెడుతుంటారో అర్థం చేసుకోవచ్చనే చర్చకు తెరలేచింది.

denni batti nee ku emi telisindi…..cem emnt vin ash am to bu sy….s yc o red dy pu bji to busy….. ee ripu ku ani anda riki teli sipo indi………..an ta che dda va llu…..veed u su dda pu sa…………Th u n ee bat uku
de nni ba tti ne e ku e mi teli sindi…..cem emnt vin ash am to bu sy….s yc o red dy pu bji to busy….. ee ripu ku ani anda riki teli sipo indi………..an ta che dda va llu…..veed u su dda pu sa…………Th u n ee bat uku
మీకు తెలిసినప్పుడు భారతి కి తెలియ కుండా ఉంటుందా? మరీ విడ్డూరంగా ఉన్నాయి మీ రాతలు.
JALAGANNA GREATA NDHRA CHAVADEMO PAPAM.AKKAI KI ELAGU TEERIKA LEDU
ఇంట్లో ఏమి జరుగుతోందో జగన్ రెడ్డి కి తెలీదు..
పార్టీ లో ఏమి జరుగుతోందో జగన్ రెడ్డి కి తెలీదు..
ప్రభుత్వం నడిపినప్పుడు.. ఏమి జరుగుతోందో జగన్ రెడ్డి కి తెలీదు..
ఆఫీస్ లో ఏమి జరుగుతోందో జగన్ రెడ్డి కి తెలీదు..
..
అసలెందుకు ఉన్నాడు ఈ జగన్ రెడ్డి..
రోజంతా ఏమి చేస్తుంటాడు ఈ జగన్ రెడ్డి..?
ఇంత బద్దకమా.. ? ఇంత పనికిమాలినోడా..?
ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా.. జగన్ రెడ్డి కి తెలీదు అని రాసేస్తే.. అది జగన్ రెడ్డి కే నష్టం అనే ఆలోచన లేదా..?
అమాయకుడు కాబట్టే మోసం చేస్తున్నారు తేలిగ్గా..
Sudda P u sa
Yes Amayakudu nijame
Enta Amayakudanty father shavam daggara CM seat kosam signatures teeskokuudadau ane vishayam kuudaa teliyani Amaayakudu
వాడు అమాయకుడు అనుకుంటే మనకంటే అమాయకులు ఉండరు!!
//ఇంట్లో ఏమి జరుగుతోందో జగన్ రెడ్డి కి తెలీదు..// Jaglak gaadiki tesulu BRO kaani yem peekaledu ..
hello
abc
అర్రేర్రె.. నీకు తెలిసినా జగ్గస్ కి తెలియలేదంటావ్?
మన దిక్కుమాలిన లొ పెపర్లొ పనిచెస్తున్నరు అంటె…. ఇలాంటి దిక్కుమాలిన మనుషులెగా చెసెది… అని సరిపెట్టుకొని ఉంటారు!
.
నీకెదొ తెలిసింది అని లగెత్తుకుంటూ వెళ్ళి చేప్పెవు! ఆ ముక్క వాళకి తెలుసు!
వాళ్లకి తెలియకుండా ఎందుకు ఉంటుంది… మౌనం గా వుంటారు… ఎదా రాజ తధా ప్రజా… మనకి కావాల్సింది అలాంటి వాళ్ళే కదా…
పైగా మన బులుగు బ్యాచ్ (సాయి జర్నలిస్ట్) తో సహా… రాజకీయాల్లోకి రాకముందే జగన్ అద్భుతమైన బిజినెస్ మాన్ అని భజన… ఆయనకి చుస్తే.. ఆకు కి పువ్వుకి తేడా తెల్వది
మరి తన చుట్టూ ఎం జరుగుతుంది తెలుసుకోలేని వాళ్ళకి ఎందుకు రాజకీయాలు వ్యాపారాలు
idhi konchem sensible..endhukante…sakshi lo sannasulu thappa evaru vundaru..
ప్యా*లెస్ పులకేశి తన కమీ*షన్ తీసుకుని అతన్ని చేరమని చెప్పి వింటాడు.
అసలే గం*జాయి ము*ఠా వా*ళ్ళ కోసం పాద*యాత్ర కూడా చేసిన సన్నా*సి జగ*న్ గాడు.. వా*డి కింద పని చేసే వాళ్ళు ఇంకా పర*మ సన్నా*సి గా వుం*టారు కదా.
so two che ddis fought?