కేసీఆర్ ను తండ్రిలా కాకుండా కేవలం ఓ రాజకీయ పార్టీ అధినేతగా మాత్రమే చూస్తోంది
View More కేసీఆర్ ఆమెకు ‘నాన్న’ కాదు…కేవలం పొలిటికల్ లీడర్…!Tag: kcr
అమెరికా నుంచి వచ్చాడు.. ‘జాతిపిత’పై తూటాలు పేల్చాడు!
తెలంగాణను దోచుకుని, ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నోళ్లు జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు.
View More అమెరికా నుంచి వచ్చాడు.. ‘జాతిపిత’పై తూటాలు పేల్చాడు!‘టెక్నికాలిటీ’ల ముసుగు కేసీఆర్‌ను కాపాడుతుందా?
కేసీఆర్ గానీ, ఆ పార్టీ కీలక నేతలు గానీ.. ఫోన్ ట్యాపింగ్ నేరం నుంచి తప్పించుకోలేరని పలువురు భావిస్తున్నారు.
View More ‘టెక్నికాలిటీ’ల ముసుగు కేసీఆర్‌ను కాపాడుతుందా?కేసీఆర్‌కు నోటీసులెందుకో చెప్పిన కవిత
తన తండ్రికి సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.
View More కేసీఆర్‌కు నోటీసులెందుకో చెప్పిన కవితకేసీఆర్ చుట్టూ ఉచ్చు.. ఊహించినట్టే.. చిన్న చేంజ్!
ఊహించినట్టే పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నారు.
View More కేసీఆర్ చుట్టూ ఉచ్చు.. ఊహించినట్టే.. చిన్న చేంజ్!కవితక్క కంట కన్నీరొలికిన వేళ..
కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత.. శాసనమండలి వేదికగా కన్నీరు పెట్టుకున్నారు. తనను వెలివేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ మీద నిప్పులు చెరిగారు.
View More కవితక్క కంట కన్నీరొలికిన వేళ..కేసీఆర్‌లా జగన్ ఉద్యమ బాట పడతారా?
తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా తమ ప్రాంత నీటి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని నిర్మిస్తానని హెచ్చరించడాన్ని గుర్తు చేస్తున్నారు.
View More కేసీఆర్‌లా జగన్ ఉద్యమ బాట పడతారా?ఇక ప్రధాన ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు…!
రాహుల్ గాంధీ గారు దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడు
View More ఇక ప్రధాన ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు…!మారని మాజీ సీఎం తీరు.. అసెంబ్లీ అంటే బేఖాతరు!
రేవంత్ రెడ్డి ఆహ్వానం ఒక రాజకీయ ఎత్తుగడ అయితే, దానికి కౌంటర్ ఇవ్వలేకపోవడం బీఆర్ఎస్ వైఫల్యం.
View More మారని మాజీ సీఎం తీరు.. అసెంబ్లీ అంటే బేఖాతరు!జస్ట్ వచ్చి వెళ్లిపోయాడు… మరి మళ్లీ వస్తాడా?
కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా ఉంది. అసలు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక ప్రభుత్వంపై దాడి చేస్తాడా?
View More జస్ట్ వచ్చి వెళ్లిపోయాడు… మరి మళ్లీ వస్తాడా?అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం.. హాట్‌హాట్‌గా!
తెలంగాణకు తాగునీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి, ఉద్యమాన్ని నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారు.
View More అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం.. హాట్‌హాట్‌గా!కేసులు పెట్టి వేధించలేదు… ఎవరి పాపాన వారే పోతారు!
వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు కూడా లేని వాళ్లకు కూడా పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయన్నాడు
View More కేసులు పెట్టి వేధించలేదు… ఎవరి పాపాన వారే పోతారు!దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటున్న రేవంత్‌రెడ్డి…!
ప్రమాదమంతా కుటుంబంతోనే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే… తానే సీఎం అయిపోతున్నా అని కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నాడు.
View More దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటున్న రేవంత్‌రెడ్డి…!కేసీఆర్‌కు వైసీపీ గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఎందుకో?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు.
View More కేసీఆర్‌కు వైసీపీ గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఎందుకో?చంద్రబాబు.. వంట మనుషులతో ఎంవోయూలు!
ఏపీలో చంద్రబాబు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానంటూ వంట మనుషులతో, హోటల్‌లో పని చేసేవారితో ఫేక్ ఎంవోయూలు చేయించారు.
