ఎవ‌రు గెలిచినా, ఓడినా కూట‌మి ప్ర‌భుత్వ‌మే!

చివ‌రిసారిగా 1990లో కాంగ్రెస్ పార్టీ మ‌హారాష్ట్ర‌లో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక పార్టీ ప్ర‌భుత్వం అదే చివ‌రిది. ఆ త‌ర్వాత అన్నీ కూట‌మి ప్ర‌భుత్వాలే. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీగా చీల‌డంతో ఆ త‌ర్వాత…

View More ఎవ‌రు గెలిచినా, ఓడినా కూట‌మి ప్ర‌భుత్వ‌మే!

రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!

రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం (పీఎం కిసాన్‌) క‌టాఫ్ డేట్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా సాగు భూమి ఉన్న రైతుల‌కు పెట్టుబ‌డి…

View More రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!

జైలు నుంచి ఇంటర్వ్యూ.. పోలీసులపై వేటు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడటం, బాబా సిద్ధిఖి హత్య నేపథ్యంలో ఇతడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడీ గ్యాంగ్ స్టర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా…

View More జైలు నుంచి ఇంటర్వ్యూ.. పోలీసులపై వేటు

శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ…

View More శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. తేలిన కూట‌మి పోటీ లెక్క‌లు!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మిలోని మూడు ప్ర‌ముఖ‌ పార్టీలు త‌లా 85 అసెంబ్లీ సీట్ల‌లో పోటీ చేస్తాయంటూ ప్ర‌క‌టించారు కాంగ్రెస్ మ‌హారాష్ట్ర విభాగం అధ్య‌క్షుడు ప‌టోలే. కాంగ్రెస్, ఎన్సీపీ, శివ‌సేన‌లు ఒక్కోటి 85…

View More మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. తేలిన కూట‌మి పోటీ లెక్క‌లు!

ప్రియాంక వాద్రా.. సీరియ‌స్ పొలిటీషియ‌నేనా?

భార‌త‌దేశంలో పితృస్వామ్య వ్య‌వ‌స్థ ఎంత బ‌లీయ‌మైన‌ది అంటే, పెద్ద పెద్ద రాజ‌కీయ కుటుంబాల్లో కూడా ఇదే వేదంగా సాగుతూ ఉంటుంది. తండ్రి రాజ‌కీయ నేప‌థ్యాన్ని మోసేది వార‌సుడే త‌ప్ప‌, వార‌సురాలు కాద‌నే నియ‌మం కొన‌సాగుతూ…

View More ప్రియాంక వాద్రా.. సీరియ‌స్ పొలిటీషియ‌నేనా?

మరో 50 విమానాలు.. అసలేం జరుగుతోంది?

ప్రతి రోజూ విమానాలకు బాంబ్ బెదిరింపులు కామన్ అయిపోయాయి. ఎప్పటికప్పుడు అధికారులు విచారణ చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ ఈ బాంబ్ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు ఏకంగా 50 విమానాలకు బాంబు…

View More మరో 50 విమానాలు.. అసలేం జరుగుతోంది?

స్టాలిన్ చ‌మ‌త్కారం, హిందీ మీడియా గ‌గ్గోలు!

తెలుగునాట గంపెడు మంది పిల్ల‌ల్ని క‌నండి అనేది పాత‌కాల‌పు ఆశీర్వాదం. ఇప్పుడైతే పాత సినిమాలు టీవీలో వేసిన‌ప్పుడు అలాంటి మాట‌లు వినిపిస్తాయి త‌ప్ప‌, తెలుగు వాళ్లు ఎప్పుడో కుటుంబ‌నియంత్ర‌ణ‌ను అమ‌ల్లో పెట్టేశారు! అది కూడా…

View More స్టాలిన్ చ‌మ‌త్కారం, హిందీ మీడియా గ‌గ్గోలు!

లారెన్స్ బిష్ణోయ్ కు అభిమానులా.. ఇదేం హిందుత్వ‌!

సోష‌ల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్ అభిమాన వ‌ర్గాలు త‌యార‌య్యాయి. ఫేస్ బుక్ లో అత‌డిని ఒక వీరోచిత ఇండియ‌న్ గా, వీరోచిత హిందువుగా చిత్రీక‌రిస్తూ పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి! మ‌హారాష్ట్ర రాజ‌కీయ నేత బాబా సిద్ధిక్…

View More లారెన్స్ బిష్ణోయ్ కు అభిమానులా.. ఇదేం హిందుత్వ‌!

