ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?

బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనే లాంఛనం పూర్తయిపోయింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల…

View More ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?

పొంగులేటి అలా చేస్తాడా? మైండ్ గేమా?

ప్రభుత్వంలో గులాబీ పార్టీ కోవర్టులు ఉన్నారని, లోపల ఏం జరుగుతున్నదో తమకు తెలుస్తోందని కేటీఆర్ చెప్పాడు. అంటే మంత్రుల్లో కూడా కోవర్టులు ఉన్నారని అనుకోవాలా?

View More పొంగులేటి అలా చేస్తాడా? మైండ్ గేమా?

తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. సాంకేతికంగా మూడో ముఖ్యమంత్రి అన్నమాట. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని సీఎం చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని…

View More తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!

రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యూట్యూబ్ తీన్మార్ మల్లన్న చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన గట్టి కసరత్తు చేస్తున్నారు.…

View More రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!

‘హైడ్రా’ ఇక బాహుబలి … రంగనాథ్ సూపర్ బాస్ !

హైదరాబాద్ సిటీలో ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్న  హైడ్రాను బాహుబలిలా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దానికి సమస్త అధికారాలను కట్టబెడుతున్నాడు. అది ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు…

View More ‘హైడ్రా’ ఇక బాహుబలి … రంగనాథ్ సూపర్ బాస్ !

కమ్యూనిస్టు యోధులను శాశ్వతం చేసిన రేవంత్ !

సాధారణంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెసుకు పడదు. సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. కాకపొతే బీజేపీ మీద పోరాడటానికి కలిసి పనిచేస్తుంటారు. తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ అంటే సీపీఐ చీలిపోయి…

View More కమ్యూనిస్టు యోధులను శాశ్వతం చేసిన రేవంత్ !

జానీకి దొంగ‌ల‌కు ఇచ్చే ట్రీట్‌మెంట్‌…!

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజాసింగ్ సంచ‌ల‌నాల‌కు మారుపేర‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మ‌త‌ప‌ర‌మైన అంశాల్లో ఆయ‌న తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వుంటారు. ఈ క్ర‌మంలో…

View More జానీకి దొంగ‌ల‌కు ఇచ్చే ట్రీట్‌మెంట్‌…!

అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణం

కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో అవినీతిని, అక్రమాలను అరికట్టలేదు. అనేక ఆరోపణలు వచ్చినా చూసీ చూడనట్లు గమ్మున ఉండిపోయాడు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి అక్రమాలను సహించనని చెప్పాడు. చివరకు తన కొడుకును, కూతురును…

View More అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణం

ఆ పార్టీ కార్యాల‌యాన్ని కూల్చేయండి!

న‌ల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూల్చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మున్సిప‌ల్ శాఖ అనుమ‌తులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని నిర్మించార‌ని.. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా నిర్మించ‌డంతో కూల్చేయాల‌ని గ‌తంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి…

View More ఆ పార్టీ కార్యాల‌యాన్ని కూల్చేయండి!

అక్రమ నిర్మాణాలను కూల్చవద్దంటున్నాడు!

హైదరాబాదులో హైడ్రా సంచలనం సృష్టిస్తూ ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులకు సంబంధించిన ఎఫ్ టీఎల్ లో, బఫర్ జోన్ లో ఉన్న పెద్ద పెద్ద నిర్మాణాలు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య…

View More అక్రమ నిర్మాణాలను కూల్చవద్దంటున్నాడు!

ఆ అవకాశం కేసీఆర్ కు ఇవ్వడట…!

రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ పెట్టాడు. ఆవిష్కరించాడు. దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది ఆయనేనని చెప్పాడు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం…

View More ఆ అవకాశం కేసీఆర్ కు ఇవ్వడట…!

విగ్రహ రాజకీయాల్లో రేవంత్ లౌక్యం!

రేవంత్ రెడ్డి దూకుడుకు కుదేలవుతున్న గులాబీ శ్రేణులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే పార్టీ ప్రాభవం రోజురోజుకూ దెబ్బతింటూ వస్తోంది. ఏదో ఒకటి చేసి పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని వారికి…

View More విగ్రహ రాజకీయాల్లో రేవంత్ లౌక్యం!

ఇంకా రెచ్చిపోతూనే ఉన్న కౌశిక్ రెడ్డి

గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. ఏమాశించి ఇలా చేస్తున్నాడో తెలియడంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు చేసినవారే గమ్మున ఉంటే కాంగ్రెస్ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన…

View More ఇంకా రెచ్చిపోతూనే ఉన్న కౌశిక్ రెడ్డి

కేటీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలో కేసీఆర్ ప‌దేప‌దే ఆంధ్రోళ్లంటూ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేవారు. కేసీఆర్ కామెంట్స్‌తో తెలంగాణ స‌మాజం కూడా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రాంత‌వాసుల్ని శ‌త్రువులుగా చూసేవారు. తెలంగాణ ఏర్ప‌డితే, ఆంధ్ర ప్రాంత వాసులు…

View More కేటీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు

ఇద్దరు ఎమ్మెల్యేల ‘కండువాల’ రచ్చ !

ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అండ్ ఆరెకపూడి గాంధీ గొడవ ఇప్పుడు రాష్ట్రస్థాయి సమస్య అయింది. కేవలం ఇద్దరి మధ్య గొడవ స్టేట్ సమస్య టైపులో మారినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా…

View More ఇద్దరు ఎమ్మెల్యేల ‘కండువాల’ రచ్చ !

