అయ్యో పాపం.. ఉల్లంఘనలపై గులాబీల ఆక్రోశం!

తాము కూడా అదే తరహా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు వారికి అనుచితంగా అనిపించలేదు. రాజ్యాంగ నైతిక విలువలకు నిలువునా పాతర వేసినప్పుడు వారేమీ దాని గురించి కనీసంగానైనా చింతించలేదు. కానీ ఇప్పుడు తమదాకా వచ్చేసరికి…

View More అయ్యో పాపం.. ఉల్లంఘనలపై గులాబీల ఆక్రోశం!

ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు.…

View More ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

సీపీఐలో విభేదాలు సృష్టించిన అల‌య్‌బ‌ల‌య్!

భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో అల‌య్‌బ‌ల‌య్ విభేదాల్ని సృష్టించడం గ‌మ‌నార్హం. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌, తెలంగాణ నాయ‌కుడు బండారు ద‌త్తాత్రేయ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అల‌య్ బ‌ల‌య్ నిర్వ‌హించారు. ఈ…

View More సీపీఐలో విభేదాలు సృష్టించిన అల‌య్‌బ‌ల‌య్!

ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!

కేసీఆర్ మౌన మునిలా నెలల తరబడి ఫామ్ హౌజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు, రైతులు నష్టపోతున్నా చలించడంలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై…

View More ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!

గెలిచే సీన్ లేదని డిసైడైన గులాబీదళాలు!

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటి కోసం జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు, సందడి మొదలవుతోంది. ప్రస్తుతం ఉన్నవారిలో మెదక్-కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరరఘోత్తమ్…

View More గెలిచే సీన్ లేదని డిసైడైన గులాబీదళాలు!

గౌడ్ పుణ్యం.. గులాబీబాస్ హేపీయేనా?

తమకు అధికారం దక్కితే.. ఇతర పార్టీలను దాదాపుగా ఊడ్చేసి వాటి ఉసురు తీయాలని, ప్రత్యర్థిని బలహీన పరచడం ద్వారా ఎదురులేకుండా చేసుకోవాలనే వ్యూహాన్ని తెలంగాణ రాజకీయాల్లోకి కేసీఆర్ స్వయంగా తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు…

View More గౌడ్ పుణ్యం.. గులాబీబాస్ హేపీయేనా?

పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాటన్నాడు. ఏమన్నాడు అంటారా? గులాబీ పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. సాంకేతికంగా చూస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన గులాబీ పార్టీ నుంచి చైర్మన్…

View More పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?

కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా వేశారు. తాజాగా సురేఖ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న‌పై సోష‌ల్…

View More కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా

హంగ్ లో చక్రం తిప్పాలనేదే కేటీఆర్ కోరికా?

తెలంగాణలో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. తొందర పడిన కోయిల ముందే కూసినట్టుగా ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. అప్పుడు భాజపా, కాంగ్రెస్…

View More హంగ్ లో చక్రం తిప్పాలనేదే కేటీఆర్ కోరికా?

లంచగొండి భార్యను పట్టించిన భర్త

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ మహిళా ఉద్యోగి లంచాలకు అలవాటుపడింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. దీంతో భర్తే ఆమెను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించిన ఉదంతం ఇది. Advertisement హైదరాబాద్…

View More లంచగొండి భార్యను పట్టించిన భర్త

నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?

తెలంగాణ‌లో మంత్రి కొండా సురేఖ ఇటీవ‌ల అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం రేకెత్తించాయి. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ త‌న‌ను సోష‌ల్ మీడియాలో అస‌భ్యంగా ప్ర‌చారం చేస్తున్నారంటూ…

View More నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?

తమది జాతీయ పార్టీగా భావించని బీఆర్ఎస్ నేతలు!

గులాబీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటినుంచి ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదనే సంగతి తెలిసిందే. ఈనాటికీ వారు నమ్ముతున్నదేమిటంటే… కేసీఆర్ అనవసరంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చడంవల్ల, పార్టీ పేరును…

View More తమది జాతీయ పార్టీగా భావించని బీఆర్ఎస్ నేతలు!

ఛానెళ్ల కొట్టాటలతో బజార్న పడ్డ జూబ్లీహిల్స్ సొసైటీ!

రెండు న్యూస్ ఛానెళ్ల మధ్య ఉన్న విభేదాలు, రెండు ఛానెళ్ల యజమానుల మధ్య ఉండే వైరం ముదిరి బజార్న పడి.. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ భ్రష్టు పట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. మామూలు రాజకీయాల్లో ఉండే…

View More ఛానెళ్ల కొట్టాటలతో బజార్న పడ్డ జూబ్లీహిల్స్ సొసైటీ!

మరోసారి తెరమీదికి తెలంగాణ టీడీపీ!

