మహానాడు పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రముఖ టీవీ చానెల్స్ ప్రసారాల్ని నిలుపుదల చేశారు. మహానాడు కవరేజీని తమకు పూర్తిగా అనుకూలంగా ప్రసాదం చేసే చానెల్స్‌ను మాత్రమే నెత్తిన పెట్టుకున్నారు. అయితే మహానాడులో అపశ్రుతుల్ని, అలాగే లోపాల్ని ఎత్తిచూపుతాయనే అనుమానం, భయంతోనే సాక్షి, ఎన్‌టీవీ, టీవీ9 చానెల్స్ ప్రసారాల్ని మూడురోజుల పాటు బంద్ చేయాలని కేబుల్ ఆపరేటర్ల యజమానులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.
దీంతో ప్రభుత్వంతో మనకెందుకు గొడవ అని మూడు రోజుల పాటు ఆ మూడు చానెల్స్ ప్రసానాలను నిలుపుదల చేసేందుకు కేబుల్ ఆపరేటర్ల యజమానులు అంగీకరించారని తెలిసింది. అందుకే కేబుల్ కనెక్షన్లు పొందిన వినియోగదారులు, తమ ఇంట్లో ఎందుకు ఆ మూడు న్యూస్ చానెల్స్ ఎందుకు ప్రసారం కాలేదో అర్థం కాక, అయోమయంలో పడ్డారు.
అయితే మహానాడుకు సంబంధించి వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తారనే భయంతో ఆ మూడు చానెల్స్ ప్రసారాలు నిలుపుదల చేశారని తెలుసుకుని వినియోగదారులు అవాక్కవుతున్నారు. కానీ ఒక్క సాక్షి చానెల్ మినహా, మిగిలిన ఆ రెండు చానెల్స్ కూడా ప్రభుత్వానికి మరీ వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం లేదు.
పైగా కూటమి సర్కార్‌కు సందర్భోచితంగా అనుకూల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశాయనే అక్కసుతో, సాక్షితో పాటు ఆ రెండు చానెల్స్‌పై ప్రభుత్వం కత్తికట్టినట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 డీటీహెచ్ కనెక్షన్లు, మిగిలినవి కేబుల్ కనెక్షన్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ikkada(ee web site lo) maa vollu thappa YCP vallu okkaru kooda leraaa….
అసలు వీళ్ళని మొత్తనికి ఆపెస్తె సరి! జగన్ టైంలొ వ్యతిరెక చానళ్ళని అలానె చెసారు!
Adi start chesindi 2014 lo boss , Ntv , Sakshi ni 2014 lo ela chesaru
అంటే ఆ మూడు చానెల్స్ లలో జగన్ రెడ్డి అవినీతి సొమ్ము ఏరులై పారుతుందన్నమాట
అది వాళ్ళ సొంత పార్టీ మీటింగ్… లోపాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు…. నీకు నాకు ఎందుకు.. ఇంట్లో తొంగోక
BABU GARI INTLO CHESUKOVADAM LEDHU PARTY MEETING PUBLIC PLACE CHESTHUNADU PUBLIC KOSAM COVERAGE UNTUNDHI LE ADI
హలో నిశాని బాబు,
నేను అన్నది పార్టీ లో లోపాలు గురించి… మీ తొక్కలో షిట్ ఛానెల్ కి అంత సీన్ లేదు
హే , గ్రేట్ ఆంధ్ర మరల వేశాడు..
అప్పట్లో ఆంధ్రా జ్యోతి వచ్చేది కాదు, గుర్తు వుందా గ్రేట్ ఆంధ్ర. ఆ విషయం చెప్పి అప్పట్లో పిస్కుక్కునేవడివి మా ప్యాలెస్ పులకేశి తలుచుకుంటే ఇంతే అని.
పోయి ఏదైనా సంక చూసి షుగర్ వేసి అర్ధం అవుతుందా రా
ఒరేయ్ గొర్రె ఇంతకీ సాక్షి ఎవడు రా చూసేది… నీవే చూడవు మళ్ళీ నీతులు
NUVVU CHUSTHAVA ABN TV5 CHETHA CHANNELS AVI
“అలాగే లోపాల్ని ఎత్తిచూపుతాయనే అనుమానం, భయంతోనే సాక్షి, ఎన్‌టీవీ, టీవీ9 చానెల్స్ ప్రసారాల్ని మూడురోజుల పాటు బంద్ చేయాలని”…lol…was anybody killed?