వైసీపీ హయాంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానంగా వాలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. సచివాలయ ఉద్యోగులు లక్షకు పైగా నియమిస్తే, వాలంటీర్లను 4 లక్షలకు మించి నియమించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.5 వేలు ఇచ్చేది. ఎన్నికల్లో వాలంటీర్లు రాజకీయంగా చావుదెబ్బ కొడ్తారని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు భయపడ్డారు.
దీంతో ఎన్నికలకు ముందు… ఉగాదిని పురస్కరించుకుని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. విజయవాడలో ఉగాది వేడుకలో పాల్గొన్న చంద్రబాబు ఏమన్నారో… ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
“ఉగాది రోజు మీ అందరికీ తీపు కబురు ఇస్తాం. రూ.5వేలు కాదు… రూ.10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది” అని చంద్రబాబు నమ్మబలికారు. అంత వరకూ జగన్ వైపు ఉన్న మెజార్టీ వాలంటీర్లు…ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే… రూ.10 వేలు వస్తుందని ఆశపడ్డారు. ఎన్నికల్లో వాలంటీర్లలో ఎక్కువ మంది కూటమి గెలుపు కోసం పని చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిందే తప్ప, వాలంటీర్లకు మాత్రం ఉద్యోగం దక్కలేదు. వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు. దాని గురించి చంద్రబాబు సీఎం హోదాలో ఇంత వరకూ ఒక్కసారి కూడా నోరు తెరిచిన పాపాన పోలేదు. ఇదేమని ప్రశ్నిస్తే, అసలు ఆ వ్యవస్థ వుంటే కొనసాగించడానికి అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు ఎదురుదాడికి దిగారు.
దీంతో హామీని నిలబెట్టుకోండి చంద్రబాబు గారూ అని వాలంటీర్లు ఉద్యమబాట పట్టారు. అయినప్పటికీ కూటమి సర్కార్‌కు కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. వాలంటీర్లకు కాళ్లతిప్పట తప్పడం లేదు. ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజానీకం జరుపుకోనున్న నేపథ్యంలో వాలంటీర్లకు మాత్రం… చంద్రబాబు మాటలు చేదు జ్ఞాపకంగా మిగిలాయి.
“వాలంటీర్స్” అంటే డెఫినిషన్ ఏంటీ??
Mee intilo evado okadu covid ki chachi vunte appudu telisedi. They did a very good job during COVID. World media appreciated them. Please stop this nonsense. You don’t need to support them but don’t insult their contributions.
COVID time lo oka volunteer raledu ma kosam. Elanti support cheyaledu. I don’t support them.
2025 ఉగాది అన్నాడా?? లేదు కదా?? సో ‘గుద్దా మూసుకుని వేరే పని ఎతుక్కోండి రా సోంబేర్రి నాకొడుకుల్లారా. నెలకోరోజు మాత్రమే పనిచేసి 10,000 ప్రజల టాక్స్ మనీ కొట్టేద్దాం అనుకుంటే ఎలా??
2025 ఉగాది అన్నాడా?? లేదు కదా?? సో ‘గుద్దా మూసుకుని వేరే పని ఎతుక్కోండి రా ‘సోంబేర్రి ‘నాకొడుకుల్లారా. నెలకోరోజు మాత్రమే పనిచేసి 10,000 ప్రజల టాక్స్ మనీ కొట్టేద్దాం అనుకుంటే ఎలా??
Avunu ra kj lk prajala dabbu tho neeli lk ki gulam chese lk kj Lani vala route lo ne erri pappa chesaru
Antha bada vunte l 1 1 lk kj go Enduku evvaledu
వాలంటీర్స్ 2029 ఎలేచ్షన్స్ వరకు ఏమి చేసేది లేదు.
ప్రతి వాలంటీర్ 2029 ఎలేచ్షన్స్ లో తన కుటుంబం ఓట్లతో పటు కనీసం మరొక కుటుంబం లో ఓట్లు తమను వంచించిన వారికీ వ్యతిరేకంగా ఓట్లు వేయించాలి.
Avunu తెర gaa ప్రభుత్వ సొమ్ములు ఆరగిస్తూ నెలకు 200 కోట్లు ఖజానా కి బొక్కెయ్చు పని లో పని గా సాక్షి పేపర్ సర్కులేషన్ తగ్గించవచ్చు
Panilo pani ika ramu kabatti..eenadu..Jyothi ki baga ads ivvochhi
Mana l 1 1 ye kada elections lo naku chesthe ne continue chestha annadi
అవును అసలు వాలంటీర్ వ్యవస్థను 2023 సెప్టెంబర్ లో మూసివేసి వాడిని వ్యతిరేకించాలీ
2023 సెప్టెంబర్ లో మూసివేస్తే 2024 ఉగాదికి ఎలా హామీ ఇచ్చారు బయ్యా, ఇంకోటి బుడమేరు కి వరద వచ్చినపుడు వాలంటీర్లు అందరూ తప్పనిసరి గా సహాయక చర్యల్లో పాల్గొనాలి అని g.o. ఎందుకు రిలీజ్ చేసారు
మరి ఇంత అమాయకత్వం అయితే కష్టం….మన అన్న పిరికిపందా కదా..జి. ఓ. లు రహస్యం…సో ఉన్నాయో పోయాయో బయట వారికి తెలిసే ఛాన్స్ లేదు…సో అప్పుడు ఉన్నారు అనుకోని హామీ ఇచ్చారు.
Athiga aasa padhe aadadhi , athiga avesapadhe magadhu Chuka padinattu charithralo ledhu
సైకోన్మాధి పి చ్చి తు గ్ల క్ గా డు జనాల సొమ్ము తో వాడి రాజకీయం కోసం వాలంటీర్ వ్యవస్థ ని వాడి రాజకీయం గా భూస్థాపితం అయ్యాడు , ఊళ్ళలో ఒక్కో వాలంటీర్ గాడు ఐఏయస్ కన్నా ఎక్కువ అతి దెం గే వాడు,
నో నీడ్ volunteer వ్య్వస్థ…అవసరం లేదు..ఆ వ్యవస్థ
ఆ వ్యవస్థబపెట్టి కొందరు పోరంబోకులకు ప్రజల ధనం దోచిపెట్టారు
Useless volunteers. Only they increased corruption.