2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.
View More గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది?Tag: ktr
గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు?
పార్టీ స్థాపకుడే జీవితాంతం అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన అనంతరం ఆయన వారసుడు లేదా వారసురాలు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు.
View More గులాబీ పార్టీ కొత్త చీఫ్ ఎవరు?కేటీఆర్ సీఎం అవుతాడట!
కేటీఆర్ జైలుకు వెళితే సీఎం అవుతాడని నాయకులు అంటున్నారని రాశాడు.
View More కేటీఆర్ సీఎం అవుతాడట!అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!
కవిత మాదిరిగా ఆయన్ని కూడా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో కేసీఆర్ కుటుంబానికి కష్టాలు తప్పేలా లేవు.
View More అప్పుడూ …ఇప్పుడూ పెద్దాయన మౌనమే!రేవంత్‌కు కేటీఆర్ బంపర్ ఆఫర్!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
View More రేవంత్‌కు కేటీఆర్ బంపర్ ఆఫర్!కేటీఆర్ అరెస్టుకు బ్రేక్!
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హై కోర్టులో స్వల్ప ఊరట దక్కింది.
View More కేటీఆర్ అరెస్టుకు బ్రేక్!కేటీఆర్ క్వాష్ పిటిషన్.. ఊరట?.. జైలా?
తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది.
View More కేటీఆర్ క్వాష్ పిటిషన్.. ఊరట?.. జైలా?ఎట్టకేలకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఏసీబీ కేసు నమోదు చేసింది.
View More ఎట్టకేలకు కేటీఆర్‌పై ఏసీబీ కేసుసంధ్యా థియేటర్ మూతపడుతుందా..?
తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు.
View More సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?రేవంత్ నోటికి హద్దూ, అదుపూ లేదు
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది
View More రేవంత్ నోటికి హద్దూ, అదుపూ లేదుపిల్ల చేష్టలు, గారడీ మాటలు!
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ తీవ్ర వివాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే…
View More పిల్ల చేష్టలు, గారడీ మాటలు!తమకు కావాల్సిన కోణమే చూస్తున్న ఆ ముగ్గురు!
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. పెద్ద రాష్ట్రంలో విజయం సాధించారు గనుక కమలానాధులు పెద్ద స్థాయిలో పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం…
View More తమకు కావాల్సిన కోణమే చూస్తున్న ఆ ముగ్గురు!ఎవనిది కుట్ర? ఏందా కుట్ర?
తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని గ్రామీణలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లగచర్లలో…
View More ఎవనిది కుట్ర? ఏందా కుట్ర?తండ్రీ కొడుకులు ఇక ప్రజల్లోకి!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఒక్కసారే అసెంబ్లీకి వచ్చాడు. ప్రజల్లోకి రావడం లేదు. ఏ అంశం…
View More తండ్రీ కొడుకులు ఇక ప్రజల్లోకి!అందమైన అబద్ధం: ‘కార్యకర్తల కోరిక మేరకు..’
రాజకీయ నాయకులు చాలా అందమైన అబద్ధాలు చెబుతుంటారు. అమాయకులైన సాధారణ ప్రజలకు ఆ అబద్ధాలను నమ్మేయాలని అనిపిస్తుంది. నమ్మకపోతే మనమే నష్టపోతాం అనే భయం కూడా వేస్తుంది. అంత అందంగా అబద్ధాలు చెప్పడం, నాటకీయ…
View More అందమైన అబద్ధం: ‘కార్యకర్తల కోరిక మేరకు..’పాదయాత్రకు కేటీఆర్ రెడీ
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్… మళ్లీ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడం…
View More పాదయాత్రకు కేటీఆర్ రెడీకేసీఆర్ పాత్రపై కేటీఆర్ పొంతనలేని మాటలు!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించి దాదాపుగా ఏడాది కావస్తోంది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. ప్రశ్నించాల్సిన పోరాడాల్సిన…
View More కేసీఆర్ పాత్రపై కేటీఆర్ పొంతనలేని మాటలు!డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!
అసలు రాజ్ పాకాల పార్టీలో డ్రగ్స్ వినియోగించారో లేదో ఖరారు కాలేదు. విజయ్ మద్దూరుని, రాజ్ పాకాలను విచారించడం మాత్రం జరిగింది. కేటీఆర్ కు స్వయంగా డ్రగ్స్ వ్యాపారంతోనే లింకులు ఉన్నాయేమో అని సందేహం…
View More డ్రగ్స్ పరీక్షల సవాళ్లు తుస్సుమంటున్నాయ్!ఇదికదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే..!
తెలంగాణ వర్తమాన రాజకీయం అంటే మూసీ నది తప్ప మరొకటి లేదు అన్నట్టుగా కొన్ని వారాలుగా నానా రచ్చ నడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారికి కొన్నాళ్లుగా వేరే ఎజెండా ఏమీ లేదు. కేవలం…
View More ఇదికదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే..!బామ్మర్ది ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ: చిక్కుల్లో కేటీఆర్!
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సొంత బావమరిది రాజ్ పాకాల కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపణలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర…
View More బామ్మర్ది ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ: చిక్కుల్లో కేటీఆర్!ఏ విచారణా పూర్తి కాలేదు .. బాంబులు ఎలా పేలుతాయి?
ప్రత్యర్థులకు భయం కలిగించడంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళు చెప్పేవాటికి ఆధారాలు ఉన్నాయా లేవా అని ఆలోచించరు. వాళ్ళ లక్ష్యం భయపెట్టడమే. ప్రజల్లో, మీడియాలో చర్చ జరగడమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి…
View More ఏ విచారణా పూర్తి కాలేదు .. బాంబులు ఎలా పేలుతాయి?ఫోన్ ట్యాపింగ్ గురించి ఉల్టా ఆరోపణలు!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ఒక కుదుపు కుదిపిందో అందరికీ తెలుసు. ఆ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. దీపావళి లోగానే తెలంగాణలో…
View More ఫోన్ ట్యాపింగ్ గురించి ఉల్టా ఆరోపణలు!కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుంటూ, బాధ్యతా రహితమైన కామెంట్స్ చేయడం ఏంటని న్యాయస్థానం నిలదీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
View More కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం!తమ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజర్ వస్తుందని హరీష్, కేటీఆర్‌కు భయం
తెలంగాణలో మూసీ ప్రక్షాళన రాజకీయ వివాదానికి దారి తీసింది. ఇప్పటికే చెరువులు, కుంటలు, కాలువల్ని పరిరక్షించుకునే పేరుతో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. వేలాది మంది రోడ్డున పడ్డామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి,…
View More తమ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజర్ వస్తుందని హరీష్, కేటీఆర్‌కు భయంరేవంత్ రెడ్డి సవాల్ ను వాళ్ళు స్వీకరిస్తారా?
హైడ్రాను, అక్రమ నిర్మాణాల కూల్చివేతలను, మూసీ సుందరీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. అధినేత కేసీఆర్ గమ్మున ఉండి ఫామ్ హౌజ్ నుంచి కథ నడిపిస్తున్నాడు. బయట కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్…
View More రేవంత్ రెడ్డి సవాల్ ను వాళ్ళు స్వీకరిస్తారా?ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!
కేసీఆర్ మౌన మునిలా నెలల తరబడి ఫామ్ హౌజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు, రైతులు నష్టపోతున్నా చలించడంలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై…
View More ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!నాగ్ Vs సురేఖ.. కేసులో కొత్త మలుపు
నాగార్జునపై, అతడి కుటుంబంపై, సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెపై కోర్టులో క్రిమినల్…
View More నాగ్ Vs సురేఖ.. కేసులో కొత్త మలుపు