View More చంద్రబాబు.. వంట మనుషులతో ఎంవోయూలు!‘గులాబీ’ అధినేత పోరుబాట …మూడు బహిరంగ సభలు!
గత రెండేళ్లుగా ప్రజలతో సంబంధం లేకుండా ఫామ్ హౌజ్‌కే పరిమితమైన గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు పోరాటంలోకి దిగుతున్నారు.
View More ‘గులాబీ’ అధినేత పోరుబాట …మూడు బహిరంగ సభలు!చాలా కాలం తరువాత భరోసా ఇచ్చిన మాజీ సీఎం!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు వచ్చిన సమయంలో భయపడకూడదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది.
View More చాలా కాలం తరువాత భరోసా ఇచ్చిన మాజీ సీఎం!పెద్దాయన నోరు విప్పకుండానే ప్రచారం ముగింపు!
దొరగారు నోరు విప్పకుండానే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసిపోతోంది.
View More పెద్దాయన నోరు విప్పకుండానే ప్రచారం ముగింపు!ప్రచారంలోకి దిగిన ముఖ్యమంత్రి .. మరి తెలంగాణ సాధకుడు?
రేవంత్ రెడ్డి భవిష్యత్తు అంతా ఈ ఉప ఎన్నిక గెలుపోటముల మీదనే ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
View More ప్రచారంలోకి దిగిన ముఖ్యమంత్రి .. మరి తెలంగాణ సాధకుడు?ఆ పార్టీకి ఒకప్పుడు విరాళాల వెల్లువ.. ఇప్పుడు భారీగా తగ్గుదల!
2023- 24 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌కు మొత్తం రూ.580.52 కోట్లు విరాళాలుగా వచ్చాయి.
View More ఆ పార్టీకి ఒకప్పుడు విరాళాల వెల్లువ.. ఇప్పుడు భారీగా తగ్గుదల!పూర్తి ప్రతిపక్షంగా కవిత…కేసీఆర్ ఆమె లీడర్ కాదు…!
కేసీఆర్ కూతురు కవిత అని చెప్పుకోవడం ఆమె ఇష్టం లేనట్లుగా ఉంది. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఫొటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించలేదు
View More పూర్తి ప్రతిపక్షంగా కవిత…కేసీఆర్ ఆమె లీడర్ కాదు…!అధికారం లేకపోతేనేమి… అత్యంత సంపన్న పార్టీ!
2023-24 మధ్య దాదాపు 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532.09 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది.
View More అధికారం లేకపోతేనేమి… అత్యంత సంపన్న పార్టీ!వ్యక్తి పూజ పార్టీల పరిస్థితి ఇంతే!
రాజకీయ పార్టీ మౌలిక నిర్మాణం సిద్ధాంతాల బలం మీద జరగాలి. అలాకానంత వరకు ఆ ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు, కుదుపులు ఉంటాయి.
View More వ్యక్తి పూజ పార్టీల పరిస్థితి ఇంతే!కేసీఆర్‌తో హరీష్‌రావు ప్రత్యేక భేటీ
మేనమామ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ ముఖ్య నాయకుడు హరీష్‌రావు ఇవాళ భేటీ అయ్యారు.
View More కేసీఆర్‌తో హరీష్‌రావు ప్రత్యేక భేటీగడ్డు కాలం వచ్చింది.. మళ్లీ చండీ యాగం చేస్తున్నాడు!
పండితుల సూచన మేరకే కేసీఆర్ చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
View More గడ్డు కాలం వచ్చింది.. మళ్లీ చండీ యాగం చేస్తున్నాడు!బై ప్రోడక్ట్ చాలా లాభసాటిగా ఉన్నదే!
ఒక పని వలన ఆశించే ప్రోడక్ట్ ఒకటైతే, అనుకోకుండా వచ్చే బై ప్రోడక్ట్ మరొకటి ఉంటుంది. అది ఇచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది.
View More బై ప్రోడక్ట్ చాలా లాభసాటిగా ఉన్నదే!మరో షర్మిలగా కవిత
కేసీఆర్ కవితని సస్పెండ్ చేస్తారని ఎవరైనా వూహించారా? కవితకి స్పష్టమైన రాజకీయ ఆకాంక్షలున్నాయి.
View More మరో షర్మిలగా కవిత