కుంభమేళాలో హై-అలర్ట్

ఇప్పటికే ఓసారి తొక్కిసలాట జరిగింది. రేపు మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో కుంభమేళా పరిసర ప్రాంతాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.

View More కుంభమేళాలో హై-అలర్ట్

గుర్తు తెలియ‌ని శ‌వాల‌ను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!

తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన వారిలో కొంద‌రి శ‌వాల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ఉండ‌టానికి నీటిలో విసిరేశార‌ని, ఆ నీటిలోనే మ‌ళ్లీ భ‌క్తులు స్నానాలు చేయాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు.

View More గుర్తు తెలియ‌ని శ‌వాల‌ను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!

కుంభమేళా.. చెత్త డబ్బాలే ప్రాణాలు తీశాయి

తలపై లగేజీతో, కింద ఏముందో చూసుకోకుండా, తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో, ఇనుప చెత్త బుట్టలు తగిలి చాలామంది కింద పడ్డారు. అలా తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

View More కుంభమేళా.. చెత్త డబ్బాలే ప్రాణాలు తీశాయి

ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం

మహా కుంభమేళా.. ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఈ రోజు ఈ మహా క్రతువు అంగరంగ వైభవంగా మొదలైంది.

View More ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద కార్యక్రమం