విమానంలో బాంబ్.. టీనేజర్ అరెస్ట్

3 రోజులుగా ఒకటే టెన్షన్. విమానంలో బాంబ్ అంటూ వరుస బెదిరింపులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 విమానాలకు బాంబ్ బెదిరింపులు.. అధికారులు ఉరుకులు పరుగులు.. విమానాల దారి మళ్లింపు.. గంటల…

View More విమానంలో బాంబ్.. టీనేజర్ అరెస్ట్

ఆయ‌నే సీఎం క్యాండిడేట్.. బీజేపీ క్లారిటీ ఇచ్చిన‌ట్టే!

న‌వంబ‌ర్ 20 న జ‌ర‌గ‌బోతున్నాయి మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు. ఆ తర్వాతి మూడు రోజుల‌కు ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాల విష‌యంలో చ‌ర్చ ప‌తాక స్థాయికి చేరుతూ ఉంది. ప్ర‌త్యేకించి అధికారంలో…

View More ఆయ‌నే సీఎం క్యాండిడేట్.. బీజేపీ క్లారిటీ ఇచ్చిన‌ట్టే!

భార‌తీయ విమానాల‌కు వ‌ర‌స బాంబ్ బెదిరింపులు!

గ‌త మూడు రోజుల్లో ఏకంగా 12 భార‌తీయ విమానాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఫ‌లితంగా వీటిని ర‌క‌ర‌కాల విమానాశ్ర‌యాల్లో అర్ధాంత‌రంగా ల్యాండింగ్ చేయ‌డ‌మో, టేకాఫ్ డిలేలు జ‌రిగాయి. ఏదో ఒక‌టీ రెండు అంటే ఆక‌తాయిల…

View More భార‌తీయ విమానాల‌కు వ‌ర‌స బాంబ్ బెదిరింపులు!

ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

హ‌ర్యానాలో ఈవీఎంల వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, బీజేపీ గెలిచింద‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌నే డిమాండ్‌ను…

View More ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

దొంగ సొత్తు తిరిగిస్తే నేరం మాసిపోతుందా?

ఓ ఘరానా దొంగ ఒక ఇంటికి కన్నం వేసి భారీగా దోచుకున్నాడు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసులు ఆ ఊళ్లో దొంగతనాల గురించి పోలీసులు గట్టిగానే ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు. పరిస్థితులు చూస్తే…

View More దొంగ సొత్తు తిరిగిస్తే నేరం మాసిపోతుందా?

భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

భారతదేశంలో విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామా వంటి దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు.

View More భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

సాధారణంగా మాయ చేసి గెలవడం అంటే ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ అర్థంతో చూడాల్సిన అవసరం లేదు. జనాల్ని సమ్మోహితుల్ని చేసి, అనన్యమైన ప్రజాదరణ కూడగట్టుకుని గెలిచినా కూడా.. దానిని మాయచేశారనే అంటారు. కానీ.. ఇప్పుడున్న…

View More హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

ఫ‌లితాల‌ను మార్చేశారు.. కాంగ్రెస్ వాద‌న‌!

హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ పార్టీ అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉంది, అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌డ‌మే కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చేశార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపీ వాడుకుంటూ ఉందంటూ ఆ పార్టీ అధికార ప్ర‌తినిధులు వాదిస్తున్నారు.…

View More ఫ‌లితాల‌ను మార్చేశారు.. కాంగ్రెస్ వాద‌న‌!

జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌మ‌య్యే ఫ‌లితం!

జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ వెళ్లేందుకు హ‌ర్యానా ఫ‌లితాలు ఊత‌మివ్వ‌నున్నాయి. జ‌మిలి ఎన్నిక‌ల‌పై చాలా కాలంగా బీజేపీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో క‌మిటీని మోదీ స‌ర్కార్ నియ‌మించిన…

View More జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌మ‌య్యే ఫ‌లితం!

హ‌ర్యానాలో మైండ్‌గేమ్ ఆడుతున్న బీజేపీః కాంగ్రెస్‌

హ‌ర్యానాలో బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ మండిప‌డ్డారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎప్ప‌టికప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అప్‌డేట్ చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. హ‌ర్యానా కౌంటింగ్ ఫ‌లితాలు అనూహ్యంగా క్ష‌ణ‌క్ష‌ణానికి…

View More హ‌ర్యానాలో మైండ్‌గేమ్ ఆడుతున్న బీజేపీః కాంగ్రెస్‌

హ‌ర్యానాలో బోర్లాప‌డ్డ కేకే స‌ర్వే!

హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కేకే స‌ర్వే సంస్థ బొక్క బోర్లా ప‌డింది. హ‌ర్యానాలో బీజేపీ క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని కేకే స‌ర్వే సంస్థ అధిప‌తి కొండేటి కిరణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్యానాలో బీజేపీ…

View More హ‌ర్యానాలో బోర్లాప‌డ్డ కేకే స‌ర్వే!

డ్యామిట్‌.. హ‌ర్యానాలో కాంగ్రెస్ క‌థ అడ్డం తిరుగుతోంది!

హ‌ర్యానాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు క్ష‌ణ‌క్ష‌ణానికి మారుతున్నాయి. ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన త‌ర్వాత గంట పాటు కాంగ్రెస్ ఆధిక్యంలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఆ పార్టీ క‌థ అడ్డం తిరుగుతోంది. బీజేపీ ఆధిక్య‌తలో కొన‌సాగుతోంది. ఇదే…

View More డ్యామిట్‌.. హ‌ర్యానాలో కాంగ్రెస్ క‌థ అడ్డం తిరుగుతోంది!

హ‌ర్యానాలో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌తలో కాంగ్రెస్‌

జ‌మ్ముకాశ్మీర్‌, హ‌ర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్నాయి. ముఖ్యంగా హ‌ర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా దూసుకెళుతోంది. అలాగే జ‌మ్ము కాశ్మీర్‌లో ఇండియా కూట‌మి ఆధిక్య‌త‌లో కొన‌సాగుతుండ‌డం విశేషం. హ‌ర్యానాలో…

View More హ‌ర్యానాలో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌తలో కాంగ్రెస్‌

పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిషోర్!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. అక్టోబర్ 2న బీహార్‌లో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రోజునే పార్టీ పేరు, నాయకత్వం వంటి…

View More పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిషోర్!

నూటికి 90 శాతం ఇ-కార్లు, ఆ దేశానికి కొత్త ఇక్క‌ట్లు!

ఎలక్ట్రిక్ కార్ల‌ను కొంటామంటే చాలా దేశాలు కొనుగోలు దార్ల‌కు ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తూ ఉన్నాయి. మ‌రి కొన్ని దేశాలు మ‌రో అడుగు ముందుకు వేసి, పెట్రోల్-డీజిల్ కార్లు కాకుండా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను న‌డిపితే అద‌న‌పు…

View More నూటికి 90 శాతం ఇ-కార్లు, ఆ దేశానికి కొత్త ఇక్క‌ట్లు!

బీజేపీ కూట‌మి.. అక్క‌డ ఉచితాల పంచుడే పంచుడు!

కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తుంటే క‌మ‌లం పార్టీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతూ ఉంటుంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప‌ప్పు బెల్లాల‌ను పంచుతోంద‌ని, ఉచితాల‌కు మోడీ వ్య‌తిరేకం అని,…

View More బీజేపీ కూట‌మి.. అక్క‌డ ఉచితాల పంచుడే పంచుడు!

ప్ర‌ధానిని చేస్తామ‌న్నారు.. అలాంటి ఉద్దేశం లేదు!

త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ముందుకు రావాల‌ని, తాము మ‌ద్ద‌తు ఇస్తామంటూ ప్రతిప‌క్షాల నుంచి త‌న‌కు ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ని చెప్పారు కేంద్ర‌మంత్రి, క‌మ‌లం పార్టీ నేత నితిన్ గ‌డ్క‌రీ. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు,…

View More ప్ర‌ధానిని చేస్తామ‌న్నారు.. అలాంటి ఉద్దేశం లేదు!

పాక్ నుంచి ఇస్లామిక్ దేశాల‌కు బిచ్చ‌గాళ్ల బెడ‌ద‌!

పాక్ నుంచి త‌మ దేశాల‌కు వ‌చ్చే బిచ్చ‌గాళ్లు త‌ల‌నొప్పిగా మారుతున్నార‌ని వాపోతున్నాయి ఇస్లామిక్ దేశాలు. ముస్లిం మ‌త ప‌విత్ర ప్ర‌దేశాల‌ను ద‌ర్శించ‌డానికి అంటూ పాక్ నుంచి వ‌స్తూ చాలా మంది తిరిగి వెళ్ల‌డం లేద‌ట‌!…

View More పాక్ నుంచి ఇస్లామిక్ దేశాల‌కు బిచ్చ‌గాళ్ల బెడ‌ద‌!