మండు వేసవికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతలతో జనం అల్లాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మినహాయిస్తే, పెద్దగా ఇబ్బంది లేదు. కానీ పల్లెల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సమాచారం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వేసవి సెలవులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కొందరు సొంత గ్రామాలకు వెళ్లారు. అక్కడి నుంచి పని చేసుకోవాలంటే అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవైపు యూనిట్ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తూ కూడా గ్రామీణులకు కోత విధించడంపై విమర్శలొస్తున్నాయి.
ఇదేదో ఒక ప్రాంతంలో అప్పుడప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని అనుకుంటే పొరపాటే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని సమాచారం. మరోవైపు విద్యుత్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తుంటే, అటు వైపు నుంచి నిర్లక్ష్య సమాధానం వస్తోందని గ్రామీణ వినియోగదారులు వాపోతున్నారు.
ఒకవైపు కరెంట్ బిల్లుల్ని పెంచి, మరోవైపు సరైన సరఫరా చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు కట్టించుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపే అధికారులు, ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికైనా అనధికారికంగా కాకుండా, నిర్ణీత సమయాన్ని చెబితే, అందుకు తగ్గట్టుగా ప్రజలు తమ పనుల్ని ప్లాన్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
File a case current distribution company .
Until unless consumers Raise a compilert in consumers forums on issues the govts will do as like they wish. It’s u r right you are paying money
Be a right citizen to know u r rights and don’t waste time this or that government. They are all here to serve people
Whoever in power doesn’t matter. You are paying money to get the service
paccha party karyakarthalu ippudu govt employees, services ala chaalaa maatalu chebuthaaru. konchemaina AP state people paina concern leni kutami
జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!
ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.
వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.
“Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.
ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.
జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.
అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.
స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.
తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.
ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.
మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.
చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”
ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…
ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!
వెసవి లొ అన్ని చొట్ల జరిగె తంతె ఇది! మన అన్న CM గా ఉండగా ఎకంగా పవర్ హాలిడె ప్రకటించాడు! మరిచి పొతె ఎలా?
sundur power company aithe best antava reddy?
స్టేట్ నేమ్ కూడా చెప్పలేకున్నావ్
Software vallu Summer holidays ki villages ki velthe power cuts tho ibbandi padutunnaru WFH cheyyataniki…. looks the person who cooked this requires more training. Place them in your parent group like Sakshi.
If they need more training to cook up fake stories, they need to join ABN or TV5.
2.49 ki voddu ani cheppi, 4.60 rupees per unit ki konna naanyamaina current ekkada?
అయ్యా గ్యాస్ ఆంధ్ర
తమరి అన్న హయాంలో ఇంతకన్నా ఘోరంగా కరెంటు కోతలు ఉండే మర్చిపోయావేమో . గురివింద గింజ తన నలుపుతా అని అరగదని చెప్పడానికి మీ కన్నా ఉదాహరణ ఈ భూ ప్రపంచం లో ఇంకోటి దొరకడేమో గ్యాస్ ఆంధ్ర . మిమ్మల్ని గుద్దమీద ఎందుకు తన్నారో ఇప్పటికీ అర్థం కాలేకపోతే ఎలా రా గ్యాస్ ఆంధ్ర . ఒక్క విషయం అని కాదు ప్రతి విషయంలోనూ మీరు ప్రజలకు ఇబ్బంది ఇచ్చినారు కాబట్టే మిమ్మల్ని కొండమీద నుంచి పాతాళానికి తన్నారు . అయినా మీకు గాని మీ అన్నకు గాని ఇంకా బుద్ధి రాలేదు . ప్రతిసారి ప్రతి దానికి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం తప్ప మీరు పొడిచింది ఏమీ లేదు. ఒకసారి ఏపీలో వెళ్లి వివరాలు సేకరించు తమ అన్న హయాంలో కరెంటు కోత ఎలా ఉండిందో చిన్న పిల్లవాడిని అడిగిన చెబుతాడు .
కరెంటు కోతలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఎవరిని అడిగినా చెప్తాడు అది నీకు తప్ప అందరికీ తెలుసు. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడ్డారని సంగతి నీకు తప్ప ప్రతి మానవునికి తెలుసు . అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇలా ఏడవడం ఎంతవరకు సమంజసం రా గ్యాస్ ఆంధ్ర
Orey guuuuu Andhra, nenu AP lone vunnaanu, holidays ki vachaanu, power issue asalu ledu, 24*7 power is on, no power cuts in my village, nuvvu nee anna last year vellina Assam state gurinchi cheptunnaava