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్ర మరోసారి తెరమీదికి వచ్చింది. ఈసారి తెరమీదికి రావడం, చర్చ జరగడానికి కారణం గులాబీ పార్టీ మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి అండ్ మాజీ మేయర్,…

View More మరోసారి తెరమీదికి తెలంగాణ టీడీపీ!

అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!

కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. కాంగ్రెస్ నాయకులకూ తెలుసు.

View More అధినేతను బద్నాం చేయడానికి ఇదో పొలిటికల్ గేమ్!

రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?

మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.

View More రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?

నాలుగు కార్పొరేష‌న్ల‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)ను నాలుగు కార్పొరేష‌న్ల‌గా విభ‌జించ‌నున్న‌ట్టు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. హైద‌రాబాద్ జ‌నాభా…

View More నాలుగు కార్పొరేష‌న్ల‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌!

రేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు.. నీటివనరులను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కూల్చివేతలకు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్- హైడ్రా కాంబినేషన్…

View More రేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!

రెచ్చిపోతున్న మహిళా మంత్రి!

రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు. అది సహజం. విమర్శలు చేయందే వారికి మనుగడ ఉండదు. విమర్శల వరకు ఓకే కానీ విమర్శల పేరుతో రెచ్చిపోతే, చెలరేగిపోతే, నోరు పారేసుకుంటేనే కష్టం. దానివల్ల వారు…

View More రెచ్చిపోతున్న మహిళా మంత్రి!

అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!

‘ఒక చిత్రకారుడి అసంపూర్ణ చిత్రాన్ని చూడకూడదు’ అనేది సామెత! తాను గీయదలచుకున్న చిత్రం పూర్తయితే ఎలా ఉంటుందనే సంగతి ఆ చిత్రకారుడికి తప్ప మరొకరికి తెలియదు. ఆ చిత్రాన్ని చూసి ఆనందించదలచుకున్నవాళ్లు గానీ, విమర్శించదలచుకున్న…

View More అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!

రేవంత్‌రెడ్డి మెప్పు కోస‌మే సురేఖ నోరు జారారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోస‌మే మంత్రి కొండా సురేఖ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. Advertisement బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సెల‌బ్రిటీల వివాహేత‌ర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి…

View More రేవంత్‌రెడ్డి మెప్పు కోస‌మే సురేఖ నోరు జారారా?

స‌మంత.. నా ఉద్దేశం అది కాదు!

టాలీవుడ్ హీరోయిన్ స‌మంతకు మంత్రి కొండా సురేఖ క్ష‌మాప‌ణ చెప్ప‌కుండా, కేవ‌లం త‌న వ్యాఖ్య‌ల‌ను మాత్ర‌మే వెన‌క్కి తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఎక్స్ వేదిక‌గా కొండా సురేఖ వ‌రుస పోస్టుల‌ను ఆమె పెట్ట‌డం విశేషం.…

View More స‌మంత.. నా ఉద్దేశం అది కాదు!

నాగ‌చైత‌న్య విడాకుల‌కు ఆ నాయ‌కుడే కార‌ణం!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడు, యువ హీరో నాగ‌చైత‌న్య‌కు హీరోయిన్ స‌మంత‌తో విడాకులు కావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కార‌ణ‌మ‌ని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

View More నాగ‌చైత‌న్య విడాకుల‌కు ఆ నాయ‌కుడే కార‌ణం!

హరీష్‌కున్న విచక్షణ కేటీఆర్ కు లేదా?

కొండా సురేఖ మీద అత్యంత అసహ్యకరమైన రీతిలో లేకిగా అనుచితమైన ట్రోలింగ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ పర్యటనలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు.. చేనేత కార్మికులు తయారు చేసిన నూలు మాలను ఆమెకు…

View More హరీష్‌కున్న విచక్షణ కేటీఆర్ కు లేదా?

ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!

ఒక వ్యక్తి గొప్పోడని చెప్పాలంటే లేదా మంచోడని చెప్పాలంటే అతనితో సమాన స్థాయి ఉన్న మరో వ్యక్తితో కంపేర్ చేయాలి. మామూలుగా కూడా గొప్పోడని చెప్పొచ్చు. కానీ ఇంకో వ్యక్తిని తిట్టాలంటే నేరుగా తిట్టలేక…

View More ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!

హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!

ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడమంటే…

View More హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!

ఓడిపోవడం మంచిదేనట!

“మరక మంచిదే”…అంటూ టీవీలో బట్టలను ఉతికే పౌడర్ కు సంబంధించిన యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే బట్టలు ఎంత మురికిగా ఉన్న ఆ పౌడర్ వాడితే అవి శుభ్రం అవుతాయని దాని సారాంశం.…

View More ఓడిపోవడం మంచిదేనట!