తిట్టాలంటే ‘ప్రాంతీయ’వాదమే ఆయుధమా…? 

మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో వలసలు అనేవి అత్యంత సహజం. ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో నివసిస్తారు. అక్కడి ప్రజలతో, ఆ ప్రాంతం కల్చర్ తో, సంప్రదాయాలతో కలిసిపోయి జీవిస్తారు. తాము బతుకుతున్న ప్రాంతాన్ని తమ…

View More తిట్టాలంటే ‘ప్రాంతీయ’వాదమే ఆయుధమా…? 

ఎమ్మెల్యేల మ‌ధ్య తండ్లాట‌… త‌మాషా చూసిన పోలీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మ‌ధ్య తండ్లాట పెట్టి, పోలీసులు త‌మాషా చూశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌తిప‌క్షానికి ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఈ నేప‌థ్యంలో పీఏసీ చైర్మ‌న్‌గా శేర్‌లింగంప‌ల్లి బీఆర్ఎస్…

View More ఎమ్మెల్యేల మ‌ధ్య తండ్లాట‌… త‌మాషా చూసిన పోలీసులు!

బండి విలాపంలో అర్థముందా?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం హైడ్రా కూల్చివేతల గురించి నెగటివ్ గా మాట్లాడాలంటే ఇతర పార్టీల నాయకులు భయపడే పరిస్థితి. చెరువులను నాలాలను ఆక్రమించుకొని నిర్మించిన ఏ కట్టడం అయినా…

View More బండి విలాపంలో అర్థముందా?

రేవంత్‌రెడ్డికి ఏమా ధైర్యం?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యం చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. హైద‌రాబాద్‌లో చెరువులు, కుంట‌లు, నాలాలు ఆక్ర‌మించి ఇష్టానుసారం భారీ భ‌వంతులు నిర్మించారు. ఏకంగా రిజిస్ట్రేష‌న్లు కూడా జ‌రిగిపోయాయి. దీంతో చాలా చోట్ల అపార్ట్‌మెంట్ల‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి…

View More రేవంత్‌రెడ్డికి ఏమా ధైర్యం?

గురివింద గింజ తన కింద నలుపు ఎరగదు!

“గురివింద గింజ తన ముడ్డి కింద నలుపెరగదు”…అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇది గులాబీ పార్టీకి బాగా వర్తిస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తనకు ఎదురు లేదన్నట్లుగా…

View More గురివింద గింజ తన కింద నలుపు ఎరగదు!

పాపం.. స్వీట్లు పంచుకోలేని విజయం ఇది!

కొన్ని రోజుల కిందట కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిలు లభించింది. గులాబీ శ్రేణలు పండగ చేసుకున్నాయి. న్యాయమే గెలిచింది. నిజాయితీ గెలిచింది.. లాంటి డైలాగులు చాలా వినిపించాయి. ఆమె కేసు…

View More పాపం.. స్వీట్లు పంచుకోలేని విజయం ఇది!

రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు హరీష్‌కే ఉందా?

చూడబోతే రాజ్యాంగము మరియు నైతిక హక్కులు, నైతిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు మాట్లాడే అర్హత సమకాలీన రాజకీయాలలో భారత రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావుకు మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది. Advertisement…

View More రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు హరీష్‌కే ఉందా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై కీల‌క తీర్పు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై తెలంగాణ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌డియం శ్రీ‌హ‌రి, దానం నాగేంద‌ర్‌, తెల్లం వెంక‌ట్రావ్ కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. వీరిలో దానం నాగేంద‌ర్ కాంగ్రెస్…

View More బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై కీల‌క తీర్పు!

తీర్పు తేడా కొడితే గులాబీదళం ఖాళీయేనా?

తెలంగాణ హైకోర్టు సోమవారం వెలువరించబోయే తీర్పు కోసం రాజకీయ వర్గాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై…

View More తీర్పు తేడా కొడితే గులాబీదళం ఖాళీయేనా?

ఖ‌మ్మంలో భారీ వ‌ర్షం.. విజ‌య‌వాడ‌లో వ‌ణుకు

తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలో భారీ వ‌ర్షం ప‌డుతోంది. దీంతో విజ‌య‌వాడ‌లో వ‌ణుకు మొద‌లైంది. ఖ‌మ్మం జిల్లాలో భారీ వ‌ర్షాల‌తో మున్నేరువాగుకు వ‌ర‌ద పోటెత్తుతోంది. అక్క‌డి వ‌ర‌ద బుడ‌మేరుకు చేరుకుంటోంది. బుడ‌మేరు వ‌ర‌ద స‌హ‌జంగానే…

View More ఖ‌మ్మంలో భారీ వ‌ర్షం.. విజ‌య‌వాడ‌లో వ‌ణుకు

బయటకొస్తున్నాడు.. ఇక పోరు బాటేనట !

మాజీ సీఎం అండ్ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మౌనం వీడి గుహ (ఫామ్ హౌజ్ ) నుంచి బయటకు వస్తున్నాడు. వినాయక చవితి వెళ్ళగానే పోరు బాట పట్టబోతున్నాడు. 10 గానీ 11…

View More బయటకొస్తున్నాడు.. ఇక పోరు బాటేనట !

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా మృతి!

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాల‌కృష్ణారెడ్డి (52) అనారోగ్యంతో శుక్ర‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగాయి. బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో రెండు…

View More తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా మృతి!